Covid Deaths
(Search results - 8)NATIONALOct 27, 2020, 1:21 PM IST
దేశంలో తగ్గుముఖం పడుతున్న కరోనా: భారీగా పెరిగిన రికవరీ రేటు
108 రోజుల తర్వాత కరోనాతో మరణించిన వారి సంఖ్య 500 లోపు తగ్గాయని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రిత్వశాఖ గణాంకాలు తెలిపాయి.దేశంలోని కరోనా కేసుల సంఖ్య 79 లక్షల 09 వేల 959 కి చేరుకొంది. కరోనాతో మరణించిన రోగుల సంఖ్య 1,19,014కి చేరుకొంది. కరోనా నుండి ఇప్పటివరకు 71 లక్షల 37 వేల 228 మంది కోలుకొన్నారని ప్రభుత్వం తెలిపింది
Cartoon PunchOct 22, 2020, 8:05 PM IST
దసరా షాపింగ్: పట్టు మాస్క్... శానిటైజర్..!!
దసరా షాపింగ్: పట్టు మాస్క్... శానిటైజర్..!!
NATIONALOct 22, 2020, 4:33 PM IST
మరో రెండేళ్ల వరకు కరోనాకి వ్యాక్సిన్ రాదా..?
వచ్చే ఏడాది నాటికి వ్యాక్సిన్ పై స్పష్టత రావొచ్చన్నారు. మూడు నెలలుగా వ్యాక్సిన్ కోసం పరిశోధనలు జరుపుతున్నామని ఆయన పేర్కొన్నారు. కోట్ల మందికి వ్యాక్సిన్ తీసుకురావటం చాలా కష్టమైన వ్యవహరమని చెప్పారు.
NATIONALAug 29, 2020, 7:24 AM IST
కరోనా మృతులు.. మూడో స్థానానికి చేరుకున్న భారత్
మరోవైపు భారతదేశంలో కరోనా మృతుల సంఖ్య మెక్సికో కంటే కాస్త ఎక్కువగా అంటే 62,635గా ఉంది. ప్రస్తుతం కరోనా మృతుల విషయంలో అమెరికా మొదటి స్థానంలో ఉంది.
TelanganaAug 18, 2020, 9:27 AM IST
తెలంగాణలో కరోనా విజృంభణ: 97 వేలు దాటిన కరోనా పాజిటివ్ కేసులు
తెలంగాణలో కరోనా వైరస్ కట్టడి కావడం లేదు. తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 97 వేల మార్కును దాటింది. గత 24 గంటల్లో 1682 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
Andhra PradeshAug 14, 2020, 1:01 PM IST
విశాఖపట్నంలో స్మశాన వాటిక వద్ద క్యూ కట్టిన అంబులెన్స్ లు
కాన్వెంట్ జంక్షన్ వద్ద స్మశాన వాటిక వద్ద అంత్యక్రియలు కోసం అంబులెన్స్ క్యూ కట్టాయి.
Coronavirus TelanganaMar 31, 2020, 6:26 AM IST
బిగ్ బ్రేకింగ్: కరోనాతో తెలంగాణలో ఆరుగురు మృతి!
తెలంగాణలో ఆరుగురు వ్యక్తులు కరోనా వైరస్ బారిన పడి మరణించినట్టు తెలిపింది. . మార్చ్ 13-15 మధ్య ఢిల్లీ నిజాముద్దీన్ పరిధిలోని మర్కజ్ లో మత పరమైన ప్రార్థనల్లో పాల్గొన్న వారిలో కొందరికి కరోనా సోకింది. వారిలో తెలంగాణకు చెందిన ఆరుగురు మరణించారని నిన్న రాత్రి తెలంగాణ సర్కార్ అధికారికంగా ధృవీకరించింది
Andhra PradeshMar 3, 2020, 5:00 PM IST
కరోనాపై భయాలు వద్దు, పుకార్లు నమ్మొద్దు.. అన్ని ఏర్పాట్లు చేశాం: ఆళ్లనాని
ఆంధ్రప్రదేశ్ ప్రజాలెవరూ కరోన వైరస్ గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని. వైరస్‌పై ముఖ్యమంత్రి ప్రతీ రోజూ సమీక్షలు జరుపుతున్నారరని ఆయన తెలిపారు.