Asianet News TeluguAsianet News Telugu
8 results for "

Covid 19 Virus

"
Union health ministrys revised protocol on COVID 19 virus spread kspUnion health ministrys revised protocol on COVID 19 virus spread ksp

గాలి ద్వారా కరోనా వ్యాప్తి: చికిత్స, ఔషధాల వినియోగంపై కేంద్రం కొత్త గైడ్‌లైన్స్

కరోనా మార్గదర్శకాలను కేంద్ర ప్రభుత్వం మరోసారి సవరించింది. గాలి ద్వారా వైరస్ వ్యాపించే ప్రమాదం వుందని మరోసారి కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ హెచ్చరించింది. కోవిడ్ 19 క్లినికల్‌ మేనేజ్‌మెంట్ ప్రోటోకాల్‌లో దీనిని చేర్చింది కేంద్రం. కరోనా చికిత్స, ఔషధాల వాడకాన్ని కొత్త మార్గదర్శకాల్లో చేర్చింది. 

NATIONAL May 26, 2021, 9:48 PM IST

positive test for covid 19 virus now not mandatory for admission in hospital ksppositive test for covid 19 virus now not mandatory for admission in hospital ksp

పాజిటివ్ రిపోర్ట్ లేకున్నా.. నాన్ లోకల్ అయినా చేర్చుకోవాల్సిందే: ఆసుపత్రులకు కేంద్రం కొత్త గైడ్‌లైన్స్

ప్రస్తుతం దేశంలో కోవిడ్ విలయతాండవం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ పరిస్థితుల్లోనూ నియమ నిబంధనల పేరిట అధికారులు, ఆసుపత్రుల సిబ్బంది తీవ్ర ఇబ్బంది పెడుతున్నారు. ఈ నేపథ్యంలో కోవిడ్ బాధితులకు కేంద్రం కాస్త ఉపశమనం కల్పించింది.

NATIONAL May 8, 2021, 5:08 PM IST

Indias considerable population still vulnerable to Covid-19: ICMRs 2nd sero-survey lnsIndias considerable population still vulnerable to Covid-19: ICMRs 2nd sero-survey lns

20 కోట్ల మందికి కరోనా వచ్చిపోయింది: ఐసీఎంఆర్-సీరో సర్వే రిపోర్ట్ సంచలనం

దేశంలోని ప్రతి 15 మందిలో ఒక్కరికి కరోనా సోకినట్టుగా ఈ నివేదిక తెలుపుతోంది.ఆగష్టు 17 నుండి సెప్టెంబర్ 22 వరకు దేశంలోని 29,082 మందిని సర్వే చేశారు. దేశంలోని జనాభాలో 7.1 శాతం మంది కరోనా వైరస్ కు గురైనట్టుగా ఈ నివేదిక తెలిపింది.

NATIONAL Sep 29, 2020, 5:58 PM IST

Coronavirus may Disappear in Less Than Two Years: WHO chief Tedros Adhanom GhebreyesusCoronavirus may Disappear in Less Than Two Years: WHO chief Tedros Adhanom Ghebreyesus

కరోనా వైరస్ అంతరించడానికి రెండేళ్లు పట్టొచ్చు: డబ్ల్యూహెచ్ఓ

గ్లోబలైజేషన్ వల్ల ఈ మహమ్మారి 1918 ఫ్లూ కన్నా చాలా తొందరా అన్ని దేశాలకు వ్యాపించిందని, కానీ ప్రస్తుతమున్న శాస్త్రసాంకేతికత వల్ల అప్పటి వైరస్ కన్నా త్వరగానే ఇది అంతమైపోతుందని ఆయన అభిప్రాయపడ్డారు. 

INTERNATIONAL Aug 22, 2020, 11:25 AM IST

About 6.6 lakh people in Hyderabad may be carrying Covid-19  virus: ScientistsAbout 6.6 lakh people in Hyderabad may be carrying Covid-19  virus: Scientists

హైదరాబాద్ లో 6లక్షల మందికి కరోనా

 సుమారు 6.6 లక్షల మందిలో వైరస్‌ ఉంటుందని అంచనా వేశారు. వీరిలో ఇప్పటికే అధికశాతం మంది వైరస్‌ నుంచి కోలుకున్నారని, ప్రస్తుతం కొద్ది శాతం మాత్రమే యాక్టివ్‌ కేసులు ఉన్నాయని పరిశోధకులు పేర్కొన్నారు.

Telangana Aug 20, 2020, 9:44 AM IST

Enzymaticas ColdZyme mouth spray can deactivate 98% of COVID-19 virus in 20 minutes: StudyEnzymaticas ColdZyme mouth spray can deactivate 98% of COVID-19 virus in 20 minutes: Study

గుడ్‌న్యూస్: మౌత్ స్ప్రేతో 20 నిమిషాల్లో కరోనా ఖతం


ఇన్-విట్రో (ల్యాబ్ టెస్ట్) అధ్యయన ఫలితాల ప్రకారం కరోనా జాతికి చెందిన వివిధ రకాల వైరస్‌లను నిరోధించడంలో ప్రభావవంతంగా పనిచేసినట్టుగా ఫలితాలు సూచించాయని కంపెనీ తెలిపింది.
 

INTERNATIONAL Jul 20, 2020, 7:54 PM IST

corona virus will nor spread by 5g networkscorona virus will nor spread by 5g networks

5జీతో కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుందా... స్పష్టం చేసిన ఐరాస..

కరోనా వైరస్ నియంత్రణకు సామాజిక దూరం పాటించాలని, అలాగే కొన్ని దేశాలు లాక్ డౌన్ కూడా అమలుపరిచాయి. తాజాగా యూరప్‌ దేశాల్లో 5జీ నెట్‌వర్క కోసం ఏర్పాటు చేస్తున్న సెల్ టవర్ కారణంగా కరోనా వైరస్ (కోవిడ్‌-19) వైరస్‌ వ్యాపిస్తుందంటూ ఓ పుకారు సోషల్ మీడియా ద్వారా హల్ చల్ చేస్తుంది. ప్రజలు ఈ పుకార్ల వల్ల మరింతగా భయబ్రాంతులకు గురవుతున్నారు.

Coronavirus India Apr 24, 2020, 2:19 PM IST

Coronavirus: New Study Finds Covid-19 Virus Can Travel Up To 4 MetresCoronavirus: New Study Finds Covid-19 Virus Can Travel Up To 4 Metres

డేంజర్ కరోనా.. .గాలిలో 4మీటర్ల ప్రయాణం, రోగి బెడ్ చుట్టూ..

బీజింగ్‌లోని అకాడమీ ఆఫ్‌ మిలటరీ మెడికల్‌ సైన్సె్‌సకు చెందిన పరిశోధకులు వూహాన్‌లోని ఒక ఆసుపత్రిలో గల కొవిడ్‌ జనరల్‌, ఇంటెన్సివ్‌ కేర్‌ యూనిట్‌ నుంచి నమూనాలు సేకరించి పరీక్షించారు. 

INTERNATIONAL Apr 13, 2020, 1:45 PM IST