Corporate India  

(Search results - 8)
 • undefined

  Tech News13, Jul 2020, 4:14 PM

  చార్జీలు పెరిగినా బ్రాడ్‌బ్యాండ్‌‌కు భలే డిమాండ్‌.. భారీగా ఇంటర్నెట్ యూసేజ్

  కరోనా విజృంభణ, లాక్‌డౌన్‌ నేపథ్యంలో బ్రాండ్‌బ్యాండ్‌కు డిమాండ్ భారీగా పెరిగింది. ఆన్‌లైన్‌ తరగతులు, ఇంటి నుంచి పని పెరగడంతో డేటా వినియోగం పెరుగుతోందని ఓ టెలికం సేవా సంస్థ అధ్యయనంలో వెల్లడైంది. గతంలో వారంతాల్లో డేటా వినియోగం ఎక్కువగా ఉండగా.. ప్రస్తుతం సాధారణ రోజుల్లోనూ అదేస్థాయిలో ఉంటోంది.
   

 • सवाल: मैंने दो लाख की घड़ी पहन रखी है आपने 250 रूपये की घड़ी पहन रखी है। इससे क्या पता चलता है? जवाब: इससे मेरी और आपकी स्थिती का पता चलता है। इतने बड़े अन्तर से आपका स्टेटस क्या है और मेरा क्या है इस बात का पता चलता है। साथ ही इस समय मुझसे ज्यादा आपका स्टेटस बड़ा है इसलिए आपने इतनी महंगी घड़ी पहनी हुई है और मैं तो अभी सिर्फ छात्र हूं इसलिए मैंने इतनी सस्ती घड़ी पहनी हुई है।

  business10, Jun 2020, 12:13 PM

  లాక్‌డౌన్‌ తర్వాతే కొత్త కొలువుల జోరు:తాజా సర్వే

  జూలై-సెప్టెంబర్‌ త్రైమాసికంలో నికర ఉపాథి రేటు సర్వే చేపట్టిన 15 ఏళ్ల కనిష్ట స్ధాయిలో 5 శాతంగా ఉందని మ్యాన్‌పవర్‌ గ్రూప్‌ ఎంప్లాయ్‌మెంట్‌ అవుట్‌లుక్‌ సర్వే వెల్లడించింది. సానుకూల హైరింగ్‌ ట్రెండ్‌ను కనబరిచిన 44 దేశాల్లో భారత్‌ టాప్‌ నాల్గవ స్ధానంలో ఉండటం మాత్రం ఊరట కలిగిస్తోంది. 

 • undefined

  Coronavirus India15, Apr 2020, 11:26 AM

  లాక్ డౌన్ పొడిగించడం సరే...మా ప్యాకేజీ సంగతేమిటి..?: కార్పొరేట్ ఇండియా

  వచ్చేనెల మూడో తేదీ వరకు లాక్ డౌన్ కొనసాగిస్తూ ప్రధాని నరేంద్రమోదీ చేసిన ప్రకటనను కార్పొరేట్ ఇండియా స్వాగతించింది. అదే సమయంలో పారిశ్రామిక రంగాన్ని గాడిలోపెట్టి, దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి ఉద్దీపన ప్యాకేజీ ప్రకటించాలని కోరింది.
   
 • undefined

  business17, Feb 2020, 10:30 AM

  ట్రంప్‌ పర్యటనపై ఇండియన్ కార్పొరేట్ల భారీ ఆశలు....

  అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ పర్యటనపై భారత కార్పొరేట్లు భారీగానే ఆశలు పెట్టుకున్నారు. ఇరు దేశాల మధ్య మినీ వాణిజ్య ఒప్పందంపై అంచనాలు ఉన్నాయి.

 • undefined

  business15, Feb 2020, 11:41 AM

  స్టార్లను మించిన క్రేజ్... సోషల్ మీడియాలో దూకుకెళ్తున్నా వ్యాపారవేత్తలు

  కార్పొరేట్ ఇండియా అంటే అనునిత్యం వ్యాపార లావాదేవీలు.. సమావేశాలు బిజీబిజీగా గడిపే పారిశ్రామిక వేత్తల సమాహారం. అయితే వీరిలో కొందరు విభిన్నం. ఒకవైపు తమ సంస్థల కార్యకలాపాలు కొనసాగిస్తూనే మరోవైపు సమకాలీన పరిస్థితులు, తమ రంగాల్లోని విశేషాలపై సోషల్ మీడియాలో స్పందిస్తూ.. తమ అభిమానులను అలరింపజేస్తుంటారు. వారి గురించి ఓసారి పరిశీలిద్దాం..

 • mahindra

  Automobile26, Jan 2020, 1:52 PM

  ఆటో దిగ్గజాలు ఆనంద్ వేణు శ్రీనివాస్‌లకు ‘భూషణ్‘.. 9 మందికి పద్మ శ్రీ

  ఈ ఏడాదికి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మ పురస్కారాల్లో కార్పొరేట్ ఇండియాకు సరైన గౌరవమే దక్కింది. మొత్తం 11 మంది పారిశ్రామిక ప్రముఖులకు ఈ అరుదైన గౌరవం లభించింది. 

   

 • డ్యూయల్ సిమ్ గల మోటో ఈ6ఎస్ స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 9.0 ఓఎస్‌పై పని చేస్తుంది. 6.1 అంగుళాల హెచ్డీ డిస్ ప్లే, వాటర్ డ్రాప్ నాచ్, ఆక్టా కోర్ మీడియా టెక్ హీలియో పీ 22 ప్రాసెసర్ తదితర ఫీచర్లు కలిగి ఉంది. 4జీబీ ర్యామ్ వేరియంట్ ఫోన్‌లో 13 ఎంపీ + 2 ఎంపీ డ్యూయల్ రియర్ కెమెరా, 8 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరాతోపాటు 64 జీబీ ర్యామ్ ఇంటర్నల్ స్టోరేజీ దీని కెపాసిటీ. మైక్రో ఎస్డీ కార్డు ద్వారా 512 జీబీ ర్యామ్ వరకు పెంచుకునే వెసులుబాటు మోటో ఈ6ఎస్ ఫోన్‌లో ఉంది.

  Tech News30, Dec 2019, 3:34 PM

  రివ్యూ 2010-2019 దశాబ్దంలో ఎన్ని మార్పులో తెలుసా...?

  మనం మారిపోయాం.. తెలుసా..!! అవునండీ మనం మారిపోయాం... చాలా చాలా.. గత పదేళ్లతో పోలిస్తే జీవనం సులభతరమైంది. అంగట్లో సరుకు నుంచి.. దేశ ఆర్థిక పరిస్థితుల వరకు ఎన్నెన్నో మార్పులు వచ్చాయి. వాటిలో కొన్నింటిని ఓ సారి సమీక్షిద్దాం.

 • modi

  business24, May 2019, 3:37 PM

  ఫలితాలు సూపర్బ్.. ప్రగతికి ఊతం.. మోదీపై కార్పొరేట్ల ప్రశంసల హోరు

  కేంద్రంలో సుస్థిరమైన పాలన అందించగలిగిన సమర్థత గల నేత ప్రధాని నరేంద్రమోదీ అని కార్పొరేట్ ప్రపంచం కొనియాడుతోంది. సార్వత్రిక ఎన్నికల ఫలితాలు అద్భుతంగా ఉన్నాయని, ఇవి ప్రగతికి ఊతంగా పని చేస్తాయని పేర్కొంది. కేంద్రంలో సుస్థిర ప్రభుత్వం అధికారంలోకి వస్తేనే దేశాభివృద్ధికి ఊతం లభిస్తుందని, విదేశీ పెట్టుబడులు వెల్లువలా వస్తాయని కార్పొరేట్‌ వర్గాలు అభిప్రాయపడ్డాయి. ఇప్పుడు ఆ దిశగానే ఎన్‌డీఏ ప్రభుత్వం తిరిగి సంపూర్ణ మెజార్టీతో పాలన పగ్గాలు చేపడుతుండటంపై పలువురు కార్పొరేట్లు హర్షం వ్యక్తం చేశారు.