Search results - 100 Results
 • dhoni

  CRICKET7, Apr 2019, 11:56 AM IST

  మిస్టర్ కూల్‌కు కోపమొచ్చింది, బౌలర్‌‌పై అరిచేసిన ధోని

  కోపానికి దూరంగా ఉండే మహీ.. ఎవరి మీదా కోప్పడ్డట్టు మనం చూసింది తక్కువ. అలాంటి ధోనికి శనివారం జరిగిన మ్యాచ్‌లో చిర్రెత్తుకొచ్చింది. 

 • Ashwin Mankading Buttler

  CRICKET26, Mar 2019, 11:51 AM IST

  బట్లర్‌తో అశ్విన్ తొండాట: మన్కడింగ్ అంటే ఏమిటి..?

  రవిచంద్రన్ అశ్విన్, జాస్ బట్లర్‌ల మధ్య జరిగిన మన్కడింగ్ వివాదం క్రికెట్ ప్రపంచంలో చర్చనీయాంశంగా మారింది. ఐపీఎల్-2019లో భాగంగా సోమవారం రాత్రి కింగ్స్ ఎలెవన్ పంజాబ్, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో అశ్విన్ బౌలింగ్ చేస్తున్నాడు

 • rishab

  CRICKET11, Mar 2019, 12:13 PM IST

  మొహాలీ వన్డేలో భారత్ ఓటమి: పంత్‌పై నెటిజన్ల ఫైర్

  మొహాలీ వన్డేలో కష్టసాధ్యమైన 359 పరుగుల విజయ లక్ష్యాన్ని ఆస్ట్రేలియా ఆడుతూ పాడుతూ ఛేదించి సిరీస్‌ను సమం చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో భారత జట్టు ఓటమికి వికెట్ కీపర్ రిషభ్ పంతే కారణమంటూ నెటిజన్లు అతనిపై విరుచుకుపడుతున్నారు.

 • Sourav Ganguly

  CRICKET25, Feb 2019, 6:43 PM IST

  తనను విమర్శించిన పాక్ మాజీ కెప్టెన్‌పై గంగూలీ ప్రశంసలు

  పుల్వామా దాడి సేపథ్యంలో భారత్-పాక్ దేశాల మధ్య ఘర్షణ వాతావరణ నెలకొంది. తమ సైనికులపై దాడికి దిగిన  జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థకు పాక్ ఆశ్రయం కల్పిస్తోంది. అంతేకాదు పుల్వామా దాడిని పాక్ సాయంతోనే ఉగ్రవాదులు జరిపినట్లు భారత్ గుర్తించింది. దీంతో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలే కాదు క్రీడా సంబంధాలు కూడా మరింత దిగజారాయి. 
   

 • dhoni

  CRICKET10, Feb 2019, 4:44 PM IST

  టీ20ల్లో ధోనీ అరుదైన రికార్డు.. 300 మ్యాచ్‌లు ఆడిన క్రికెటర్‌గా..

  ఇప్పటికే తన పేరిట ఎన్నో రికార్డులు లిఖించుకున్న టీమిండియా మాజీ కెప్టెన్, వికెట్ కీపర్ మహేంద్ర సింగ్ ధోనీ అరుదైన రికార్డును నెలకొల్పాడు. భారత్ తరపున 300 టీ20 మ్యాచ్‌లుఆడిన క్రికెటర్‌గా ఘనత వహించాడు.

 • smriti

  CRICKET10, Feb 2019, 11:52 AM IST

  కివీస్‌కు చుక్కలు చూపిన సృతీ..సెంచరీ మిస్

  మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా భారత్, న్యూజిలాండ్ మహిళల జట్ల మధ్య హామిల్టన్‌లో జరుగుతున్న చివరి టీ20లో భారత స్టార్ ఓపెనర్ స్మృతీ మంధాన కివీస్ బౌలర్లకు చుక్కలు చూపించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన 162 పరుగుల లక్ష్యాన్ని చేధించేందుకు బరిలోకి దిగిన భారత్‌కు స్మృతీ ధాటిగా ఆడింది.

 • new

  CRICKET6, Feb 2019, 12:43 PM IST

  కుప్పకూలిన టాప్ ఆర్డర్...కివీస్ చేతిలో భారత్ ఓటమి

  మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా భారత్, న్యూజిలాండ్ మహిళల జట్ల మధ్య వెల్లింగ్టన్‌లో జరిగిన తొలి టీ20లో భారత్ పరాజయం పాలైంది. న్యూజిలాండ్ నిర్దేశించిన 160 పరుగుల లక్ష్యాన్ని చేధించే క్రమంలో టీమిండియా 136 పరుగులకే అలౌటైంది. 

 • sunil

  CRICKET5, Feb 2019, 11:15 AM IST

  రిషభ్‌ జట్టులో ఉండాలి.. ఎందుకో చెప్పిన గావస్కర్

  త్వరలో ఆస్ట్రేలియాతో జరగనున్న సిరీస్‌లో యంగ్ వికెట్ కీపర్ రిషభ్ పంత్ జట్టులో ఉండాల్సిన అవసరం ఉందన్నారు భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్. కివీస్‌తో ముగిసిన వన్డే, టీ20 సిరీస్‌లకు సెలక్టర్లు పంత్‌ను ఆడించకపోవడంతో సన్నీ తాజాగా మరసారి రిషభ్ అవసరాన్ని వెల్లడించాడు.

 • dhoni

  CRICKET5, Feb 2019, 10:54 AM IST

  ధోనీని భయపెట్టిన చాహల్..పారిపోయిన మహేంద్రుడు: వీడియో వైరల్

  చాహల్ ఎంటీ ధోనీని భయపెట్టడం ఏంటీ.. అనుకుంటున్నారా..? ఏం లేదండి.. ఇటీవల న్యూజిలాండ్‌తో ముగిసిన ఐదో వన్డేలో భారత్ కివీస్‌పై 35 పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మ్యాచ్ ముగిసిన తర్వాత ట్రోఫీ బహుకరణ జరిగింది. 

 • team

  CRICKET5, Feb 2019, 7:59 AM IST

  వన్డేల్లో టీమిండియా నెంబర్‌వన్‌..వెస్టిండీస్ గెలిస్తేనే..!!

  ఆస్ట్రేలియా గడ్డపై టెస్ట్, వన్డే సిరీస్‌తో పాటు న్యూజిలాండ్‌పై వన్డే సిరీస్ నెగ్గిన భారత్ ప్రస్తుతం ప్రపంచంలోనే బలమైన జట్టుగా ఉంది. ఇప్పటికే ఎన్నో మైలురాళ్లను అధిగమించి చరిత్ర సృష్టించిన టీమిండియాను మరో ఘనత ఊరిస్తోంది. అదే ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానం.

 • team

  CRICKET29, Jan 2019, 1:00 PM IST

  అమ్మాయిలూ సిరీస్ గెలిచేశారు: 2 వన్డేలో కివీస్‌పై భారత మహిళల జట్టు విజయం

  ఐదు వన్డేల సిరీస్‌లో ఇప్పటికే 3-0 తేడాతో గెలిచిన భారత్ చరిత్ర సృష్టించింది. అయితే పురుషులతో పాటు తామేం తక్కువ కాదన్నట్లు భారత మహిళల జట్టు కూడా కివీస్‌పై విజయం సాధించింది. మౌంట్ మాంగనుయ్ వేదికగా జరిగిన రెండో వన్డేలో న్యూజిలాండ్‌పై భారత్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 

 • t20

  CRICKET29, Jan 2019, 12:31 PM IST

  2020 టీ20 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల: దక్షిణాఫ్రికాతో భారత్ తొలి మ్యాచ్

  ఈ ఏడాది వరల్డ్‌కప్ ఇంకా ప్రారంభంకాకముందే 2020 టీ20 వరల్డ్‌కప్ షెడ్యూల్‌ను ఐసీసీ విడుదల చేసి అభిమానుల్లో జోష్ నింపింది. ఈసారి ఈ మెగా ఈవెంట్‌కు ఆస్ట్రేలియా ఆతిథ్యమివ్వనుంది.

 • sarpharaj

  CRICKET27, Jan 2019, 3:15 PM IST

  జాతి వివక్ష వ్యాఖ్యలు: పాక్ కెప్టెన్‌ సర్ఫరాజ్‌పై వేటు... క్షమాపణలు చెప్పినా

  చేసింది తప్పని ఒప్పుకున్నా... పశ్చాత్తాపడుతూ క్షమాపణలు చెప్పినా.. పాకిస్తాన్ క్రికెట్ కెప్టెన్ సర్పరాజ్ అహ్మద్‌పై అంతర్జాతీయ క్రికెట్ నియంత్రణా మండలి (ఐసీసీ) కనికరించలేదు. ఐసీసీ నిబంధనలకు విరుద్ధంగా సాటి క్రికెటర్‌ను జాతి వివక్షతతో కూడిన వ్యాఖ్యలతో దూషించినందుకు గాను సర్ఫరాజ్‌పై నాలుగు మ్యాచ్‌ల నిషేధాన్ని విధించింది.

 • shami

  CRICKET24, Jan 2019, 3:31 PM IST

  షమీ మెరుపులు...వరల్డ్‌కప్ టీమ్‌లో ప్లేస్‌ పక్కా అంటున్న విశ్లేషకులు

  న్యూజిలాండ్‌తో నేపియర్‌లో జరిగిన తొలి వన్డేలో టీమిండియా పేసర్ మహ్మద్ షమీ కీలకపాత్ర పోషించిన సంగతి తెలిసిందే. తొలి పది ఓవర్లలోనే ఓపెనర్లను పెవిలియన్ చేర్చడంతో కివీస్ కోలుకోలేకపోయింది. దీంతో అతనిపై క్రికెట్ అభిమానులు, మాజీ క్రికెటర్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు

 • harbhajan

  CRICKET22, Jan 2019, 8:47 AM IST

  అప్పుడు శ్రీశాంత్‌ని కొట్టడం తప్పే: ఒప్పుకున్న హర్భజన్ సింగ్

  తాను శ్రీశాంత్‌ను కొట్టడం తప్పేనని ఒప్పకున్నాడు టీమిండియా వెటరన్ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్. అప్పటి ఘటన పట్ల తాను ఇప్పటికీ బాధపడుతుంటానని పేర్కొన్నాడు. శ్రీశాంత్‌తో అప్పుడు ముంబైలో జరిగిన సంఘటన గురించి క్రికెట్ అభిమానులు ఇప్పటికీ మాట్లాడుకుంటూనే ఉంటారు.