Corporates  

(Search results - 14)
 • business24, Jun 2020, 10:23 AM

  ట్రంప్‌ నిర్ణయం పై విమర్శలు : హెచ్1-బీ వీసా జారీ పై వెంటనే..

  హెచ్1 బీ వీసాల జారీని తాత్కాలికంగా నిలిపివేస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయంపై అన్ని వైపుల నుంచి నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ ఇమ్మిగ్రెంట్లకు మద్దతు పలికారు. అమెరికా కాంగ్రెస్ సభ్యులు వీసా నిబంధనలను మార్చాలని, జారీ ప్రక్రియ నిలిపివేయడం సరి కాదంటున్నారు. కరోనా పేరిట ఇమ్మిగ్రెంట్లపై ట్రంప్ కత్తి కట్టాడంటూ నిప్పులు చెరుగుతున్నారు.
   

 • लेकिन कपूर से ज्यादा उनके बैंक की तब हालत खराब हो गई जब उनके कार्यकाल में बैंक द्वारा दिया गया 30,000 हजार करोड़ का लोन डूब गया। जिसके लिए ED ने उन्हें जिम्मेदार ठहराया, उनकी गिरफ्तारी के बाद ED को 78 शेल कंपनी का पता चला। इन कंपनियों पर आरोप है की ये राणा कपूर को उन लोन को पास करने का कमीशन देतीं थीं जो दुसरे बैंक शायद ही पास करते।

  business27, May 2020, 10:57 AM

  అమ్మ రాణాకపూర్: డిపాజిట్లతో అడ్డగోలు రుణాలు.. ఏళ్లుగా యెస్ బ్యాంక్ స్కాం

  ప్రయివేట్ బ్యాంకు యెస్‌ బ్యాంక్‌లో దాని వ్యవస్థాపకుడు రాణా కపూర్ ఇష్టారాజ్యంగా వ్యవహరించారని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ నిగ్గు తేల్చింది. డిపాజిటర్ల సొమ్ముతో అడ్డగోలు రుణాలు మంజూరు చేసి.. కూతుళ్ల సంస్థల పేరిట యథేచ్చగా నిధుల మళ్లించారని న్యాయస్థానానికి సమర్పించిన చార్జిషీట్‌లో ఈడీ వెల్లడించింది,

 • business29, Apr 2020, 1:33 PM

  రిటైల్ పేమెంట్స్ లోకి ముకేశ్ అంబానీ.. ఆర్‌బిఐ పరిశీలనలో అప్లికేషన్లు..

  ప్రైవేట్ రిటైల్ పేమెంట్స్ వ్యవస్థలో అడుగు పెట్టేందుకు రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ వేచి చూస్తున్నారు. ఈ వ్యవస్థ రూపకల్పనకు అవసరమైన విధి విధానాలను, మార్గదర్శకాలను ఆర్బీఐ రూపొందిస్తున్నది.

 • Coronavirus India8, Apr 2020, 10:43 AM

  ఉద్యోగులుకు కార్పొరేట్ల భరోసా...అండగా నిలుస్తామని సంస్థల హామీ

  డీఎల్ఎఫ్ మొదలు అగ్రశ్రేణి కార్పొరేట్ సంస్థల నుంచి చిన్న, మధ్య తరహా సంస్థల యాజమాన్యాలు ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో తమ సిబ్బందికి బాసటగా నిలుస్తామని హామీనిస్తున్నాయి. మార్చి నెల వేతనం ఇప్పటికే చెల్లించాయి. కొన్ని సంస్థలు అదనంగా ఇంక్రిమెంట్లు కూడా ఇస్తామని.. అయితే, ఉద్యోగులు లాక్ డౌన్ నిబంధనలకు అనుగుణంగా ఇంటిపట్టునే ఉండాలని కోరాయి. 
   

 • jagan

  Coronavirus Andhra Pradesh2, Apr 2020, 7:00 PM

  కరోనాపై పోరు: జగన్‌కు భారతీ సిమెంట్స్, కియా మోటార్స్ భారీ విరాళాలు

  కరోనా వైరస్‌ను కట్టడికి దేశంలోని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్రంగా కృషి చేస్తున్నాయి. ఈ అదనపు ఖర్చులు, ఆదాయం తగ్గిపోయిన కారణంగా ఆర్ధిక సమస్యలు చుట్టుముడుతున్నాయి. దీంతో ప్రభుత్వానికి, ప్రజలకు కార్పోరేట్ సంస్థలతో పాటు సెలబ్రిటీ అండగా ఉంటున్నారు. ఈ క్రమంలో ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్‌కు కోట్లాది రూపాయలు విరాళంగా వస్తున్నాయి.

 • ಕೊರೋನಾ ವೈರಸ್ ತಡೆಯಲು 21 ದಿನ ಭಾರತ ಸಂಪೂರ್ಣ ಲಾಕ್ ಡೌನ್ ಮಾಡಿದ ಪ್ರಧಾನಿ ಮೋದಿ

  business25, Mar 2020, 3:15 PM

  లాక్‌డౌన్‌కు మద్దతు:మోదీ పిలుపుకు కార్పొరేట్ల మద్దతు

   

  కరోనాను కట్టడి చేయాలంటే ఇలాంటి నిర్ణయాలు తీసుకోక తప్పదని ఇండియన్ కార్పోరేట్లు వ్యాఖ్యానించారు. అలాగే నిర్బంధ సమయంలో ప్రభుత్వం చేపట్టాల్సిన పనులు, ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తల్ని సూచించారు.

   

 • mukesh ambani

  business24, Mar 2020, 11:04 AM

  రిలయన్స్ ఎం-క్యాప్ 86వేల కోట్లు ఔట్.. ఏడాది కనిష్ఠానికి వెయ్యి స్టాక్స్

  వరుసగా సోమవారం కూడా వెయ్యికి పైగా కంపెనీల షేర్లు 52 వారాల కనిష్ఠ స్థాయికి జారుకున్నాయిమరోవైపు బ్యాంక్‌ నిఫ్టీ 15 శాతం పతనం కాగా, ఆటో ఇండెక్స్‌ 12 శాతం కిందకు పడిపోయాయి. బీఎస్‌ఈలో లిైస్టెన షేర్లలో 1,886 షేర్లు పతనమవగా, 191 షేర్లు లాభపడ్డాయి.

 • business3, Mar 2020, 11:23 AM

  ఓలా & ఉబెర్ క్యాబ్ సర్వీసులకు చెక్... క్యాబ్ అగ్రిగేటర్‌గా మహీంద్రా

  క్యాబ్ సర్వీసులు అందిస్తున్న ఓలా, ఉబెర్ సంస్థలకు ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా చెక్ పెట్టనున్నది. అలైట్ పేరుతో విడుదల చేయనున్న యాప్ ద్వారా తన మొబిలిటీ సర్వీసులన్నీ ఒకే వేదిక కిందకు తెచ్చేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది.

 • Tech News11, Feb 2020, 4:19 PM

  ఆ వెబ్‌సైట్లలో మీరు ఏదైనా కొంటే బాదుడే..!

  కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ ఆదాయం పెంచుకునే మార్గాలను అన్వేషిస్తోంది. అందుకు విదేశీ వెబ్‌సైట్లలో ’ఈ-కామర్స్‘ సంస్థల నుంచి కొంటే భారం తడిసిమోపెడు కానున్నది. ప్రీపెయిడ్‌ కస్టమ్స్‌ డ్యూటీ, ట్యాక్స్‌ విధించాలని ప్రతిపాదిస్తోంది. సుంకాల ఎగవేతను అరికట్టేందుకే ఈ చర్యలు చేపట్టనున్నట్లు సమాచారం. దీనివల్ల ‘ఈ-రిటైలర్ల‘ నుంచి కొనుగోళ్ల వల్ల  కొనుగోలుదారులపై దాదాపు 50%  భారం పెరగనున్నది.
   

 • ambani

  business31, May 2019, 10:47 AM

  మోదీ క్యాబినెట్: ఇలా తరలి వచ్చిన కార్పొరేట్ తారాగణం

  కేంద్రంలో నరేంద్రమోదీ ప్రభుత్వం రెండోసారి కొలువుదీరింది. సంస్కరణల అమలులో వేగం పెంచడంతో కార్పొరేట్లకు ఎంతో ప్రియంగా మారారు మోదీ.. అందుకే మలి విడత మోదీ క్యాబినెట్ ప్రమాణ స్వీకార వేడుకకు కార్పొరేట్ ప్రపంచం తరలి వచ్చింది. రతన్ టాటా మొదలు మహీంద్రా ఆనంద్ నుంచి ఆసియా కుబేరుడు ముకేశ్ అంబానీ దంపతులు, స్టీల్ టైకూన్ లక్ష్మీ నివాస్ మిట్టల్ తదితరులు తరలి వచ్చారు.

 • Mukesh Ambani

  business24, May 2019, 3:06 PM

  ఐదేళ్లలో రూ.4.48 లక్షల కోట్లకు ‘రిలయన్స్’.. అదానీ కూడా

  కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వ పాలన పేదల సంగతేమో గానీ కార్పొరేట్లకు కనకవర్షం కురిపించింది. గత ఐదేళ్లలో ఆయా కార్పొరేట్ సంస్థల ఆదాయం, మార్కెట్ క్యాపిటలైజేషన్ గణనీయంగా పెరిగింది. ముకేశ్ అంబానీ సారథ్యంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 4.48లక్షల కోట్లకు దూసుకెళ్లింది. ఇక గౌతం ఆదానీకి చెందిన ఆదానీ గ్రూప్ సంస్థల విలువ రూ. లక్ష కోట్లు పెరిగింది. మిగతా కార్పొరేట్ సంస్థలూ అదే బాటలో పయనించాయి.