Crash  

(Search results - 77)
 • ANIL AMBANI

  business19, Jun 2019, 10:44 AM IST

  బిలియనీర్‌ క్లబ్‌నుంచి అనిల్ ఔట్‌: బకాయిల కోసం చైనా ‘బ్యాంకు’ల ఒత్తిళ్లు

  ఒకప్పుడు ప్రపంచ కుబేరుల్లో ఆరో స్థానంలో నిలిచిన రిలయన్స్ అడాగ్ గ్రూప్ చైర్మన్ అనిల్‌ అంబానీ పద్మవ్యూహంలో చిక్కుకున్నారు. ఇప్పుడు బిలియనీర్ల క్లబ్ నుంచి బయటకు నెట్టివేయబడ్డారు. ఆయన ఆస్తి విలవు 42 బిలియన్ల డాలర్ల నుంచి 0.5 బిలియన్ల డాలర్లకు పడిపోయింది. వరుస నష్టాలతోపాటు అప్పుల ఊబి అనిల్ అంబానీని వదలబోనంటోంది. ఫలితంగా చైనా సహా పలు దేశాల బ్యాంకులు తమ రుణ బకాయిలు చెల్లించాలని ఒత్తిళ్లు తెస్తున్నాయి. ప్రత్యేకించి చైనా బ్యాంకులు కనీసం 2.1 బిలియన్ల డాలర్ల రుణ బకాయిలు చెల్లించాలని కోరుతున్నాయి.

 • Dennis

  business17, Jun 2019, 4:38 PM IST

  ఎస్ మాదే మిస్టేక్: 737 మాక్స్ కాక్‌పిట్ అలర్ట్‌పై బోయింగ్ సీఈఓ

  బోయింగ్ 737 మాక్స్ విమానాల్లో అమర్చిన కాక్ పిట్ వార్నింగ్ సిస్టమ్ సరిగ్గా పని చేయకపోవడం నిజమేనని సంస్థ సీఈఓ డెన్నిస్ మౌలెన్ బర్గ్ తెలిపారు. దీనికి తమదే పొరపాటని పారిస్‌లో జరుగుతున్న ఎయిర్ షోలో పాల్గొనేందుకు వచ్చిన మౌలెన్ బర్గ్ చెప్పారు. 
  
 • IAF

  NATIONAL13, Jun 2019, 6:05 PM IST

  కూలిన ఐఎఎఫ్‌ ఎఎన్-32 ఫ్లైట్ : 13 మృతదేహాలు వెలికితీత

  అరుణాచల్‌ప్రదేశ్‌లో కూలిన ఎఎన్ 32 విమాన ప్రమాద స్థలం నుండి 13 మృతదేహాలను వెలికితీశారు. కూలిన విమానం బ్లాక్‌బాక్స్‌ను స్వాధీనం చేసుకొన్నారు.

 • AN 32 aircraft

  NATIONAL13, Jun 2019, 3:27 PM IST

  ఏఎన్-32 ప్రమాదం: ఎవ్వరూ బతికే ఛాన్సులు లేవు, మృతులు వీరే

  అరుణాచల్ ప్రదేశ్‌లో కూలిపోయిన భారత వాయుసేనకు చెందిన ఏఎన్-32 విమానంలో ప్రయాణించిన వారిలో ఎవరు ప్రాణాలతో బయటపడలేదని ఓ జాతీయ మీడియా సంస్థ ప్రకటించింది. 

 • Helicopter Crashes

  INTERNATIONAL11, Jun 2019, 9:51 AM IST

  బిల్డింగ్ పై కూలిన హెలికాప్టర్

  బహుళ అంతస్థు భవనంపై ఓ హెలికాప్టర్ కుప్పకూలింది. ఈ సంఘటన అమెరికాలోని న్యూయార్క్ లో చోటుచేసుకుంది. కాగా.... ఈ ఘటన ఉగ్రవాదుల దాడులేమోననే భయంతో అక్కడి ప్రజలు భయంతో వణికిపోయారు. 

 • Andhra Pradesh9, Jun 2019, 4:59 PM IST

  పుట్టపర్తిలో కుప్పకూలిన చాపర్?

  అనంతపురం జిల్లాలోని పుట్టపర్తి రూరల్ ఎనుమలపల్లి సమీపంలో చాపర్ కుప్పకూలినట్టుగా ప్రచారం సాగుతోంది. ఈ విషయాన్ని పోలీసులు మాత్రం ధృవీకరించడం లేదు.

 • Dubai accident

  INTERNATIONAL7, Jun 2019, 3:50 PM IST

  దుబాయ్‌లో రోడ్డు ప్రమాదం: 12 మంది భారతీయుల మృతి

  దుబాయ్‌లో గురువారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో 17 మంది మృత్యువాత పడ్డారు. మృతి చెందిన వారిలో  12 మంది భారతీయులు ఉన్నారు.ఈ విషయాన్ని భారత విదేశాంగ శాఖ కూడ ధృవీకరించింది.
   

 • airplane fire

  INTERNATIONAL17, May 2019, 12:34 PM IST

  దుబాయిలో కుప్పకూలిన విమానం.. నలుగురు మృతి

  చిన్న విమానం కుప్పకూలి నలుగురు ప్రాణాలు కోల్పోయిన సంఘటన దుబాయిలో చోటుచేసుకుంది. అమెరికా టెక్ దిగ్గజం హనీవెల్ కి చెందిన డైమండ్ ఎయిర్ క్రాఫ్ట్ కి చెందిన విమానం కుప్పకూలింది.

 • Lifestyle2, May 2019, 4:44 PM IST

  కారులో రొమాన్స్.. పొరపాటున అంగాన్ని కొరికిన యువతి

  కారులో రొమాన్స్ చేయాలని... సెక్స్ చేయాలని చాలా మందికి ఫాంటసీలు ఉంటాయి. అయితే... వాటి ఆచరణలో ఇబ్బందులు ఉంటాయన్న విషయాన్ని మర్చిపోకూడదంటున్నారు నిపుణులు. 

 • Lift

  Telangana20, Apr 2019, 12:23 PM IST

  లిఫ్ట్ గుంతలోపడి మహిళ మృతి

  లిఫ్ట్ ఎక్కుతుండగా ప్రమాదవశాత్తు గుంతలో పడి ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది. ఈ దారుణ సంఘటన హైదరాబాద్ నగరంలోని హియాత్ నగర్ లో చోటుచేసుకుంది.

 • jet airways

  business18, Apr 2019, 5:28 PM IST

  షట్‌‌డౌన్ ఎఫెక్ట్: కుప్పకూలిన జెట్ ఎయిర్‌వేస్ షేర్లు

  ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయి చివరకు తాత్కాలికంగా సేవలను నిలిపేయడంతో జెట్ ఎయిర్‌వేస్ షేర్లు ఒక్కసారిగా కుప్పకూలిపోయాయి. బుధవారం అర్ధరాత్రి నుంచి విమాన సేవలను నిలిపేస్తున్నట్లు జెట్ ఎయిర్‌వేస్ ప్రకటించిన విషయం తెలిసిందే.

 • bus accident

  INTERNATIONAL18, Apr 2019, 7:36 AM IST

  ఘోర రోడ్డు ప్రమాదం.. 29మంది మృతి

  రోడ్డు ప్రమాదంలో 29మంది మృత్యువాతపడినన సంఘటన పోర్చుగల్ లో చోటుచేసుకుంది. పర్యాటకులతో ప్రయాణిస్తున్న బస్సు ప్రమాదవశాత్తు బోల్తా పడింది. 

 • SPORTS4, Apr 2019, 7:16 PM IST

  మలేషియన్ ఓపెన్‌లో సింధుకి షాక్

  మలేసియా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు కథ ముగిసింది. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ పోరులో సుంగ్‌ జీ హ్యూన్ చేతిలో ఓటమి పాలయ్యారు

 • mig 27

  NATIONAL31, Mar 2019, 1:39 PM IST

  రాజస్థాన్‌లో కూలిన ఎయిర్‌ఫోర్స్ విమానం

  రాజస్ధాన్‌లో భారత వాయుసేనకు చెందిన విమానం ఒకటి కూలిపోయింది. ఆదివారం ఉదయం జోధ్‌పూర్ నుంచి బయలుదేరిన మిగ్-27 యూపీజీ విమానం అక్కడికి 180 కిలోమీటర్ల దూరంలోని సిరోహి ప్రాంతంలో కూలిపోయింది. 

 • boeing

  business17, Mar 2019, 1:13 PM IST

  బోయింగ్‌కు శాపం ‘737 మాక్స్8: భారీ పరిహారం ముప్పు

  అమెరికా ఏవియేషన్ మేజర్ బోయింగ్ క్రుత్రిమ మేధస్సు (ఏఐ) టెక్నాలజీ సాయంతో రూపొందించిన 737 మ్యాక్స్ 8 విమానాలు ప్రమాదాల భారీన పడటం ఆ సంస్థకు ఆశనిపాతంగా మారింది.