Asianet News TeluguAsianet News Telugu
15 results for "

Crossing

"
stock Market Close: Sensex soars 533 pts Nifty above 18200 M&M Airtel top gainersstock Market Close: Sensex soars 533 pts Nifty above 18200 M&M Airtel top gainers

స్టాక్ మార్కెట్లో సంక్రాంతి జోష్.. వరుసగా మూడో రోజు లాభాల్లో ముగిసిన దేశీయ సూచీలు..

స్టాక్ మార్కెట్ (stockmarket)నేడు వరుసగా మూడో రోజు లాభాలతో ముగిసింది. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (BSE) సెన్సెక్స్ 61 వేల స్థాయిని దాటి 533 పాయింట్ల లాభంతో 61,150 వద్ద ముగిసింది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE) నిఫ్టీ కూడా 156 పాయింట్ల లాభంతో 18,212 వద్ద ముగిసింది. 
 

business Jan 12, 2022, 5:02 PM IST

Omicron Fear Crossing countries very fast first case reported in USOmicron Fear Crossing countries very fast first case reported in US

Omicron: ఒమిక్రాన్ టెన్షన్.. అమెరికాలో తొలి కేసు.. 26 దేశాలకు పాకిన కొత్త వేరియంట్..

దక్షిణాఫ్రికాలో తొలుత గుర్తించిన కోవిడ్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ (Omicron) అత్యంత వేగంగా ఇతర దేశాలకు చేరుతోంది. ఇప్పటివరకు 26 దేశాల్లో ఈ వేరియంట్ కేసులు గుర్తించారు. 

INTERNATIONAL Dec 2, 2021, 11:25 AM IST

cop car hits two girls in jalandhar arrestedcop car hits two girls in jalandhar arrested

Hit-And-Run: రోడ్డు దాటుతుండగా ఇద్దరు యువతులపైకి దూసుకెళ్లిన కారు.. పోలీసు అరెస్టు

పంజాబ్‌లో హిట్ అండ్ రన్ ఘటన చోటుచేసుకుంది. ఓ పోలీసు అధికారి అతివేగంగా కారు నడుపుతూ రోడ్డు దాటే ప్రయత్నం చేస్తున్న ఇద్దరు యువతలను ఢీకొట్టారు. దీంతో ఓ యువతి మరణించారు, తీవ్రంగా గాయపడ్డ మరొకరు హాస్పిటల్‌లో చికిత్స తీసుకుంటున్నారు.

NATIONAL Oct 18, 2021, 3:31 PM IST

facebook ceo Mark Zuckerberg Slams New York Times For 'Surfboard' Comment: "Crossing The Line"facebook ceo Mark Zuckerberg Slams New York Times For 'Surfboard' Comment: "Crossing The Line"

న్యూయార్క్ టైమ్స్‌పై ఫేస్ బుక్ సి‌ఈ‌ఓ ఫైర్.. క్రాసింగ్ ది లైన్ అంటూ..

సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్  న్యూస్ ఫీడ్‌లో ఫేస్‌బుక్ అనుకూల కథనాలను ప్రచారం చేస్తోందని ఆరోపిస్తూ చేసిన న్యూయార్క్ టైమ్స్ కథనానికి ఫేస్‌బుక్  సి‌ఈ‌ఓ మార్క్ జుకర్‌బర్గ్ స్పందించారు. 

business Sep 22, 2021, 7:25 PM IST

Excellent Shares Video Of "Over 3,000 Blackbucks" Crossing A RoadExcellent Shares Video Of "Over 3,000 Blackbucks" Crossing A Road

3వేల జింకలు ఒకేసారి రోడ్డుపైకి వస్తే.. వైరల్ అవుతున్న మోదీ వీడియో

ఇతర పలు విషయాల గురించి మోదీ ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటారు. ముఖ్యంగా మోదీ ట్విట్టర్ ని ఎక్కువగా వినియోగిస్తూ ఉంటారు.

NATIONAL Jul 29, 2021, 2:05 PM IST

pregnant woman crossing water stream in visakha agency akppregnant woman crossing water stream in visakha agency akp
Video Icon

ఇదీ గిరిజనుల దుస్థితి... ప్రమాదకర ప్రవాహంలో నిండు గర్భిణిని ఎలా దాటిస్తున్నారో చూడండి

సాధారణ సమయంలోనే విశాఖ ఏజెన్సి ప్రాంతాల్లోని గిరిజనులు వైద్యం కోసం కిలోమీటర్ల దూరం కాలినడకన పయనించాల్సి వుంటుంది. 

Andhra Pradesh Jul 23, 2021, 1:52 PM IST

pregnant woman crossing water stream in visakhapatnam district ksppregnant woman crossing water stream in visakhapatnam district ksp

గర్బిణీకి పురిటినొప్పులు.. వాగులో వరద ఉద్ధృతి, చెట్టుకొమ్మలతో గిరిజనుల సాహసం

గర్బిణీని కోరుకొండ పీహెచ్‌సీకి తరలించేందుకు విశాఖ ఏజెన్సీకి చెందిన గిరిజనులు అష్టకష్టాలుపడ్డారు. వర్షంలో అడవి మార్గం గుండా డోలీని మోసి మత్స్యగడ్డ పాయ వరకు చేర్చగలిగారు. అక్కడి నుంచి వరద ఉద్ధృతి ఎక్కువగా వుండటంతో గ్రామస్తులకు ఎటూ పాలుపోలేదు

Andhra Pradesh Jul 22, 2021, 5:24 PM IST

Pakistan Comments After  releases From pak jailPakistan Comments After  releases From pak jail

పాక్ లో నన్ను మతం మార్చుకోమన్నారు: పాక్ జైలు విడుదలై వచ్చిన టెక్కీ

భారత ప్రభుత్వ సహాయంతోనే తాను మళ్లీ స్వదేశంలో అడుగుపెట్టగలిగానని అతను చెప్పాడు. తనలాగే పాక్ లో ఇరుక్కున్న వాళ్లు చాలా మంది ఉన్నారని అతను చెప్పాడు.

NATIONAL Jun 2, 2021, 3:15 PM IST

traffic police helped old woman for road crossing ksptraffic police helped old woman for road crossing ksp

మానవత్వం: అవ్వను రోడ్డును దాటించి.. ఆటోలో క్షేమంగా పంపిన ట్రాఫిక్ పోలీస్

విధి నిర్వహణతో పాటు సమాజ సేవలోనూ తాము ముందుంటామని పోలీసులు నిరూపించారు. ఈ నేపథ్యంలో ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్ తన మానవత్వం చాటుకున్నాడు . మండుటెండలో రోడ్డు దాటడానికి ఇబ్బంది పడుతున్న వృద్ధురాలికి సహాయం చేశాడు.

Telangana Apr 3, 2021, 4:41 PM IST

third warning issued as flood level in Godavari touches 61 feet at Bhadrachalamthird warning issued as flood level in Godavari touches 61 feet at Bhadrachalam

గోదావరికి పోటెత్తిన వరద: భద్రాచలం వద్ద 61 అడుగులు, నీట మునిగిన గ్రామాలు

దాదాపుగా నాలుగైదు రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. దీనికి తోడు మహారాష్ట్రలో కూడ భారీ వర్షాలు కురవడంతో గోదావరి నదికి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ఏడేళ్ల తర్వాత భద్రాచలం వద్ద 61 అడుగుల ఎత్తులో నీరు ప్రవహించడం ఇదే తొలిసారి అని స్థానికులు చెబుతున్నారు. 

Andhra Pradesh Aug 17, 2020, 2:47 PM IST

A herd of elephants spotted while crossing the  ghat road at TirumalaA herd of elephants spotted while crossing the  ghat road at Tirumala
Video Icon

తిరుమల ఘాట్ రోడ్ లో రోడ్డు దాటుతూ.. కెమెరాకు చిక్కిన ఏనుగుల గుంపు...

తిరుమల ఘాట్ రోడ్ లో ఓ దృశ్యం వెన్నులో ఒణుకు పుట్టించింది. నీటికోసం రోడ్డు దాటుతున్న ఏనుగుల గుంపును చూసిన టీటీడీ ఉద్యోగులు వీడియో తీశారు.

Andhra Pradesh Jun 6, 2020, 2:48 PM IST

Coronavirus : With Over 85,000 Cases, India Crosses China's COVID-19 Tally, Ranks 11th OverallCoronavirus : With Over 85,000 Cases, India Crosses China's COVID-19 Tally, Ranks 11th Overall

కరోనా కాటు: కేసుల్లో చైనాను దాటేసిన భారత్, టాప్ 10 కి అడుగు దూరంలో....

భారతదేశంలో కరోనా వైరస్ కేసులు ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోతున్నాయి. నిన్నటివరకు మనదేశంలో కరోనా వైరస్ సోకినవారి సంఖ్యా 85 వేలను దాటింది. 85,215 కేసులతో మనం ఇప్పుడు కరోనా వైరస్ కేసుల్లో దాని పుట్టినిల్లు చైనాను దాటేశాము.

NATIONAL May 16, 2020, 6:51 AM IST

Car knocks down man crossing Pune-Mumbai Expressway, 60 vehicles run over bodyCar knocks down man crossing Pune-Mumbai Expressway, 60 vehicles run over body

రోడ్డు దాటుతుండగా ప్రమాదం... వ్యక్తి మీద నుంచి 60వాహనాలు...

కనీసం ప్రమాదానికి గురైన వ్యక్తి ఉన్నాడో,పోయాడో కూడా పట్టించుకోలేదు. అయితే... ప్రమాదానికి గురైన వ్యక్తి అచేత స్థితిలో రోడ్డు పై పడిపోగా... అతని మీద నుంచి ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 60వాహనాలు వెళ్లాయి. అన్ని వాహనాలు అతని మీద నుంచి వెళ్లడంతో.. శరీరం ముక్కలు ముక్కలయ్యింది.

NATIONAL Feb 20, 2020, 11:19 AM IST

A biker was swept away while crossing a flooded road in Khargone. He was later rescued by locals.A biker was swept away while crossing a flooded road in Khargone. He was later rescued by locals.
Video Icon

వరదలో కొట్టుకుపోయిన బైకర్ (వీడియో)

మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఓ బైకర్ ప్రవాహంలో కొట్టుకుని పోయాడు. ఈ సంఘటన మంగళవారంనాడు జరిగింది. ఖార్గోన్ ప్రాంతంలో వరద ప్రవహిస్తున్న రోడ్డు దాటుతుండగా అతను కొట్టుకునిపోయాడు. ఆ తర్వాత స్థానికులు అతన్ని రక్షించారు.

NATIONAL Jul 3, 2019, 12:11 PM IST