Asianet News TeluguAsianet News Telugu
19 results for "

Cpl

"
CPL 2021 Title goes to St Kitts and Nevis patriots team in finalCPL 2021 Title goes to St Kitts and Nevis patriots team in final

సీపీఎల్ 2021 టైటిల్ గెలిచిన డీజే బ్రావో టీమ్... ఫైనల్‌లో ప్రీతీ జింటా టీమ్‌కి...

కరేబియన్ ప్రీమియర్ లీగ్‌ 2021 టైటిల్‌ కోసం జరిగిన ఫైనల్ మ్యాచ్ క్రికెట్ ఫ్యాన్స్‌కి కావాల్సినంత మజాని అందించింది. ఆఖరి బంతి వరకూ ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో బ్రావో కెప్టెన్సీలోని ఎస్‌టీ కిట్స్ అండ్ నేవిస్ పాట్రియట్స్ టీమ్ విజేతగా నిలిచింది... 

Cricket Sep 16, 2021, 9:21 AM IST

chris gayle bat broke into two pieces in cpl t20 matchchris gayle bat broke into two pieces in cpl t20 match

Chris Gayle: రెండు ముక్కలైన క్రిస్ గేల్ బ్యాట్.. సీపీఎల్ టీ20 మ్యాచ్ వీడియో వైరల్

సీపీఎల్ టీ20 సెమీఫైనల్ మ్యాచ్‌లో క్రిస్ గేల్ భీకరంగా బంతిని బాదడంతో బ్యాట్ విరిగి రెండు ముక్కలైంది. ఈ ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది.
 

Cricket Sep 15, 2021, 3:11 PM IST

I started playing for my sports teacher, who looks hot, Says Dwane BravoI started playing for my sports teacher, who looks hot, Says Dwane Bravo

స్పోర్ట్స్ టీచర్‌ హాట్‌గా ఉంటుందని క్రికెట్ ఆడడం మొదలెట్టా... డ్వేన్ బ్రావో షాకింగ్ కామెంట్...

వెస్టిండీస్ ఆల్‌రౌండర్ డ్వేన్ బ్రావోకి ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్ ఉన్నారు. ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ తరుపున ఆడిన బ్రావో... చాలా పార్టీ పర్సన్. ప్రస్తుతం కరేబియన్ ప్రీమియర్ లీగ్‌లో పాల్గొంటున్న డ్వేన్ బ్రావో... కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను బయటపెట్టాడు...

Cricket Sep 5, 2021, 5:55 PM IST

West Indies will be T20 World Cup 2021 title Favorite Team, Says Graeme SwannWest Indies will be T20 World Cup 2021 title Favorite Team, Says Graeme Swann

అనుమానం అక్కర్లేదు, ఈసారి కూడా వాళ్లే విజేతలు... టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీలో...

టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీకి రంగం సిద్ధమైంది. ఐపీఎల్ 2021 సీజన్ ముగిసిన తర్వాత టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీ మొదలుకానుంది. ఈసారి కూడా వెస్టిండీస్ జట్టే, టైటిల్ ఫెవరెట్ అంటున్నాడు ఇంగ్లాండ్ మాజీ స్పిన్నర్ గ్రేమ్ స్వాన్...

Cricket Aug 22, 2021, 5:23 PM IST

IPL 2021 Good news for Cricket fans, CPL Schedule moved for Indian League CRAIPL 2021 Good news for Cricket fans, CPL Schedule moved for Indian League CRA

ఐపీఎల్ ఫ్యాన్స్‌కి గుడ్‌న్యూస్... 2021 లీగ్‌లో మిగిలిన మ్యాచులకు ఆ రెండు దేశాల క్రికెటర్లు...

ఐపీఎల్ ఫ్యాన్స్‌కి ఇది నిజంగా గుడ్‌న్యూస్. కరోనా పాజిటివ కేసుల కారణంగా వాయిదా పడిన ఐపీఎల్ 2021 సీజన్‌, సెప్టెంబర్‌లో యూఏఈ వేదికగా తిరిగి ప్రారంభం కానున్న విషయం తెలిసిందే....

Cricket Jun 19, 2021, 6:30 PM IST

Smit Patel said there are few reasons why retired and move to US CRASmit Patel said there are few reasons why retired and move to US CRA

ఆ రెండు కారణాల వల్లే ఇండియా నుంచి వచ్చేశాను... క్రికెటర్ స్మిత్ పటేల్ కామెంట్...

ఉన్ముక్త్ చంద్ కెప్టెన్సీలో 2012 అండర్ 19 వరల్డ్‌కప్ గెలిచిన జట్టులో సభ్యుడిగా ఉన్న క్రికెటర్ స్మిత్ పటేల్, టీమిండియాకి రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. కరేబియన్ లీగ్‌లో పాల్గొనాలని తాను తీసుకున్న రెండే రెండు కారణాలున్నాయని అంటున్నాడు స్మిత్ పటేల్.

Cricket Jun 5, 2021, 12:08 PM IST

Punjab Kings player Nicholas pooran married his girl friend, fiancee Kathrina Miguel CRAPunjab Kings player Nicholas pooran married his girl friend, fiancee Kathrina Miguel CRA

సున్నాల వీరుడు పెళ్లిచేసుకున్నాడు... గర్ల్ ఫ్రెండ్‌ను పెళ్లాడిన పంజాబ్ కింగ్స్ ప్లేయర్ నికోలస్ పూరన్...

పంజాబ్ కింగ్స్ ప్లేయర్ నికోలస్ పూరన్, పెళ్లి చేసుకుని ఓ ఇంటివాడయ్యాడు. తన గర్ల్‌ఫ్రెండ్, ఫియాన్సీ అలైసా మిగ్యెల్‌ను పెళ్లాడిన నికోలస్ పూరన్, తన పెళ్లి ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నాడు.

Cricket Jun 1, 2021, 12:18 PM IST

Under 19 world cup Hero Smit Patel announced retirement for India, going to play for US CRAUnder 19 world cup Hero Smit Patel announced retirement for India, going to play for US CRA

టీమిండియాకి రిటైర్మెంట్ ప్రకటించిన స్మిత్ పటేల్... ఇకపై విదేశీ టోర్నీల్లోనే, అతని దారిలోనే...

భారత జట్టులో చోటు దక్కించుకోలేకపోతున్న యువ ఆటగాళ్లలోని ప్రతిభను ప్రపంచానికి పరిచయం చేయాలనే ఉద్దేశంతో ప్రారంభమైంది ఐపీఎల్. అయితే ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ ద్వారా వెలుగులోకి వచ్చే యువ క్రికెటర్ల కంటే, అవకాశం కోసం ఆశగా ఎదురుచూస్తూ కాలం గడిపేస్తున్నవారే ఎక్కువ.

Cricket May 31, 2021, 1:26 PM IST

this is the only reason to change venue for IPL 2021, says BCCI Secretary jay Shah CRAthis is the only reason to change venue for IPL 2021, says BCCI Secretary jay Shah CRA

మిగిలిన మ్యాచులు ఇక్కడే పెట్టాలనుకున్నాం, కానీ కేవలం ఆ కారణంతోనే యూఏఈకి... బీసీసీఐ సెక్రటరీ జే షా...

ఐపీఎల్ 2021 సీజన్‌కి కరోనా వైరస్ కారణంగా అర్ధాంతరంగా బ్రేక్ పడింది. ఎట్టకేలకు యూఏఈ వేదికగా సెప్టెంబర్-అక్టోబర్ మాసాల్లో మిగిలిన మ్యాచులు నిర్వహిస్తామని క్లారిటీ ఇచ్చింది బీసీసీఐ. అయితే మిగిలిన మ్యాచులను ఇక్కడే పెట్టాలనుకున్నా, కేవలం వాతావరణం కారణంగానే అక్కడ పెడుతున్నామని చెప్పాడు బీసీసీఐ సెక్రటరీ జే షా.

Cricket May 30, 2021, 3:34 PM IST

Indian Cricketer smit patel going to play in CPL 2021, Under-19 Worldcup winning team CRAIndian Cricketer smit patel going to play in CPL 2021, Under-19 Worldcup winning team CRA

కరేబియన్ ప్రీమియర్ లీగ్‌లో భారత క్రికెటర్... అండర్ 19 వరల్డ్‌కప్ గెలిచిన జట్టు నుంచి...

కరేబియన్ ప్రీమియర్ లీగ్ (సీపీఎల్ 2021) సీజన్ త్వరలో ప్రారంభం కానుంది. కరోనా వైరస్ కారణంగా వాయిదా పడిన ఐపీఎల్ సీజన్, తిరిగి సెప్టెంబర్‌లో యూఏఈ వేదికగా ప్రారంభం కానుంది. దీంతో సీపీఎల్‌ను మరో వారం లేదా 10 రోజులు వాయిదా వేయాల్సిందిగా కోరింది బీసీసీఐ.

Cricket May 29, 2021, 4:19 PM IST

Kevin Sinclair Celebrates in CPL 2020Kevin Sinclair Celebrates in CPL 2020

వికెట్ తీసిన ఆనందంలో విన్యాసాలు: వెన్నులో వణుకు పుట్టించింది.. వీడియో వైరల్

నరాలు తెగే ఉత్కంఠ మధ్య జరిగే క్రికెట్ మ్యాచ్‌ల్లో వికెట్ తీసినా, సెంచరీ చేసినా క్రికెటర్లు చేసే విన్యాసాలు అభిమానులను అలరిస్తూ ఉంటాయి. కొన్ని సార్లు వారి చేష్టలకు ఒళ్లు గగుర్పొడుస్తూ ఉంటుంది. 

Cricket Sep 4, 2020, 5:39 PM IST

Pakistan batsman Asif Ali in trouble after nearly hitting Keemo Paul with an angry bat swish in CPLPakistan batsman Asif Ali in trouble after nearly hitting Keemo Paul with an angry bat swish in CPL

ఔటయ్యావు వెళ్లన్న కీమో పాల్... బ్యాట్‌తో కొట్టబోయిన అసిఫ్: షాకైన క్రికెటర్లు, ప్రేక్షకులు

కరేబియన్ ప్రీమియర్ లీగ్‌ (సీసీఎల్ 2020) సందర్భంగా పాక్ క్రికెటర్ అసిఫ్ అలీ, విండీస్ క్రికెటర్ కీమో పాల్‌ల మధ్య పెద్ద గొడవ జరిగింది

Cricket Aug 27, 2020, 3:26 PM IST

Sarwan was not involved in decision to not retain Chris Gayle for CPL 2020: Jamaica TallawahsSarwan was not involved in decision to not retain Chris Gayle for CPL 2020: Jamaica Tallawahs

‘గేల్ నీ కామెంట్స్ ఆపు, నిన్ను తీసేయడానికి కారణం ఇదే’

కరీబియన్ ప్రీమియర్ లీగ్ లో జమైకా తలవాస్ జట్టు నుంచి క్రిస్ గేల్ ని తొలగించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దానికి కోచ్ రామ్ నరేశ్ శర్వాణ్ కారణమంటూ గేల్ ఆరోపించాడు. 

Cricket May 1, 2020, 12:38 PM IST

Kings XI Punjab is ready to Acquire CPL Franchise St Lucia ZouksKings XI Punjab is ready to Acquire CPL Franchise St Lucia Zouks

కోల్‌కతా నైట్ రైడర్స్ దారిలో పంజాబ్.. బీసీసీఐ ఆదేశాలే తరువాయి

వెస్టిండీస్‌లో క్రికెట్ అభివృద్ధి, మేటి క్రికెటర్ల ఎంపిక నిమిత్తం ఉద్దేశించిన కరేబియన్ ప్రీమియర్ లీగ్‌ (సీపీఎల్)లోకి కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఎంటరైంది. సీపీఎల్‌లోని సెంట్ లూసియా జౌక్స్‌ను పంజాబ్ యాజమాన్యం కొనుగోలు చేసింది. 

Cricket Feb 18, 2020, 2:48 PM IST

WATCH: Carlos Brathwaite and Lendl Simmons engage in heated argument over bizarre run-out appeal in CPL 2019WATCH: Carlos Brathwaite and Lendl Simmons engage in heated argument over bizarre run-out appeal in CPL 2019

రనౌట్ అప్పీల్... మైదానంలో కొట్టుకోబోయిన వెస్టిండీస్ క్రికెటర్లు


మ్యాచ్‌లో నైట్‌రైడర్స్ జట్టు బ్యాటింగ్ చేస్తుండగా.. రామ్‌దిన్‌తో కలిసి సిమన్స్ టీమ్‌ని గెలిపించేందుకు కృషి చేస్తున్నాడు. ఈ దశలో అలెన్ విసిరిన బంతిని స్కేర్ లెగ్ దిశగా నెట్టిన రామ్‌దిన్ సింగిల్ కోసం సిమన్స్ పిలిచాడు. 

CRICKET Oct 8, 2019, 1:10 PM IST