Asianet News TeluguAsianet News Telugu
19 results for "

Covid 19 Toll

"
actress pooja hegde tests coronavirus positive kspactress pooja hegde tests coronavirus positive ksp

కోటీన్నరకు చేరువలో ఇన్‌స్టా ఫాలోవర్లు: శుభవార్త చెప్పి అంతలోనే, ఇదేంటీ పూజా

 హీరోయిన్ పూజా హెగ్డే క‌రోనా బారిన పడ్డారు. ఈ విష‌యాన్ని ఆమె ఆదివారం స్వయంగా సోష‌ల్ మీడియా ద్వారా ప్ర‌క‌టించారు. ప్రస్తుతం వైద్యుల సూచనల మేరకు తాను  స్వీయ నిర్బంధంలోకి వెళ్లానని పూజా హెగ్డే తెలిపింది

Entertainment Apr 25, 2021, 10:21 PM IST

Coronavirus may Disappear in Less Than Two Years: WHO chief Tedros Adhanom GhebreyesusCoronavirus may Disappear in Less Than Two Years: WHO chief Tedros Adhanom Ghebreyesus

కరోనా వైరస్ అంతరించడానికి రెండేళ్లు పట్టొచ్చు: డబ్ల్యూహెచ్ఓ

గ్లోబలైజేషన్ వల్ల ఈ మహమ్మారి 1918 ఫ్లూ కన్నా చాలా తొందరా అన్ని దేశాలకు వ్యాపించిందని, కానీ ప్రస్తుతమున్న శాస్త్రసాంకేతికత వల్ల అప్పటి వైరస్ కన్నా త్వరగానే ఇది అంతమైపోతుందని ఆయన అభిప్రాయపడ్డారు. 

INTERNATIONAL Aug 22, 2020, 11:25 AM IST

Kannada Senior actor Hulivana Gangadhar last breath 70 due coronavirusKannada Senior actor Hulivana Gangadhar last breath 70 due coronavirus

కరోనాకు మరో సీనియర్‌ నటుడు బలి.. ఇండస్ట్రీలో విషాదం

తాజాగా కన్నడ పరిశ్రమ కరోన వైరస్‌ కారణంగా మరో సీనియర్‌ను కోల్పోయింది. 70 ఏళ్ల సీనియర్‌ నటుడు హల్వానా గంగాధర్‌కు కొద్ది రోజుల క్రితం కరోనా సోకినట్టుగా నిర్థారణ అయ్యింది. కొంత కాలం ఇంట్లోనే ఉండి చికిత్స తీసుకున్న ఆయన ఇటీవల శ్వాస తీసుకోవటంలో ఇబ్బందులు రావటంతో బెంగళూరులోని ప్రైవేటు ఆసుపత్రిలో చేరారు.

Entertainment Jul 19, 2020, 3:52 PM IST

Rana Daggubati says This is the time for Independent filmmakers to tell storiesRana Daggubati says This is the time for Independent filmmakers to tell stories

ఇండస్ట్రీలో ఈ అనిశ్చితి చాలా కాలం ఉంటుంది: రానా దగ్గుబాటి

రానా ఆలోచన ప్రకారం ప్రస్తుతం ప్రపంచమంతా మానసికంగా ఆర్దికంగా ఇంకా చాలా రకాలుగా ఇబ్బంది పడుతుందని అభిప్రాయ పడ్డాడు. కానీ ఈ సమయం కళాకారులకు చాలా ఉపయోగపడుతుంది. ఆసక్తికర కథలతో మంచి గుర్తింపు తెచ్చుకోవడానికి ఇదే సరైన సమయం.

Entertainment Jul 3, 2020, 5:52 PM IST

Director Rajamouli shares special video for mask wearingDirector Rajamouli shares special video for mask wearing

బాహుబలైనా.. భల్లాలదేవుడైనా.. మాస్క్‌ తప్పని సరి!

ప్రజల్లో మాస్క్ వినియోగం పట్ల అవగాహన కల్పించేందుకు దర్శక ధీరుడు రాజమౌళి ముందుకు వచ్చాడు. బాహుబలి 2 సినిమాలో క్లైమాక్స్ సీన్‌లో హీరో విలన్లు దగ్గరకు వచ్చే సన్నివేశంలో వారు ఇద్దరు మాస్క్‌లు ధరించినట్టుగా గ్రాఫిక్స్‌ చేయించి ఆ వీడియోను తన సోషల్ మీడియా పేజ్‌లో షేర్ చేశాడు జక్కన్న.

Entertainment Jun 26, 2020, 5:42 PM IST

Mega Power Star Ram Charan Shared Cute VideoMega Power Star Ram Charan Shared Cute Video

వైరల్‌: క్యూట్ వీడియోను షేర్ చేసిన రామ్ చరణ్‌

కరోనా కారణంగా ప్రజలు బయట నుంచి ఇంటికి తీసుకువచ్చిన ప్రతీ వస్తువును సానిటైజ్‌ చేసి మరీ ఇంట్లోకి తీసుకెళుతున్నారు. ఈ నేపథ్యంలో మెగాస్టార్‌ ఇంటి తీసుకువచ్చిన కూరగాయలు చిన్నారులు క్లీన్ చేసిన వీడియోను షేర్ చేశాడు చెర్రీ.

Entertainment Jun 16, 2020, 9:57 AM IST

Tollywood director prabhakar writes letter kcr Corona VirusTollywood director prabhakar writes letter kcr Corona Virus

నా మీదే ప్రయోగించుకుంటా.. కరోనాకు మందు కనిపెట్టానంటున్న తెలుగు దర్శకుడు

టాలీవుడ్‌ దర్శకుడు ముఖ్యమంత్రికి ఓ లేఖను రాశాడు. తన చదువు, ఇతర అర్మతలను పరిగణలోకి తీసుకోకుండా తాను తయారు చేసిన కరోనా వ్యాక్సిన్‌కు అనుమతులు ఇవ్వాలని ఆయన కోరాడు. తాను కనిపెట్టిన సహజ సిద్ధమైన ఔషదంలో గొంతులోనే కరోనా వైరస్ నశిస్తుందని తెలిపాడు.

Entertainment Jun 3, 2020, 10:52 AM IST

Bindu Madhavi's Residence Sealed After Neighbour Tests COVID-19 PositiveBindu Madhavi's Residence Sealed After Neighbour Tests COVID-19 Positive

ఒకరికి కరోనా, క్వారంటైన్ లో బిందు మాధవి.. అపార్ట్మెంట్ సీల్ చేసిన అధికారులు

హీరోయిన్ బిందుమాధవి తెలుగు, తమిళ భాషల్లో పలు చిత్రాల్లో నటించింది. ఆవకాయ్ బిర్యానీ చిత్రంతో బిందుమాధవి హీరోయిన్ గా మారింది.

Entertainment News Jun 1, 2020, 6:51 PM IST

Samantha Akkineni goes on bike ride with Naga ChaitanyaSamantha Akkineni goes on bike ride with Naga Chaitanya

చైతూ, సమంతలు లాక్‌ డౌన్‌ నింబంధనలు ఉల్లంఘించారా..?

టాలీవుడ్ స్టార్ కపుల్‌ నాగచైతన్య, సమంతలు బైక్‌ మీద రైడ్ కు వెళ్లిన ఫోటో ఒకటి సమంత షేర్ చేసింది. దీంతో ఈ ఫోటో వైరల్‌గా మారింది. అంతకు ముందు కార్‌ లో బయటకు వెళ్తూ ఓ సాహస యాత్రకు వెళుతున్నాం అంటూ కామెంట్ చేసింది సమంత. అయితే ఇంట్లోకి కావాల్సిన సరుకుల కోసం చై, సామ్‌లు తరుచూ బయటకు వస్తున్నారిని భావిస్తున్నారు ఫ్యాన్స్.

Entertainment May 16, 2020, 11:00 AM IST

Vijay Sethupathi's sarcastic tweet on hungerVijay Sethupathi's sarcastic tweet on hunger

ముందు దానికి వ్యాక్సిన్ కనిపెట్టాలి.. హీరో సంచలన వ్యాఖ్యలు

కోలీవుడ్‌ హీరో విజయ్ సేతుపతి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా వలసు కూలీల కష్టాలపై ప్రధానంగా చర్చ జరుగుతోంది. లాక్‌ డౌన్‌ కారణంగా అన్ని రంగాలు మూత పడటంతో లక్షలాది మంది ఉపాది కోల్పోయారు. దీంతో వారంత తమ సొంత గ్రామాల వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. ఒక్క పూట కూడా తిండి దొరకని పరిస్థితుల్లో చాలా మంది అల్లాడుతున్నారు.

Entertainment News May 6, 2020, 1:01 PM IST

Shriya To Dance With Winners At Just Rs 200Shriya To Dance With Winners At Just Rs 200

బంపర్‌ ఆఫర్‌ ఇచ్చిన శ్రియ.. రూ.200 ఇస్తే తనతో..!

శనివారం సాయంత్రం 8 గంటల వరకు ఈ వెబ్ సైట్‌లో రూ. 200 చెల్లించి రిజిస్టర్ చేయించుకున్న వారిలో లక్కిడ్రా ద్వారా కొంత మందిని ఎంపిక చేసి వారికి వీడియో కాల్‌లో తనతో పాటు డ్యాన్స్ చేసే అవకాశం కల్పిస్తానని చెప్పింది. అంతేకాదు అలా చెల్లించిన మొత్తాన్ని నిరుపేదల సహాయార్థం వినియోగిస్తామని తెలిపింది.

Entertainment News May 5, 2020, 6:01 PM IST

Lavanya Tripathi About Sunisith IssueLavanya Tripathi About Sunisith Issue

ఆ విషయం మాత్రం అడగొద్దు: లావణ్య త్రిపాఠి

లాక్‌ డౌన్‌ కారణంగా ఇంటికే పరిమితమైన లావణ్య మీడియాకు ఇంటర్వ్యూలు ఇచ్చేందుకు అంగీకరించింది. అయితే ఈ ఇంటర్వ్యూలలో ఎట్టి పరిస్థితుల్లోనూ సునిశిత్‌ వ్యవహారం గురించి ప్రశ్నించ వద్దని ముందే కండిషన్‌ పెట్టిందట బ్యూటీ.

Entertainment News May 1, 2020, 11:11 AM IST

Super Star Mahesh Babu praises sanitation workersSuper Star Mahesh Babu praises sanitation workers

మేం ఇంట్లో ప్రశాంతంగా ఉంటే.. మీరు మాత్రం: మహేష్ బాబు

సూపర్‌ స్టార్ మహేష్ బాబు పారిశుధ్య కార్మికులకు తన వంతుగా మద్దతు తెలిపాడు. ఇప్పటికే పోలీసులను, డాక్టర్లను కీర్తిస్తూ ట్వీట్లు చేసిన మహేష్ తాజాగా పారిశుధ్య కార్మికులను ఉద్దేశిస్తూ ట్వీట్ చేశాడు.

Entertainment News Apr 16, 2020, 12:49 PM IST

Chiranjeevi Clarity on news about anjana devi doing Some humanitarian workChiranjeevi Clarity on news about anjana devi doing Some humanitarian work

కమ్మనైన మనసున్న ప్రతీ తల్లీ అమ్మే: చిరంజీవి

తన తల్లి సామాజిక కార్యక్రమం చేస్తుందంటూ మీడియాలో ప్రచారం అవుతున్నవార్తలు నిజం కాదంటూ, తన తల్లి అంజనా దేవి మాస్క్‌ లు కుడుతున్నట్టుగా ప్రచారం అవుతున్న ఫోటో నిజంగా కాదంటూ చిరంజీవి క్లారిటీ ఇచ్చారు. `మీడియా, వార్త సాధనాల్లో మా అమ్మ కొన్ని సామాజిక కార్యక్రమాలు చేస్తున్నట్టుగా వార్తలు వచ్చాయి.

Entertainment News Apr 11, 2020, 2:58 PM IST

Kerala CM Pinarayi Vijayan Praises Stylish Star Allu ArjunKerala CM Pinarayi Vijayan Praises Stylish Star Allu Arjun

బ‌న్నీపై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించిన కేర‌ళ సీఎం

తెలుగు రాష్ట్రాలతో సమానంగా తమను కూడా ఆదుకోవాలన్న బన్నీ ఆలోచన గొప్పదంటూ ప్రశంసించారు కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్. లాక్ డౌన్ ప్రకటన వెలువడగానే.. బన్నీ కోటి ఇరవై అయిదు లక్షలు విరాళం ప్రకటించారు. ఇందులో రెండు తెలుగు రాష్ట్రాలకు చెరో 50 లక్షలు.. కేరళ సీఎం రిలీఫ్ ఫండ్ కి పాతిక లక్షలు అందజేశారు. తమకు సాయం అందించినందుకు అల్లు అర్జున్‌ను అభినందించింది కేరళ సర్కార్.

Entertainment News Apr 10, 2020, 2:35 PM IST