Creating  

(Search results - 14)
 • ఆశీస్సులు తీసుకోవడానికి తన వద్దకు వచ్చిన కొద్ది మంది కొత్త లోకసభ సభ్యులను ఆయన కలవడానికి కూడా నిరాకరించినట్లు తెలుస్తోంంది. అంతే కాకుండా, ఓటమికి గల కారణాలను వివరించడానికి ప్రగతి భవన్ కు వచ్చిన మంత్రులను కూడా ఆయన కలవడానికి ఇష్టపడలేదని అంటున్నారు.
  Video Icon

  Telangana16, Oct 2019, 7:29 PM IST

  సెంటిమెంట్ ఖేల్ ఖతమ్: కేసీఆర్ కు చుక్కలే... (వీడియో)

  గత అసెంబ్లీ ఎన్నికల్లో తెరాస విజయం సాధించడానికి ముఖ్య కారణం తెలంగాణ సెంటిమెంట్ అనే బ్రహ్మాస్త్రాన్ని విజయవంతంగా ప్రయోగించడం. చంద్రబాబు ఇక్కడ పోటీకి దిగడం, కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోవడంతో ప్రజలు కెసిఆర్ కు రెఫరెండం గా కన్నా తెలంగాణకు రెఫరెండం గా ఈ ఎన్నికను భావించి ఓట్లు వేశారు.

 • durga temple

  Vijayawada11, Oct 2019, 5:11 PM IST

  మీడియాను మేనేజ్ చేయడానికే ఆ తాయిలాలు ఇచ్చారా?

  దుర్గ గుడి అదికారులు నిత్యం ఏదో ఒక వివాదంలో ఇరుక్కుంటునే  ఉన్నారు.  పలువురు మీడియా ప్రతినిధులకు దుర్గగుడి అధికారులు చీరలు పంపిణీ చేసిన విషయంపై వివాదం చెలరేగుతుంది. వందల సంఖ్యలో పాత్రికేయులు దసరా విధులు నిర్వహిస్తే పదుల సంఖ్యలో తోఫాలు ఇవ్వడం పై సర్వత్ర నిరసన వ్యక్తం అవుతోంది. మీడియాని మేనేజ్ చేయడానికి ఈ తోఫా తతంగం అధికారులు నిర్వహిస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు.
   

 • rtc jac
  Video Icon

  Telangana10, Oct 2019, 12:30 PM IST

  ఆర్టీసి సమ్మె...లోగుట్టు కేసీఆర్ కెరుక (వీడియో)

  తెలంగాణ లో జరుగుతున్న ఆర్టీసీ సమ్మె వల్ల తెలంగాణ వ్యాప్తంగా బస్సులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. పండుగ సీజన్ కావడంతో ఊర్లకెళ్లాల్సిన ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం, కార్మికులు అమీతుమీకి సిద్ధమయ్యాయి.

 • trumph
  Video Icon

  INTERNATIONAL24, Jul 2019, 4:27 PM IST

  కాశ్మీర్ పై ట్రంప్ తిక్క మాటలు: అయన తీరే అది... (వీడియో)

  కాశ్మీర్ సమస్యపై మధ్యవర్తిత్వం నెరపాలని భారత ప్రధాని నరేంద్ర మోడీ తనను అడిగారని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అన్నారు. అవి ఉత్తి మాటలేనని తేలిపోయింది. ట్రంప్ అర్థం పర్థం లేకుండా తిక్క మాటలు మాట్లాడడం కొత్తేమీ కాదు. ఆయన చరిత్రే అది.

 • puri jagannadh
  Video Icon

  ENTERTAINMENT19, Jul 2019, 3:17 PM IST

  "ఇస్మర్ట్ శంకర్" మేం ఊహించినదానికంటే ఎక్కువ ఆడుతోంది: పూరి జగన్నాద్ (వీడియో)

  టాలీవుడ్ లో చాలా మంది మాస్ చిత్రాలని అద్భుతంగా తెరకెక్కించే దర్శకులు ఉన్నారు. వివి వినాయక్, శ్రీనువైట్ల లాంటి దర్శలకుల చిత్రాలు బి, సి సెంటర్స్ లో బాగా ఆడతాయి. వీరందరిలో పూరి శైలి ప్రత్యేకం. కాకపోతే ఇటీవల పూరి జగన్నాధ్ కథ ఎంపికలో పొరపాట్లు చేస్తున్నారనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. 

 • Onion

  business5, Jun 2019, 11:13 AM IST

  ఉల్లి దిగుబడిలో కొరత: ధరల కంట్రోల్ కోసం 50 వేల క్వింటాళ్ల బఫర్ స్టాక్


  మున్ముందు ఉల్లి ధరలకు కళ్లెం వేయాలని కేంద్రం భావిస్తోంది. అందులో భాగంగా ముందు జాగ్రత్తగా 50 వేల టన్నులను పోగేస్తున్నది. ఉత్పాదక రాష్ర్టాల్లో కరువు దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది.

 • prasanthi

  ENTERTAINMENT22, Apr 2019, 1:16 PM IST

  ఉప్పల్‌ మ్యాచ్‌లో తప్ప తాగి వీరంగం: యాంకర్ ప్రశాంతిపై కేసు

  ఆదివారం హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌ చూడటానికి తప్ప తాగి వచ్చిన కొందరు యువతి, యువకులు స్టేడియంలో హల్ చల్ చేశారు. 

 • HR

  Telangana21, Aug 2018, 3:08 PM IST

  మానవ వనరుల ఉద్యోగులకు నిపుణుల సలహాలు, సూచనలు (వీడియో)

  మానవ వనరుల విభాగం(హెచ్ఆర్) లో పనిచేసే ఉద్యోగులతో టీమ్ లీజ్ సర్వీసెస్ లిమిటెడ్ అనే సంస్థ  ఓ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించింది. క్రియేటింగ్ వాల్యూ చైన్ ఇన్ హెచ్ఆర్ అనే పేరుతో హైదరాబాద్ లో జరిగిన ఈ కార్యక్రమానికి వివిద ప్రాంతాల నుండి మానవ వనరుల విభాగం అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఉద్యోగుల ఎంపికలో హెచ్ఆర్ విభాగం అధికారులు ఎలా వ్యవహరించాలి, ఏ విషయాలను పరిగణలోకి తీసుకోవాలన్నదానిపై నిపుణులతో ప్రత్యేక ప్రసంగ కార్యక్రమం ఏర్పాటు చేశారు.

 • team lease

  Telangana17, Aug 2018, 4:39 PM IST

  నిపుణుల అనుభవాలు: ఉద్యోగులను ఎలా ఎంపిక చేసుకుంటారు?

  మానవ వనరుల విభాగంలో పనిచేసే అధికారులు ఎలా పనిచేయాలన్న దానిపై టీమ్ లీజ్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ హైదరాబాద్ లో ఓ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించింది.  క్రియేటింగ్ వాల్యూ చైన్ ఇన్ హెచ్ఆర్ అనే పేరుతో వివిధ కంపనీల్లో పనిచేసే మానవ వనరుల అధికారులు, ఉద్యోగులతో ఈ ప్రత్యేక కార్యక్రమం విజయవంతంగా జరిగింది.  

 • 24, Mar 2018, 1:09 PM IST

  హల్ చల్ చేసిన చెడ్డీ గ్యాంగ్: జనాల్లో పెరిగిపోతున్న ఆందోళన

  ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఆ ఇంటిలో అద్దెకు ఉంటున్న యజమాని అర్ధరాత్రి వేళ పోలీసులకు సమాచారం ఇచ్చినా సకాలంలో స్పందించకపోవటం తీవ్ర ఆందోళనకు గురిచేసింది.

 • 23, Dec 2017, 3:52 PM IST

  జెసిల నోటితో చంద్రబాబు కు ఇక్కట్లు

  జెసి బ్రదర్స్ వైఖరి తాజాగా జిల్లాలోనే కాకుండా పార్టీలో కూడా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

  ఎంపి జెసి దివాకర్ రెడ్డి, తాడిపత్రి ఎంఎల్ఏ జెసి ప్రభాకర్ రెడ్డి ప్రదర్శిస్తున్న దూకుడు సొంత పార్టీ నేతల్లోనే కలవరం పుట్టిస్తోంది.

 • 18, Nov 2017, 10:34 AM IST

  ప్యారడైజ్ పేపర్లలో అగ్రిగోల్డ్ నిందుతుల పేర్లా ?

  కెమెన్ ఐల్యాండ్స్ లో షార్ ఫ్రంట్ హోల్డింగ్స్ పేరుతో 2009లోనే పెట్టుబడులు పెట్టారట.

  అవ్వా వెంకటరమణ, వెంకట సుబ్రమణ్యం, శర్మల పేర్లతో పెట్టుబడులున్నాయంటూ ప్రచారం మొదలైంది.

   కంపెనీల నిర్వహణ బాధ్యతల్లో అవ్వా ఉదయ్ భాస్కర్ వ్యవహరిస్తున్నారు.