Cowin App  

(Search results - 2)
  • <p>covid vaccine</p>

    NATIONALApr 22, 2021, 12:24 PM IST

    ఎల్లుండి నుండి వ్యాక్సినేషన్‌కి రిజిస్ట్రేషన్: 18 ఏళ్లు దాటిన వారంతా అర్హులే

    కోవిన్ యాప్ ప్రస్తుతం వ్యాక్సిన్ కోసం 45 ఏళ్లు దాటినవారు రిజిస్ట్రేషన్ చేసుకొనే సమయంలో  అడిగే సర్టిఫికెట్లను  18 ఏళ్లు దాటినవారు సమర్పించాల్సి ఉంటుంది.  
     

  • undefined

    businessMar 1, 2021, 3:06 PM IST

    కరోనా వ్యాక్సిన్ కోసం ఈ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకొండి.. కేవలం రూ.250 చెల్లిస్తే చాలు..

    కరోనా వ్యాక్సిన్ మొదటి డోసెజ్ ని  భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ  తీసుకున్నారు. దీనికి సంబంధించి  కరోనా వ్యాక్సిన్ ప్రతి ఒక్కరూ తీసుకోవాలని  ప్రధాని  విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం ఇప్పుడు కరోనా వ్యాక్సిన్‌ను ప్రైవేటు ఆసుపత్రులలో డోసెజ్ కి 250 రూపాయల చొప్పున అందుబాటులోకి తీసుకొచ్చింది.  అయితే  ఈ వాక్సిన్ కోసం  ఇప్పుడు మీరు మీ ఇంటి వద్దనే దరఖాస్తు చేసుకోవచ్చు. కరోనా వ్యాక్సిన్ కోసం కోవిన్ యాప్ లేదా అధికారికా వెబ్‌సైట్‌లో రిజిస్టర్ చేసుకోవచ్చు.  ఎలా రిజిస్టర్ చేసుకోవాలో తెలుసుకొండి...