Covid Q9  

(Search results - 1)
  • ఇలా లాక్ డౌన్ ముగియడానికి వస్తున్న తరుణంలో నిన్న కేసీఆర్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఆ ప్రెస్ మీట్లో కేసీఆర్ గారు లాక్ డౌన్ ను ఒక వారం నుండి రెండు వారల పాటు పొడిగించాలని కోరారు.

    Telangana5, May 2020, 9:47 AM

    తెలంగాణలో మే 28 వరకు లాక్ డౌన్ పొడిగింపు...?

    నిన్న వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో సమావేశమైన కేసీఆర్ రాష్ట్రంలోని కరోనా వైరస్ తీవ్రతపై, వ్యాప్తిపై సమీక్ష నిర్వహించారు. వారితో కూలంకషంగా కరోనా వైరస్ తీవ్రత ఏ స్థాయిలో ఉంది, తీసుకుంటున్న చర్యలు, ఎంతమేర కట్టడి చేయగలిగారు వంటి అనేక అంశాలను పరిశీలించారు.