Court Scene
(Search results - 2)EntertainmentNov 2, 2020, 7:36 AM IST
`వకీల్ సాబ్` మొదలెట్టాడు.. పవన్ ఫోటో వైరల్
కరోనా లాక్ డౌన్‌తో ఆగిపోయిన ఈ సినిమా షూటింగ్ తిరిగి ప్రారంభమైనట్టు తెలుస్తుంది. ఈ ఆదివారం హైదరాబాద్‌లో ప్రారంభించారట. పాతబస్తీలో పవన్, ఇతర ముఖ్య తారాగణంపై కోర్ట్ సీన్ వంటి కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.
EntertainmentJun 29, 2020, 12:16 PM IST
‘వకీల్ సాబ్’ కోర్టు సీన్ లీక్
పవన్ కళ్యాణ్ చిత్రం ‘వకీల్ సాబ్’ కోర్టు సీన్ వీడియో లీక్ అయినట్లు సమాచారం. హిందీలో బిగ్ బి అమితాబ్ చేసిన లాయర్ పాత్రను టాలీవుడ్లో పవన్ కల్యాణ్ పోషిస్తున్నారు. ఇప్పుడా వకీల్ సాబ్ మూవీలో కోర్టు సీన్ వీడియో లీక్ కావడం చిత్ర యూనిట్‌ను ఇబ్బంది పెడుతోంది. కొన్ని నెలల కొందట సీన్ లీక్ అయిన విషయం తెలిసిందే. ఈ లీకులు మూవీ యూనిట్‌ను అసహనానికి గురిచేస్తున్నాయి.