Search results - 154 Results
 • tollywood

  ENTERTAINMENT16, Feb 2019, 11:39 AM IST

  టాలీవుడ్ స్టార్ల ప్రేమకథలు!

  టాలీవుడ్ స్టార్ల ప్రేమకథలు!

 • Relations12, Feb 2019, 2:52 PM IST

  సెక్స్ తో శరీరంలోకి బ్యాక్టీరియా.. ప్రాణాలకే ముప్పు

  లిప్ లాక్ లు, ఓరల్ సెక్స్ చేయడం ద్వారా బ్యాక్టీరియా తమ పార్ట్ నర్స్ లోనికి కూడా ఆ బ్యాక్టీరియా ప్రవేశించే అవకాశం ఉందని తేలింది.

 • lovers 3

  Lifestyle12, Feb 2019, 2:29 PM IST

  ఒక్కసారి తలుచుకుంటే చాలు.. బీపీ తగ్గిపోతుందట

  పని ఒత్తిడి కారణంగానో..ఇంకోటేదైనా కారణంగానో చాలా మందికి బీపీ రావడం సహజం. అలాంటి సమయంలో ఒక్కసారి కళ్లు మూసుకొని తమ ప్రియుడు లేదా ప్రేయసిని తలుచుకుంటే.. బీపీ చిటికెలో మాయమౌతుందట.

 • murder

  Andhra Pradesh12, Feb 2019, 7:37 AM IST

  ప్రియుడి ముందే ప్రేయసిపై రేప్: దాడి, యువతి మృతి

  నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట రైల్వే స్టేషన్‌ సమీపంలో ఒక ప్రేమజంటపై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసి ప్రియుడి కళ్లముందే ప్రియురాలిపై సామూహిక అత్యాచారం చేసిన ఘటన తెలుగు రాష్ట్రాల్లో సంచలనం కలిగించింది.

 • Relations11, Feb 2019, 2:04 PM IST

  ఊహల్లో ఒకరితో.. బెడ్ పై మరొకరితో..

  భార్యని కాకుండా మరొకరితో శారీరక సంబంధం పెట్టుకోవడం మాత్రమే కాదు..వారితో పర్సనల్ మెసేజ్ లు చేయడం కూడా అంటున్నారు నిపుణులు.
   

 • women sexual abuse

  Andhra Pradesh11, Feb 2019, 12:22 PM IST

  సెక్స్ కోరిక తీర్చాలంటూ వివాహితకు వేధింపులు

  తన సెక్స్ కోరిక తీర్చాలంటూ ఓ యువకుడు వివాహితను వేధించాడు. వద్దని వారించినందుకు ఆమె భర్తపై స్నేహితులతో కలిసి దాడిచేశాడు.

 • Relations8, Feb 2019, 3:32 PM IST

  వయాగ్రా ప్రభావం ఎక్కువైతే...

  శృంగారంలో రెచ్చిపోవాలని చాలా మంది వయాగ్రా వాడుతుంటారు. అది వాడితే.. అంగస్తంభన త్వరగా జరగకుండా ఉంటుందని దీనిని వాడుతుంటారు. 

 • Relations7, Feb 2019, 2:11 PM IST

  చలికాలంలో సైజు తగ్గుతోంది.. ప్రమాదమా..?

  చాలా మంది అబ్బాయిలకు అంగం సైజు విషయంలో చాలా అనుమానాలు ఉంటాయి. అంగం సైజు చిన్నగా ఉంటే.. శృంగారానికి పనికిరామేమో అని భయపడిపోతుంటారు. 

 • Relations7, Feb 2019, 1:43 PM IST

  పీరియడ్స్ సమయంలో సెక్స్ కోరికలు..? ప్రమాదమా?

  పీరియడ్స్ విషయంలో చాలా మందికి చాలా అపోహలు ఉంటాయి. నూటికి 90శాతం మంది పీరియడ్స్ సమయంలో సెక్స్ కి దూరంగా ఉంటారు.

 • Husband killed by his wife

  NRI7, Feb 2019, 12:33 PM IST

  భార్యను చంపేందుకు సుపారీ.. చిక్కుల్లో లింగాల, సంధ్యారెడ్డి

  ప్రియురాలితో కలిసి.. తనతో విడిపోయిన భార్యను చంపాలని ప్లాన్ వేశాడు. అందుకు.. ఓ కిల్లర్ కి సుపారీ ఇచ్చి బేరం కుదర్చుకున్నాడు. చివరకు ప్లాన్ బెడసి కొట్టి.. చట్టానికి అడ్డంగా దొరికిపోయాడు.

 • Relations6, Feb 2019, 3:08 PM IST

  బెడ్రూమ్ బోరు కొట్టిందా..?

  ఒకప్పుడు శృంగారం అంటే.. చీకటి వ్యవహారం. నాలుగు గోడలను దాటి బయటకు రాకూడదని అందరూ నమ్మేవారు. 

 • kohli

  CRICKET5, Feb 2019, 6:24 PM IST

  అడవుల బాటపట్టిన ఈ సెలబ్రిటీ జంట ఎవరో గుర్తుపట్టారా?

  టీంఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ క్రికెట్‌కు ఎంత ప్రాధాన్యత ఇస్తాడో...అంతే ప్రాధాన్యత కుటుంబానికి కూడా ఇస్తాడు. అతడు ఎక్కడికెళ్ళినా తన భార్య అనుష్క శర్మను వెంటతీసుకెళ్లడాన్ని బట్టి చూస్తేనే ఆమెను ఎంతగా ప్రేమిస్తాడో అర్థమవుతుంది. ఇలా తాజాగా న్యూజిలాండ్ పర్యటనకు కూడా భార్య అనుష్కతో కలిసి వెళ్లిన కోహ్లీకి మూడో వన్డే తర్వాత విశ్రాంతి లభించింది. ఇలా లభించిన విశ్రాంతి సమయాన్ని న్యూజిలాండ్ లోనే గడుపుతున్న కోహ్లీ... భార్య అనుష్కతో కలిసి చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నాడు. 

 • NATIONAL5, Feb 2019, 11:23 AM IST

  క్యాబ్ డ్రైవర్ ని దోచుకొని.. ముక్కలుగా నరికి...

  ఇక ముందు నుంచి అర్థరాత్రి క్యాబ్ డ్రైవ్ చేయడానికి డ్రైవర్లు కూడా భయపడే రోజులు వచ్చాయి. క్యాబ్ డ్రైవర్లకు కూడా రక్షణ లేదని తాజా ఘటనతో తేలిపోయింది.

 • Relations4, Feb 2019, 3:48 PM IST

  కట్టుకున్న వాడే రోజూ అత్యారం చేస్తే...

  తాము నిత్యం తమ భర్తల చేత అత్యాచారానికి గురౌతున్నామని చెప్పడం గమనార్హం. ఇలా ఎందుకు జరుగుతోంది అంటే.. సెక్స్ వద్దని వారించినా.. భర్తలు వినిపించుకోకపోవడమే కారణమట.

 • chanda

  business3, Feb 2019, 11:33 AM IST

  కొచ్చర్‌ దంపతులపై మనీ లాండరింగ్ కేసు

  ఐసీఐసీఐ బ్యాంకు మాజీ సీఈఓ చందాకొచ్చర్ మరో పిడుగు పడింది. ఇప్పటికే అశ్రిత పక్షపాతానికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న చందాకొచ్చర్‌పై సీబీఐ కేసు నమోదు చేసింది. దాని ఆధారంగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) చందాకొచ్చర్ దంపతులతోపాటు వీడియో కాన్ చీఫ్ వేణుగోపాల్ ధూత్ పైనా ఎఫ్ఐఆర్ నమోదు చేసింది.