Credit Cards  

(Search results - 12)
 • credit cards

  business27, Mar 2020, 3:02 PM IST

  మారటోరియం: క్రెడిట్ కార్డు హోల్డర్లకు రిజర్వ్ బ్యాంక్ చేదు వార్త


  అన్ని రకాల రుణాలపై మూడు నెలల పాటు మారటోరియం విధిస్తూ ఆర్బీఐ నిర్ణయం తీసుకున్నది. దీని ప్రకారం గృహ, ఇతర రుణాలను తీసుకున్న వినియోగదారులకు ఈఎంఐ చెల్లింపుల నుంచి మూడు నెలల మినహాయింపునిచ్చింది.

 • रिपोर्ट के मुताबिक यह भी सामने आया है कि 2000 के नोटों की वजह से कैश की जमाखोरी बढ़ रही है। आपराधिक तत्वों के लिए 2000 के रूप में बड़े नोट जमा करके रखना ज्यादा आसान है। आरबीआई धीरे-धीरे 2000 के नोटों को सर्कुलेशन से हटाकर जमाखोरी खत्म करने की कवायद में है।

  Technology15, Mar 2020, 12:34 PM IST

  ఓటీపీ లేకుండానే.. డెబిట్ కార్డుల నుంచి క్యాష్ స్వాహా

  భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ)తోపాటు అన్ని బ్యాంకుల ఖాతాదారులను సైబర్ మోసగాళ్లు బురిడి కొట్టిస్తున్నారు. అంతే కాదు బ్యాంక్ ఖాతాదారులు వన్ టైం పాస్ వర్డ్ (ఓటీపీ) చెప్పకున్నా తమ ఖాతాల్లోకి నగదు బదిలీ చేసేసుకుంటున్నారు.

 • undefined

  Tech News8, Mar 2020, 10:58 AM IST

  మీ డెబిట్/క్రెడిట్ కార్డులు 16లోపు వాడండి లేదంటే...

  మీరు డెబిట్, క్రెడిట్ కార్డులను పక్కన బెట్టారా? అంతా ఆన్ లైన్ చెల్లింపులే చేస్తున్నారా? అయితే ఒక్క విషయం ఈ నెల 16లోగా ట్రాన్సాక్షన్లు జరుపకుంటే అవి శాశ్వతంగా డిఫాల్ట్ అయ్యే అవకాశం ఉందని ఆర్బీఐ హెచ్చరించింది. 
   

 • data leaked in survey

  business9, Feb 2020, 11:39 AM IST

  అంగట్లో ఇండియన్స్ పర్సనల్ డేటా.. గుర్తించిన సింగపూర్ సంస్థ ఐబీ

  క్రెడిట్‌, డెబిట్‌ కార్డుల వివరాలు అమ్మకానికి వచ్చాయి. గోప్యంగా ఉండాల్సిన సమాచారం అంగడి సరుకైంది. సైబర్‌ దాడులను నివారించేందుకే ప్రత్యేకంగా పని చేస్తున్న గ్రూపు-ఐబీ ఈ సంగతి గుర్తించింది.

 • RBI

  business16, Jan 2020, 11:50 AM IST

  ఇక సైబర్ ఫ్రాడ్‌కు చెక్: డెబిట్/క్రెడిట్‌ కార్డుల వినియోగం ఆర్బీఐ న్యూ రూల్స్

  సైబర్ నేరాలకు అడ్డుకట్ట వేసేందుకు ఆర్బీఐ నిర్ణయానికి వచ్చింది. పాయింట్ ఆఫ్ సేల్స్ (పీఓఎస్), ఎటీఎం కేంద్రాల్లో డెబిట్, క్రెడిట్ కార్డులను వినియోగించే విషయమై ఆర్బీఐ కొత్త నిబంధనలను ముందుకు తీసుకొచ్చింది. మార్చి 16వ తేదీ నుంచి ఈ నిబంధనలు అమలులోకి వస్తాయి.

 • google pay

  News20, Sep 2019, 2:02 PM IST

  సెర్చింజన్ ‘గూగుల్’ నుంచి ఇక క్రెడిట్ కార్డులు

  వినియోగదారులకు గూగుల్ మరికొన్ని వసతులను గూగుల్ పేలో తీసుకు వస్తున్నది. న్యూఢిల్లీలో నిర్వహించిన ‘గూగుల్ ఫర్ ఇండియా` కార్యక్రమంలో వీటిని ప్రకటించింది. ఇందులో ఒకటి టోకెనైజ్డ్ కార్డులు కాగా, మరొకటి స్పాట్ ప్లాట్ ఫాం.

 • hardayal

  TECHNOLOGY2, Sep 2019, 12:57 PM IST

  ప్రస్తుత త్రైమాసికంలో ఎస్బీఐ ‘రూపే’ క్రెడిట్ కార్డు

  డిజిటల్ చెల్లింపులు, రిటైల్ మార్కెటింగ్ లావాదేవీల్లో తన వాటాను పెంపొందించుకోవాలని ఎస్బీఐ భావిస్తోంది. అందులో భాగంగా ప్రస్తుత త్రైమాసికం ముగిసే నాటికి వీసా, మాస్టర్ కార్డుల స్థానే సొంతంగా రూపే క్రెడిట్ కార్డును ఖాతాదారులను అందుబాటులోకి తేవాలని నిర్ణయించింది.

 • undefined

  TECHNOLOGY23, Aug 2019, 11:07 AM IST

  చిల్లర వర్తకులకు బిగ్ రిలీఫ్.. ఈ మాండేట్ ఉంటే సరి

  ఈ- మాండేట్ ద్వారా చెల్లింపులకు ఆన్ లైన్‌లో వన్ టైం రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకుంటే చిల్లర వర్తకులు, నిత్యం చెల్లింపులు జరిపే వారు డెబిట్‌, క్రెడిట్‌, కార్డులతో చెల్లింపులు జరుపనవసరం లేదు. వన్ టైం పాస్ వర్డ్ పొందితే చాలు.. దాంతోనే లావాదేవీలన్నీ పూర్తి చేయొచ్చునని ఆర్బీఐ తెలిపింది. వచ్చేనెల ఒకటో తేదీ నుంచి ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయి. 

 • undefined

  business20, Aug 2019, 12:27 PM IST

  వచ్చే ఐదేళ్లలో డిజిటల్ పేమెంట్స్: డెబిట్ కం క్రెడిట్ కార్డులకు ఎస్బీఐ చెల్లుచీటి

  ఇక ముందు వినియోగదారులు ఎస్బీఐ డెబిట్‌ కార్డులు వాడే అవసరమే ఉండదని ఎస్బీఐ చైర్మన్ రజనీశ్ కుమార్ తెలిపారు. ఐదేళ్లలో కార్డు అవసరం అత్యంత పరిమితం అని, డిజిటల్ చెల్లింపుల దిశగా తమ ఖాతాదారులను మళ్లిస్తామన్నారు.  

 • credit cards

  business3, May 2019, 4:36 PM IST

  ఇక ఫ్లిప్‌కార్ట్, ఓలా క్రెడిట్ కార్డులూ వచ్చేస్తాయి!

  ఇ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్, క్యాబ్ సర్వీసుల సంస్థ ఓలా క్రెడిట్ కార్డుల రంగంలోకి దిగేందుకు కసరత్తులు ప్రారంభించాయి. పెద్ద బ్యాంకుల సౌజన్యంతో ఈ సంస్థలు తమ వినియోగదారులకు క్రెడిట్ కార్డులు జారీ చేసేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. 
   

 • CREDIT CARDS

  TECHNOLOGY11, Mar 2019, 11:17 AM IST

  రూల్స్ పాటిస్తే.. అత్యవసర వేళ్లలో క్రెడిట్ కార్డ్ మోస్ట్ యూజ్‌ఫుల్

  క్రెడిట్‌ కార్డు తీసుకోవడం వల్ల ప్రయోజనాలు ఉన్నాయి. వడ్డీలేని రుణ పరపతి కల్పించే, అత్యవసర సమయాల్లో ఆదుకునే సాధనమే క్రెడిట్ కార్డు. ఆన్‌లైన్ షాపింగ్‌లు, బిల్లుల చెల్లింపు జరిపిన వారికి పలు ఇతర ప్రయోజనాలు లభిస్తాయి. ఈ ప్రయోజనాలన్నీ సకాలంలో ‘క్రెడిట్ కార్డు’ చెల్లింపులు చేసే వారికి అనుకూలంగా ఉంటాయి. గడువులోపు చెల్లించకపోతే  మాత్రం భారీ వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. పలు రకాల క్రెడిట్ కార్డుల్లో వినియోగదారులు తమకు అనువైనదే ఎంచుకోవాలి.. తీసుకున్న తర్వాత సకాలంలో బకాయిలు చెల్లిస్తూ ముందుకు సాగాలి. ఒకవేళ క్రెడిట్ స్కోర్ తక్కువగా ఉంటే ‘క్రెడిట్ కార్డు’ దరఖాస్తు తిరస్కారానికి గురవుతుంది.