Crashed  

(Search results - 20)
 • Entertainment1, Jul 2020, 4:17 PM

  కూతురి వీడియోలో సడన్‌ ఎంట్రీ.. షాక్‌ ఇచ్చిన ఆమిర్‌ ఖాన్‌

  కూతురి వర్క్‌ అవుట్‌ వీడియోలోకి సడన్‌గా ఎంట్రీ ఇచ్చిన ఆమిర్‌ను డేవిడ్‌ మీరు కూడా సెషన్‌లో జాయిన్ అవుతారా అంటూ ప్రశ్నించాడు. దానికి సమాధానం ఇచ్చిన ఆమిర్‌ అదేం లేదు కేవలం హాయ్ చెప్పేందుకు మాత్రమే వచ్చానని రిప్లై ఇచ్చాడు.

 • business26, Jun 2020, 3:07 PM

  కుప్పకూలిన ఐ‌ఆర్‌సిటిసి షేర్లు..ఆగస్ట్‌ 12 వరకూ రైళ్లు రద్దు...

  రైల్వే బోర్డు గురువారం ఒక నోటిఫికేషన్‌లో జూలై 1 నుంచి ఆగస్టు 12 వరకు బుక్ చేసిన అన్నీ రెగ్యులర్ రైళ్లకు టికెట్లు రద్దు చేస్తున్నట్లు తెలిపింది. మార్చి 2020 తో ముగిసిన త్రైమాసికంలో ఐఆర్‌సిటిసి తన నాలుగవ త్రైమాసిక ఫలితాలను ఈ రోజు ప్రకటించనుంది.

 • <p style="text-align: justify;"><strong>15.सिकंदराबाद से नई दिल्ली </strong><br />
सिकंदराबाद से नई दिल्ली के लिए सप्ताह में एक दिन बुधवार और नई दिल्ली से सिकंदराबाद के लिए रविवार को ट्रेनों का संचालन होगा। इस दौरान ट्रेनें नागपुर, भोपाल और झांसी जंक्शन पर ठहरेंगी। नई दिल्ली से सिंकदराबाद के लिए 17 मई को ट्रेन शुरू होगी। जबकि सिंकदराबाद से नई दिल्ली के लिए 20 मई को ट्रेन चलेगी। </p>

  NATIONAL11, May 2020, 6:59 PM

  టిక్కెట్ల కోసం ఎగబడిన జనం, ఐఆర్‌సీటీసీ సైట్ క్రాష్..? : స్పందించిన రైల్వేశాఖ

  దేశంలో కరోనా వైరస్ కారణంగా లాక్‌డౌన్ విధించడంతో రైళ్లు, బస్సులు, విమాన సర్వీసుల వంటి ప్రజా రవాణా స్తంభించిపోయింది. ఈ క్రమంలో భారతీయ రైల్వేశాఖ రైలు సర్వీసులను దశల వారీగా పునరుద్ధరించాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే.

 • crude oil

  Coronavirus India21, Apr 2020, 10:33 AM

  చరిత్రలోనే తొలిసారి అత్యంత కనిష్ఠ స్థాయికి క్రూడ్ ధరలు...

  కరోనా వైరస్ స్రుష్టిస్తున్న విలయం చెప్పనలవి కాదు. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ధర 244 శాతం పతనమైంది. ‘0.01 డాలర్‘కు బ్యారెల్ ముడి చమురు ధర పలికింది. ఇది గల్ఫ్ యుద్ధం నాటి కనిష్ఠ స్థాయి. మంగళవారం వేకువ జామున తిరిగి కొంత పుంజుకున్నది క్రూడ్ ధర. ముడి చమురు మార్కెట్ చరిత్రలోనే అత్యంత కనిష్ఠ స్థాయికి ధరలు పడిపోవడం ఇదే తొలిసారి.
   

 • अब देखना ये है कि हतेंग कितने समय तक एशिया के सबसे अमीर आदमी का तमगा अपने पास रख सकते हैं। क्योंकि दुनियाभर के शेयर बाज़ार में लंबे समय से उठापटक जारी है।

  business19, Mar 2020, 3:07 PM

  రూపీ @75:ఐటీసీ తప్ప షేర్లన్నీ రెడ్.. 8200 దిగువన నిఫ్టీ

   

  గురువారం మధ్యాహ్నం 11.13 గంటల సమయానికి బీఎస్ఈ సెన్సెక్స్ రోజువారీ అంతర్గత ట్రేడింగ్ లో 1000 పాయింట్లకు పైగా రికవరీ సాధించినా ఎన్ఎస్ఈ సూచీ నిఫ్టీ 8200 పాయింట్ల దిగువన కదలాడుతోంది. నిఫ్టీ స్మాల్ క్యాప్ ఇండెక్స్ ఏడు శాతానికి పైగా పతనమై ఆరేళ్ల కనిష్టానికి పడిపోయింది. 

   

 • business12, Mar 2020, 12:15 PM

  భారీ నష్టాలతో ప్రారంభమయిన స్టాక్ మార్కెట్లు...

  అన్ని సెన్సెక్స్ షేర్లు  గురువారం రెడ్ కలర్లో ట్రేడవుతున్నాయి. యాక్సిస్ బ్యాంక్, ఒఎన్‌జిసి, టాటా స్టీల్ ఒక్కొక్కటి 10% పడిపోయాయి, టాటా స్టీల్ 9% తగ్గి నిలిచింది, తరువాత ఎస్‌బిఐ, టైటాన్, ఎం అండ్ ఎం 8%, ఎల్ అండ్ టి, రిలయన్స్ ఇండస్ట్రీస్ 7% తగ్గాయి.

 • business10, Mar 2020, 10:17 AM

  ముకేశ్ అంబానీకి షాక్ : ఒక్క రోజే వేల కోట్ల నష్టం...కారణం ?

  రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీకి గట్టి షాక్ తగిలింది. చమురు ధరలు పడిపోవడంతో దశాబ్ద కాలంలో కేవలం ఒక్క రోజులో రిలయన్స్ షేర్ 10 శాతానికి పైగా పతనం కావడం ఇదే మొదటి సారి. సోమవారం ట్రేడింగ్‌లో ముకేశ్ అంబానీ సారథ్యంలోని రిలయన్స్ సంస్థ రూ.45 వేల కోట్లు నష్టపోయింది. దీంతో రిలయన్స్ సంస్థకు, అరామ్కోతో ఒప్పందంపై నీలినీడలు కమ్ముకున్నాయి. 
   

 • Army’s Cheetah chopper crashes in Jammu, both pilots safe
  Video Icon

  NATIONAL4, Feb 2020, 2:20 PM

  జమ్మూకాశ్మీర్ : కూలిన ఆర్మీ ఛాపర్..పైలెట్లు సురక్షితం...

  జమ్ముకాశ్మీర్ లో సోమవారం ఉదయం పదకొండు గంటల ప్రాంతంలో ఆర్మీ చీటా ఛాపర్ కూలిపోయింది.
   

 • business1, Feb 2020, 4:00 PM

  బడ్జెట్ అనంతరం కుప్పకూలిన సెన్సెక్స్ : 700 పాయింట్ల పతనం

  లోకసభలో బడ్జెట్ 2020 ప్రవేశపెట్టిన తరువాత ఆర్ధిక మంత్రి నిర్మల సీతారామన్  ప్రసంగించారు. ఆర్ధిక మంత్రి నిర్మల సీతారామన్  ప్రసంగం తరువాత సెన్సెక్స్  708 పాయింట్లు పడిపోయి 40,015 కు చేరుకోగా, నిఫ్టీ 221 పాయింట్లు కోల్పోయి 11,741 కు చేరుకుంది.

 • അമേരിക്കയുടെ ആയിരക്കണക്കിന് സൈനീകര്‍ കൊല്ലപ്പെടാന്‍ കാരണം കാസിം സുലൈമാനിയാണെന്ന് ട്രംപ് ആരോപിച്ചു.

  INTERNATIONAL9, Jan 2020, 8:42 AM

  ప్రతీకారం.. అమెరికా ఎంబసీ పై ఇరాన్ రాకెట్ దాడి

   గ్రీన్ జోన్ లోపల రెండు క్రత్యూష రాకెట్లు పడి ఉన్నాయని ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని ఇరాక్ సైన్యం తెలిపింది. ఇరాక్ లోని అమెరికా సైన్యం, కార్యాలయాలే లక్ష్యంగా ఇరాన్ మరిన్ని దాడులకు తెగబడే అవకాశముందని భావిస్తున్నారు.

 • sapna chaudhary dance with kids

  NATIONAL28, Dec 2019, 8:09 AM

  ఘోర ప్రమాదం... తృటిలో తప్పించుకున్న సింగర్

  హర్యానాకు చెందిన గురుగ్రామ్‌లోని హీరోహోండా చౌరస్తా వద్ద సప్నా చౌదరి కారును మరో కారు ఢీకొంది. అయితే సప్నాచౌదరి ఈ ప్రమాదంపై పోలీసులకు ఎటువంటి ఫిర్యాదు చేయలేదు.

 • পিভি সিন্ধিুর ছবি

  Badminton6, Nov 2019, 9:12 AM

  సింధుకి మరోసారి పరాభవం...తొలి రౌండ్ లోనే ఇంటికి..

  మంగళవారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో సింధుకి అనామక క్రీడాకారిణి షాకిచ్చింది. ఈ మ్యాచ్ లో ఆరో సీడ్ సింధు 13-21, 21-18, 19-21 తో 42 ర్యాంకర్ పాయ్ యు చేతిలో పరాజయం చవిచూసింది. పురుషుల డబుల్స్ లో సాత్విక్ సాయిరాజు-చిరాగ్ శెట్టి 21-9,21-15 తో ఫిలిప్ ర్యాన్( అమెరికా)ను చిత్తుచేసి ప్రీక్వార్టర్స్ లో అడుగుపెట్టారు.
   

 • Container

  Andhra Pradesh4, Nov 2019, 1:11 PM

  కాల్వలోకి దూసుకెళ్లిన కంటైనర్: డ్రైవర్, క్లీనర్ దుర్మరణం

  అనంతరం భారీ క్రేన్ల సహాయంతో కంటైనర్ ను బయటకు తీశారు. ఈ ప్రమాదంలో కంటైనర్ డ్రైవర్, క్లీనర్ దుర్మరణం చెందారు. తెల్లవారు జాము నుంచి కంటైనర్ ను బయటకు తీసేందుకు శ్రమించారు పోలీసులు.

 • Air Force Choppers Airlift Helicopter

  NATIONAL28, Oct 2019, 12:05 PM

  దట్ ఈజ్ ఇండియన్ ఎయిర్‌పోర్స్.. మంచుకొండల్లో ఐఏఎఫ్‌ సాహసోపేత చర్య

  భారత వైమానిక దళం సాహసోపేతమైన ఆపరేషన్  చేసింది.  కేదార్‌నాథ్‌ గగనతలంలో ప్రయాణిస్తున్న ఓ విమానంలో   సాంకేతిక సమస్యలు తలెత్తడంతో 1500 అడుగులో ఎత్తులో హెలిప్యాడ్‌ వద్ద  ఆ ప్లైట్ కూలిపోయింది. 

 • NATIONAL25, Sep 2019, 11:32 AM

  మధ్యప్రదేశ్‌లో కుప్పకూలిన మిగ్-21 జెట్ విమానం: పైలెట్లు సురక్షితం

   మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని గ్వాలియర్ సమీపంలో బుధవారం నాడు ఉదయం మిగ్-21 విమానం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఇద్దరు పైలెట్లు సురక్షితంగా బయటపడ్డారు.