Crisis  

(Search results - 125)
 • airindia

  business14, Oct 2019, 12:57 PM IST

  సంక్షోభంలో ‘మహారాజా’: మాకుమ్మడి రాజీనామాలకు ఎయిరిండియా పైలట్లు?

  ప్రైవేటీకరణ అంచుల్లో చిక్కుకున్న ఎయిర్ ఇండియా సంస్థను వరుస సంక్షోభాలు వెంటాడుతున్నాయి. ఇప్పటికే వేతనాల పెంపు, పదోన్నతుల కల్పన విషయమై కేంద్ర ప్రభుత్వం స్పందించకపోవడం పైలట్లు మూకుమ్మడి రాజీనామాలకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఇప్పటికే చమురు సంస్థలకు భారీగా ఎయిరిండియా బకాయిలు పడ్డ సంగతి తెలిసిందే. అయితే ఈ నెల 18వ తేదీ వరకు బకాయిలు చెల్లిస్తామని హామీలు ఇచ్చింది ఎయిరిండియా.

 • Telangana26, Sep 2019, 4:45 PM IST

  జీడీపీని 5 ట్రిలియన్ డాలర్లకు చేర్చడమే మోడీ ధ్యేయం: కిషన్‌రెడ్డి

  2014లో మోడీ అధికారంలోకి వచ్చిన సమయంలో మన జీడీపీ 1.9 ట్రిలియన్ డాలర్లు ఉండేదని 2018-19 నాటికి 2.7 ట్రిలియన్ డాలర్లకు చేరుకుందని కిషన్ రెడ్డి తెలిపారు. జీడీపీని 2024-25 నాటికి 5 ట్రిలియన్ డాలర్లకు చేర్చాలన్నది కేంద్రప్రభుత్వ ధ్యేయమని మంత్రి స్పష్టం చేశారు. 

 • INTERNATIONAL21, Sep 2019, 4:28 PM IST

  కాదేది మాంద్యానికి అనర్హం: ఆ దేశంలో కండోమ్లు  కొనడానికి బెదురుతున్న ప్రజలు

  మాంద్యం దెబ్బకు కండోమ్ల అమ్మకాలు 8శాతం మేర పడిపోయాయని అర్జెంటీనా వ్యాపారవర్గాలు గగ్గోలుపెడుతున్నాయి. గర్భనిరోధక మాత్రల అమ్మకాలు కూడా 6శాతం పడిపోయాయట. దీనికి కారణం ఆర్ధిక మాంద్యమేనని వారు వాపోతున్నారు. 

 • condom general

  Lifestyle21, Sep 2019, 1:06 PM IST

  షాకింగ్ న్యూస్... కొనలేని పరిస్థితి... కండోమ్ లేకుండానే...

  వీటి కోనుగోళ్లు పడిపోవడం వల్ల దేశంలో మరో కొత్త సమస్య తలెత్తే అవకాశం ఉందని వారు భయపడుతుండటం గమనార్హం. కండోమ్స్ వాడకుండా శృంగారంలో పాల్గొంటే సుఖవ్యాధులు మరింత ప్రభలే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. దీనిపై నటుడు అక్వినో విడుదల చేసిన ఓ వీడియో వైరల్‌గా మారింది.  ఆ వీడియో... తాను తన సెక్స్ పార్టనర్ తో శృంగారంలో పాల్గొనలేకపోతున్నానని... ఎందుకంటే ప్రస్తుతం తన వద్ద ఒక్క కండోమ్ మాత్రమే మిగిలి ఉందని ఆవేదన వ్యక్తం చేయడం విశేషం. ఈ వీడియోని ప్రముఖులు  చాలా మంది షేర్ చేస్తున్నారు.
   

 • NATIONAL14, Sep 2019, 3:59 PM IST

  ద్రవ్యోల్బణం అదుపులో ఉంది: స్పష్టం చేసిన నిర్మలా సీతారామన్

  ద్రవ్యోల్బణం పెరిగిపోతుండటంతో పాటు ఆర్ధిక మాంద్యం నేపథ్యంలో కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ మీడియా ముందుకు వచ్చారు. ద్రవ్యోల్బణం ప్రస్తుతం అదుపులోనే ఉందని.. ఎగుమతులపై పన్ను తగ్గింపుపై పునరాలోచిస్తున్నామని సీతారామన్ స్పష్టం చేశారు

 • gadkari

  News6, Sep 2019, 9:08 AM IST

  డోంట్ వర్రీ!! ఆదుకుంటాం: ఆటో రంగానికి గడ్కరీ భరోసా

  గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్న ఆటోమొబైల్ రంగాన్ని ఆదుకునేందుకు కేంద్రం చర్యలు తీసుకుంటుందని, జీఎస్టీ తగ్గించే విషయాన్ని విత్తమంత్రి నిర్మలా సీతారామన్ ద్రుష్టికి తీసుకెళ్తానని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ హామీ ఇచ్చారు. సియామ్ సదస్సులో పాల్గొన్న ఆటోమొబైల్ సంస్థల అధినేతలు వాస్తవ పరిస్థితిని కేంద్ర మంత్రి ద్రుష్టికి తెచ్చారు.

 • cabinet

  Andhra Pradesh4, Sep 2019, 3:55 PM IST

  ఖజానా ఖాళీ: ఏపీలో జీతాలు మినహా ఇతర బిల్లుల నిలిపివేత

  ఉద్యోగుల జీతాలు మినహ ఇతర బిల్లులను చెల్లింపును నిలిపివేయాలని ఏపీ ప్రభుత్వం ఆయా జిల్లాల కలెక్టర్లను ఆదేశించింది. 2019-20 ఆర్ధిక సంవత్సరంలో రెవిన్యూ రాబడిలో  విశాఖ జిల్లాలో పలు శాఖలు తీవ్రంగా ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి.

 • ficci

  business1, Sep 2019, 1:19 PM IST

  పెట్టుబడి డిమాండ్ తగ్గుదలవల్లే జీడీపీ తగ్గుదల.. ఫిక్కీ ఆందోళన

  భారతదేశ ఆర్థిక వృద్ధి (ఏప్రిల్-జూన్ 2019) ఆరేళ్ల కనిష్టానికి పడిపోవడంపై  పరిశ్రమ సంస్థ ఫిక్కీ ఆందోళన వ్యక్తం చేసింది. పెట్టుబడులు, వినియోగదారులు డిమాండ్‌లో గణనీయమైన క్షీణతను ఇది సూచిస్తుందని వ్యాఖ్యానించింది.

 • Video Icon

  NATIONAL30, Aug 2019, 5:50 PM IST

  కాశ్మీర్ పై ఇమ్రాన్ ఖాన్ పిలుపు: ఆడలేక మద్దెల ఓడడమే... (వీడియో)

  కాశ్మీర్ కు ప్రతి శుక్రవారం సంఘీభావం తెలపాలని పాకిస్తాన్ అధ్యక్షుడు ఇమ్రాన్ ఖాన్ పిలుపునిచ్చారు. అంతర్జాతీయంగా మద్దతు కూడగట్టుకోలేని ఇమ్రాన్ అంతర్గత సమస్యల నుంచి దృష్టి మళ్లించడానికే ఆ విధమైన పిలుపునిస్తున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

 • Hero Maruti

  Automobile17, Aug 2019, 12:07 PM IST

  హీరో ప్లస్ టీవీఎస్ ప్లాంట్ల మూత.. మారుతిలో ఉద్యోగాల కోత


  దేశీయ ఆటోమొబైల్ పరిశ్రమలో సంక్షోభం తీవ్రతరమవుతోంది. టీవీఎస్ మోటార్ బైక్స్ తయారు చేసే సుందరం -క్లాయ్టోన్, హీరో మోటో కార్ప్ తమ ప్లాంట్లను మూసేశాయి. మరోవైపు కార్ల తయారీ సంస్థ ‘మారుతి సుజుకి’ మూడువేల మంది ఉద్యోగులను తొలిగించింది. 

 • kashmir

  NATIONAL5, Aug 2019, 10:52 AM IST

  ఆర్టికల్ 370 రద్దు: కశ్మీర్ లో రక్తపాతానికి అదే కారణమన్న అమిత్ షా, లైవ్ అప్‌డేట్స్

  జమ్మూకశ్మీర్‌పై భారత ప్రభుత్వం ఏదో ఒక నిర్ణయం తీసుకోనుందనే ఊహాగానాల నేపథ్యంలో గత కొద్దిరోజులుగా కశ్మీర్‌లో చోటు చేసుకుంటున్న పరిణామాలు మరింత ఉత్కంఠను పెంచుతున్నాయి. 

 • सुप्रीम कोर्ट।

  NATIONAL1, Aug 2019, 5:35 PM IST

  సుప్రీంలో కర్ణాటక అనర్హత ఎమ్మెల్యేల పిటిషన్

  కర్ణాటకలో అనర్హత వేటుపడిన 9 మంది ఎమ్మెల్యేలు సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. మాజీ స్పీకర్ రమేశ్ కుమార్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ వారు పిటిషన్‌లో పేర్కొన్నారు. 

 • passinger vehicles

  Automobile31, Jul 2019, 10:41 AM IST

  డిమాండ్ లేక ఆటోపరిశ్రమ విలవిల!

  గతంతో పోలిస్తే ఈ ఏడాది కార్లు, మోటారు సైకిళ్లకు డిమాండ్ తగ్గుముఖం పట్టింది. ఫలితంగా కొనేవారు లేక ఆటోమొబైల్ సంస్థలు వాహనాల ఉత్పత్తిని తగ్గించివేశాయి. ఇది దాదాపు 18 ఏళ్ల కనిష్టానికి స్థాయికి పడిపోయింది. మద్దతు లేక అనుబంధ పరిశ్రమలు మూతపడుతున్నాయి. డీలర్లు కూడా ఆటో బిజినెస్‌ వదులుకునేందుకు వెనుకాడటం లేదు. ఇప్పటికే దాదాపు 32,000 కొలువులు పోయాయి. మున్ముందు 5-10 లక్షల ఉద్యోగాలు పోతాయని అంచనా. 

 • yeddyurappa

  NATIONAL26, Jul 2019, 4:16 PM IST

  యడియురప్పగా మారిన యడ్యూరప్ప: ఈసారైనా ఫేటు మారుతుందా..?

  యడ్యూరప్ప న్యూమరాలజీని బాగా ఫాలో అవుతారు. ఇప్పటి వరకు ఆయన మూడుసార్లు సీఎం పదవి చేపట్టినప్పటికీ పూర్తికాలం సీఎంగా కొనసాగలేదు. తాజాగా మరోసారి ఆయన తన పేరులో స్వల్పమార్పులు చేసుకున్నారు. 

 • NATIONAL26, Jul 2019, 10:16 AM IST

  ముగ్గురు రెబల్స్‌ పై స్పీకర్ వేటు: బీజేపీ పెద్దల్లో గుబులు, యడ్డీ ఆలోచన ఇదేనా..?

  ముగ్గురు రెబెల్ ఎమ్మెల్యేలపై స్పీకర్ వేటు వేయడంతో బీజేపీ పెద్దల్లో గుబులు మొదలైంది.మరికొందమందిపై వేటు పడేలోగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని కమలనాథులు వేగంగా పావులు కదుపుతున్నారు.