Crown  

(Search results - 18)
 • <p>nagaduga sai</p>

  Andhra Pradesh3, Aug 2020, 2:07 PM

  విశ్వ సుందరి కిరీటం దక్కించుకున్న విజయవాడ యువతి

  విశ్వసుందరి పోటీలకు 600 పైగా ఎంట్రీలు రాగా ప్రతిభ ఆధారంగా న్యాయనిర్ణేతలు కుసుమసాయిని ఎంపిక చేశారని పోటీ నిర్వాహకులు చైతన్య పొలుజు చెప్పారు

 • कारोबार के मामले में रिलायंस इंडस्ट्रीज भारत में एक मात्र कंपनी बन गई है जिसका मार्केटकैप 9.5 लाख करोड़ रुपए के पार पहुंच गया है। ऐसे में कॉलेज के बाद बहन ईशा के साथ आकाश अंबानी भी रिलायंस इंडस्ट्रीज के बोर्ड ऑफ डायरेक्टर में शामिल हो गएं हैं। वर्तमान में आकाश रिलायंस जियों में बतौर chief of strategy के पद पर काम कर रहे हैं।

  Tech News11, Jun 2020, 1:13 PM

  ముకేశ్ అంబానీ మానియా: జియోలో మరో భారీ పెట్టుబడులు..

  భారత టెలికం దిగ్గజం రిలయన్స్ జియో ఫ్లాట్‌ఫామ్స్‌లో పెట్టుబడుల మేనియా సాగుతోంది. ఇప్పటికే ఏడు సంస్థలు రిలయ్స్ జియోలో పెట్టుబడులు పెట్టాయి. తాజాగా ఆ బాటలో టాప్ ఇన్వెస్టర్ ‘టీపీజీ క్యాపిటల్’ భారీ పెట్టుబడి పెట్టేందుకు సిద్ధమైంది. ఈ విషయమై రెండు సంస్థల మధ్య చర్చలు జరుగుతున్నాయి. త్వరలోనే అధికారిక ప్రకటన రావచ్చునని తెలుస్తోంది.

 • undefined

  business10, Mar 2020, 12:02 PM

  ముకేశ్ అంబానీ బీట్ చేసిన అలీబాబా అధినేత...ఆసియాలోనే అత్యంత సంపన్నుడిగా జాక్ మా

  కార్పొరేట్ సంస్థలకు కరోనా కష్టాలు తప్పేట్లు కనిపించడం లేదు. ఆసియా కుబేరుడిగా అవతరించిన రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ ఆ స్థానాన్ని కోల్పోయారు.తాజాగా జాక్ మా ఆసియా ఖండంలోనే అత్యంత సంపన్నుడిగా నిలిచారు. మరోవైపు దేశీయ బ్లూ చిప్ కంపెనీల్లో టాటా సన్స్ వారి ఐటీ దిగ్గజం ‘టాటా కన్సల్టెన్సీ సంస్థ (టీసీఎస్) విలువైన సంస్థగా రికార్డు సాధించింది. 
   

 • soudi

  Telangana6, Mar 2020, 2:57 PM

  ఆయనను చూడాలని వుంది: క్యాన్సర్‌తో పోరాడుతున్న హైదరాబాద్ చిన్నారి చివరి కోరిక

  హైదరాబాద్‌కు చెందిన బాలుడు క్యాన్సర్‌తో బాధపడుతున్నాడు. దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దన్ బిన్ మహ్మద్ బిన్ రషీద్ అల్ మక్తుమ్‌ను కలవాలన్నది తన చివరి కోరికగా తెలిపాడు. 

 • hyderabad charminar

  Telangana19, Jan 2020, 8:05 AM

  హైద్రాబాద్‌కు అందలం: ప్రపంచ క్రియాశీల నగరాల జాబితాలో టాప్


   తెలంగాణ రాజధాని హైదరాబాద్‌ అరుదైన గౌరవాన్ని దక్కించుకుంది. ప్రపంచ క్రియాశీల (డైనమిక్‌) నగరాల జాబితాలో ప్రపంచం లోనే మొదటి స్థానంలో నిలిచింది. 


   

 • TTD

  Andhra Pradesh10, Jan 2020, 9:22 AM

  తిరుమల శ్రీవారి ఆభరణాలు మాయం... నిజమేనని తేల్చిన అధికారులు

  టీటీడీ పరిధిలోని ఆయాలకు భక్తులు ఇచ్చే ఆభరణాలను పరిశీలించి రికార్డులో నమోదు చేసిన తర్వాత ట్రెజరీలో భద్రపరుస్తూ ఉంటారు.  2016లో ట్రెజరీ ఏఈవోగా ఉన్న శ్రీనివాసులు బదిలీ అయినప్పుడు పరిశీలించగా 5.40 కేజీల వెండి కిరీటం, బంగారు నాణేలు, వెండి పూత వేసిన రాగి నాణేలు, అల్యూమినియం నాణేలు, రెండు బంగారు ఉంగరాలతోపాటు రెండు నెక్లెస్ లు మాయమైనట్లు గుర్తించారు.
   

 • ktr

  Telangana27, Dec 2019, 12:11 PM

  కేసీఆర్ తర్వాత కేటీఆరే సీఎం: మంత్రి శ్రీనివాస్ గౌడ్ సంచలనం

  కేసీఆర్ తర్వాత కేటీఆరే సీఎం అవుతారని తెలంగాణ రాష్ట్ర మంత్రి శ్రీనివాస్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.శుక్రవారం నాడు తెలంగాణ భవనంలో తెలంగాణ రాష్ట్ర మంత్రి శ్రీనివాస్ గౌడ్ మీడియాతో మాట్లాడారు

 • kcr-ktr

  Telangana16, Dec 2019, 8:28 AM

  కొత్త ఏడాదిలో కేటీఆర్‌కు సీఎం పగ్గాలు?

  తెలంగాణ సీఎం కేసీఆర్ తన కొడుకు మంత్రి కేటీఆర్ కు సీఎం పగ్గాలను 2020లో కట్టబెట్టే అవకాశం ఉందనే ప్రచారం జోరుగా సాగుతోంది.

 • theft

  Telangana22, Nov 2019, 11:15 AM

  అమ్మవారి కిరీటం దొంగతనానికి వచ్చి...

  దుర్గా మాత గర్భగుడిలోకి ప్రవేశించి.. దాదాపు అరగంట పాటు పూజలు చేశాడు. రెండు చేతులతో చెవులు పట్టుకొని గుంజీలు కూడా తీశాడు. తాను చేయబోయే తప్పుకు ముందుగానే శిక్షించుకొని ఆ ఆర్వాత అమ్మవారి వెండి విగ్రహాన్ని తీసుకున్నాడు.

 • saudi aramco for auction

  business18, Nov 2019, 1:02 PM

  1.5%కే 1.71 లక్షల కోట్ల డాలర్లు: సౌదీ ఆరామ్క్ ఐపీఓ రికార్డులు

  సౌదీ అరేబియా చమురు సంస్థ సౌదీ ఆరామ్కో ప్రకటించిన ఇన్షియల్ పబ్లిక్ ఇష్యూ విలువ 1.71 లక్షల కోట్ల డాలర్లకు చేరుకున్నది. తొలుత ఐదు శాతం షేర్లను విక్రయించి రూ.2 లక్షల కోట్ల డాలర్లకు చేర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నా ప్రస్తుతానికి 1.5 శాతం షేర్లు మాత్రమే అమ్మకానికి పెట్టారు.  

 • undefined

  Telangana6, May 2019, 3:12 PM

  బాసర అమ్మవారి కిరీటంలో వజ్రం మాయం

  ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని బాసర సరస్వతి అమ్మవారి కిరీటంలో ఉన్న వజ్రం కన్పించకుండా పోయింది. ఈ విషయాన్ని అధికారులు గోప్యంగా ఉంచారు.ఈ విషయమై ఈవో విచారణ చేస్తున్నట్టు సమాచారం.

 • undefined

  Andhra Pradesh4, May 2019, 11:30 AM

  మిసెస్ ఇండియా తెలంగాణగా... విజయవాడ మహిళ

  మిసెస్ ఇండియా తెలంగాణగా విజయవాడకు చెందిన మహిళ విజయం సాధించింది. పెళ్లైన మహిళలకు ఈ పోటీ  నిర్వహించారు. ఈ పోటీల్లో పాల్గొన్న భావన విజయవాడకు చెందిన తొలి మహిళగా రికార్డు సృష్టించారు

 • govinda raja swamy temple

  Andhra Pradesh9, Apr 2019, 11:40 AM

  గోవిందస్వామి ఆలయంలో కిరీటం మిస్సింగ్.. ఒకరి అరెస్ట్

  తిరుమల తిరుపతి దేవస్థానం పరిధిలోని శ్రీ గోవిందరాజ స్వామి ఆలయంలో రెండు నెలల క్రితం మూడు కిరీటాలు మిస్సయిన సంగతి తెలిసిందే. 

 • undefined

  INTERNATIONAL13, Feb 2019, 4:14 PM

  ఈ 100రోజుల పిల్లాడు.. ఇంటర్నెట్ కి రారాజు

  ఈ ఇంటర్నెట్ ప్రపంచానికి తాజాగా ఓ రారాజు పుట్టుకువచ్చాడు. 100 రోజుల పిల్లాడిని  ఇప్పుడు.. ఇంటర్నెట్ ప్రపంచం రాజుని చేసింది.

 • govinda raja swamy temple

  Andhra Pradesh3, Feb 2019, 8:47 AM

  శ్రీగోవిందరాజ స్వామి ఆలయంలో కలకలం: మూడు కిరీటాలు మాయం

  నాలుగేళ్ల క్రితం తిరుపతిలోని శ్రీకోదండరామస్వామి ఆలయంలో పనిచేసే అధికారి ఒకరు విలువైన ఆభరణాలను మాయం చేసి తాకట్టుపెట్టిన విషయం తెలిసిందే. ఈ కేసు ఇంకా విచారణ జరుగుతుండగానే... తాజాగా  శ్రీగోవింద రాజస్వామి ఆలయంలో బంగారు కిరీటాలు మాయం కావడం సంచలనంగా మారింది. చోరీకి సంబంధించి స్పష్టమైన ఆధారాలు తమ వద్ద ఉన్నాయని, త్వరలోనే నిందితులను పట్టుకుంటామని అర్బన్ ఎస్పీ అన్బురాజన్ స్పష్టం చేశారు