Covishield
(Search results - 111)NATIONALApr 11, 2021, 5:51 PM IST
కరోనా విజృంభణ.. పెరుగుతున్న డిమాండ్: రెమిడెసివర్ డ్రగ్ ఎగుమతిపై కేంద్రం నిషేధం
భారత్‌లో కరోనా వైరస్ కేసులు పెరుగుతుండటంతో పాటు వ్యాక్సినేషన్ కార్యక్రమం ఉద్ధృతంగా సాగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. దేశం నుంచి రెమిడెసివర్ ఔషధం ఎగుమతులపై నిషేధం విధిస్తూ భారత ప్రభుత్వం ఆదివారం ఆదేశాలు జారీ చేసింది.
INTERNATIONALApr 11, 2021, 3:28 PM IST
మా టీకాలకు అంత పవర్ లేదు: చైనా బండారాన్ని బయటపెట్టిన అత్యున్నత అధికారి
చైనా అభివృద్ధి చేసిన కరోనా వ్యాక్సిన్లపై తొలి నుంచి అనేక అనుమానాలు వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. అయినప్పటికీ ఆయా దేశాల వాదనలను ఖండిస్తూ వచ్చింది చైనా. అయితే తమ టీకాల డొల్లతనాన్ని ఆ దేశానికి చెందిన ఉన్నతాధికారే స్వయంగా బయటపెట్టారు.
Andhra PradeshApr 10, 2021, 7:28 PM IST
ఏపీలో పరిస్ధితి ఆందోళనకరం: ఒక్కరోజులో 3 వేలకు పైగా కేసులు.. చిత్తూరులో అత్యధికం
సెకండ్ వేవ్ ప్రభావం ఆంధ్రప్రదేశ్‌పై గట్టిగానో పడుతోంది. మహారాష్ట్ర, పంజాబ్, కేరళ రాష్ట్రాలతో పోటీనిచ్చేలా ఏపీలో రోజురోజుకు కేసులు పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 3,309 మందికి పాజిటివ్‌గా తేలినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది
Andhra PradeshApr 7, 2021, 8:12 PM IST
పెరుగుతున్న కరోనా తీవ్రత: శ్రీవారి భక్తులకు టీటీడీ షాక్.. సర్వదర్శనం టోకెన్లు నిలిపివేత
దేశంలో కరోనా వైరస్ చాప కింద నీరులా విస్తరిస్తోంది. పాఠశాలలు, ఆధ్యాత్మిక కేంద్రాలపై కోవిడ్ తీవ్ర ప్రభావం చూపుతోంది. ఇప్పటికే దేశంలోని పలు దేవాలయాలను మూసివేశారు. ఈ నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది
Andhra PradeshApr 7, 2021, 7:45 PM IST
కోవిడ్ కోరల్లోకి ఆంధ్రప్రదేశ్: ఒక్క రోజులో 2,331 కేసులు.. గుంటూరులో భయానకం
గత కొన్నిరోజులుగా భారతదేశంలో సెకండ్ వేవ్ ప్రభావం బాగా కనిపిస్తోంది. గతేడాది అక్టోబర్ నాటి పరిస్ధితులు మరోసారి కనిపిస్తున్నాయి. రోజుకు లక్షకు తగ్గకుండా కేసులు నమోదవుతున్నాయి. వైరస్‌ను కట్టడి చేసేందుకు మహారాష్ట్ర, పంజాబ్‌లు నైట్ కర్ఫ్యూ అమలు చేస్తున్నాయి.
Cartoon PunchApr 3, 2021, 2:49 PM IST
పక్కింటి వదిన గారితో మారిన కబుర్లు..?
పక్కింటి వదిన గారితో మారిన కబుర్లు..?
NATIONALApr 2, 2021, 2:49 PM IST
కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న గవర్నర్ తమిళిసై
గవర్నర్ డాక్టర్ తమిళి సై సౌందరరాజన్ ఈరోజు కోవిడ్ వ్యాక్సిన్ మొదటి డోస్ తీసుకున్నారు. పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ గా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న డాక్టర్ తమిళిసై ఈరోజు పుదుచ్చేరిలోని రాజీవ్ గాంధీ ప్రభుత్వ ఆస్పత్రిలో కోవీషీల్ద్ వ్యాక్సిన్ మొదటి డోసును తీసుకున్నారు.
Andhra PradeshApr 1, 2021, 6:04 PM IST
ఏపీలో విజృంభిస్తోన్న కరోనా: కొత్తగా 1,271 మందికి పాజిటివ్.. గుంటూరు, చిత్తూరులలో తీవ్రత
కరోనా వైరస్ ఆంధ్రప్రదేశ్‌లో డేంజర్ బెల్స్ మోగిస్తోంది. మహారాష్ట్ర, గుజరాత్,పంజాబ్, కేరళ తరహాలోనే ఏపీలోనూ పరిస్ధితి అదుపు తప్పుతోంది. రోజు రోజుకు ఇక్కడ కేసుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా గడిచిన 24 గంటల్లో 1,271 మందికి పాజిటివ్‌గా తేలినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది
TelanganaMar 31, 2021, 7:37 PM IST
తీవ్ర రూపం దాలుస్తోన్న కరోనా: తెలంగాణ సర్కార్ అప్రమత్తం.. ఇకపై రోజుకు లక్షమందికి వ్యాక్సిన్
గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ సర్కార్ అప్రమత్తమైంది. దీనిలో భాగంగా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని సీరియస్‌గా తీసుకుంది.
Andhra PradeshMar 31, 2021, 6:31 PM IST
ఏపీలో కరోనా ఉద్ధృతి: కొత్తగా 1,184 కేసులు.. ఒక్క గుంటూరులోనే 352 మందికి పాజిటివ్
దేశంలోని మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ, గుజరాత్ బాటలోనే ఆంధ్రప్రదేశ్‌లోనూ కరోనా విజృంభిస్తోందా..? అప్రమత్తమై నష్టనివారణా చర్యలు చేపట్టకపోతే పరిస్ధితి అదుపు తప్పుతుందా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. గడిచిన మూడు నెలల కాలంలో ఎన్నడూ లేని విధంగా భారీగా కేసులు నమోదయ్యాయి.
Andhra PradeshMar 30, 2021, 7:15 PM IST
కొత్తగా 993 మందికి పాజిటివ్.. గుంటూరులో అత్యధికం: ఏపీలో విజృంభిస్తోన్న కరోనా
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసుల విజృంభణ కొనసాగుతోంది. దేశంలోని మహారాష్ట్ర, కేరళ, గుజరాత్, పంజాబ్ తరహాలోనే ఏపీలోనూ ప్రతిరోజూ కేసులు పెరుగుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో ఏపీలో కొత్తగా 993 మందికి పాజిటివ్‌గా తేలింది.
TelanganaMar 28, 2021, 9:04 PM IST
యాదాద్రిపై కరోనా ప్రతాపం: మరో 38 మంది సిబ్బదికి పాజిటివ్, భక్తుల్లో కలవరం
యాదగిరి గుట్టలో కరోనా కలకలం రేపుతోంది. నిన్న 30 మంది సిబ్బందికి పాజిటివ్‌గా తేలగా.. ఇవాళ మరో 38 మందికి నిర్థారణ అయ్యింది. వీరిలో 30 మంది టెంపుల్ ఉద్యోగులు, కాగా.. మిగతా 8 మందిలో ఇద్దరు జర్నలిస్టులు, ఉద్యోగుల కుటుంబసభ్యులు వున్నారు.
Andhra PradeshMar 28, 2021, 6:59 PM IST
ఏపీకి అలర్ట్: ఒకే రోజు 1,000కి పైగా కేసులు.. గుంటూరు, చిత్తూరులో అత్యధికం
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు భయాందోళనలు కలిగిస్తున్నాయి. గడిచిన మూడు నెలల్లో ఎన్నడూ లేని విధంగా ఇవాళ 1000కి పైగా కేసులు నమోదవ్వడంతో ప్రభుత్వ వర్గాలు ఉలిక్కిపడ్డాయి
TelanganaMar 27, 2021, 9:03 PM IST
యాదాద్రి ఆలయంలో కలకలం: 30 మంది సిబ్బందికి కరోనా.. ఆర్జిత సేవలు రద్దు
తెలంగాణలో కరోనా కేసులు నానాటికీ పెరిగిపోతున్నాయి. ఇప్పటి వరకు పాఠశాలలు, కళాశాలల్లో పంజా విసిరిన వైరస్.. తాజాగా ఆధ్యాత్మిక కేంద్రాలపైనా ప్రభావం చూపుతోంది. రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి లక్ష్మీనారసింహస్వామి ఆలయంలో కోవిడ్ కలకలం రేపింది
Andhra PradeshMar 27, 2021, 4:59 PM IST
ఏపీలో పెరుగుతున్న కరోనా కేసులు: కొత్తగా 947 మందికి పాజిటివ్.. మూడు జిల్లాల్లో తీవ్రత
భారతదేశంలో ప్రకంపనలు సృష్టిస్తున్న కరోనా వైరస్ తెలుగు రాష్ట్రాల్లోనూ పంజా విసురుతోంది. ఇరు రాష్ట్రాల్లో 500లకు తక్కువ కాకుండా కేసులు నమోదవుతున్నారు. తెలంగాణతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్‌లో కేసుల తీవ్రత ఎక్కువగా వుంది