Asianet News TeluguAsianet News Telugu
3 results for "

Covid Vaccinations

"
covid vaccinations for children from january 3rd minister harish raocovid vaccinations for children from january 3rd minister harish rao

జనవరి 3 నుంచి వారికి కూడా Covid వ్యాక్సిన్ : మంత్రి Harish rao

Omicron విజృంభిస్తున్న కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ‌ను వేగ‌వంతం చేస్తున్నాయి. ఇప్ప‌టి వ‌ర‌కూ దేశంలో 18 ఏళ్లు పైబడినవారికి కోవిడ్ వ్యాక్సిన్ అందిస్తున్న విషయం తెలిసిందే. ఇక నుంచి 15-18 ఏళ్ల వయస్సు ఉన్న పిల్లలకు కూడా ఇక నుంచి కోవిడ్ వ్యాక్సిన్ అందించనున్నారు. ఈ మేర‌కు కేంద్ర ఆరోగ్యశాఖ .. పిల్లలకు వ్యాక్సినేషన్ పై రాష్ట్రాలకు కేంద్ర ఆరోగ్యశాఖ పలు సూచనలు చేసింది. దీంతో తెలంగాణ ప్ర‌భుత్వం.. అప్ర‌మ‌త్త‌మ‌య్యింది. జనవరి 3వ తేదీ నుంచి తెలంగాణలో పిల్లలకు కొవిడ్‌ టీకాలు వేయనున్నట్లు వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి harish rao  ​ప్రకటించారు.
 

Telangana Dec 28, 2021, 8:56 PM IST

Petrol diesel taxes funding free meals vaccines and other schemes says Hardeep Singh PuriPetrol diesel taxes funding free meals vaccines and other schemes says Hardeep Singh Puri

పెట్రోల్, డీజిల్‌లపై పన్నులు.. కోవిడ్ టీకాలు, సంక్షేమ పథకాలకు నిధులు.. కేంద్ర మంత్రి హర్‌దీప్ సింగ్ సమర్దన

పెట్రోల్, డీజిల్ పెరగడంతో కేంద్ర ప్రభుత్వం ఇందన పన్నులను  తగ్గించాలన్న డిమాండ్ ప్రతిపక్ష  పార్టీల నుంచి వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్ర  పెట్రోలియం శాఖ  మంత్రి  హర్‌దీప్ సింగ్ పూరి చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత  సంతరించుకున్నాయి.

NATIONAL Oct 23, 2021, 11:43 AM IST

Italy to start Covid vaccinations in JanuaryItaly to start Covid vaccinations in January

అక్కడి ప్రజలకు జనవరిలోనే కరోనా వ్యాక్సిన్

త్వరితగతిన కరోనా వ్యాక్సిన్ అందించాలని భావిస్తోంది. అందులో భాగంగానే అమెరికన్ సంస్థ పీఫైజర్‌తో కరోనా వ్యాక్సిన్ కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతోంది. 

INTERNATIONAL Nov 20, 2020, 2:29 PM IST