Asianet News TeluguAsianet News Telugu
105 results for "

Covid 19 Pandemic

"
India gave first priority to the poor during COVID-19 pandemic : PM Narendra ModiIndia gave first priority to the poor during COVID-19 pandemic : PM Narendra Modi

మహమ్మారి సమయంలో పేదలకే మొదటి ప్రాధాన్యతనిచ్చాం : ప్రధాని మోది

"కరోనా కారణంగా సంక్షోభాన్ని ఎదుర్కోవాలనే వ్యూహంలో భారతదేశం పేదలకు మొదటి ప్రాధాన్యతనిచ్చింది. ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్నా యోజన,ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ రోజ్‌గార్ యోజన అయినా, సంక్షోభం మొదటి రోజు నుండే మేము పేదలకు ఆహారం, ఉపాధి గురించి ఆలోచించాం”అని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అన్నారు.

NATIONAL Aug 7, 2021, 2:09 PM IST

covid-19: Indian smartphone market fell by 13 percent in April-June quarter but Xiaomi profitedcovid-19: Indian smartphone market fell by 13 percent in April-June quarter but Xiaomi profited

కోవిడ్ -19 ఎఫెక్ట్ : పడిపోయిన ఇండియన్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్.. గత ఏడాదితో పోల్చితే..

భారతదేశంలో కోవిడ్ -19 మహమ్మారి సెకండ్ వేవ్ మధ్య ఈ ఏడాది ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో స్మార్ట్ ఫోన్స్  రవాణా 13 శాతం తగ్గి 32.4 మిలియన్ యూనిట్లకు చేరుకున్నాయని పరిశోధనా సంస్థ కెనాలిస్ తెలిపింది. అయితే, స్మార్ట్‌ఫోన్ల  రవాణా ఏడాది క్రితం కాలంతో పోలిస్తే 87 శాతం వృద్ధిని నమోదు చేశాయని నివేదిక తెలిపింది. 

Technology Jul 22, 2021, 5:19 PM IST

From asking Sania Mirza's advice for new aspirants, PM Modi's interaction with Olympics-bound athletesFrom asking Sania Mirza's advice for new aspirants, PM Modi's interaction with Olympics-bound athletes

ఒలంపిక్స్: సానియా మీర్జా సలహా అడిగిన ప్రధాని మోదీ..!

క్రీడాకారులంతా తమ ఆటపైనే దృష్టి పెడితే చాలని, అంచనాలను మోయాల్సిన పనిలేదని అన్నారు. ఏమాత్రం ఒత్తిడిలో కూరుకుపోవద్దని యావత్‌ దేశం వారి అత్యుత్తమ ప్రదర్శన కోసమే ఎదురు చూస్తోం దని అథ్లెట్లతో మోదీ అన్నారు. 
 

SPORTS Jul 14, 2021, 11:13 AM IST

Reliance Industries to give 5 years of salary to families of employees who died of Covid-19Reliance Industries to give 5 years of salary to families of employees who died of Covid-19

కరోనా బాధిత కుటుంబాలకు నీతా అంబానీ భారీ సాయం.. ఐదేళ్లపాటు పూర్తి జీతంతో పిల్లలకు ఉచిత విద్య..

రిలయన్స్​ ఉద్యోగుల భద్రత కోసం కీలక నిర్ణయం తీసుకుంది.  కోవిడ్-19తో ప్రాణాలు కోల్పోయిన ఉద్యోగుల కోసం ఐదేళ్లపాటు పూర్తి జీతం ఇవ్వాలని నిర్ణయించింది. అలాగే వారి పిల్లలకు  విద్య  అందించేందుకు రిలయన్స్ ఫౌండేషన్ ముందుకొచ్చింది. 
 

business Jun 3, 2021, 12:11 PM IST

Worlds first man to get Covid-19 vaccine dies of unrelated illness in UKWorlds first man to get Covid-19 vaccine dies of unrelated illness in UK

ఈ ప్రపంచంలో తొలి కరోనా వ్యాక్సిన్ తీసుకున్న వ్యక్తి మృతి

గ‌తేడాది డిసెంబర్ 8న కోవిడ్‌-19 వ్యాక్సిన్ తీసుకున్న‌ ప్ర‌పంచంలోనే మొట్టమొదటి  పురుషునిగా షేక్‌స్పియర్ వార్త‌ల్లోకెక్కారు. 

INTERNATIONAL May 26, 2021, 2:20 PM IST

Provide dry ration, meals to stranded migrants without insisting on ID cards: SC directs states - bsbProvide dry ration, meals to stranded migrants without insisting on ID cards: SC directs states - bsb

వలసకూలీలకు డ్రై రేషన్, కమ్యూనిటీ కిచెన్లు ఏర్పాటు చేయండి.. సుప్రీంకోర్టు

దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో అన్ని రాష్ట్రాలు లాక్ డౌన్ విధిస్తున్నాయి. ఈ క్రమంలో వలసకార్మికుల కోసం ఎన్‌సిఆర్‌లో కమ్యూనిటీ కిచెన్‌లను తెరవాలని, స్వస్థలాలకు తిరిగి వెళ్లాలనుకునే కార్మికులకు రవాణా సౌకర్యం కల్పించాలని ఢిల్లీ, ఉత్తర ప్రదేశ్, హర్యానా ప్రభుత్వాలను సుప్రీంకోర్టు ఆదేశించింది.

NATIONAL May 14, 2021, 12:51 PM IST

sex for oxygen twitter user recounts bizarre offer from neighbour amid COVID pandemic, netizens express angersex for oxygen twitter user recounts bizarre offer from neighbour amid COVID pandemic, netizens express anger

మీ నాన్నకి ఆక్సీజన్ కావాలా..? అయితే నా సెక్స్ కోరిక తీర్చు: వెకిలి

ఆక్సీజన్ కోసం అలమటిస్తున్నవారి అవసరాన్ని ఆసరాగా చేసుకొని.. దారుణంగా ప్రవర్తిస్తున్నారు.  తాజాగా.. అలాంటి సంఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. ఓ యువతి ఈ మేరకు ఓ ట్వీట్ చేయగా.. ఆ ట్వీట్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.

NATIONAL May 13, 2021, 3:08 PM IST

System hasn't failed, Narendra Modi government has: Sonia Gandhi slams Centre's handling of COVID-19 pandemic lnsSystem hasn't failed, Narendra Modi government has: Sonia Gandhi slams Centre's handling of COVID-19 pandemic lns

వ్యవస్థ కాదు, మోడీ ప్రభుత్వం ఫెయిల్: కరోనా కట్టడిపై సోనియా గాంధీ


అసాదారణ పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ఎంపీల సమావేశం జరుగుతుందని సోనియా చెప్పారు. దేశం ఆరోగ్య విపత్తును ఎదుర్కొంటుందున్నారు. 

NATIONAL May 7, 2021, 4:41 PM IST

DRDO develops SpO2 based Supplemental Oxygen Delivery System: A boon in current COVID-19 pandemicDRDO develops SpO2 based Supplemental Oxygen Delivery System: A boon in current COVID-19 pandemic

కరోనా పేషెంట్ల కోసం ఎస్‌పిఓ2 ఆధారిత ఆక్సిజన్ డెలివరీ సిస్టంను అభివృద్ధి చేసిన డి‌ఆర్‌డి‌ఓ

డి‌ఆర్‌డి‌ఓ  బెంగళూరు, డిఫెన్స్ బయో ఇంజనీరింగ్ & ఎలక్ట్రో మెడికల్ లాబొరేటరీ (డి‌ఈ‌బి‌ఈ‌ఎల్) చేత అభివృద్ధి చేయబడిన ఈ సిస్టం SpO2 స్థాయిల ఆధారంగా  ఆక్సిజన్‌ను అందిస్తుంది అలాగే ఒక వ్యక్తిని హైపోక్సియాలోకి వెళ్లకుండా నిరోధిస్తుంది.

business Apr 19, 2021, 7:07 PM IST

COVID linked to 6 unhealthy eating habitsCOVID linked to 6 unhealthy eating habits

ఇలాంటి ఫుడ్ తినేవారికి కరోనా రావడం ఖాయం..!

సరైన ఆహార నియమాలు పాటించేవారికి కరోనా దూరంగానే ఉంటుందట. ఒకవేళ వారికి కరోనా సోకినా.. వెంటనే తగ్గిపోతుందని చెబుతున్నారు. 

Health Apr 14, 2021, 11:33 AM IST

This Country Has Been Named Happiest In The World Despite PandemicThis Country Has Been Named Happiest In The World Despite Pandemic

ప్రపంచంలోకెల్లా ఆనందకరమైన దేశం ఇదే..!

మొదటి స్థానంలో ఫిన్లాండ్ నిలవగా.. రెండో స్థానంలో డెన్మార్క్ ఆ తర్వాతి స్థానాల్లో స్విట్జర్లాండ్, ఐస్లాండ్, నెదర్లాండ్ వంటి దేశాలు ఉన్నాయి. 

INTERNATIONAL Mar 20, 2021, 8:50 AM IST

Villagers dedicate temple to actor Sonu Sood for his noble deeds amid COVID pandemic - bsbVillagers dedicate temple to actor Sonu Sood for his noble deeds amid COVID pandemic - bsb

సిద్ధిపేటలో సోనూ సూద్ కు గుడి.. హారతులిచ్చి పూజలు...

సోనూసూద్ కు తెలంగాణ ప్రజలు అరుదైన గౌరవాన్ని ఇచ్చారు. సిద్దిపేట జిల్లా దుబ్బ తండా గ్రామంలో సోనూ కు గుడి కట్టారు. కోవిద్ -19 నేపధ్యంలో సోనూ సూద్ చేసిన సాయాలకు గుర్తుగా ఈ గుడి నిర్మించినట్టు జిల్లా అధికారులు తెలిపారు.

Telangana Dec 21, 2020, 11:20 AM IST

CocaCola to cut 2,200 jobs globally including 1200 in america  as it battles Covid falloutCocaCola to cut 2,200 jobs globally including 1200 in america  as it battles Covid fallout

కోకాకోలాలో ఉద్యోగాల కోత..అమెరికాతో సహ ప్రపంచవ్యాప్తంగా 2,200 మంది ఇంటికి..

కోకాకోలా అమెరికాలోని 1,200 మందితో సహా ప్రపంచవ్యాప్తంగా 2,200 ఉద్యోగాలను తొలగించాలని నిర్ణయించినట్లు గురువారం తెలిపింది.

business Dec 18, 2020, 12:24 PM IST

Diwali 2020: Tips to Celebrate Safely Amid Worries of Covid-19 PandemicDiwali 2020: Tips to Celebrate Safely Amid Worries of Covid-19 Pandemic

కరోనా వేళ దీపావళి సంబరాలు.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే..!

ఈ కరోనా మహమ్మారి తీవ్రంగా విజృంభిస్తున్న ఈ సమయంలో.. పండగ సంబరాలను జరుపుకునేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. 

Health Nov 13, 2020, 2:06 PM IST

Amazon Extends Work From Home Option Till June 30 for Employees Globally-sakAmazon Extends Work From Home Option Till June 30 for Employees Globally-sak

అమెజాన్ ఉద్యోగుల‌కు గుడ్ న్యూస్.. వ‌ర్క్ ఫ్ర‌మ్ హోమ్ డెడ్‌లైన్‌ పొడిగింపు..

"ఇంటి నుండి పని చేయగలిగే ఉద్యోగులకు మాత్రమే  జూన్ 30, 2021 వరకు ఈ అవ‌కాశం క‌ల్పిస్తున్నాము" అని అమెజాన్ ప్రతినిధి మంగళవారం ఒక ఇమెయిల్ ప్రకటనలో తెలిపారు. అమెజాన్ ఇంతకుముందు జనవరి వరకు వ‌ర్క్ ఫ్ర‌మ్ హోమ్ అనుమతించింది.
 

Tech News Oct 21, 2020, 11:14 AM IST