Asianet News TeluguAsianet News Telugu
458 results for "

Council

"
mangalagiri mla alla ramakrishna reddy comments on ap three capitals billmangalagiri mla alla ramakrishna reddy comments on ap three capitals bill

సీఆర్‌డీఏ రద్దు ఉపసంహరణ.. మంగళగిరి తాడేపల్లి కార్పోరేషన్‌‌కు సంబంధం లేదు: ఆర్కే

తమ హయాంలో అర్హులైన ప్రతిలబ్దిదారునికి స్థలం కేటాయించి న్యాయం చేశామన్నారు వైసీపీ (ysrcp) నేత, మంగళగిరి ఎమ్మెల్యే (mangalagiri mla) ఆళ్ల రామకృష్ణారెడ్డి (alla ramakrishna reddy) .అసెంబ్లీలో ఉపసంహరించుకున్న మూడు రాజధానులు (ap three capitals) , సీఆర్‌డీఏ (crda) బిల్లులతో నూతనంగా ఏర్పడిన మంగళగిరి తాడేపల్లి కార్పొరేషన్‌కి (mangalagiri tadepalli municipal corporation) ఎటువంటి సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు. 

Andhra Pradesh Nov 24, 2021, 7:53 PM IST

Dubai Cricket Council Shows on Interest To Host India-Pakistan Bilateral SeriesDubai Cricket Council Shows on Interest To Host India-Pakistan Bilateral Series

India Vs Pakistan: మీరొస్తానంటే మేమొద్దంటామా..? చిరకాల ప్రత్యర్థుల మధ్య పోరుకు ఆతిథ్యమిస్తానంటున్న ఎడారి దేశం

Dubai Cricket Council: ఇండియా-పాకిస్థాన్  మధ్య  ఏడాదికో.. రెండేండ్లకో ఒక మ్యాచ్ జరిగితేనే ఇరు దేశాల అభిమానులకు పండుగ వచ్చినంత సంబురం. అలాంటిది రెండు దేశాలు గతంలో మాదిరిగా ద్వైపాక్షిక సిరీస్ లు ఆడితే..? ఇక అది వేరే లెవల్.. అయితే ఆ అనుభూతిని తాము కల్పిస్తామంటున్నది ఎడారి దేశం దుబాయ్. 

Cricket Nov 23, 2021, 7:02 PM IST

YS Jagan government withdraw resolution passed to abolish Legislative CouncilYS Jagan government withdraw resolution passed to abolish Legislative Council

జగన్ మరో ట్విస్ట్.. శాసన మండలి రద్దు నుంచి కూడా వెనక్కి, అసెంబ్లీలో బుగ్గన తీర్మానం

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (ap govt) మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే మూడు రాజధానుల బిల్లులను (ap three capitals)  వెనక్కి తీసుకున్న జగన్ సర్కార్ (jagan) .. తాజాగా శాసనమండలి రద్దు (ap legislative council ) చేయాలంటూ గతంలో చేసిన తీర్మానాన్ని కూడా వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించింది

Andhra Pradesh Nov 23, 2021, 2:56 PM IST

Bjp Mlc Madhav interesting comments  on ys jagan  in Ap legislative councilBjp Mlc Madhav interesting comments  on ys jagan  in Ap legislative council

అమరావతిని రాజధానిగా వైసీపీ అంగీకరించింది: మండలిలో బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్

Chandrababu సర్కార్ సీఎంగా ఉన్న సమయంలో అమరావతిలో 144 సెక్షన్ అమల్లో ఉన్న విషయాన్ని madhav గుర్తు చేశారు. ప్రస్తుత ప్రభుత్వ హయంలో కూడా అమరావతిలో 144 సెక్షన్ అమల్లో ఉందన్నారు. ప్రభుత్వాలు మారినా కూడా పరిస్థితిలో మార్పు రాలేదన్నారు.
 

Andhra Pradesh Nov 23, 2021, 12:29 PM IST

Buggana Rajendranath reddy introduces withdraw creation of of 3 capitals in Ap legislative councilBuggana Rajendranath reddy introduces withdraw creation of of 3 capitals in Ap legislative council

శాసనమండలికి మూడు రాజధానుల ఉపసంహరణ బిల్లు: ప్రవేశ పెట్టిన ఏపీ మంత్రి బుగ్గన

అభివృద్ది వికేంద్రీకరణ జరగకపోతే ఒక్క ప్రాంతమే అభివృద్ది అవుతుందన్నారు.  అందుకే అన్ని రాష్ట్రాలు అబివృద్ది వికేంద్రీకరణకు ప్రాధాన్యతను ఇచ్చాయని బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తెలిపారు. 

Andhra Pradesh Nov 23, 2021, 10:21 AM IST

AP Government introduces  withdraw laws on creation of 3 capitals in Ap legislative councilAP Government introduces  withdraw laws on creation of 3 capitals in Ap legislative council

శాసనమండలిలో నేడు మూడు రాజధానుల ఉపసంహరణ బిల్లు: మరో 14 కీలక బిల్లులు కూడా

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం నాడు కీలక నిర్ణయం తీసుకొంది. గతంలో తీసుకొచ్చిన మూడు రాజధానుల చట్టాన్ని వెనక్కి తీసుకోవాలని నిర్ణయం తీసుకొంది

Andhra Pradesh Nov 23, 2021, 9:38 AM IST

ICC Appoints Geoff Allardice as CEO For permanent BasisICC Appoints Geoff Allardice as CEO For permanent Basis

ICC CEO: శాశ్వత సీఈవోగా జెఫ్ అలార్డైస్ ను నియమించిన ఐసీసీ..

Geoff Allardice: దాదాపు ఎనిమిది నెలలుగా తాత్కాలిక  సీఈవో తో నెట్టుకొస్తున్న  అంతర్జాతీయ క్రికెట్ మండలి.. తాజాగా ఆ పదవిలో శాశ్వత సభ్యుడిని నియమించింది.  

Cricket Nov 21, 2021, 3:27 PM IST

YSRCP MLC Moshen Raju elected as chairman of the Andhra Pradesh Legislative CouncilYSRCP MLC Moshen Raju elected as chairman of the Andhra Pradesh Legislative Council

AP Legislative council: ఏపీ శాసన మండలి చైర్మన్‌గా మోషేన్ రాజు.. సంతోషంగా ఉందన్న సీఎం జగన్

ఆంధ్రప్రదేశ్ శాసనమండలి (ap legislative council) చైర్మన్‌గా కొయ్యే మోషేన్‌రాజు (Koyye Moshen Raju) ఎన్నికయ్యారు.  ప్రొటైం చైర్మన్ బాలసుబ్రహ్మణం మోషేన్ రాజు మండలి చైర్మన్‌గా ఎన్నికైనట్లుగా అధికారికంగా ప్రకటించారు.

Andhra Pradesh Nov 19, 2021, 4:19 PM IST

disha bill is not a law.. it should be seen as an application, TDP in the councildisha bill is not a law.. it should be seen as an application, TDP in the council

‘దిశ’ చట్టం కాదు.. బిల్లు మాత్రమే.. అప్లికేషన్ గానే చూడాలి.. మండలిలో టీడీపీ

రాష్ట్రపతి సంతకం లేకుండా దిశ బిల్లును చట్టం అని ఎలా చెబుతారు? అంటూ టీడీపీ సభ్యులు మండలిలో హోంమంత్రిని నిలదీశారు. రాష్ట్రపతి ఆమోదం పొందకుండానే దిశ చట్టం ఎలా అవుతుందని,  అప్లికేషన్ గానే చూడాలని టీడీపీ సభ్యులు రామారావు స్పష్టం చేశారు.  కర్నూలు జిల్లా నంద్యాల, ఎమ్మిగనూరు లో Rapeకి గురైన మహిళల కేసును సీబీఐకి అప్పగిస్తామని  హోంమంత్రి ఏడాది క్రితం ప్రకటించిన అమలు కాలేదని సభ్యుడు  ఫరూక్ సభ దృష్టికి తీసుకువచ్చారు. 

Andhra Pradesh Nov 19, 2021, 3:31 PM IST

T20 World Cup: Babar Azam Named Captain Of ICC's Most Valuable Team Of The Tournament, No Indian IncludedT20 World Cup: Babar Azam Named Captain Of ICC's Most Valuable Team Of The Tournament, No Indian Included

T20 World Cup: ఐసీసీ మోస్ట్ వాల్యూబుల్ టీమ్ కెప్టెన్ గా బాబర్.. ఇండియన్ క్రికెటర్లకు దక్కని చోటు..!

బాబర్ ను ఐసీసీ జట్టు కెప్టెన్ గా ఎంపిక చేయడం పట్ల పాక్ మాజీ ఆటగాడు షోయబ్ అక్తర్ హర్షం వ్యక్తం చేశాడు. బాబర్ అందుకు అర్హుడేనని పేర్కొన్నారు.

Cricket Nov 16, 2021, 9:45 AM IST

AP CM Ys Jagan key Comments in   Southern Zonal Council  meetingAP CM Ys Jagan key Comments in   Southern Zonal Council  meeting

ప్రత్యేక హోదా విస్మరించారు, విభజన హమీలు అమలు కాలేదు: సదరన్ జోనల్ కౌన్సిల్‌లో జగన్

పోలవరం ప్రాజెక్టు వ్యయ నిర్ధారణలో 2013-14 ధరల సూచీతో ఏపీ రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆయన చెప్పారుతెలంగాణ నుండి రావాల్సిన విద్యుత్ బకాయిలను ఇప్పించాలని జగన్  Southern Zonal Council సమావేశంలో కోరారు

Andhra Pradesh Nov 14, 2021, 5:12 PM IST

southern council meeting begins in Tirupatisouthern council meeting begins in Tirupati

తిరుపతిలో ప్రారంభమైన సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశం: అతిథులను సన్మానించిన జగన్

ఈ సమావేశానికి ఏపీ సీఎం వైఎస్ జగన్, కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై హాజరయ్యారు. కేరళ, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాల  సీఎంలు పినరయ్ విజయన్, ఎంకె స్టాలిన్, కేసీఆర్ లు హాజరు కాలేదు. ఈ రాష్ట్రాల నుండి మంత్రులు,  రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు హాజరయ్యారు. 

Andhra Pradesh Nov 14, 2021, 3:24 PM IST

Jockeying for council seats begins in TRSJockeying for council seats begins in TRS

Mlc Elections:అభ్యర్ధుల ఎంపికపై కేసీఆర్ కసరత్తు, మరికొన్ని గంటల్లో అభ్యర్ధుల ప్రకటన

చాలా సార్లు ఎమ్మెల్సీ పదవి కోసం ప్రయత్నాలు చేసిన ఎర్రోళ్ళ శ్రీనివాస్ పదవి దక్కలేదు. మెదక్ జిల్లాలోని అసెంబ్లీ స్థానం నుండి శ్రీనివాస్ ఎమ్మెల్యే టికెట్ కోసం ప్రయత్నించారు. కానీ ఆయనకు టికెట్ దక్కలేదు. 
 

Telangana Nov 14, 2021, 2:44 PM IST

Andhra Pradesh may raise water row with Telangana in SZC meetingAndhra Pradesh may raise water row with Telangana in SZC meeting

Southern Zonal Council: జల వివాదాలతో పాటు ఏపీ అంశాలను ప్రస్తావించనున్న జగన్

 అమిత్‌షా శనివారం సాయంత్రమే తిరుపతి చేరుకున్నారు. ముఖ్యమంత్రి జగన్‌ ఆయనకు స్వాగతం పలికారు. తెలంగాణ ముఖ్యమంత్రి Kcr ఈ సమావేశానికి హాజరవడంలేదు. హోం మంత్రి మహమూద్‌ అలీ, సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌ వస్తున్నట్టు సమాచారం. 

Andhra Pradesh Nov 14, 2021, 12:05 PM IST

ap cm jagan welcomes amit shah at renigunta airportap cm jagan welcomes amit shah at renigunta airport

దక్షిణాది జోనల్ కౌన్సిల్ సమావేశం : రేణిగుంటకు చేరుకున్న అమిత్ షా.. స్వాగతం పలికిన జగన్

దక్షిణాది జోనల్ కౌన్సిల్ సమావేశంలో (southern zonal council meeting) పాల్గొనేందుకు గాను కేంద్ర హోంమంత్రి (union home minister) అమిత్ షా (amit shah) తిరుపతి (tirupati) చేరుకున్నారు. శనివారం రాత్రి ఢిల్లీ నుంచి రేణిగుంట విమానాశ్రయానికి (renigunta airport) చేరుకున్న అమిత్ షాకు ఏపీ సీఎం జగన్ (ys jagan) స్వయంగా స్వాగతం పలికారు.

Andhra Pradesh Nov 13, 2021, 10:06 PM IST