Cost  

(Search results - 68)
 • RED MI

  TECHNOLOGY20, Jul 2019, 2:27 PM IST

  రెడ్ మీ కే 20 ప్రో ధర అక్షరాలా రూ.4.8 లక్షలే


  వజ్రాలు పొదగడంతోపాటు బంగారంతో తయారైన బ్యాక్ ప్యానెల్ గల షియోమీ వారి ‘రెడ్ మీ కే 20 ప్రో గోల్డ్’ ఫోన్ భారత కస్టమర్ల కోసమే సిద్ధమవుతున్నది. ఈ ఫోన్లను వినియోగదారులకు విక్రయించాలా? బహుమతిగా ఇవ్వాలా? అన్నది నిర్ణయించలేదుని షియోమీ ఇండియా ఎండీ మనుకుమార్ జైన్ పేర్కొన్నారు.

 • Naresh goyal

  business10, Jul 2019, 10:45 AM IST

  రూ.18 వేలు కట్టాకే విదేశీ యానం:నరేశ్ గోయల్‌కు ఢిల్లీ హైకోర్టు ఆదేశం

  జెట్ ఎయిర్వేస్ మాజీ ప్రమోటర్ నరేశ్ గోయల్‌కు ఢిల్లీ హైకోర్టు గట్టి షాకే ఇచ్చింది. విదేశాలకు వెళ్లాలనుకుంటే జెట్ ఎయిర్వేస్ సంస్థ రుణాల కోసం బ్యాంకర్లకు ఇచ్చిన గ్యారంటీ కింద రూ. 18,000 కోట్లు కట్టాలని ఆదేశించింది. తాను జెట్ సంస్థకు అవసరమైన నిధుల సమీకరణతోపాటు బ్రిటన్, దుబాయి నివాస పర్మిట్లను రెన్యూవల్ చేసుకోవాల్సి ఉందన్న గోయల్ వాదనను అడిషనల్ సొలిసిటర్ జనరల్ మణిందర్ సింగ్ ఆచార్య తోసిపుచ్చారు. 

 • business5, Jul 2019, 2:34 PM IST

  కేంద్ర బడ్జెట్... ఏవి చౌక..? ఏవి భారం?

  కేంద్ర ప్రభుత్వం శుక్రవారం పార్లమెంట్ లో బడ్జెట్ ప్రవేశపెట్టింది. ఈ బడ్జెట్ లో కొన్ని సామాన్యుల కలలను నిజంచేసేలా ఉండగా... మరి కొన్ని మాత్రం భారమయ్యి కూర్చున్నాయి. ఈ బడ్జెట్ ధరలు తగ్గినవి ఏవి..? పెరిగినవి ఏవో ఇప్పుడు  చూద్దాం...

 • nita

  ENTERTAINMENT1, Jul 2019, 4:41 PM IST

  అంబానీ భార్యా.. మజాకా.. బ్యాగే రూ.2.6 కోట్లు!

  దేశంలోనే అత్యంత ధనికుడైన ముఖేష్ అంబానీ భార్య నీతా అంబానీ వాడుతోన్న హ్యాండ్ బ్యాగ్ రేటు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.. 

 • chandrababu

  Andhra Pradesh26, Jun 2019, 8:43 AM IST

  ప్రజావేదిక నిర్మాణ వ్యయం రికవరీ : చంద్రబాబు, నారాయణలే టార్గెట్

  మెుత్తానికి ప్రజావేదిక కూల్చివేత నిలుపువేయాలంటూ హైకోర్టును ఆశ్రయించడమే కాదు ఏకంగా భవన నిర్మాణానికి అయిన ఖర్చు రికవరీ చేయాలంటూ పిటిషనర్ శ్రీనివాస్ ట్విస్ట్ ఇచ్చారు. దీంతో రికవరీ వ్యయం ఆనాటి సీఎం చంద్రబాబు, మంత్రి నారాయణ లేక నిర్మాణ దారుల నుంచి వసూలు చేస్తోందా అసలు కోర్టు ఏం చేప్తుందో తెలియాలంటే మరో రెండు వారాలపాటు వేచి చూడాల్సిందే. 

 • cricket

  SPORTS24, Jun 2019, 3:56 PM IST

  వర్షార్పణమైతే ‘శతకోట్లు’గోవిందా.. అందుకే..

  ఇంగ్లండ్‌లో జరుగుతున్న వరల్డ్ కప్‌లో టీమిండియా ఆడే మ్యాచ్‌లు వర్షార్పణమైతే క్లెయిమ్స్ కింద బీమా సంస్థలు రూ.100 కోట్లు చెల్లించాల్సి వస్తుంది. కనుక టీమిండియా ఆడే మ్యాచ్‌లకు అడ్డు రావొద్దని వరుణ దేవుడ్ని బీమా సంస్థలు కూడా కోరుకుంటున్నాయి. 

 • ZIA

  Automobile24, Jun 2019, 11:59 AM IST

  హ్యుండాయ్‌తో కలిసి చౌకగా విద్యుత్‌ వెహికల్స్ రెడీ: కియా

  భారత మార్కెట్ కోసం చౌక ధరకు అందుబాటులో ఉండే విద్యుత్ వాహనం కోసం హ్యండాయ్ మోటార్స్ సంస్థతో కలిసి పని చేస్తున్నామని కియా మోటార్స్ ప్రకటించింది. 

 • reliance jio

  TECHNOLOGY8, Jun 2019, 9:37 AM IST

  రూ.2,500కే జియో గిగా ఫైబర్‌ కనెక్షన్‌!

  టెలికం రంగ సంచలనం ‘రిలయన్స్‌ జియో’ మరో రికార్డు నెలకొల్పేందుకు రంగం సిద్ధమైంది. గిగా ఫైబర్‌ పేరిట త్వరలో రిలయన్స్ జియో బ్రాడ్‌బ్యాండ్‌ సేవలను ప్రారంభిస్తున్న సంగతి తెలిసిందే.

 • కడప జిల్లా నుండి వైఎస్ జగన్ ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఈ జిల్లా నుండి మైనార్టీకిచెందిన అంజర్ భాషాకు చోటు దక్కే అవకాశం ఉంది. ఒకవేళ మరోకరికి ఛాన్స్ ఇవ్వాలనుకొంటే దళిత సామాజిక వర్గానికి చెందిన శ్రీనివాస్‌కు చోటు దక్కే అవకాశం ఉందనే ప్రచారం కూడ లేకపోలేదు.

  Andhra Pradesh3, Jun 2019, 1:02 PM IST

  ఎపి సిఎం జగన్మోహన్ రెడ్డి హామీల ఖర్చెంతో తెలుసా....

  రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది. ఈ స్థితిలో గ్రామ సచివాలయాల ఏర్పాటు, గ్రామ స్వచ్ఛంద సేవకుల నియమాకాలకు పెట్టే వ్యయం అదనపు భారమే అవుతుంది. విలేజ్ వాలంటీర్లకు ఈ ఆర్థిక సంవత్సరంలో కనీసం రూ.1500 ఖర్చవుతుందని ఆర్థిక శాఖ అంచనా వేసింది.

 • TECHNOLOGY30, May 2019, 11:24 AM IST

  సిబ్బందికి‘జియో’ షాక్: 5000 కొలువులు హాంఫట్!

  అపర కుబేరుడు ముకేశ్ అంబానీ మూడేళ్ల క్రితం టెలికం రంగంలో ప్రవేశించి సంచలనాలు నెలకొల్పారు. ప్రస్తుతం మిగతా సంస్థలతో పోటీపడి అగ్రస్థానంలోకి దూసుకెళ్తున్నారు. కానీ తాజాగా రిలయన్స్ జియో పొదుపు చర్యలు ప్రారంభించింది. వ్యయ నియంత్రణ పేరిట 5000 మందికి పింక్ స్లిప్‌లు అందజేసి ఇంటికి సాగనంపింది.  

 • Huaweis

  TECHNOLOGY27, May 2019, 11:06 AM IST

  హువావేపై బ్యాన్: పట్టు కోసం రియల్ మీ+ఒప్పో అండ్ శామ్‌సంగ్‍

  హువావేపై అమెరికా విధించిన నిషేధాన్ని ఇతర స్మార్ట్ ఫోన్ సంస్థలు ఒప్పో, రియల్ మీలతోపాటు దక్షిణ కొరియా మేజర్ శామ్‌సంగ్, ఆపిల్ సంస్థలు సొమ్ము చేసుకునే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. 

 • business8, May 2019, 9:45 AM IST

  ఎయిరిండియాకు కొత్త గండం!: నూతన సర్కార్ ‘బెయిలౌట్’పై ఆశలు

  కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ‘ఎయిర్ ఇండియా’ మరోమారు రుణ సంక్షోబంలో చిక్కుకున్నద. ప్రభుత్వం బెయిలౌట్ ఇస్తే తప్ప సంక్షోభం నుంచి బయటపడే అవకాశాలు లేవు. ఎన్డీయే సర్కార్ మాత్రం బెయిలౌట్ ఇవ్వమబోమని తేల్చేసింది. 
   

 • uber

  business4, May 2019, 3:25 PM IST

  ‘ఉబెర్’ ఇల్లీగల్.. మా ఉపాధిని దెబ్బతీసింది: ఆస్ట్రేలియా డ్రైవర్లు

  ప్రముఖ క్యాబ్ సేవల సంస్థ ‘ఉబెర్’ ఆస్ట్రేలియాలో చట్ట విరుద్ధంగా అనుచిత ప్రయోజనాలు పొందిందని పలువురు టాక్సీ డ్రైవర్లు మండి పడ్డారు. తత్ఫలితంగా ఆదాయం కోల్పోయిన వారంతా తమ మొత్తం ఆదాయం పరిహారంగా చెల్లించాలని కోరుతూ న్యాయస్థానంలో క్లాస్ యాక్షన్ దావా వేశారు.
   

 • iron man

  ENTERTAINMENT23, Apr 2019, 11:55 AM IST

  కెప్టెన్ అమెరికాకు ఐరన్ మ్యాన్ కాస్ట్లీ గిఫ్ట్!

  అవెంజర్స్ ఎండ్ గేమ్ మరో మూడు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. 

 • Mark Zuckerberg

  News13, Apr 2019, 3:27 PM IST

  వందకోట్ల పైమాటే!: జుకర్‌బర్గ్ భద్రత ఖర్చెంతో తెలుసా?

  ఫేస్‌బుక్ ఛైర్మన్, సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ భద్రత కోసం ఆ సంస్థ భారీ మొత్తం వెచ్చిస్తోంది. జుకర్‌బర్గ్ భద్రత కోసం 2018లో ఫేస్‌బుక్ దాదాపు 20 మిలియన్ డాలర్లు(అంటే సుమారు రూ.138కోట్లు) ఖర్చు చేసింది. శుక్రవారం ఈ మేరకు రెగ్యులేటరీ ఫైలింగ్‌లో కంపెనీ వెల్లడించింది.