Country  

(Search results - 50)
 • মিষ্টি
  Video Icon

  Food14, Oct 2019, 6:55 PM IST

  స్వీట్స్ ఇష్టమా...ఇవి కూడా ట్రై చేయండి... (వీడియో)

  అక్టోబర్ అంటేనే పండుగల నెల. ఎటు చూసినా తీపి పదార్థాలే కనిపిస్తాయి. సంవత్సరం మొత్తంలో ఈ నెలలో మాత్రం స్వీట్స్ తినడానికి ఎవరి అనుమతీ తీసుకోం..మన డైటింగ్ పక్కన పెట్టి కడుపును తీపి చేస్తుంటాం. దేశంలో ఎక్కువమంది ఇష్టపడే కొన్ని స్వీట్ల విశేషాలు మీ కోసం..

 • NATIONAL10, Oct 2019, 5:46 PM IST

  తమిళనాడులో బాంబుపేలుడు: ఇద్దరు అరెస్ట్

  తమిళనాడు రాష్ట్రంలోని రిచ్చి బజార్ లో గురువారం నాడు బాంబు పేలుడు చోటు చేసుకొంది. కంట్రీమేడ్ బాంబు పేలినట్టుగా పోలీసులు నిర్ధారించారు. ఈ పేలుడు వల్ల ఎలాంటి ప్రమాదం వాటిల్లలేదని అధికారులు ప్రకటించారు.

 • exice attacks on country made liquor centers
  Video Icon

  Districts3, Oct 2019, 1:14 PM IST

  నాటు సారాపై ఘాటుగా దాడి (వీడియో)

  రాష్ట్ర ఎక్స్చేంజ్  ఎన్ ఫోర్స్మెంట్ డైరెక్టర్ హరికుమార్ ఆధ్వర్యంలో కర్నూలు జిల్లాలో నాటుసారా తయారీ కేంద్రాలపై దాడులు జరిగాయి.

 • NATIONAL30, Sep 2019, 7:49 AM IST

  భారీ వర్షాలు... నాలుగు రోజుల్లో 110మంది మృతి

  పట్నాలోని చాలా ప్రాంతా ల్లో నడుము లోతు వరద నీరు నిలిచిపోయింది. లోతట్టు నివాస ప్రాంతాలు చెరువులను తలపిస్తున్నాయి. నిత్యావసరాలు అందక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్రంలో గత 48 గంటల్లో చోటుచేసుకున్న వివిధ ఘటనల్లో 18 మంది చనిపోయారు. 

 • amrita fadnavis modi

  NATIONAL18, Sep 2019, 12:02 PM IST

  ప్రధాని మోదీని పొగిడి... చిక్కుల్లో పడ్డ సీఎం భార్య

    ప్రధాని నరేంద్రమోదీ మంగళవారం 69వ పుట్టిన రోజు జరుపుకున్న సంగతి తెలిసిందే. కాగా... ఆయనకు సాధారణ ప్రజల నుంచి ప్రముఖుల వరకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు. వారిలో అమృత ఫడ్నవీస్ కూడా ఉన్నారు. అయితే... ఆమె తన ట్వీట్ లో ప్రధాని మోదీని  దేశానికే తండ్రి అంటూ సంబోధించారు.

 • mk Stalin

  NATIONAL14, Sep 2019, 2:56 PM IST

  దేశమంతా హిందీ నేర్చుకోవాల్సిందేనన్న అమిత్ షా : స్టాలిన్ వార్నింగ్

  ప్రపంచ వ్యాప్తంగా ఒక దేశానికి తనదైన గుర్తింపు ఉండాలంటే అందరికీ ఓ భాష తెలిసి ఉండడం అవసరమన్నారు.  చాలా దేశాల్లో వారి మాతృభాషలు కనుమరుగయ్యాయి. మాతృభాషను విమర్శిస్తే ఆ దేశ ఉనికికే ప్రశ్నార్థకం అయ్యే అవకాశం ఉందన్నారు. భాషను వదిలేస్తే సంస్కృతిని పరిరక్షించుకోలేమని చెప్పుకొచ్చారు. 

 • INTERNATIONAL13, Sep 2019, 3:17 PM IST

  నీరవ్ మోడీ సోదరుడి కోసం ఇంటర్ పోల్ అరెస్ట్ వారంట్

  నీరవ్ మోడీ సోదరుడి కోసం ఇంటర్ పోల్ అరెస్ట్ వారంట్ జారీ చేసింది. నేహల్ దీపక్ ను అరెస్ట్ చేసేందుకు ఇంటర్ పోల్ రెడ్ కార్నర్ నోటీసు జారీ చేసింది.

 • Jobs9, Sep 2019, 2:00 PM IST

  ఉద్యోగావకాశం.. ఆర్మీ పబ్లిక్ స్కూల్లో 8వేల పోస్టులు

  ఆన్‌లైన్‌ స్క్రీనింగ్‌ టెస్టు, ఇంటర్వ్యూ, టీచింగ్‌ స్కిల్స్‌/కంప్యూటర్‌ ప్రొఫిషియన్సీ ఆధారంగా ఎంపిక జరుగుతుంది. ఆన్‌లైన్‌ స్క్రీనింగ్‌ టెస్టులో అర్హత సాధించిన అభ్యర్థులు ఆయా స్కూల్స్‌ ఇచ్చే ప్రకటనకు అనుగుణంగా తదుపరి నియామక ప్రక్రియ కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.సంబంధిత సబ్జెక్టుల్లో డిగ్రీ, పీజీతోపాటు బీఈడీ/రెండేళ్ల డిప్లొమా ఉత్తీర్ణత.  

 • INTERNATIONAL3, Sep 2019, 7:42 AM IST

  కాబూల్‌లో ఆత్మాహుతి దాడి: ఐదుగురి మృతి, 50 మందికి గాయాలు

  ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్ లో సోమవారం రాత్రి కారు బాంబు పేలింది. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందగా, 50 మంది గాయపడ్డారు. 
   

 • Video Icon

  NATIONAL30, Aug 2019, 5:50 PM IST

  కాశ్మీర్ పై ఇమ్రాన్ ఖాన్ పిలుపు: ఆడలేక మద్దెల ఓడడమే... (వీడియో)

  కాశ్మీర్ కు ప్రతి శుక్రవారం సంఘీభావం తెలపాలని పాకిస్తాన్ అధ్యక్షుడు ఇమ్రాన్ ఖాన్ పిలుపునిచ్చారు. అంతర్జాతీయంగా మద్దతు కూడగట్టుకోలేని ఇమ్రాన్ అంతర్గత సమస్యల నుంచి దృష్టి మళ్లించడానికే ఆ విధమైన పిలుపునిస్తున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

 • Pakistan Opposition leader Bilawal Bhutto Zardari said, now difficult to save Muzaffarabad
  Video Icon

  INTERNATIONAL27, Aug 2019, 7:00 PM IST

  కాశ్మీర్: మోడీ దౌత్యం ముందు పారని ఇమ్రాన్ ఎత్తులు (వీడియో)

  రోజురోజుకి ఇమ్రాన్ ఖాన్ పూర్తిగా నైరాశ్యంలో కూరుకుపోతున్నట్టుగా మనకు కనపడుతోంది. ఇందువల్లనేనేమో తలా తోకా లేని బాధ్యతారాహిత్యమైన మాటలు మాట్లాడుతున్నాడు. తాజాగా భారత్ తో అను యుద్ధానికైనా సిద్ధం అంటూ మరోమారు పిచ్చివాగుడు మొదలుపెట్టాడు.

 • ENTERTAINMENT26, Aug 2019, 3:59 PM IST

  ప్రభాస్ ప్రధాన మంత్రి అయితే.. నవ్వులు పూయిస్తున్న సమాధానం!

  యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన సాహో ఆగష్టు 30న గ్రాండ్ రిలీజ్ కు అంతా సిద్ధం చేసుకుంది. ప్రభాస్, శ్రద్దా కపూర్ ఇండియా మొత్తం తిరుగుతూ సాహో చిత్ర ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. బుల్లి తెరపై ఫేమస్ అయిన 'నాచ్ బయెలీ' , కపిల్ శర్మ షోలకు ప్రభాస్, శ్రద్దా కపూర్ హాజరయ్యారు. 

 • Pakistan is preparing for 'Marine Jihad', India's Army is ready, will not be able to do terrorist attack like 26/11 again

  NATIONAL20, Aug 2019, 12:57 PM IST

  అలర్ట్: దేశంలోకి ప్రవేశించిన నలుగురు తీవ్రవాదులు

  ఆఫ్ఘనిస్థాన్ పాస్‌పోర్టులతో పాకిస్తాన్ ఐఎస్ఐ ఏజంట్ సహా నలుగురు తీవ్రవాదులు భారత్‌లోకి ప్రవేశించినట్టుగా నిఘా వర్గాలు ప్రకటించాయి. గుజరాత్ రాష్ట్రంలోని తీరం వెంట ఇండియాలోకి ప్రవేశించినట్టుగా  ఐబీ రాష్ట్రాలను అప్రమత్తం చేసింది.

 • War
  Video Icon

  INTERNATIONAL17, Aug 2019, 6:05 PM IST

  హాంగ్ కాంగ్ పై చైనా దూకుడు: కారణాలు ఇవే... (వీడియో)

  హొంగ్ కాంగ్ లో రోజు రోజుకి నిరసనలు ఎక్కువవుతున్నాయి. హింసకూడా పెల్లుబికుతోంది. ప్రజల పోరాటం అక్కడ కేవలం బిల్లు కోసం మాత్రమే కాదు. అంతకన్నా ఎక్కువ. వారి స్వేచ్చాయుత జీవితం కోసం, వారి హక్కుల కోసం, చేస్తున్న ఒక ఉద్యమం. అసలు ఆ బిల్లేమిటి? ప్రజలు ఎందుకు వ్యతిరేకిస్తున్నారో తెలుసుకుందాం. 

 • Farooq Abdullah

  NATIONAL6, Aug 2019, 4:37 PM IST

  పార్లమెంట్‌లో అబద్దాలు: అమిత్ షా పై ఫరూక్ అబ్దుల్లా

  ఆర్టికల్ 370  రద్దు నిర్ణయంపై నేషనల్ కాన్పరెన్స్  చీఫ్ ఫరూక్ అబ్దుల్లా  తీవ్రంగా స్పందించారు.మోడీ నియంతలా వ్యవహరించాడని ఫరూక్ మండిపడ్డారు.