Asianet News TeluguAsianet News Telugu
91 results for "

Crop

"
Farmers should be encouraged towards alternative crops - AP CM JaganFarmers should be encouraged towards alternative crops - AP CM Jagan

రైతులను ప్రత్యామ్నాయ పంటలవైపు ప్రోత్సహించాలి - ఏపీ సీఎం జగన్

రైతులను వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసేలా ప్రోత్సహించాలని ఏపీ సీఎం జ‌గ‌న్ అన్నారు. సోమ‌వారం తాడేప‌ల్లిలోని సీఎం క్యాంప్ ఆఫీసులో వ్య‌వ‌సాయ శాఖ అధికారుల‌తో ఆయ‌న స‌మావేశం నిర్వ‌హించారు. ధాన్యం సేక‌ర‌ణ‌పై సమీక్ష జ‌రిపారు. ఈ సంద‌ర్బంగా ఆయ‌న మాట్లాడారు. వ‌రికి బ‌దులు చిరుధాన్యాలను పండించాల‌ని సూచించారు. ఈ విష‌యంలో రైతుల‌కు వ్య‌వ‌సాయ శాఖ అధికారులు అవ‌గాహ‌న క‌ల్పించాల‌ని అన్నారు. రాష్ట్రంలో చిరు ధాన్యాల బోర్డు ఏర్పాటు చేయాల‌ని ఆదేశించారు. ఆ దిశ‌గా అధికారులు వెంట‌నే ప్ర‌క్రియ ప్రారంభించాల‌ని సూచించారు. ర‌సాయ‌న వ్య‌వ‌సాయం నుంచి రైతుల‌ను సేంద్రీయ వ్య‌వ‌సాయం వైపు మ‌ళ్లించేందుకు అవ‌స‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని అన్నారు. చిరు ధాన్యాలు పండించే రైతుల‌కు అవ‌స‌ర‌మైన ప్రోత్స‌హకాలు అందించాల‌ని చెప్పారు. 
 

Andhra Pradesh Dec 6, 2021, 6:50 PM IST

kcr visits crops in wanaparthy distirctkcr visits crops in wanaparthy distirct

డిమాండ్ ఉన్న పంట‌లే వేయండి... పోలాల్లో కాలినడక, రైతులకి కేసీఆర్ సూచనలు

తెలంగాణ రైతులు వరికి ప్రత్యామ్నాయంగా మార్కెట్లో డిమాండ్ ఉన్న వేరుశనగ, పత్తి, మినుములు, పెసర్లు, శనగలు వంటి పంటల సాగు చేయాలని సూచించారు ముఖ్యమంత్రి కేసీఆర్. వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం రంగాపూర్, కొత్తకోట మండలం విలియం కొండ తండా గ్రామ పంచాయతీ ఫరిధిలోని మినుము, వేరుశనగ పంటలను సీఎం పరిశీలించారు. 

Telangana Dec 2, 2021, 7:34 PM IST

Paddy will not be procured, declares Telangana cm kcrPaddy will not be procured, declares Telangana cm kcr
Video Icon

ధాన్యం కొనుగోలు చేయబోమన్న కేసీఆర్ ... ఉభయసభలు వాయిదా

ధాన్యం కొనుగోలు చేయబోమన్న కేసీఆర్ ... ఉభయసభలు వాయిదా 
 

NATIONAL Nov 30, 2021, 5:05 PM IST

AP CM YS Jagan Reacts on TDP Chief Chandrababu comments Over flood reliefAP CM YS Jagan Reacts on TDP Chief Chandrababu comments Over flood relief

ఆయనవి బురద రాజకీయాలు: చంద్రబాబుకు జగన్ కౌంటర్

పంట నష్టంపై ఎన్యుమరేషన్‌ పూర్తి కాగానే వెంటనే సోషల్‌ఆడిట్‌ కూడా నిర్వహించాలని సీఎం కోరారు. పూర్తిగా ధ్వసంమైన ఇళ్ల స్థానే కొత్త ఇళ్లను మంజూరు చేసి వెంటనే పనులుకూడా మొదలుపెట్టేలా చర్యలు తీసుకోవాలన్నారు.

Andhra Pradesh Nov 29, 2021, 4:03 PM IST

Tomato onion prices could soften in December with arrival of fresh crop, says CentreTomato onion prices could soften in December with arrival of fresh crop, says Centre

దడ పుట్టిస్తున్న టమాటా, ఉల్లి ధరలు.. కేంద్రం కీలక ప్రకటన.. నెలలోపు గుడ్ న్యూస్..

అకాల వర్షాల కారనంగా పంటనష్టం, సరఫరాపై ప్రభావంతో టమాటా ధరలు పెరిగాయని కేంద్రం పేర్కొంది. ఖరీఫ్, లేట్ ఖరీఫ్ సీజన్ నుంచి 69 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి అంచనా వేస్తున్నామని తెలిపింది. నిరుడు ఇదే సమయానికి 70.12 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వచ్చిందని, అయితు నిరుడుతో పోల్చితే టమాటా దిగుబడి తగ్గిందని వెల్లడించింది. 

NATIONAL Nov 27, 2021, 11:22 AM IST

tdp mla nimmala rama naidu fires on minister kannababu over crop holidaytdp mla nimmala rama naidu fires on minister kannababu over crop holiday

క్రాప్ హాలీడే చెప్పడానికి మీరెవరు.. ఈ డ్రామాలెందుకో మాకు తెలుసు: కన్నబాబుపై నిమ్మల ఫైర్

కోతి, పైగా కల్లుతాగింది అన్నట్లుగా రాష్ట్ర ప్రభుత్వం, మంత్రుల పరిస్థితి ఉందంటై సెటైర్లు వేశారు టీడీపీ (tdp) ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు (nimmala rama naidu) . వరి సాగు వద్దు, వరి పంట పండించొద్దు, వ్యవసాయానికి స్వస్తి పలకమని కన్నబాబుకు చెప్పే హక్కు ఎవరిచ్చారని నిమ్మల ప్రశ్నించారు. 

Andhra Pradesh Nov 24, 2021, 8:51 PM IST

TRS Maha Dharna at Indira Park against CentreTRS Maha Dharna at Indira Park against Centre
Video Icon

ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాలు .... తెరాస మహా ధర్నా

ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాలు .... తెరాస మహా ధర్నా

NATIONAL Nov 18, 2021, 5:04 PM IST

YS Jagan Releases rs 22 crore to farmers account for crop damage compensationYS Jagan Releases rs 22 crore to farmers account for crop damage compensation

Andhra Pradesh: రైతులకు గుడ్ న్యూస్.. వారి ఖాతాల్లో రూ. 22 కోట్లు జమ చేసిన సీఎం జగన్

గులాబ్ తుపాన్ కారణంగా పంట నష్టపోయిన 34,586 మంది రైతులకు రూ. 22 కోట్ల పంట నష్టపరిహారాన్ని (Compensation) ఏపీ ప్రభుత్వం విడుదల చేసింది. ఈ మొత్తాన్ని రైతుల ఖాతాల్లో జమ చేసినట్టుగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌ రెడ్డి (YS Jagan Mohan Reddy) వెల్లడించారు.
 

Andhra Pradesh Nov 16, 2021, 12:15 PM IST

minister niranjan reddy sensational comments on rabi paddy cropminister niranjan reddy sensational comments on rabi paddy crop

యాసంగిలో వరిని కొనేది లేదు.. మరోసారి కుండబద్ధలు కొట్టిన మంత్రి నిరంజన్ రెడ్డి

యాసంగిలో వరి కొనుగోలుకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి (telangana agriculture minister) నిరంజన్‌రెడ్డి (niranjan reddy) సంచలన ప్రకటన చేశారు. యాసంగిలో వరిని (paddy) ప్రభుత్వం కొనుగోలు చేయదని, వానాకాలం వరిపంటను మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని నిరంజన్ రెడ్డి స్పష్టం చేశారు

Telangana Nov 6, 2021, 5:54 PM IST

bjp mp varun gandhi slams govt demands legal guarantee for MSPbjp mp varun gandhi slams govt demands legal guarantee for MSP

అన్నదాత స్వయంగా పంటకు నిప్పు.. ఈ దుస్థితికి దేశం సిగ్గుపడాలి.. మద్దతు ధరకు బీజేపీ ఎంపీ డిమాండ్

బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ ప్రభుత్వంపై మరోసారి విరుచుకుపడ్డారు. రైతులు తాము కష్టపడి పండించిన పంటకే నిప్పు పెట్టే పరిస్థితి నెట్టివేయబడ్డారని, ఇది దేశానికే సిగ్గుచేటని అన్నారు. ఆయన ఇటీవలే తన నియోజకవర్గంలోని వ్యవసాయ మార్కెట్‌కు వెళ్లి రైతుల పంట కొనుగోళ్లలో అక్రమాలు జరిగితే తాను ఉపేక్షించబోనని హెచ్చరించారు. ఆ ఘటనకు చెందిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతున్నది.

NATIONAL Oct 29, 2021, 6:21 PM IST

Bandi Sanjay Observes Rythu Deeksha on Vari UriBandi Sanjay Observes Rythu Deeksha on Vari Uri
Video Icon

కేసీఆర్ విధానాలను వ్యతిరేకిస్తూ బండి సంజయ్ దీక్ష ... కల్పించుకోలేమన్న హైకోర్టు

కేసీఆర్ విధానాలను వ్యతిరేకిస్తూ బండి సంజయ్ దీక్ష ... కల్పించుకోలేమన్న హైకోర్టు

NATIONAL Oct 28, 2021, 5:01 PM IST

centre to procure kharif crop from tomorrow amid farmers protestcentre to procure kharif crop from tomorrow amid farmers protest

రైతుల ఆందోళనలతో వెనక్కి తగ్గిన కేంద్రం.. ఆ నిర్ణయాన్ని మార్చుకున్న ప్రభుత్వం

పంజాబ్, హర్యానాల్లో ఖరీఫ్ పంట కొనుగోళ్లను వాయిదా వేసిన కేంద్ర ప్రభుత్వం శనివారం ఈ నిర్ణయాన్ని మార్చుకుంది. రేపటి నుంచే పంట కొనుగోలు చేస్తామని ప్రకటించింది. పంట కొనుగోళ్లను వాయిదా వేయడాన్ని రైతు ఆందోళనకారులు తీవ్రంగా వ్యతిరేకించారు.

NATIONAL Oct 2, 2021, 8:06 PM IST

minister niranjan reddy review on summer cropsminister niranjan reddy review on summer crops

యాసంగి పంటలు: ఏవి బెటర్.. రేపు కేసీఆర్‌‌కు చేరనున్న నిపుణుల నివేదిక

యాసంగి పంటల ప్రణాళికపై హాకా భవన్‌లో జరిగిన సమీక్ష‌లో రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో చర్చించిన అంశాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ కు శుక్రవారం తుది నివేదిక అందజేస్తామన్నారు.  

Telangana Sep 30, 2021, 10:30 PM IST

telangana high court slams KCR govt for ignoring compensation to flood hit farmerstelangana high court slams KCR govt for ignoring compensation to flood hit farmers

పంట నష్టంపై రాష్ట్ర ప్రభుత్వం అద్భుతం చేసిందా? తెలంగాణ హైకోర్టు ఆగ్రహం

గతేడాది వర్షాలతో పంట నష్టపోయిన రైతులకు పరిహారం అందించడంపై రాష్ట్రప్రభుత్వం మాట మార్చడాన్ని తెలంగాణ హైకోర్టు తప్పుపట్టింది. రాష్ట్రంలో 33శాతం పంట నష్టపోయారని, రైతులకు పరిహారం అందించడానికి సహాయం చేయాలని కేంద్ర ప్రభుత్వానికి లేఖలు రాసిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఒక్క ఎకరా పంట కూడా నష్టపోలేదని వాదించడం విచిత్రంగా ఉన్నదని విస్మయం వ్యక్తం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ఏం అద్భుతం చేసిందని నిలదీసింది.
 

Telangana Sep 18, 2021, 6:07 PM IST

Wheat Purchase Price Up By 2 percent, Lowest In A Decade, Amid Farmers' ProtestWheat Purchase Price Up By 2 percent, Lowest In A Decade, Amid Farmers' Protest

రైతులకు గుడ్‌న్యూస్: గోధుమ సహా పలు పంటల మద్దతు ధర పెంచిన కేంద్రం

ఈ ఏడాది క్వింటాల్‌ గోధుమ కనీస మద్దతు ధరను  2,015 రూపాయలుగా నిర్ణయించింది కేంద్రం. ప్రపంచంలో గోధుమ వినియోగంలో భారత్‌ రెండో స్థానంలో ఉంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ప్రతి ఏటా మద్దతు ధరను నిర్ణయిస్తుంది.. రైతులను ఆదుకునే ప్రయత్నం చేస్తుంటుంది. 

NATIONAL Sep 8, 2021, 4:53 PM IST