Asianet News TeluguAsianet News Telugu
746 results for "

Coronavirus Update

"
Coronavirus updates : India reports 35,499 new cases and 447 deaths in last 24 hoursCoronavirus updates : India reports 35,499 new cases and 447 deaths in last 24 hours

గుడ్ న్యూస్ : తగ్గిన కరోనా కేసులు, మరణాలు.. పెరిగిన రికవరీ రేటు...

అందుకు నిర్థారణ పరీక్షల సంఖ్యలో తగ్గుదల కూడా కారణంగా కనిపిస్తోంది. నిన్న మరో 477 మంది ప్రాణాలు కోల్పోయారు. దాంతో మొత్తం కేసులు 3.19 కోట్లు చేరగా.. 4.28 లక్షల మంది మరణించారని సోమవారం కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. 

NATIONAL Aug 9, 2021, 11:04 AM IST

Corona in Indian  Buffalo meatCorona in Indian  Buffalo meat

గేదె మాంసంలో కరోనా మూలాలు: భారత కంటైనర్లను తిప్పికొట్టిన కాంబోడియా

ఒక ప్రైవేట్ సంస్థ రవాణా చేసిన ఐదు కంటైనర్లలో మూడింటిని నిలిపివేశామని అధికారులు చెప్పారు. 

NATIONAL Jul 28, 2021, 7:36 AM IST

Coronavirus updates: India reports 42,766 new Covid cases, 1,206 deaths in last 24 hours - bsbCoronavirus updates: India reports 42,766 new Covid cases, 1,206 deaths in last 24 hours - bsb

ఇండియాలో మళ్లీ పెరిగిన కరోనా మరణాలు... !

గత 24 గంటల్లో కరోనావైరస్ కారణంగా 1,206 మరణాలు సంభవించాయి. దీంతో తగ్గుముఖం పట్టిన మరణాల సంఖ్యలో మళ్లీ పెరుగుదల కాస్త ఆందోళన కలిగిస్తోంది. 

NATIONAL Jul 10, 2021, 9:37 AM IST

Coronavirus Mistakes That Can Escalate Your Mild COVID Case Into A Severe OneCoronavirus Mistakes That Can Escalate Your Mild COVID Case Into A Severe One

కరోనా సోకిన తర్వాత ఈ తప్పులు చేస్తే.. ప్రాణానికే ముప్పు..!

ముందుగానే పరీక్ష చేయించుకోవడం వల్ల చికిత్స కూడా ముందుగానే అందించే అవకాశం ఉంటుంది. అలాకాకుండా ఆలస్యం చేయడం వల్ల చాలా మంది ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారని నిపుణులు చెబుతున్నారు.
 

Health May 18, 2021, 10:26 AM IST

Telangana CM KCR Fully Recovers From COVID19, Declare DoctorsTelangana CM KCR Fully Recovers From COVID19, Declare Doctors

కరోనా నుంచి పూర్తిగా కోలుకున్న సీఎం కేసీఆర్, వైద్యుల ధ్రువీకరణ

కేసీఆర్ కి నిర్వహించిన యాంటిజెన్, ఆర్ టి పి సి ఆర్ టెస్టులు రెంటిలోనూ ఆయనకు కరోనా నెగటివ్ గా వచ్చింది. ఆయనకు నిర్వహించిన రక్త పరీక్షలు కూడా అన్ని నార్మల్ గానే వచ్చినట్టు తెలుస్తుంది. 

Telangana May 4, 2021, 11:32 PM IST

betting on lock down in india over coronavirusbetting on lock down in india over coronavirus

ఐపీఎల్ కాదు.. లాక్ డౌన్ పైనా బెట్టింగులు..!

ఐపీఎల్ సీజన్ లో ఎవరు గెలుస్తారంటూ బెట్టింగ్ వేసినట్లు... లాక్ డౌన్ విధిస్తారా లేదా అంటూ రూ.వేల రూపాయలు దీనిపై బెట్టింగ్ పెడుతుండటం గమనార్హం. 

NATIONAL Apr 16, 2021, 3:25 PM IST

COVID19 Ice cream tests positive for coronavirus in ChinaCOVID19 Ice cream tests positive for coronavirus in China

మరో కలకలం.. ఐస్ క్రీమ్ లోనూ కరోనా వైరస్

టియాంజిన్ డాకియాడో ఫుడ్ కంపెనీకి చెందిన 4,836 ఐస్‌క్రీమ్ డబ్బాలలలో వైరస్ ఉందని గుర్తించారు స్థానిక అధికారులు. వాటిలో 2,089 డబ్బాలను స్టోరేజ్‌లో సీల్‌ చేయగా.. వైరస్ కలిగిన 1,812 డబ్బాలను మరో ప్రాంతానికి అప్పటికే తరలించారు

INTERNATIONAL Jan 16, 2021, 2:20 PM IST

Should the government link Aadhaar to COVID-19 vaccination?Should the government link Aadhaar to COVID-19 vaccination?

కరోనా టీకా కావాలంటే.. ఆధార్ లింక్ తప్పనిసరి..!

కరోనా టీకా కోసం ప్రభుత్వం కోవిన్ అనే యాప్‌ప్లాట్ ఫారం రూపొందించింది. ఈ వేదిక ద్వారా దేశంలోని ప్రజలకు టీకాలు వేయనున్నారు. అదేవిధంగా ఈ యాప్‌లో టీకాకు సంబంధించిన అన్ని వివరాలు పొందుపరిచారు. 

NATIONAL Jan 11, 2021, 1:01 PM IST

YS Jagan gets point to counter AP SEC Nimmagadda ramesh KumarYS Jagan gets point to counter AP SEC Nimmagadda ramesh Kumar

నిమ్మగడ్డ రమేష్ కుమార్ 'పంచాయతీ':జగన్ చేతిలో అస్త్రం ఇదీ...

ఏపీ ఎస్ఈసీని ఎదుర్కునేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు కొత్త అస్త్రం అందివచ్చింది. ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలనే పట్టుదలతో ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఉన్నారు.

Opinion Dec 24, 2020, 8:14 AM IST

Woman infected with new virus reaches RajamundryWoman infected with new virus reaches Rajamundry

రాజమండ్రిలో కొత్త రకరం వైరస్ కలకలం: తప్పించుకు వచ్చిన మహిళకు వైరస్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రాజమండ్రిలో కొత్త రకం వైరస్ కలకలం సృష్టిస్తోంది. కొత్తరకం వైరస్ బారిన పడిన ఓ మహిళ ఢిల్లీ క్వారంటైన్ నుంచి తప్పించుకుని రాజమండ్రి చేరుకున్నట్లు తెలుస్తోంది.

Andhra Pradesh Dec 24, 2020, 7:04 AM IST

214 Coronavirus positive case recorded in Anshra Pradesh214 Coronavirus positive case recorded in Anshra Pradesh

ఏపీలో భారీగా తగ్గిన కరోనా వైరస్.: 214 కొత్త కేసులు, 2 మరణాలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ భారీగా తగ్గుముఖం పడుతోంది. తాజాగా 214 కోవిడ్ పాజిటివ్ కేసులు మాత్రమే రికార్డయ్యాయి. 24 గంటల వ్యవధిలో కరోనా కారణంగా ఇద్దరు మృత్యువాత పడ్డారు.

Andhra Pradesh Dec 21, 2020, 6:31 PM IST

Andhrapradesh  Set To Distribute  Corona Virus vaccineAndhrapradesh  Set To Distribute  Corona Virus vaccine

ఏపీలో కరోనా వ్యాక్సిన్ కి ముహుర్తం ఫిక్స్

ఈ నెల 25 నుంచి కోటి మందికి టీకా పంపిణీ చేస్తామని ట్వట్టర్ వేదికగా ప్రకటించారు విజయసాయి రెడ్డి. ఇప్పటికే జగన్‌ ఈ మేరకు ఆదేశాలు కూడా ఇచ్చేసినట్లుగా తెలుస్తోంది

Andhra Pradesh Dec 16, 2020, 12:29 PM IST

Can a pregnant woman take Covid-19 vaccine? Who will get it first? Get all your answers here.Can a pregnant woman take Covid-19 vaccine? Who will get it first? Get all your answers here.

గర్భిణీలు కరోనా వ్యాక్సిన్ తీసుకోవచ్చా..?

భారత్ లోనూ నూతన సంవత్సరంలో కరోనా వ్యాక్సిన్ వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. మరి ఈ వ్యాక్సిన్ వచ్చిన తర్వాత ముందుగా ఎవరికి ఇస్తారు..?

Health Dec 16, 2020, 11:58 AM IST

Kenyans arrested at airport with 'fake' Covid certificatesKenyans arrested at airport with 'fake' Covid certificates

కరోనా సోకలేదంటూ నకిలీ సర్టిఫికెట్స్ తెచ్చి..

తాజాగా జోబో కెన్యాటా ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుకు వచ్చిన విదేశీయుల సర్టిఫికెట్లను స్పెషల్ స్కానింగ్ చేయగా.. అందులో 17 సర్టిఫికెట్లు నకిలీ అని అధికారులు గుర్తించారు. దీంతో ప్రభుత్వాన్ని మోసం చేసి దేశంలోకి అడుగుపెట్టినందుకు ప్రయాణీకులను అధికారులు అరెస్ట్ చేశారు.

INTERNATIONAL Nov 28, 2020, 12:44 PM IST

Telangana Corona Cases UpdateTelangana Corona Cases Update

తెలంగాణ కరోనా అప్డేట్.. కొత్తగా 761 కేసులు

కరోనా మహమ్మారి కారణంగా శుక్రవారం ఒక్కరోజే  నలుగురు ప్రాణాలు కోల్పోయారు. దీంతో మృతుల సంఖ్య 1,448కి చేరింది. కరోనా బారి నుంచి నిన్న 702 మంది కోలుకున్నారు. 

Telangana Nov 27, 2020, 9:27 AM IST