Creat New Record
(Search results - 4)EntertainmentNov 17, 2020, 9:40 AM IST
బన్నీకి షాక్ ఇచ్చిన ధనుష్-సాయి పల్లవి.. సరికొత్త రికార్డ్..!
తమిళంలో ధనుష్, సాయి పల్లవి జంటగా నటించిన చిత్రం `మారి 2`. ఈ చిత్రంలోని `రౌడీబేబీ` సాంగ్ సంచలనం సృష్టించింది. ఈ పాటని ఏకంగా వంద కోట్ల మంది వీక్షించారు. దీంతో ఇప్పుడిది సరికొత్త రికార్డుని క్రియేట్ చేసింది.
EntertainmentSep 20, 2020, 11:06 PM IST
బిగ్‌బాస్4 మరో అరుదైన ఘనత.. దేశంలోనే అత్యధిక రేటింగ్
తెలుగులో ప్రసారమయ్యే బిగ్‌బాస్ నాల్గో సీజన్ మరో అరుదైన రికార్డ్ సృష్టించింది. ప్రారంభం రోజున అత్యధిక మంది వీక్షించిన షోగా రికార్డ్ సృష్టించిన విషయం తెలిసిందే.
EntertainmentSep 17, 2020, 9:15 PM IST
బిగ్‌బాస్4 సరికొత్త రికార్డులు.. ముగ్గురిలో ఇద్దరు చూశారట!
`బిగ్‌బాస్` తెలుగు సీజన్ 4 తొలి ఎపిసోడ్‌తో నాగార్జున తన సత్తా చాటారు. ఇప్పటి వరకు తెలుగు `బిగ్‌బాస్` చరిత్రలో అత్యధిక మంది వీక్షించిన షోగా నిలిచింది. `బిగ్‌బాస్` చరిత్రలోనే రానటువంటి టీఆర్పీ ఈ షోకి రావడం విశేషం.
EntertainmentAug 2, 2020, 10:19 AM IST
మరో సెన్సేషన్.. బ్రేకుల్లేని బుట్టబొమ్మ!
అల్లు అర్జున్ నటించిన `అల వైకుంఠపురములో` చిత్రం రికార్డుల దిశగా వెళ్తుంది. ఈ సినిమా విడుదలై ఎనిమిది నెలలు కావస్తున్నా, ఇంకా సందడి మాత్రం తగ్గడం లేదు.
సినిమా కలెక్షన్ల పరంగా టాలీవుడ్లో నాన్ `బాహుబలి` రికార్డులను క్రియేట్ చేస్తే, ఇక పాటలు సెన్సేషనల్ అవుతున్నాయి.