Asianet News TeluguAsianet News Telugu
27 results for "

Criminals

"
devendra fadnavis have links with dawood ibrahim aid saya nawab malikdevendra fadnavis have links with dawood ibrahim aid saya nawab malik

మహారాష్ట్ర మాజీ సీఎంకు దావూద్ అనుచరుడితో సంబంధాలు.. మంత్రి నవాబ్ మాలిక్ ‘హైడ్రోజన్ బాంబ్’

మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్.. ప్రతిపక్ష బీజేపీ నేత, మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌పై సంచలన ఆరోపణలు చేశారు. అండర్‌వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం అనుచరుడితో దేవేంద్ర ఫడ్నవీస్‌కు సంబంధాలున్నాయని, నకిలీ పాస్‌పోర్టు కేసులో అరెస్టవ్వగానే వెంటనే విడిచిపెట్టారని చెప్పారు. ప్రధాన మంత్రి పాల్గొన్న బీజేపీ కార్యక్రమాల్లోకీ దావూద్ అనుచరుడు సులువుగా వెళ్లగలిగేవారని అన్నారు. 

NATIONAL Nov 10, 2021, 12:59 PM IST

How Most Wanted Criminals Kala Jathedi And "Revolver Rani" Were Caught lnsHow Most Wanted Criminals Kala Jathedi And "Revolver Rani" Were Caught lns

మోస్ట్‌వాంటెడ్ క్రిమినల్స్ అరెస్ట్: 12 రాష్ట్రాల పోలీసుల ఆపరేషన్

కాంట్రాక్ట్ హత్యలు, దోపీడీలు, భూకబ్జాల వంటి నేరాలకు పాల్పడినట్టుగా కళా జాతేదీపై కసులున్నాయని ఢిల్లీ పోలీసులు ప్రకటించారు. ఢిల్లీ, హర్యానాకు చెందిన పోలీసులు ఇప్పటికే రూ. 6 లక్షల రివార్డును జాతేదీపై ప్రకటించారు.  యూపీలోని సహరాన్‌పూర్‌లో జాతేదీని అరెస్ట్ చేసినట్టుగా పోలీసులు చెప్పారు.
 

NATIONAL Aug 1, 2021, 2:14 PM IST

cyber criminals blackmailed a event manager with nacked videos in hyderabad - bsbcyber criminals blackmailed a event manager with nacked videos in hyderabad - bsb

మహిళగా ఛాటింగ్.. న్యూడ్ వీడియోలు రికార్డ్ చేసి.. బ్లాక్ మెయిల్..

ఫేస్ బుక్ లో అమ్మాయి పేరుతో వలవేసి.. వాట్సాప్ లో వీడియో కాల్స్, న్యూడ్ వీడియోలు చూపించి, స్క్రీన్ రికార్డింగ్ తో న్యూడ్ గా వీడియోలు రికార్డ్ చేసి బ్లాక్ మెయిల్ చేసే ముఠాలు పెరిగిపోతున్నాయి. సెక్స్ టార్షన్ గా పిలిచే ఈ నేరాలకు సంబంధించి నగర సైబర్ క్రైమ్ ఠాణాకు రెండురోజులకో ఫిర్యాదు వస్తోందంటేనే వీరెంతగా రెచ్చిపోతున్నారో అర్థం చేసుకోవచ్చు. 

Telangana Mar 27, 2021, 9:53 AM IST

dont give tickets to criminals in GHMC elections :Forum for good governance lnsdont give tickets to criminals in GHMC elections :Forum for good governance lns

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో నేర చరితులకు సీట్లివ్వొద్దు: ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ డిమాండ్


2016 ఎన్నికల్లో జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల సమయంలో పోటీ చేసిన అభ్యర్ధులపై ఉన్న కేసుల వివరాలను ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ సంస్థ సోమవారం నాడు విడుదల చేసింది.
 

Telangana Nov 16, 2020, 3:28 PM IST

farmer commits suicide for cyber criminals fraudfarmer commits suicide for cyber criminals fraud
Video Icon

సైబర్ నేరగాళ్ల మోసానికి యువరైతు ఆత్మహత్య

ఆన్ లైన్ లో రుణం తీసుకుని చెల్లింవటం లేదంటూ  సైబర్ నేరగాళ్లు బెదిరించడంతో  రైతు ఆత్మ హత్య చేసుకున్నాడు . 

Telangana Oct 10, 2020, 2:04 PM IST

Delhi Police nabs four criminals following encounter, over 50 rounds fired by two sides lnsDelhi Police nabs four criminals following encounter, over 50 rounds fired by two sides lns

ఢిల్లీలో పోలీసులు, క్రిమినల్స్ మధ్య కాల్పులు: నలుగురికి తీవ్ర గాయాలు

నిందితుల నుండి కారుతో పాటు నాలుగు ఆటోమెటిక్ ఫిస్టల్స్ ను స్వాధీనం చేసుకొన్నట్టు చెప్పారు. మూడు బుల్లెట్ ఫ్రూప్ జాకెట్లు, హెల్మెట్ లను కూడ కారు నుండి సీజ్ చేసినట్టుగా పోలీసులు తెలిపారు.

NATIONAL Oct 8, 2020, 10:17 AM IST

hyderabad honour killling:Hemanth killed by criminals in Running Car says police lnshyderabad honour killling:Hemanth killed by criminals in Running Car says police lns

కాళ్లు చేతులు కట్టేసి కారులోనే హత్య: హేమంత్ మర్డర్ కేసుపై పోలీసులు


ఈ నెల 20వ తేదీన అవంతి తండ్రి లక్ష్మారెడ్డి ఇంట్లో హేమంత్  హత్యకు స్కెచ్ వేశారని పోలీసులు చెప్పారు. హేమంత్ ను చంపించే బాధ్యతను లక్ష్మారెడ్డి తన బావమరిది  యుగంధర్ రెడ్డికి  అప్పగించారని పోలీసులు తెలిపారు.

Telangana Sep 25, 2020, 5:46 PM IST

inter state criminals attested in Hyderabadinter state criminals attested in Hyderabad

దోపిడికి అడ్డొస్తే చంపేయడమే: హైదరాబాద్‌లో అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్

10 మంది అంతర్రాష్ట్ర దొంగల ముఠాను సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను సైబరాబాద్ సీపీ సజ్జనార్ మీడియాకు వివరించారు. వారి నుంచి ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు సజ్జనార్ చెప్పారు.

Telangana Aug 29, 2020, 5:34 PM IST

Honey trap criminals arrested in KarntakaHoney trap criminals arrested in Karntaka

హానీ ట్రాప్: ముగ్గులోకి లాగి..... కిలాడీ లేడీ అరెస్టు

అమాయకులను ముగ్గులోకి లాగి మోసం చేస్తున్న కిలాడీ లేడీని, ఆమెకు సహకరిస్తున్న వ్యక్తిని కర్ణాటకలోని హాసన్ పోలీసులు అరెస్టు చేశారు. మాట్రిమోనియల్ సైట్ ద్వారా పరిచయం పెంచుకుని ముగ్గులోకి లాగుతున్నారు.

NATIONAL Aug 17, 2020, 7:08 AM IST

cyber criminals blackmails with minor girl morphing photos her fathercyber criminals blackmails with minor girl morphing photos her father

ఎఫ్‌బీలో కూతురి మార్ఫింగ్ ఫోటోలు... తండ్రికి లింక్: డిలీట్ చేయాలంటే..!!!

కరోనా వైరస్ సమయంలోనూ కామాంధులు రెచ్చిపోతూనే ఉన్నారు. మహిళ నుంచి చిన్నారుల వరకు ఎవరినీ వదలడం లేదు. తాజాగా 9 ఏళ్ల బాలిక ఫోటోలను అసభ్యంగా మార్పింగ్ చేసిన ఓ వ్యక్తి వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి పైశాచిక ఆనందం పొందాడు

Hyderabad Jul 15, 2020, 6:14 PM IST

Over 25 UP Police Teams Formed To Arrest Notorious gangster Behind Killing Of 8 CopsOver 25 UP Police Teams Formed To Arrest Notorious gangster Behind Killing Of 8 Cops

గ్యాంగ్ స్టర్ వికాస్ దూబే గాలింపుకు 25 టీమ్స్, సమాచారమిస్తే 50వేలు

గ్యాంగస్టర్ వికాస్ దూబేను అరెస్టు చేయడానికి వెళ్లిన పోలీసుల్లో ఎనిమిది బలయ్యారు. వికాస్ దూబే ముఠా జరిపిన కాల్పుల్లో డిప్యూటీ పోలీసు సూపరింటిండెంట్ స్థాయి ఉన్నతాధికారితో పాటు ఎనిమిది మరణించారు.

NATIONAL Jul 4, 2020, 4:33 PM IST

UP Police kill 3 criminals in Kanpur encounter, lose 8 bravehearts, dreaded gangster Vikas Dubey escapesUP Police kill 3 criminals in Kanpur encounter, lose 8 bravehearts, dreaded gangster Vikas Dubey escapes

యూపీలో ఎన్‌కౌంటర్‌: ముగ్గురు క్రిమినల్స్ హతం, వికాస్ దూబే పరారీ

ఈ ముగ్గురు కూడ గ్యాంగ్‌స్టర్ వికాస్ దూబేకు చెందినవారుగా పోలీసులు చెబుతున్నారు. ఎన్ కౌంటర్ జరిగిన ప్రదేశం నుండి వికాస్ దూబే తప్పించుకొన్నట్టుగా పోలీసులు తెలిపారు.
 

NATIONAL Jul 3, 2020, 10:59 AM IST

cyber Hackers changing new route.. Money theft through E-Mails hackingcyber Hackers changing new route.. Money theft through E-Mails hacking

సైబర్ హ్యాకర్ల కొత్త ట్రెండ్.. మెయిల్స్ హ్యాకింగ్‌తో రూ.లక్షలు స్వాహా!

సైబర్ నేరగాళ్లు.. హ్యాకర్లు తెలివి మీరారు. తాము చేసే నేరాలను పోలీసులు కనిపెడుతుండటంతో రూట్, తాము ఉండే ప్లేస్ మార్చారు. ముంబై కేంద్రంగా బడా సంస్థలు, కాంట్రాక్టర్ల ఖాతాలు, ఈ-మెయిల్స్ హ్యాక్ చేసి.. అటుపై మొబైల్ ఫోన్ స్తంభింపజేసి రూ. లక్షలు కాజేస్తున్నారని హైదరాబాద్ పోలీసుల దర్యాప్తులో తేలింది. 
 

Tech News Jun 15, 2020, 1:02 PM IST

Beware of these 4 frauds while making payments via UPI amid lockdownBeware of these 4 frauds while making payments via UPI amid lockdown

బి అలర్ట్ : సైబర్ మోసగాళ్లున్నారు..ఆ లింకులను క్లిక్ చేయొద్దు..

డిజిటల్ చెల్లింపులు జరిపేవాళ్లు అప్రమత్తంగా ఉండాలని సైబర్, బ్యాంకింగ్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. థర్డ్ పార్టీ యాప్ పేరిట సైబర్ నేరగాళ్లు ముందుకు వస్తున్నారని, బ్యాంక్ అధికారిక యాప్స్ మాత్రమే డౌన్ లోడ్ చేసుకోవాలని సూచిస్తున్నారు. సైబర్ మోసగాళ్లు పంపే లింకులను క్లిక్ చేయొద్దని పేర్కొంటున్నారు.

business May 21, 2020, 11:11 AM IST

Work from home makes you vulnerable to cyber attacks with computersWork from home makes you vulnerable to cyber attacks with computers

అలెర్ట్ : వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ చేస్తున్నారా...అయితే మీ కంప్యూటర్లపై సైబర్‌ దాడులు జరగొచ్చు..

కరోనా ‘లాక్ డౌన్’తో వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ చేసే వారి కంప్యూటర్లపై ఇంటర్నెట్‌ రూపంలో ఎన్నో సైబర్‌ దాడులు సైబర్‌ దాడుల ముప్పు పొంచి ఉందని పలువురు నిపుణులు హెచ్చరిస్తున్నారు. సైబర్ దాడులు జరిగితే నష్టాన్ని ఊహించలేమని, కీలక సమాచారం, ఖాతాల్లో బ్యాలెన్స్‌కు ప్రమాదం ఉన్నదని తెలుపుతున్నారు. వీటిని ఎదుర్కొనేందుకు సైబర్‌ ఇన్సూరెన్స్‌ పాలసీలతో రక్షణ ఉంటుందని అంటున్నారు.
 

Coronavirus India May 4, 2020, 10:47 AM IST