Creta  

(Search results - 12)
 • undefined

  cars12, Mar 2020, 11:27 AM IST

  హ్యుండాయ్ క్రెటా 2020 సరికొత్త రికార్డు: ఒక్క వారంలోనే ఫుల్ డిమాండ్

  హ్యుండాయ్ మోటార్స్ ఈ నెల 17న విపణిలోకి ఆవిష్కరించనున్న క్రెటా 2020 మోడల్ కారు రికార్డు నెలకొల్పింది. బుకింగ్స్ ప్రారంభించిన వారం లోపే 10 వేల మైలు రాయిని దాటడం గమనార్హం. ఇది టాటా హారియర్, కియా సెల్టోస్, ఎంజీ హెక్టార్ మోడల్ కార్లతో తల పడనున్నది.
   

 • undefined

  cars10, Mar 2020, 11:38 AM IST

  త్రీడీ స్కానింగ్ టెక్నాలజీతో కొత్త హ్యుండాయ్ క్రెటా...17 నుంచి బుకింగ్స్

  దక్షిణ కొరియా ఆటో మేజర్ హ్యుండాయ్ నూతన తరం క్రెటా కారును విపణిలోకి ప్రవేశపెట్టేందుకు సిద్ధమైంది. ఆ కారు రెండు ఏనుగుల్ని మోయగల సామర్థం కలిగి ఉంటుంది. అధునాతన టెక్నాలజీని ఉపయోగించి అత్యంత దృఢమైన స్టీలుతో.. తన కొత్త రకం కార్లను రూపొందించింది హ్యుండాయ్​​ కంపెనీ. సుమారు 12 టన్నుల బరువును తట్టుకునే సామర్థ్యాన్ని వీటికి కల్పించింది. అంటే ఇంచుమించు రెండు ఆఫ్రికన్​ ఏనుగుల బరువు ఉంటుంది.

 • volkswagen

  Automobile24, Feb 2020, 1:15 PM IST

  హెక్టార్, క్రెట్టా సెల్టోస్‌లతో ‘సై’: 18న వోక్స్‌వ్యాగన్ టీ-రాక్ ఆవిష్కరణ


  జర్మనీ ఆటోమొబైల్ దిగ్గజం వోక్స్ వ్యాగన్ వచ్చేనెలలో పాత మోడల్ కార్లను బీఎస్-6 ప్రమాణాలకు అనుగుణంగా విపణిలో విడుదల చేయనున్నది. వచ్చేనెల 18వ తేదీన న్యూఢిల్లీలో టీ-రాక్ అనే ఎస్‌యూవీ మోడల్ కారును ఆవిష్కరించనున్నది. 

   

 • Hyundai Creta

  Automobile24, Feb 2020, 12:28 PM IST

  బీఎస్-4 క్రెట్టా సహా హ్యుండాయ్ కార్లపై ఆఫర్ల వర్షం

  దక్షిణ కొరియా ఆటోమొబైల్ సంస్థ హ్యుండాయ్ మోటార్స్ ఇండియా రెండోతరం క్రెటా కారును వచ్చేనెల 17న విపణిలో ఆవిష్కరించేందుకు రంగం సిద్ధం చేసుకున్నది. 

 • undefined

  cars3, Feb 2020, 1:16 PM IST

  హ్యుండాయ్ మోటర్స్ నుండి కొత్త మోడల్ స్పోర్ట్స్ కారు....

  చైనాలో హ్యుండాయ్ ఐఎక్స్25 మోడల్‌గా కారు ఆవిష్కరణ చేశారు. విపణిలో దీని ధర సుమారు రూ.10.6 లక్షల నుంచి రూ.13.7 లక్షల వరకు.. చైనా కరెన్సీలో 1,05,800 నుంచి 1,36,800 యువాన్లకు లభిస్తుందని అంచనా. తాజా మోడల్ క్రెటా (ఐఎక్స్ 25) 4000 యువాన్లకు తక్కువగా లభిస్తుంది. 

 • seltos and creta sales

  cars14, Jan 2020, 11:27 AM IST

  కియా మోటర్స్.. ముందు హ్యుండాయ్.. విలవిల... ధర పెంచినా ఫుల్ డిమాండ్

  యూవీవో కనెక్ట్‌తోకూడిన సేఫ్టీ ఫీచర్లతో వినియోగదారుల ముంగిట్లోకి వచ్చిన కియా మోటార్స్ సెల్టోస్ కారు వారిని కట్టి పడేస్తోంది. దాని అనుబంధ హ్యుండాయ్ మోటార్స్ క్రెట్టా మోడల్ స్టయిల్‌నే దాటేసింది. గత నెలలో 4645 కార్లు అమ్ముడు పోవడంతో తానేమిటో రుజువు చేసుకున్నది కియా సెల్టోస్ కారు. 
   

 • hyundai creta new model

  cars8, Jan 2020, 3:19 PM IST

  హ్యుందాయ్ నుండి కొత్త అప్ డేట్ లేటెస్ట్ మోడల్ కార్....

  హ్యుందాయ్ క్రెటా 2020 మోడల్  ఫిబ్రవరిలో జరిగే ఆటో ఎక్స్‌పోలో ప్రదర్శించనున్నారు. హ్యుందాయ్ సంస్థ భారతదేశంలో ఈ కారును విడుదల చేయనుంది.కొరియాలోని హ్యుందాయ్ ప్రధాన కార్యాలయంలోని  మార్చి 2020 మధ్య నాటికి కొత్త తరం క్రెటా  కార్లు వస్తాయని ఒక పత్రిక తెలిపింది. 

 • hyundai

  Automobile7, Nov 2019, 10:56 AM IST

  ఇక పల్లెల్లోకి ‘హ్యుండాయ్’ డిజిటల్ క్యాంపెయిన్

  దక్షిణ కొరియా ఆటోమొబైల్ మేజర్ హ్యుండాయ్ మోటార్స్ తన ఉత్పత్తుల విక్రయం పెంపొందించుకునేందుకు గ్రామాల్లో డిజిటల్ ప్రచారానికి శ్రీకారం చుట్టింది. తద్వారా భారతదేశంలో స్మార్ట్ మొబిలిటీ సొల్యూషన్స్ తొలుత చూపిన సంస్థగా హ్యుండాయ్ మోటార్స్ నిలువనున్నది.

 • hyundai

  Automobile24, Jul 2019, 12:23 PM IST

  హ్యుండాయ్ కార్లు మరింత ప్రియం: ‘వెన్యూ, కొనా’లకు రిలీఫ్

  దక్షిణ కొరియా ప్రముఖ కార్ల తయారీ సంస్థ హ్యుండాయ్ మోటార్‌ ఇండియా (హెచ్‌ఎంఐ) తాము ఉత్పత్తి చేసే వాహనాల ధరలను పెంచుతున్నట్టుగా ప్రకటించింది. వచ్చే నెల ఒకటో తేదీ నుంచి వాహనాల ధరను గరిష్టంగా రూ.9,200 వరకు పెంచుతున్నట్లు సంస్థ ఒక ప్రకటనలో వివరించింది. తయారీ వస్తువుల ధరలు పెరగడంతో తాము కార్ల ధరలను పెంచాల్సి వస్తోందని హ్యుండాయ్ వివరించింది. పెంచిన ధరలు కొత్తగా మార్కెట్లోకి తెచ్చిన వెన్యూ, విద్యుత్ వినియోగం వాహనం కోనాలకు వర్తించదని హ్యుండాయ్ తెలిపింది.

 • Kia Seltos1

  Automobile27, Jun 2019, 10:45 AM IST

  ఫ్రాడ్‌లెంట్ వెబ్‌సైట్లను నమ్మొద్దు: సెల్టోస్ బుకింగ్స్‌పై కియా మోటార్స్

  కియా మోటార్స్ సెల్టోస్ కార్ల బుకింగ్స్ జూలైలో మొదలవుతాయని సంస్థ ప్రకటించింది. మోసపూరిత వెబ్ సైట్ల ప్రకటనలను నమ్మొద్దని సూచించింది. 
   

 • undefined

  Automobile28, Feb 2019, 10:52 AM IST

  సేల్స్‌లో హ్యుండాయ్‌ క్రెటా రికార్డు.. 4 ఏళ్లలోపే ఐదు లక్షలు

  దక్షిణ కొరియా ఆటోమొబైల్ మేజర్ హ్యుండాయ్ 2015 జూలైలో విపణిలో అడుగు పెట్టిన క్రెటా కారు నాలుగేళ్లలోపు అరుదైన రికార్డు నమోదు చేసింది. బుధవారానికి ఐదు లక్షల యూనిట్లు విక్రయించింది. 

 • undefined

  cars4, Feb 2019, 2:38 PM IST

  సరికొత్త రూపంలో మార్కెట్లోకి హ్యుండాయ్ క్రెటా...మార్పులివే

  దక్షిణ కొరియా ఆటోమొబైల్ దిగ్గజం హ్యుండాయ్ క్రెటా కంపాక్ట్ ఎస్‌యూవీని ఆధునీకరించి కన్వర్టబుల్ ఎస్‌యూవీగా రూపొందిస్తున్నారు. ఇది చూడటానికి లెగిట్ మోడల్ కారు మాదిరిగా ఉంటుంది. తదనుగుణంగా డిజైనర్ కూడా వైండ్ షీల్డ్ ట్రీట్మెంట్ ఇవ్వడంతోపాటు రూప్, సీ- పిల్లర్ తొలగించారు.