Corruption Case
(Search results - 6)NATIONALDec 25, 2020, 12:41 PM IST
యడ్యూరప్ప రాజీనామాకు సిద్ధరామయ్య డిమాండ్..!
సిద్ధరామయ్య ఇచ్చిన ట్వీట్లో, కేఐఏడీబీ భూమి డీనోటిఫికేషన్‌పై దర్యాప్తును రద్దు చేయాలని కోరుతూ ముఖ్యమంత్రి యడియూరప్ప దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు తోసిపుచ్చిందని, అందువల్ల యడియూరప్ప తక్షణమే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
NATIONALNov 19, 2020, 6:20 PM IST
బీహార్ మంత్రి మేవాలాల్ రాజీనామా: మూడు రోజులకే పదవికి గుడ్‌బై
తారాపూర్ నుండి ఆయన జేడీ(యూ) తరపున పోటీ చేసి విజయం సాధించాడు. మేవాలాల్ కు నితీష్ కుమార్ విద్యాశాఖను కేటాయించారు.
TelanganaOct 27, 2020, 7:22 PM IST
లంచం కేసు: అడిషనల్ కలెక్టర్ నగేశ్‌కు బెయిల్ నిరాకరణ
అవినితీ కేసులో అరెస్టయి, ప్రస్తుతం జైల్లో వున్న మెదక్ అడిషనల్ కలెక్టర్ నగేశ్‌కు ఏసీబీ కోర్టు బెయిల్ నిరాకరించింది. అయితే పలువురికి మాత్రం న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది.
TelanganaAug 27, 2020, 6:52 PM IST
ఎమ్మార్వో నాగరాజు అవినీతి కేసు: ముగిసిన ఏసీబీ కస్టడీ, ఏమాత్రం సహకరించని నిందితులు
కీసర ఎమ్మార్వో నాగరాజు అవినీతి కేసులో నిందితుల ఏసీబీ కస్టడి ముగిసింది. మూడు రోజుల పాటు నలుగురు నిందితులను అధికారులు వేర్వేరుగా ప్రశ్నించారు. వైద్య పరీక్షలు నిర్వహించి కోర్టు ఎదుట హాజరుపరిచారు.
NATIONALJul 4, 2019, 3:36 PM IST
చిదంబరానికి చిక్కులు: అఫ్రూవర్‌గా ఇంద్రాణీ ముఖర్జీయా
ఐఎన్ఎక్స్ మీడియా కేసులో మాజీ కేంద్ర ఆర్థికమంత్రి చిదరంబరం, ఆయన తనయుడు కార్తీ చిదంబరానికి చిక్కులు తప్పకపోవచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఐఎన్ఎక్స్ మీడియా డైరెక్టర్‌గా ఉన్న ఇంద్రాణీ ముఖర్జీయా అఫ్రూవర్ గా మారేందుకు సీబీఐ కోర్టు అంగీకరించింది.
INTERNATIONALOct 29, 2018, 12:38 PM IST
బంగ్లాదేశ్ మాజీ ప్రధానికి చుక్కెదురు..ఏడేళ్ల జైలు శిక్ష
జియా చారిటబుల్ ట్రస్టు అవినీతి కేసులో ఆమెకు ఈ శిక్షను ఖరారు చేశారు.