Court  

(Search results - 1102)
 • RTC strike: all party meeting

  Telangana15, Oct 2019, 5:37 PM IST

  సమ్మె విరమించే ప్రసక్తే లేదు, చర్చలకు ఆహ్వానిస్తే వెళ్తాం: టీఎస్ఆర్టీసీ జేఏసీ నేత అశ్వత్థామరెడ్డి

  హైకోర్టు సూచనల మేరకు ప్రభుత్వం చర్చలకు ఆహ్వానిస్తే తాము వెళ్తామని చెప్పుకొచ్చారు. ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆహ్వానం అందలేదన్నారు. ప్రభుత్వం చర్చలకు పిలిస్తే వెళ్లేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ఈ విషయం గత కొద్దిరోజులుగా చెప్తూనే ఉన్నామన్నారు. 

 • NATIONAL15, Oct 2019, 5:29 PM IST

  చిదంబరానికి చుక్కెదురు: కోర్టు ఆదేశాలు, మరో అరెస్ట్ తప్పదా?

  ఐఎన్‌ఎక్స్ మీడియా కేసులో తీహార్ జైలులో ఉన్న మాజీ కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి పి.చిదంబరాన్ని ఈడీ అధికారులు ప్రశ్నించనున్నారు. ఈ మేరకు కోర్టు అనుమతిచ్చింది. మంగళవారం నాడు సీబీఐ ప్రత్యేక కోర్టు ఈడీ అధికారులు చిరందబరాన్ని ఈడీ అధికారులు తమ కస్టడీలోకి తీసుకోనున్నారు.

 • telangana highcourt

  Telangana15, Oct 2019, 4:14 PM IST

  ఆర్టీసీ సమ్మె: యూనియన్లకూ కేసీఆర్ ప్రభుత్వానికి హైకోర్టు మెుట్టికాయలు

  పండుగ సమయాల్లో సమ్మె చేయడం ఎంతవరకు సబబు అని ప్రశ్నించింది. ప్రభుత్వంతో చర్చించి సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించింది. ప్రజలు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని సమ్మె విరమించాలని సూచించింది. 
   

 • Sourav Ganguly

  Cricket15, Oct 2019, 3:35 PM IST

  బీసీసీఐ సారథిగా సౌరవ్ గంగూలీ: మునుపటి దూకుడు కొనసాగేనా..?

  బీసీసీఐ అధ్యక్షుడిగా భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ఎన్నిక లాంఛనం కానుంది. ఈ క్రమంలో బోర్డులో భారీగా ప్రక్షాళన ఉంటుందని.. యువకులకు, ప్రతిభావంతులకు అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. 

 • ఈ నెల 14వ తేదీన సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని అత్యవసరంగా ఏర్పాటు చేసి ఆర్టీసీ సమ్మెతో పాటు హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ కు మద్దతు విషయమై చర్చించారు.

  Telangana15, Oct 2019, 1:11 PM IST

  ఆర్టీసీ సమ్మె: జీతాలు చెల్లించాలంటూ హైకోర్టులో పిటిషన్

  సెప్టెంబర్ మాసం జీతాలు చెల్లించాలని కోరుతూ ఆర్టీసీ జెఎసీ హైకోర్టులో మంగళవారం నాడు పిటిషన్ దాఖలు చేసింది.ఈ పిటిషన్‌పై విచారణను ఈ నెల 16కు వాయిదావేసింది హైకోర్టు. ఆర్టీసీ కార్మికులు సమ్మెలో ఉన్నందున సెప్టెంబర్ మాసం జీతాలను ఆర్టీసీ చెల్లించలేదు.

 • hyderabad high court

  Telangana15, Oct 2019, 12:53 PM IST

  స్కూళ్లు తెరిపించాలంటూ హైకోర్టులో పిటిషన్

  తెలంగాణ రాష్ట్రంలో స్కూళ్లకు సెలవులను ప్రకటించడాన్ని సవాల్ చేస్తూ విద్యార్ధి అఖిల్ మంగళవారం నాడు  హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.ఈ పిటిషన్ పై హైకోర్టు విచారణకు స్వీకరించింది.మంగళవారంనాడు మధ్యాహ్నం  నాడు మధ్యాహ్నం మూడు గంటలకు ఈ పిటిషన్ పై హైకోర్టు విచారణను చేపట్టనుంది.

 • ap high court

  Telangana14, Oct 2019, 8:53 PM IST

  సచివాలయం కూల్చివేతపై విచారణ మంగళవారానికి వాయిదా

  సచివాలయం భవనాల కూల్చివేత పిటిషన్ పై సోమవారం హైకోర్టులో విచారణ జరిగింది. కూల్చివేతపై ప్రభుత్వం తరపు నుంచి  ప్రభుత్వ అడిషనల్ అడ్వొకేట్ జనరల్ వాదనలు వినిపించగా.. పిటిషనర్ తరపున చిక్కుడు ప్రభాకర్ వాదించారు.

 • adoni

  Districts14, Oct 2019, 6:52 PM IST

  మందు బాబుల జేబులకు చిల్లు...షాకిచ్చిన అదోని కోర్టు

  కర్నూల్ జిల్లా ఆదోని కోర్టు మందుబాబులకు షాకిచ్చింది.భారీ జరిమానాతో పాటు జైలు శిక్షను కూడా విధిస్తూ నిర్ణయం తీసుకుంది.  

 • Suicide

  Telangana14, Oct 2019, 1:57 PM IST

  పోలీసులు వేధిస్తున్నారు: నాంపల్లి కోర్టు దగ్గర వృద్ధురాలు ఆత్మహత్య

  వృద్ధురాలు కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించడాన్ని గమనించిన పోలీసులు ఆమెను అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పోలీసుల తీరుపై ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 

  హైదరాబాద్: నాంపల్లి కోర్టు దగ్గర కలకలం చోటు చేసుకుంది. ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఓ వృద్ధురాలు ఆత్మహత్యాయత్నం చేశారు. వృద్ధురాలు కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించడాన్ని గమనించిన పోలీసులు ఆమెను అడ్డుకున్నారు. 

  ఈ సందర్భంగా పోలీసుల తీరుపై ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను కోర్టు కేసులతో పోలీసులు ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు. పోలీసుల వేధింపులు భరించలేకే తాను ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు వృద్ధురాలు తెలిపారు. 
   

 • Telangana12, Oct 2019, 11:06 AM IST

  ఎంగిలి ప్లేట్లను ఏరిన హైకోర్టు న్యాయమూర్తి

  హైకోర్టు ప్రాంగణంలో శుక్రవారం సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ పీవీ సంజయ్ కుమార్ బదిలీ కావడంతో ఆయన వీడ్కోలు పార్టీ ఏర్పాటు చేశారు. పలువురు న్యాయమూర్తులు, న్యాయవాదులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. దీంతో... అతిథులకు టీ, స్నాక్స్ లాంటివి అందజేశారు. వాటిని తిన్న పలువురు ప్లేట్లను మాత్రం అక్కడే పడేశారు.

 • tirupathi

  Andhra Pradesh11, Oct 2019, 2:04 PM IST

  మా కూతురిని చంపేస్తాం అనుమతివ్వండి... కోర్టును కోరిన తల్లిదండ్రులు

  చిన్నారి పుట్టినప్పటి నుంచి శ్వాసకోస సమస్యతో బాధపడుతోంది. చిన్నారిని బ్రతికించుకునేందుకు దంపతులు ఇప్పటికే తమకు ఉన్న ఎకరం పొలాన్ని అమ్మి.. చికిత్స కోసం రూ.12లక్షలు ఖర్చు చేశారు.

 • RTC strike

  Telangana11, Oct 2019, 1:12 PM IST

  ఆర్టీసి సమ్మె: కేసీఆర్ ప్రభుత్వానికి హైకోర్టు చురకలు

  ఆర్టీసి సమ్మె నేపథ్యంలో ప్రయాణికుల కోసం ప్రభుత్వం చేపట్టిన ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. తాము రోడ్లను చూస్తున్నామని, బస్సులు కనిపించడం లేదని వ్యాఖ్యానించింది.

 • Andhra Pradesh11, Oct 2019, 11:32 AM IST

  ఓబులాపురం మైనింగ్ కేసు: హైదరాబాద్ కేంద్రంగా కుట్ర


  ఈ కేసును లోతుగా పరిశీలించామని, కుట్ర హైదరాబాద్‌ కేంద్రంగా జరగడం, అందులో భాగస్వాములుగా ఉన్న అధికారులు ఆ సమయంలో హైదరాబాద్‌లో విధులు నిర్వహించిన నేపథ్యంలో తుది విచారణ ఇక్కడే జరగాలని నివేదికలో స్పందించారు. 
   

 • Arrest

  Districts11, Oct 2019, 11:08 AM IST

  ఐదేళ్ల బాలికపై అత్యాచారం... కామాంధుడికి జీవిత ఖైదు

  తిరిగి కూతురిని తీసుకొని ఇంటికి వస్తుండగా... బస్టాండ్‌ వద్ద నిందితుడు(రాపూరి పెదపేరయ్య) అతనితో మాటలు కలిపి మద్యం తీసుకు రావాలని డబ్బులు ఇచ్చాడు. బాలికను అక్కడ ఉంచి ఆమె తండ్రి మద్యం తెచ్చేందుకు వెళ్లగా, బాలికను తీసుకొని పెదపేరయ్య పరారయ్యాడు.

 • koodathayi murder

  NATIONAL10, Oct 2019, 6:20 PM IST

  ఆరుగురిని చంపిన జాలీని కోర్టు వద్ద చూసేందుకు ఎగబడ్డ జనం

  ఆస్తి కోసం ఆరుగురిని అత్యంత పాశవికంగా హత్య చేసిన కేసులో సాక్ష్యాధారాల కోసం పోలీసులు  ప్రయత్నాలు ప్రారంభించారు. ఈ కేసులో జాలీ మానసిక స్థితిని కూడ పరిశీలిస్తున్నారు.