Asianet News TeluguAsianet News Telugu
50 results for "

Cremation

"
human corpse open cremation land water tekumatla, warangalhuman corpse open cremation land water tekumatla, warangal

వర్షాలకు నీటిలో కొట్టుకొచ్చిన పూడ్చిన మృతదేహం.. రెండుసార్లు అంత్యక్రియలు... !

దీంతో ఆమె కుటుంబ సభ్యులు సమీపంలోని చలివాగు ఒడ్డుకు తీసుకెళ్లి పూడ్చి అంతిమ సంస్కారాలు చేశారు. కాగా, రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు చలివాగు ఉప్పొంగడంతో పూడ్చిన శవం నీటిలో తేలియాడుతూ మండలంలోని వెలిశాల శివారులో గల చెట్ల కొమ్మలకు చిక్కుకోవడంతో.. స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. 

Telangana Sep 1, 2021, 11:28 AM IST

peddapalli zptc performs orphan cremation ksppeddapalli zptc performs orphan cremation ksp

కోవిడ్‌తో మరణం, అంత్యక్రియలకు నోచుకోని అభాగ్యులకు.. నేనున్నానంటూ భరోసా

కరోనా వైరస్ దేశంలో సామాజిక పరిస్థితులను మరింత దిగజారుస్తోంది. వైరస్ సోకిందంటే చాలు తెలిసినవారు, బంధుమిత్రులు వారి ఇంటి ఛాయలకు కూడా వెళ్లడం లేదు. సాయం కావాలని స్వయంగా అర్ధించినా ఆపదలో ఆదుకునేవారు లేరు. ఇక కోవిడ్‌ వచ్చి మరణించిన వారి పరిస్ధితి మరింత దారుణం

Telangana Jun 1, 2021, 9:07 PM IST

76-year-old Covid positive woman wakes up minutes before cremation in Baramati - bsb76-year-old Covid positive woman wakes up minutes before cremation in Baramati - bsb

కాసేపట్లో అంత్యక్రియలు.. పాడె మీదినుంచి లేచి కూర్చున్న.. 76 యేళ్ల కరోనా బాధితురాలు..

మహారాష్టలో ఓ విచిత్ర సంఘట జరిగింది.  కరోనా సోకిన ఓ వృద్ధురాలు చనిపోయింది. అంత్యక్రియలు నిర్వహించేందుకు కుటుంబ సభ్యులు రెడీ అయ్యారు. మరికొద్ది నిమిషాల్లో ఆమె దహన సంస్కారాలు ముగిసేవి. కానీ ఆశ్చర్యకరంగా ఒక్కసారిగా ఆమె లేచి కూర్చుంది. దీంతో కుటుంబ సభ్యులతో సహా అందరికీ చెమటలు పట్టాయి.

NATIONAL May 15, 2021, 4:45 PM IST

MLA Bhupal Reddy cremate Corona dead body in NalgondaMLA Bhupal Reddy cremate Corona dead body in Nalgonda

కుటుంబంపై కరోనా కాటు.. మానవత్వం చాటుకున్న ఎమ్మెల్యే..!

ఈ మహమ్మారి కారణంగా ప్రాణాలు కోల్పోతే.. కనీసం అంత్యక్రియలు చేయడానికి కూడా ముందుకు రాలేకపోతున్నారు. ఇలాంటి సందర్భంలోనూ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి మానవత్వం చాటుకున్నారు. 

Telangana May 15, 2021, 12:51 PM IST

Delhi police ASI helps perform 1100 cremations, postpones daughter's wedding due to COVID-19 duty - bsbDelhi police ASI helps perform 1100 cremations, postpones daughter's wedding due to COVID-19 duty - bsb

రియల్ హీరో ఈ పోలీస్.. 1100 కరోనా మృతదేహాలకు అంత్యక్రియలు, కూతురి పెళ్లి వాయిదా

ఢిల్లీ అసిస్టెంట్ పోలీస్ సబ్ ఇన్స్ పెక్టర్ రాకేష్ కుమార్ మానవత్వాన్ని చాటుకున్నారు. కూతురు పెళ్లిని సైతం వాయిదా వేసి కోవిడ్ తో మరణించినవారికి అంతిమ సంస్కారాలు నిర్వహించడంలో నిమగ్నమయ్యాడు. 

NATIONAL May 7, 2021, 4:36 PM IST

bengaluru : covid 19 deaths people wait hours get kin cremated - bsbbengaluru : covid 19 deaths people wait hours get kin cremated - bsb

బెంగళూరులో కరోనా విలయతాండవం.. శ్మశానాలన్నీ ఫుల్..

బెంగళూరులో కరోనా విలయతాండవం చేస్తోంది. కరోనా వైరస్ బారిన పడి మరణిస్తున్న వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. దీంతో శ్మశానాల మృతదేహాలను తీసుకొచ్చిన వాహనాలు బారులు తీరుతున్నాయి. 

NATIONAL Apr 16, 2021, 2:56 PM IST

madhya pradesh govt hiding covid deaths cremations challenge official data kspmadhya pradesh govt hiding covid deaths cremations challenge official data ksp

కాలుతున్న శవాలకు, అధికారిక లెక్కలకు కుదరని పొంతన: మధ్యప్రదేశ్ సర్కార్‌పై ఆరోపణలు

దేశంలో సెకండ్ వేవ్ చుక్కలు చూపిస్తోంది. వైరస్ బారినపడి జనాలు ఆసుపత్రులకు పోటెత్తుతున్నారు. మరోవైపు అదే స్థాయిలో మరణాలు. ఏ మూల చూసినా కుప్పలుగా కాలుతున్న కరోనా రోగుల మృతదేహాలు.. అవి అయిపోగానే అంత్యక్రియల కోసం కరోనా రోగుల మృతదేహాలతో వచ్చి క్యూ కట్టిన అంబులెన్సులు ఇదీ మధ్యప్రదేశ్‌లో ప్రస్తుత పరిస్థితి. 

NATIONAL Apr 14, 2021, 3:15 PM IST

dalit man cremation stopped over burial ground land issue in karnataka - bsbdalit man cremation stopped over burial ground land issue in karnataka - bsb

స్మశానంలోకి రానివ్వని వారసులు.. రోడ్డుమీదే మృతదేహం..

కర్ణాటకలోని దళితుడి అంత్యక్రియలకు ఆటంకం కలగడంతో రోడ్డుమీదే మృతదేహాన్ని ఉంచిన ఘటన కలకలం రేపింది. స్మశానంలోకి వెళ్లకుండా అడ్డుకోవడంతో బంధువులు మృతదేహాన్ని రోడ్డుపై నుంచి ఆందోళనకు దిగారు.

NATIONAL Apr 7, 2021, 11:19 AM IST

Police case against the man who is not ready to do cremation for motherPolice case against the man who is not ready to do cremation for mother

కన్న తల్లికి తలకొరివి పెట్టకుండా వెళ్లిపోయిన కొడుకు..

రాజారత్నం అనే మహిళ గత రాత్రి బంటుమిల్లులోని కూతురు ఇంటి వద్ద చనిపోయింది. దీంతో మృతదేహాన్ని కుమార్తె, అల్లుడు  కలిసి బందరు తీసుకువచ్చారు.

Andhra Pradesh Jan 6, 2021, 1:46 PM IST

kadapa tdp leader nandam subbaiah cremation completedkadapa tdp leader nandam subbaiah cremation completed

సుబ్బయ్య అంతిమయాత్రలో నారా లోకేష్... అంత్యక్రియలు ముగిసేవరకు (ఫోటోలు)

కడప జిల్లాలో అత్యంత కిరాతకంగా హత్యకు గురయిన టిడిపి జిల్లా అధికార ప్రతినిధి నందం సుబ్బయ్య అంత్యక్రియలు ఇవాళ(గురువారం) ప్రొద్దుటూరులో జరిగాయి. అతడి అంతిమ యాత్రలో టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాల్గొన్నారు. అంత్యక్రియలు ముగిసేవరకు లోకేష్ ప్రొద్దుటూరులోనే వున్నారు. 
 

Andhra Pradesh Dec 31, 2020, 1:40 PM IST

nara lokesh participated nandam subbaiah cremationnara lokesh participated nandam subbaiah cremation

సుబ్బయ్య కుటుంబానికి భారీ ఆర్థికసాయం ప్రకటించిన లోకేష్ (వీడియో)

ఎమ్మెల్యే అవినీతిని ఎండగట్టినందుకు నందం సుబ్బయ్యని అత్యంత కిరాతకంగా హత్య చేసారని నారా లోకేష్ ఆరోపించారు. 

Andhra Pradesh Dec 31, 2020, 1:05 PM IST

West Bengal: Dead COVID 19 patient back home a week after family cremates his body lnsWest Bengal: Dead COVID 19 patient back home a week after family cremates his body lns

ట్విస్ట్: చనిపోయిన వారం రోజులకు బతికొచ్చాడు

ఈ నెల 4వ తేదీన బెనర్జీ ఆసుపత్రిలో చేరాడు. ఈ నెల 13వ తేదీన బెనర్జీ చనిపోయాడని  కుటుంబసభ్యులకు ఆసుపత్రి సిబ్బంది ఫోన్ చేసి చెప్పారు.

NATIONAL Nov 23, 2020, 8:34 PM IST

Minister Harish Rao participated in trs worker swamy cremation lnsMinister Harish Rao participated in trs worker swamy cremation lns

టీఆర్ఎస్ కార్యకర్త స్వామి మృతి: పాడె మోసిన మంత్రి హరీష్ రావు


స్వామి పార్థీవదేహం ఉన్న పాడెను మంత్రి హరీష్ రావు, ఎంపీ ప్రభాకర్ రెడ్డితో పాటు పలువురు పార్టీ నేతలు మోశారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడారు. గెలుపు ఓటములు సహజమన్నారు. ఓటమి చెందామని ఆత్మహత్యలు చేసుకోవద్దని ఆయన కోరారు. ఆత్మవిశ్వాసంతో ముందుకు పోవాలని ఆయనన సూచించారు.

Telangana Nov 11, 2020, 5:35 PM IST

Cremation facilities for Dogs In DelhiCremation facilities for Dogs In Delhi

దేశ రాజధాని ఢిల్లీలో కుక్కలకూ స్మశానవాటిక

దేశ రాజధాని డిల్లీలోని పిటోర్నిలో పెంపుకు కుక్కలను దహనం చేసేందుకు ప్రత్యేక స్మశానవాటికను ఏర్పాటుచేశారు.

NATIONAL Oct 8, 2020, 7:38 AM IST

S.P. Balasubrahmanyam cremation with State honoursS.P. Balasubrahmanyam cremation with State honours
Video Icon

ఫార్మ్ హౌజ్ లో మొదలైన బాలు అంత్యక్రియలు..

అమరగాయకుడు బాలసుబ్రహ్మణ్యం అంత్యక్రియలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

Entertainment News Sep 26, 2020, 10:31 AM IST