Covid India  

(Search results - 16)
 • chandrababu naidu

  Andhra Pradesh27, Mar 2020, 10:05 AM

  ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చినందుకు మోడీకి థాంక్స్ చెప్పిన చంద్రబాబు!

  ప్రధాన మంత్రి పేదలను ఆదుకోవడం పై, వారికి ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించినందుకు ధన్యవాదాలు తెలిపారు చంద్రబాబు. రైతులకు ఇలా ఖరీఫ్ లో ఇవ్వాల్సిన డబ్బులను కూడా ముందుగా ఇవ్వడం వారికి ఎంతో ఉపయుక్తకరమని, చంద్రబాబు కొనియాడారు. 

 • മുംബൈയിൽ ലോക്ക്ഡൗണിനിടെ ഓട്ടോറിക്ഷാക്കാരന് നേരെ ലാത്തിവീശുന്ന പൊലീസ് ഉദ്യോഗസ്ഥന്‍.

  Coronavirus India26, Mar 2020, 11:02 PM

  కరోనా లాక్ డౌన్: పాలు కొనడానికి వెళ్లిన వ్యక్తి పోలీసుల లాఠీచార్జిలో మృతి

  పోలీసులు సైతం తమ అధికార ఝులుమ్ ని ప్రదర్శిస్తున్నారు. పోలీసుల విచక్షణారహిత దాడి వల్ల పాలు కొనడానికి బయటకు వెళ్లిన వ్యక్తి పోలీసుల లాఠీ చార్జీలో గాయపడి మృతి చెందాడు. 

 • naftali bennet

  Coronavirus World25, Mar 2020, 6:17 PM

  కరోనాపై ఇటలీ చేతులెత్తేసిన వేళ... సొల్యూషన్ చెప్పిన ఇజ్రాయెల్

  ఇలా ఇంటిపెద్దలను కోల్పోతుండడంతో ఇటలీ వాసులు తీవ్రంగా బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో వారికి ఇజ్రాయెల్ రక్షణ మంత్రి నఫ్తాలి బెన్నెట్ మంచి సలహా ఇచ్చారు. ఆ సలహాను పాటించి తమ ఇంటి పెద్ద దిక్కులను కాపాడుకోవాలని సూచిస్తున్నాడు. 

 • IPL Corona

  Coronavirus World25, Mar 2020, 10:29 AM

  ఐపీఎల్ కు కరోనా దెబ్బ: గతంలో క్రికెట్ కు తగిలిన షాకులు ఇవే...

  కరోనా వైరస్‌ కారణంగా క్రికెట్‌ మ్యాచుల రద్దు చూస్తున్నాం. కానీ గతంలోనూ రెండు పర్యాయాలు క్రికెట్‌కు ఇదే స్థాయిలో అంతరాయం ఏర్పడింది. 

 • kcr

  Opinion24, Mar 2020, 9:36 PM

  కరోనాపై సమరం: కేసీఆర్ సక్సెస్ ఫార్ములా ఇదీ...

  ఈరోజు మాట్లాడుతూ కేసీఆర్ ప్రజాప్రతినిధులందరిని ఫీల్డ్ మీదకు రావాలని కోరారు. అందరూ కూడా ప్రజల మధ్యకు వచ్చి తమ గురుతర బాధ్యతను  నిర్వర్తించాలని వారికి కర్తవ్య బోధ చేసారు. కార్పొరేటర్ల నుండి మొదలుకొని మంత్రులు, ఎమ్మెల్యేల వరకు అందరిని రోడ్ల మీదికి రావాలని ప్రజల మద్యలో ఉండాలని హుకుం జారీ చేసారు. 

 • इस खबर के सोशल मीडिया पर वायरल होने के बाद लोग इस वायरस के बारे में जानकारी इक्कठा करते दिखे।

  Opinion24, Mar 2020, 5:10 PM

  హంటా వైరస్: వ్యాధి లక్షణాలు, ఎలా వ్యాపిస్తుందంటే...

  హంటా వైరస్ గురించి వివిధ రకాల ప్రచారాలు సోషల్ మీడియాలో ఎక్కువయ్యాయి. వాట్సాప్ లో ఫార్వార్డులు రకరకాల భాషల్లో ప్రచారంలో ఉన్నాయి. అందులో నిజాలు తక్కుఇవా అబద్ధాలు ఎక్కువ. ఈ ఫేక్ న్యూస్ బారిన పడకుండా అసలు దాని గురించిన నిజాలు మీకోసం. 

 • ನಗರದ ಪ್ರಮುಖ ರಸ್ತೆ ಖಾಲಿ ಖಾಲಿ

  NATIONAL24, Mar 2020, 1:38 PM

  అవసరమైతే కర్ఫ్యూ విధించండి: రాష్ట్రాలకు కేంద్రం సూచన

  తాజాగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు కొన్ని మార్గదర్శకాలను జారీ చేసింది. అవసరాన్ని బట్టి కర్ఫ్యూ కూడా విధించొచ్చని తెలిపింది. ఇప్పటికే కేంద్ర ఆదేశాలను పాటించి కొత్తగా ఏర్పాటైన శివరాజ్ సింగ్ ప్రభుత్వం భోపాల్ నగరంలో కర్ఫ్యూ ని విధించింది. 

 • undefined

  News23, Mar 2020, 2:39 PM

  కరోనా వైరస్ తో హీరోయిన్ తండ్రి మృతి, భయాందోళనలో సినిమా ఇండస్ట్రీ

  తాజాగా హీరోయిన్ తన తండ్రిని ఈ వైరస్ సోకడం వల్ల కోల్పోయింది. ఆమె ఇలా తండ్రిని కోల్పోవడంతో యావత్ ఇండస్ట్రీ ఒక్కసారిగా ఉలిక్కి పడింది. సంతాపం తెలిపినప్పటికీ... ఈమె గనుక తండ్రిని కలిసిందా, ఆ తరువాత షూటింగ్లకు వచ్చిందా అని ఆమె కో స్టార్స్, టెక్నిషన్స్ అందరూ వణికిపోతున్నారు. 

 • undefined

  Andhra Pradesh23, Mar 2020, 1:29 PM

  "మోడీకి జనతా కర్ఫ్యూ ఐడియా ఇచ్చింది చంద్రబాబే".....విజయసాయిరెడ్డి

  ప్రతిపక్ష టీడీపీ మీద ఆరోపణలు గుప్పించడానికి ఎల్లప్పుడూ సంసిద్ధంగా ఉండే వైసీపీ నేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి మరోసారి టీడీపీ అధినేత చంద్ర బౌ పై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. వరుస ట్వీట్లతో చంద్రబాబుపై విరుచుకుపడ్డారు విజయసాయి రెడ్డి. 

 • Now Pakistanis are craving for pepper, know why Imran government has imposed fines on those who sell vegetables

  Telangana23, Mar 2020, 1:03 PM

  కరోనా లాక్ డౌన్ ఎఫెక్ట్: కిలో టమాట 100 రూపాయలు!

  ఒక్క రోజు జనతా కర్ఫ్యూ అని వారం రోజులు లాక్ డౌన్ ప్రకటించడంతో జనాలంతా రేపటి నుండి షాపులు ఉండకపోతే పరిస్థితేమిటని బయటకెళ్ళి మార్కెట్ల మీద పడి కొనడం మొదలుపెట్టారు. 

 • Rajini Pawan

  News23, Mar 2020, 10:07 AM

  కరోనా వైరస్: ఫేక్ న్యూస్ తో పరువు పోగొట్టుకున్న ఇద్దరు సౌత్ సూపర్ స్టార్స్

  ఫేక్ న్యూస్ కి సెలెబ్రిటీలు సైతం బలయ్యారు. ఇలా కరోనా వైరస్ 12 గంటలు మాత్రమే బ్రతికుంటుందనే ఫేక్ న్యూస్ ను ఇద్దరు సౌత్ ఇండియన్ సూపర్ స్టార్లు నమ్మడం నిజంగా ఆశ్చర్యకరం. చెక్ చేయకుండా వారి వారి ట్విట్టర్ అకౌంట్లలో పోస్ట్ చేయడం హాస్యాస్పదం. 

 • Trump Corona Medicine

  Opinion22, Mar 2020, 1:19 PM

  కరోనా కు మందు వచ్చేస్తుందన్న ట్రంప్: వాస్తవాలు ఇవీ...!

  ప్రపంచవ్యాప్తంగా ఈ కరోనా వైరస్ కి మందు కనిపెట్టడానికి విస్తృత పరిశోధనలు జరుగుతున్నాయి. వాక్సిన్ తయారీకి కనీసం ఇంకొక్క సంవత్సర కాలం పడుతుంది. ఈ నేపథ్యంలో కనీసం కొంతలో కొంత ఈ వైరస్ మహమ్మారి నుండి మనుషుల ప్రాణాలను కాపాడేలా మందును తయారు చేసే పనిలో నిమగ్నమయ్యారు ప్రపంచంలోని శాస్త్రవేత్తలందరూ. 

 • Corona Survivor

  INTERNATIONAL21, Mar 2020, 12:38 PM

  మెడికల్ మిరాకిల్: కరోనాను జయించిన 103 ఏండ్ల భామ!

  కరోనా వైరస్ బారిన అత్యధికంగా చిన్నపిల్లలు, 65 ఇండ్లు పైబడిన ముసలివారు పడే ప్రమాదముందని, వారు కోలుకోవడం కూడా కష్టమని అందరూ భావిస్తూ వస్తున్నారు. దాదాపుగా కరోనా మరణాలు ఇప్పటివరకు చాలా కేసుల్లో ముసలివారిలోనే నమోదవడం ఇందుకు సాక్ష్యంగా చూపెడుతున్నారు కూడా. 

 • చింతమనేనిని ఒక కేసులో గనుక బెయిల్ వస్తే వెంటనే పిటి వారెంట్ తీసుకొని మరొక కేసులో అరెస్టు చేసేవారు. ఇలా చింతమనేనిని దాదాపుగా 66 రోజులపాటు జైలులోనే ఉంచారు. చింతమనేని విషయంలో జగన్ ప్రయోగించిన ఫార్ములానే కెసిఆర్ కూడా ప్రయోగిస్తున్నట్టు కనబడుతుంది.

  Andhra Pradesh21, Mar 2020, 11:15 AM

  కరోనా ఎఫెక్ట్: పెన్షన్ల పంపిణీపై జగన్ సర్కార్ సంచలన నిర్ణయం...

  తాజాగా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో కూడా సాధ్యమైనంత మేర కాంటాక్ట్ ని తగ్గించేందుకు వీలుగా బయోమెట్రిక్ విధానాన్ని తాత్కాలికంగా నిలిపివేసేందుకు జగన్ సర్కార్ నిర్ణయం తీసుకుంది.

 • Corona virus, corona, platform ticket, virus, indian railway, railway, central railway

  Opinion17, Mar 2020, 5:31 PM

  రైల్వే ప్లాట్ ఫారం టిక్కెట్ల ధర 50కి పెంపు: మొదటికే మోసం, అడ్డదార్లు ఇవీ...

  ఇక భారతీయ రైల్వే శాఖ కరోనా వైరస్ నేపథ్యంలో ఒక నిర్ణయం తీసుకుంది దేశంలోని దాదాపుగా 250 స్టేషన్లలో ప్లాట్ ఫారం టికెట్ ధరను 10 రూపాయల నుంచి 50 రూపాయలకు పెంచారు. ఇలా ప్లాట్ ఫారం టికెట్ ధరను పెంచినంత మాత్రాన ప్రజల జనసమ్మర్దత తగ్గుతుందా అనేది ఇక్కడ ప్రధాన ప్రశ్న.