Covid 19
(Search results - 5347)Andhra PradeshApr 20, 2021, 9:52 PM IST
‘‘ఏడుపు బతుకులు అంతే’’ నంటూ విజయసాయిరెడ్డి ఘాటు వ్యాఖ్యలు
టీడీపీ అనుకూల మీడియాపై ట్విటర్ వేదికగా ఎంపీ విజయసాయిరెడ్డి మంగళవారం ఘాటు వ్యాఖ్యలు చేశారు.
NATIONALApr 20, 2021, 9:07 PM IST
అది చివరి అస్త్రంగానే వాడాలి... లాక్డౌన్ లేనట్లే: తేల్చిచెప్పిన ప్రధాని నరేంద్రమోడీ
మరోసారి కరోనా మహమ్మారిపై భీకర యుద్దం చేస్తున్నామన్నారు ప్రధాని మోడీ. మంగళవారం వ్యాక్సిన్ ఉత్పత్తి చేసే కంపెనీల ప్రతినిధులతో భేటీ అనంతరం జాతినుద్దేశించి ప్రసంగించారు ప్రధాని. కరోనా సెకండ్ వేవ్ దేశంలో ఉద్ధృతంగా వుందని మోడీ పేర్కొన్నారు
NATIONALApr 20, 2021, 8:32 PM IST
జాతినుద్దేశించి ప్రసంగించనున్న మోడీ.. కీలక ప్రకటన చేసే అవకాశం..?
ప్రధాని నరేంద్ర మోడీ కొద్దిసేపట్లో జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు. దేశవ్యాప్తంగా కోవిడ్ రెండో వేవ్ విరుచుకుపడుతున్న వేళలో ప్రధాని మోడీ ఈరోజు రాత్రి 8:45 గంటలకు తన సందేశాన్ని వినిపించనున్నారు.
Andhra PradeshApr 20, 2021, 8:11 PM IST
తిరుపతి ఉపఎన్నిక: రిజల్ట్స్‌ను ఆపండి.. ఏపీ హైకోర్టులో రత్నప్రభ పిటిషన్
తిరుపతి ఉప ఎన్నికలకు సంబంధించి కీలక పరిణామం చోటు చేసుకుంది. ఉప ఎన్నిక ఫలితాలను నిలుపుదల చేయాలని కోరుతూ.. బీజేపీ అభ్యర్ధి రత్నప్రభ ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కేంద్ర ఎన్నికల సంఘానికి తాము ఇచ్చిన ఫిర్యాదులపై విచారణ జరిపి నివేదిక ఇచ్చేలా ఆదేశాలు ఇవ్వాలని రత్నప్రభ పిటిషన్లో పేర్కొన్నారు
TelanganaApr 20, 2021, 7:50 PM IST
నైట్ కర్ఫ్యూకి జనం సహకరించాలి.. ప్రజలతో దురుసు ప్రవర్తన వద్దు: పోలీసులతో డీజీపీ మహేందర్ రెడ్డి
తెలంగాణలో నైట్ కర్ఫ్యూకి సహకరించాలని కోరారు డీజీపీ మహేందర్ రెడ్డి. వైరస్ కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు నుంచి నైట్ కర్ఫ్యూ విధిస్తున్నట్లు ప్రకటించడంతో ఆయన పోలీసు జోనల్ ఐజీలు, కమిషనర్లు, ఎస్పీలతో డీజీపీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
Cartoon PunchApr 20, 2021, 7:17 PM IST
కరోనాను మోసుకొస్తోన్న చిక్ చిక్ బండి..!!
కరోనాను మోసుకొస్తోన్ని చిక్ చిక్ బండి..!!
NATIONALApr 20, 2021, 7:09 PM IST
క్లిష్ట పరిస్ధితుల్లో తీపికబురు: టీకా ఉత్పత్తిని పెంచుతున్నాం.. భారత్ బయోటెక్ ప్రకటన
భారత్ బయోటెక్ తన కొవాగ్జిన్ తయారీ సామర్థ్యాన్ని పెంచనున్నట్లు ప్రకటించింది. ఏడాదికి 70 కోట్లు డోసులు ఉత్పత్తి చేయనున్నట్లు తెలిపింది. బెంగుళూరు, హైదరాబాద్‌లలో ఈ మేరకు ఉత్పత్తి జరుగుతుందని వెల్లడించింది
NATIONALApr 20, 2021, 6:47 PM IST
ఢిల్లీలో ఆక్సిజన్‌కు కటకట: కొద్ది గంటలకే నిల్వలు.. కేంద్రం సాయం కోరిన కేజ్రీవాల్
దేశ రాజధాని ఢిల్లీలో ఆక్సిజన్ సంక్షోభం మరింత తీవ్రరూపు దాల్చింది. నగరంలోని చాలా ఆసుపత్రుల్లో రోగులకు ఆక్సిజన్ కరువైంది. దీనిపై కేంద్రానికి విజ్ఞప్తి చేశారు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్.
TelanganaApr 20, 2021, 6:27 PM IST
కమ్ముకొస్తున్న కరోనా: రేపటి నుంచి తెలంగాణలో థియేటర్లు బంద్
రేపటి నుంచి తెలంగాణలో సినిమా థియేటర్లు పూర్తిగా బంద్ కానున్నాయి. ఈ మేరకు రాష్ట్ర థియేటర్స్ అసోసియేషన్ స్వచ్ఛందంగా నిర్ణయం తీసుకుంది. ప్రేక్షకుల ఆరోగ్యం, కరోనా దృష్ట్యా రేపటి నుంచి తెలంగాణలోని థియేటర్లు, మల్టీప్లెక్స్‌లను మూసివేస్తున్నట్లుగా ప్రకటించింది.
Andhra PradeshApr 20, 2021, 6:06 PM IST
ఏపీలో కరోనా విశ్వరూపం: కొత్తగా 8,987 కేసులు.. సెకండ్ వేవ్‌లోనే అత్యధికం, 4 జిల్లాల్లో భయానకం
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. టెస్ట్ చేసిన ప్రతి నలుగురిలో ఒకరికి కోవిడ్‌గా నిర్థారణ కావడంతో అధికారులు సైతం ఉలిక్కిపడుతున్నారు. కేసుల పెరుగుదల నేపథ్యంలో నైట్ కర్ఫ్యూ అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది. కాగా, గడిచిన 24 గంటల్లో ఏపీలో కొత్తగా 8,987 మందికి పాజిటివ్‌గా తేలినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది
NATIONALApr 20, 2021, 5:04 PM IST
మహారాష్ట్ర: ఎంత చెప్పినా మారని జనం.. నిత్యావసర దుకాణాల సమయం కేవలం ‘‘4 గంటలే’’
మహారాష్ట్రలో కరోనా విలయతాండవం చేస్తున్న సంగతి తెలిసిందే. వైరస్‌ను కట్టడి చేసేందుకు ఇప్పటికే మహారాష్ట్ర ప్రభుత్వం జనతా కర్ఫ్యూ తీసుకురావడంతో పాటు పలు ప్రాంతాల్లో లాక్డౌన్ సైతం అమలు చేస్తోంది. ఈ నేపథ్యంలో మహా ప్రభుత్వం మరిన్ని కఠిన నిబంధనలు తీసుకొచ్చింది.
NATIONALApr 20, 2021, 4:59 PM IST
కోవిడ్ శవాలను తీసుకెళ్లే వాహనాల ముందు ఫోటోలు.. వివాదంలో బీజేపీ ఎంపీ.. !
కాదేదీ ప్రచారానికి అనర్హం అన్నట్టుగా తయారవుతున్నారు నేతలు. దీంతో పుట్టుక నుంచి చావు దాకా దేన్నీ తమ ప్రచారం నుంచి మినహాయించడం లేదు. ఇది చాలాసార్లు విమర్శలకు దారితీస్తుంది.
TelanganaApr 20, 2021, 4:46 PM IST
ఏదైనా రాత్రి 8 కి క్లోజ్ చేయాల్సిందే.. అత్యవసరమైతేనే బయటకు రండి: సీపీ మహేశ్ భగవత్
కరోనా సెకండ్ వేవ్ చాలా విస్తృతంగా వ్యాప్తి చెందుతోందన్నారు రాచకొండ పోలీస్ కమీషనర్ మహేశ్ భగవత్. తెలంగాణ ప్రభుత్వం వైరస్ కట్టడికి నైట్ కర్ఫ్యూ విధించడంతో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు
TelanganaApr 20, 2021, 4:43 PM IST
సాగర్ బీజేపీ నేతల్లో కరోనా టెన్షన్.. ఎప్పుడు, ఎవరిని పలకరిస్తుందోనని ..
నాగార్జున సాగర్ బీజేసీ నేతల్లో కరోనా టెన్షన్ కలకలం రేపుతోంది. సాగర్ బై ఎలక్షన్ తరువాత బీజేపీ నేతలు కరోనా బారిన పడటమే దీనికి కారణం. కాగా తెలంగాణ సీఎం కేసీఆర్ కు కరోనా పాజిటివ్ రావడానికి కూడా నాగార్జున సాగర్ ప్రచార సభనే కారణం అనే వాదనలు వినిపిస్తున్నాయి.
Andhra PradeshApr 20, 2021, 4:20 PM IST
మున్సిపాలిటీల్లో పంచాయతీల విలీనం: విచారణ జూన్‌కు వాయిదా వేసిన ఏపీ హైకోర్ట్
ఏపీలోని పలు మున్సిపాలిటీల్లో గ్రామ పంచాయతీల విలీనాలను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై ఏపీ హైకోర్టులో మంగళవారం విచారణ జరిగింది. పంచాయతీలను మున్సిపాలిటీల్లో విలీనం చేస్తూ ఏపీ ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేసిన సంగతి తెలిసిందే