Cricket Betting
(Search results - 19)TelanganaDec 10, 2020, 7:53 PM IST
ఆదాయానికి మించి ఆస్తులు: కామారెడ్డి డీఎస్పీపై సస్పెన్షన్ వేటు
కామారెడ్డి డీఎస్పీ లక్ష్మీనారాయణపై సస్పెన్షన్ వేటు పడింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులు ఆయనను ఏసీబీ అరెస్ట్ చేసింది. ఈ నేపథ్యంలో లక్ష్మీనారాయణను డీజీపీ మహేందర్ రెడ్డి సస్పెండ్ చేస్తూ గురువారం ఆదేశాలు జారీ చేశారు
TelanganaNov 30, 2020, 9:45 AM IST
అన్నంలో విషం కలిపి తల్లి, చెల్లికి పెట్టి..
సునీత ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తుండగా.. సాయినాథ్ రెడ్డి ఎంటెక్ చదవి ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నాడు. అనూష బీఫార్మసీ చదువుతోంది. ప్రభాకర్ రెడ్డి చనిపోయిన సమయంలో వచ్చిన ఇన్సూరెన్స్ డబ్బు, భూమి అమ్మగా వచ్చిన డబ్బులు మొత్తం రూ.20లక్షలు బ్యాంకులో దాడి పెట్టారు.
TelanganaNov 21, 2020, 9:26 AM IST
క్రికెట్ బెట్టింగ్: రూ.5 లక్షల లంచం కేసులో కామారెడ్డి సీఐ అరెస్టు
క్రికెట్ బెట్టింగ్ వ్యవహారంలో అరెస్టయిన వ్యక్తి నుంచి ఐదు లక్షల రూపాయల లంచం డిమాండ్ చేసిన కామారెడ్డి సీఐ జగదీష్ ను ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. మధ్యవర్తిని కూడా అరెస్టు చేశారు.
Andhra PradeshNov 14, 2020, 6:31 PM IST
గుంటూరు: క్రికెట్ బెట్టింగ్‌కు మరొకరు బలి
గుంటూరులో క్రికెట్ బెట్టింగ్ వ్యవహారంలో మరో వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. బెట్టింగ్‌లో అప్పులపాలైన ఇద్దరు యువకులు మనస్తాపంతో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు.
GunturNov 11, 2020, 3:31 PM IST
క్రికెట్ బెట్టింగ్ ప్రాణాలు తీసింది.. పురుగుల మందు తాగి సెల్ఫీ వీడియో...
క్రికెట్ బెట్టింగ్ ఓ యువకుడి ప్రాణాలు తీసింది. గుంటూరు జిల్లాలో జరిగిన ఈ దారుణ ఘటనలో బెట్టింగ్ డబ్బులు కట్టలేక ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోగ, మరో వ్యక్తి పరిస్థితి విషమంగా ఉంది.
KarimanagarNov 3, 2020, 10:40 AM IST
కరీంనగర్ లో క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్ట్
కరీంనగర్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఆదివారం రోజున చింతకుంట లోని శాంతి నగర్ సమీపంలో దాడి చేసి ఎనిమిది మంది వ్యక్తులను అరెస్ట్ చేసారు .
TelanganaOct 22, 2020, 9:13 AM IST
క్రికెట్ బెట్టింగ్.. భర్త గోవాలో.. భార్య హైదరాబాద్ లో..
మంగళ్ హాట్ ప్రాంతానికి చెందిన ధరమ్ సింగ్ తన భార్యతో కలిసి క్రికెట్ బెట్టింగ్ నిర్వహించాడు. హైదరాబాద్ లో బెట్టింగ్ నిర్వహిస్తే పోలీసులకు అనుమానం వస్తుందని నెలన్నర క్రితమే గోవా వెళ్లిపోయాడు.
Andhra PradeshSep 24, 2020, 10:38 AM IST
ఐపిఎల్ మ్యాచులపై భారీగా బెట్టింగ్స్... విజయనగరంలో హైటెక్ ముఠా అరెస్ట్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2020 ప్రారంభంతో బెట్టింగ్ రాయుళ్లు కూడా జోరు పెంచారు.
Andhra PradeshSep 20, 2020, 2:07 PM IST
బెజవాడ కేంద్రంగా క్రికెట్ బెట్టింగ్... గుట్టు రట్టు చేసిన పోలీసులు
మొగల్రాజపురంలో ఆచార్య ప్లే స్కూలులో క్రికెట్ బెట్టింగ్ జరుగుతున్నట్టు తెలిసి దాడి చేసినట్లు డీసీపీ హర్షవర్ధన్ రాజు వెల్లడించారు.
VijayawadaDec 4, 2019, 4:54 PM IST
Video : చదివింది నాలుగో తరగతి...చేసేది క్రికెట్ బెట్టింగులు...
విజయవాడ పోలీస్ కమిషనరేట్ పరిధిలో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ముఠాను అరెస్ట్ చేశారు.నిందితుల నుంచి 16లక్షల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు. నగరానికి చెందిన పైలా ప్రసాద్, మోహన్ కృష్ణ, శరత్ చంద్రతో పాటు పశ్చిమ గోదావరికి చెందిన మోహన్ కృష్ణను అదుపులోకి తీసుకున్నామని కమీషనర్ ద్వారకా తిరుమలరావు తెలిపారు. నిందితుల నుంచి బెట్టింగ్ కు నిర్వహించే 20 సెల్ ఫోన్స్ బాక్స్, వీడియో కాన్ టీవీ, 2 ల్యాప్‌ట్యాప్ లు,19 సెల్ ఫోన్స్ స్వాధీనం చేసుకున్నారు. బెట్టింగ్ లో ప్రధాన నిందితుడు ప్రసాద్ కేవలం 4 వ తరగతే చదువుకున్నా,టెక్నాలజీ సాయంతో బెట్టింగ్ నిర్వహిస్తున్నాడని అన్నారు.
DistrictsOct 2, 2019, 10:55 AM IST
క్రికెట్ బెట్టింగ్ డబ్బుల కోసం కొట్టుకున్న విద్యార్థులు.. వీడియో వైరల్
వాసవి ఇంజినీరింగ్ కాలేజీలో సివిల్ ఇంజినీరింగ్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న తాడేపల్లిగూడెం మండలం రామన్నగూడెంకు చెందిన విద్యార్థులు, తేతలి సమీపంలోని వడ్లూరుకు చెందిన మరో విద్యార్థి మధ్య క్రికెట్ బెట్టింగ్ జరిగింది.
TelanganaAug 8, 2019, 10:40 AM IST
క్రికెట్ బెట్టింగ్... విద్యార్థి ఆత్మహత్య
బోరబండకు చెందిన రవికుమార్ అనే వ్యక్తి డిగ్రీ చదువుతున్నాడు. క్రికెట్ బెట్టింగ్ లకు పాల్పడుతూ... అప్పులపాలయ్యాడు. కాగా... రూ.40వేలు అప్పు ను రవి కుమార్ తండ్రి తీర్చేశాడు. ఇంకా అప్పు తీర్చాల్సి ఉంది. కాగా... వాటిని వెంటనే తీర్చాలంటూ బుకీ రాజశేఖర్ అతనిని బెదిరించడం మొదలుపెట్టాడు.
Andhra PradeshJul 26, 2019, 11:38 AM IST
జషిత్ కిడ్నాప్ వెనక తండ్రి క్రికెట్ బెట్టింగ్?
జషిత్ కిడ్నాప్ వెనుక క్రికెట్ బెట్టింగ్ ముఠా హస్తం ఉండా అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. జషిత్‌ను కిడ్నాపర్లు వదిలివేసిన స్థలం క్రికెట్టు బెట్టింగ్ లు జరిగే ప్రాంతానికి సమీపంలోనే ఉండడంపై పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
May 3, 2018, 10:42 AM IST
Sep 5, 2017, 1:46 PM IST