Coronavirus Updates India

(Search results - 103)

ಕೊರೋನಾದಿಂದ ಮೃತಪಟ್ಟವರ ಅಂತ್ಯಕ್ರಿಯೆ ನಡೆಸುವ ಹಾಗೂ ತೆಗೆದುಕೊಳ್ಳಬೇಕಾದ ಕ್ರಮಗಳ ಕುರಿತು ವಿಶ್ವ ಸಂಸ್ಥೆ ನಿಯಮಾವಳಿ ಜಾರಿಗೊಳಿಸಿದೆ. ಆಸ್ಪತ್ರೆ ಸಿಬ್ಬಂದಿ ಈ ಕ್ರಮಗಳನ್ನು ಪಾಲಿಸಿ ಶವ ಅಂತ್ಯಕಕ್ರಿಯೆ ಮಾಡಬೇಕಾಗುತ್ತದೆ.

NATIONAL25, Jun 2020, 10:59 AM

భారత్ లో కరోనా.. 24గంటల్లో దాదాపు 17వేల కేసులు

ఇప్పటి వరకూ కరోనా నుంచి 2,76 లక్షల మంది కోలుకున్నారు. భారత్ లో 1,86,517 యాక్టివ్ కేసలు ఉన్నాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది. రోజురోజకూ కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది.

कोरोना संदिग्ध की मौत होने के बाद रात भर उसका शव घर के बाहर पड़ा रहा लेकिन किसी ने भी उसको उठाने की जहमत नहीं उठाई। पड़ोसियों ने पुलिस और स्वास्थ्य विभाग को भी इसकी सूचना दी

NATIONAL24, Jun 2020, 10:37 AM

దేశంలో కరోనా డేంజర్ బెల్స్.. ఒక్కరోజులో 465 మరణాలు

తాజా కేసులతో కలిపి దేశంలో ఇప్పటివరకు 4,56,183 కరోనా కేసులు నమోదు కాగా.. 14,476 మరణాలు నమోదయ్యాయి. కరోనా వైరస్‌ నుంచి పూర్తిగా కోలుకొని 2,58,685 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. ప్రస్తుతం దేశంలో 1,83,022 యాక్టీవ్‌ కేసులు ఉన్నాయి.

ഇറ്റലിയിലെ ഒരു ആശുപത്രിയിൽ കൊവിഡ് രോ​ഗികളുടെ വാർഡിൽ രോ​ഗികൾക്ക് വേണ്ട നിർദ്ദേശങ്ങൾ നൽകുന്ന റോബോട്ട്

NATIONAL20, Jun 2020, 10:31 AM

భారత్ లో 4లక్షలకు చేరువలో కరోనా కేసులు

ప్రస్తుతం ఆసుపత్రుల్లో 1,68,269 మంది చికిత్స పొందుతుండగా 2,13,830 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. అప్పటికే ప్రపంచంలో కరోనా కేసులు అత్యధికంగా ఉన్న దేశాల్లో మన భారత్ 4 వ స్థానంలో ఉండటం గమనార్హం.

अमेरिकन कंपनी मॉडेर्ना की mRNA वैक्‍सीन भी इम्‍यून सिस्‍टम को कोरोना के स्‍पाइक प्रोटीन को पहचानने की ट्रेनिंग देने की कोशिश करती है। यह वैक्‍सीन फिलहाल फेज 2 ट्रायल में है। कोरोना वायरस का जेनेटिक सीक्‍वेंस पता चलने के 66 दिन के भीतर ही इस वैक्‍सीन का ह्यूमन ट्रायल शुरू हो गया था।

NATIONAL9, Jun 2020, 10:36 AM

దేశంలో విజృంభిస్తున్న కరోనా.. 24గంటల్లో దాదాపు పదివేల కేసులు

గడచిన 24 గంటల్లో అత్యధికంగా 9, 987 పాజిటివ్ కేసులు నమోదు కాగా 331మంది మృతి చెందారు. ఇదిలా ఉండగా నిన్న ఒక్కరోజే 5,119 మంది కరోనా నుంచి కోలుకోవడం విశేషం.

इटली में तैयार हुई एंटीबॉडी

इससे पहले इटली ने भी एंटीबॉडी विकसित करने का दावा किया है। यहां सरकार ने दावा किया है कि जिस वैक्सीन को बनाया गया है, वह मानव कोशिका में मौजूद कोरोना वायरस को खत्म कर दिया है। मीडिया रिपोर्ट के मुताबिक, रोम की संक्रामक बीमारी से जुड़े स्पालनजानी हॉस्पिटल में टेस्ट किया गया है और चूहे में एंटी बॉडीज तैयार किया गया। इसका प्रयोग फिर इंसान पर किया गया और इसने अपना असर दिखाया।

NATIONAL1, Jun 2020, 9:43 AM

భారత్ లో కరోనా అల్ టైం రికార్డు: వరుసగా రెండో రోజు కూడా 8వేలు దాటిన కేసులు

నిన్న 8,380 కరోనా కేసులు నమోదయితే, నేడు ఎక్కువగా 8,392 కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు ఒకరోజులో నమోదయిన అత్యధిక కేసుల నిన్నటి రికార్డును ఇవి బద్దలు కొట్టాయి. మొత్తం కేసుల సంఖ్యా లక్షా తొంభై వెలను దాటాయి. ఇప్పటివరకు కరోనా వైరస్ బారినపడి 5,394 మంది మరణించారు.

सीएम योगी आदित्यनाथ ने कहा है कि एक भी श्रमिक पैदल या किसी वाहन में छुपकर या निजी वाहन से यूपी में प्रवेश करेगा तो बॉर्डर के थाने के थानेदार इसके लिए जिम्मेदार होंगे। बावजूद इसके स्थिति नियंत्रण में नहीं आ पा रही है।

NATIONAL1, Jun 2020, 8:27 AM

కరోనా పీడిత టాప్ 10 దేశాల్లో 9వ స్థానం నుంచి 7వ స్థానానికి ఎగబాకిన భారత్!

ఇప్పటికే అత్యధిక కేసులు నమోదవుతుండడంతో ప్రపంచంలో కరోనా వైరస్ బారినపడ్డ టాప్ 10 దేశాల్లో భారత్ కూడా చేరిపోయింది. తాజాగా 1,88,000 పైచిలుకు కేసులతో టాప్ 10 లో 9వ స్థానంలో ఉన్న భారత్ ఫ్రెండు స్థానాలు ఎగబాకి 7వ స్థానానికి చేరుకుంది.

కరోనా సోకిన ఓ వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందేందుకు వెళ్లాడు. అతని వెంట గ్జియావో బేవో అనే పెంపుడు కుక్క ఆసుపత్రికి వచ్చింది. ఆసుపత్రిలో చేరిన ఐదు రోజులకే ఆయన మృతి చెందాడు. ఈ విషయం తెలియని కుక్క అదే ఆసుపత్రిలోని వరండాలో యజమాని కోసం ఎదురుచూస్తోంది.

NATIONAL29, May 2020, 9:58 AM

భారత్ లో పెరుగుతున్న కరోనా.. నిన్న ఒక్కరోజే 7వేల కేసులు

ఒక్కరోజే  మంది 200 మందికి పైగా ఈ కరోనా వైరస్ బారినపడి మృతి చెందారు. ప్రస్తుతం 89,987 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

కరోనా సోకిన ఓ వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందేందుకు వెళ్లాడు. అతని వెంట గ్జియావో బేవో అనే పెంపుడు కుక్క ఆసుపత్రికి వచ్చింది. ఆసుపత్రిలో చేరిన ఐదు రోజులకే ఆయన మృతి చెందాడు. ఈ విషయం తెలియని కుక్క అదే ఆసుపత్రిలోని వరండాలో యజమాని కోసం ఎదురుచూస్తోంది.

NATIONAL28, May 2020, 8:56 AM

భారత్ లో కరోనా విజృంభణ..నిన్న ఎన్ని పెరిగాయంటే..

మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో కూడా కరోనా వైరస్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఝార్ఖండ్ లో నిన్న ఒక్కరోజే 32 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి.,దీంతో ఆ రాష్ట్రంలో మొత్తం కరోనా కేసులు 458కి చేరుకుంది.

• NATIONAL23, May 2020, 9:57 AM

భారత్ లో ఆగని కరోనా విలయతాండవం... మరో 6వేలకు పైగా కేసులు

కరోనా బాధితులు లక్ష దాటిన దేశాల జాబితాలో భారత్ 11వ స్థానంలో నిలిచింది.మరికొద్దిరోజుల్లో కరోనా కేసుల్లో భారత్ ఇరాన్ ని కూడా దాటే అవకాశం ఉందని తెలుస్తోంది.

Police

NATIONAL11, May 2020, 12:37 PM

మహారాష్ట్రలో వెయ్యి మంది పోలీసులకు కరోనా

మహారాష్ట్రలో కరోనా సోకిన పోలీసుల సంఖ్య 1007కు చేరింది. గత 24 గంటల్లో 221 మందికి కరోనా సోకింది. మొత్తం 106 మంది పోలీసు అధికారులకు, 901  మంది పోలీసులకు కరోనా సోకింది.

बड़ा बदलाव है यह म्यूटेशन

वायरस में कुछ म्यूटेशन हम इंसानों के खिलाफ जाते हैं तो कुछ वास्तव में हमारे लिए फायदेमंद भी होते हैं और एरिजोना स्टेट यूनिवर्सिटी के शोधकर्ताओं का कहना है कि हमनें जो म्यूटेशन खोजा है वास्तव में वो इंसानी हित में एक अद्वितीय परिवर्तन कहा जा सकता है।

NATIONAL8, May 2020, 9:59 AM

దేశంలో 56వేలు దాటిన కరోనా కేసులు, 24గంటల్లో 5వేల కేసులు

గత 24 గంటల్లో 5,000 వేల మంది వైరస్ బారినపడగా.. అత్యధికంగా మహారాష్ట్రలో 1,323 కేసులు నమోదయ్యాయి. గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా మరో 130 మంది మరణించారు. అత్యధికంగా మహారాష్ట్రలో 40 మంది, గుజరాత్‌లో 30 మంది ప్రాణాలు కోల్పోయారు.

സാമൂഹിക അകലം ഉറപ്പുവരുത്തി മാത്രമേ സംസ്ഥാനം മുന്നോട്ടുപോകൂ. നിബന്ധനക്ക് വിധേയമായി വാഹനം അനുവദിക്കും. പൊതുഗതാഗതം അനുവദിക്കില്ല. സർക്കാർ അനുവദിച്ച കടകൾ തുറക്കാൻ തദ്ദേശ സ്ഥാപനത്തിന്റെ അംഗീകാരം വേണ്ട.

NATIONAL5, May 2020, 9:58 AM

దేశంలో కరోనా విలయతాండవం.. 46వేలు దాటిన కేసులు

ఈ వైరస్ కేసులు రోజు రోజుకీ పెరిగిపోవడంతో దేశంలో లాక్ డౌన్ కొనసాగిస్తున్నారు. మే 17వ తేదీ వరకు కేంద్ర ప్రభుత్వం దేశంలో లాక్ డౌన్ విధించింది. ఆ తర్వాత కూడా లాక్ డౌన్ కొనసాగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

• CoronaLockdown : Telugu news Updates
Video Icon

NATIONAL2, May 2020, 3:38 PM

కరోనా లాక్ డౌన్: తెలుగు న్యూస్ అప్డేట్స్

దేశవ్యాప్తంగా కరోనా లాక్ డౌన్ నడుస్తున్న నేపథ్యంలో జాతీయంగా అంతర్జాతీయంగా ముఖ్యమైన సమాచారం, కరోనా వల్ల కలుగుతున్న ఇబ్బందులు,రాజకీయంగా, ఆర్థికంగా ప్రపంచం ఎదురొడ్డుతున్న సవాళ్లు ప్రత్యేకంగా మీకోసం...!

migrants

NATIONAL2, May 2020, 1:34 PM

స్వస్థలాలకు చేరిన వలస కూలీలకు కరోనా పాజిటివ్

ఈ నేపథ్యంలో వారికి అధికారులు పరీక్షలు నిర్వహించగా వారిలో ఏడుగురికి కరోనా పాజిటివ్ గా నిర్దారణ అయింది. దీంతో కార్మికులందరినీ ఆస్పత్రికి తరలిరంచి ఐసోలేషన్ వార్డులో చికిత్స అందిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. కార్మికులతో సన్నిహితంగా ఉన్న వారి వివరాలు సేకరిస్తున్నామన్నారు.

Coronavirus,Coronavirus Updates India,COVID19,Corona Lockdown,

Video Icon

NATIONAL1, May 2020, 2:42 PM

కరోనా లాక్ డౌన్: తెలుగు న్యూస్ అప్డేట్స్

దేశవ్యాప్తంగా కరోనా లాక్ డౌన్ నడుస్తున్న నేపథ్యంలో జాతీయంగా అంతర్జాతీయంగా ముఖ్యమైన సమాచారం, కరోనా వల్ల కలుగుతున్న ఇబ్బందులు,రాజకీయంగా, ఆర్థికంగా ప్రపంచం ఎదురొడ్డుతున్న సవాళ్లు ప్రత్యేకంగా మీకోసం...!