Coronavirus Tests  

(Search results - 8)
 • <p>coronavirus test</p>

  Telangana25, Jun 2020, 12:59 PM

  హైదరాబాద్ లో కరోనా పరీక్షలకు బ్రేకులు!

  ప్రభుత్వం అధిక టెస్టులను చేయాలనీ నిర్ణయించడంతో... సాంపిల్స్ సేకరణ అధికంగా జరుగుతోంది. సాంపిల్స్ అధికంగా పేరుకొని పోవడంతో..... ఒక రెండు రోజులపాటు కరోనా సాంపిల్స్ కలెక్షన్ కు తాత్కాలిక బ్రేకులు వేసింది.

 • <p>అల్లు అర్జున్ తో ఇద్దరమ్మాయిలతో అనే చిత్రాన్ని బండ్ల గణేష్ నిర్మించారు. ఆ సినిమా సక్సెస్ కాలేదు.. అల్లు అర్జున్ విషయంలో ఆ లోటు తనకు ఉండిపోయింది అని బండ్ల చెప్పుకొచ్చాడు. దర్శకులని పరిచయం చేసే క్రెడిట్ గతంలో రామానాయుడు గారికి, ఇప్పుడు దిల్ రాజుకు ఉందని అన్నారు. కనీసం 10 మంది దర్శకులని అయినా ఇండస్ట్రీకి పరిచయం చేసి అలాంటి ఘనతని తాను కూడా సాధించాలని బండ్ల గణేష్ తెలిపాడు. </p>

  Entertainment News19, Jun 2020, 10:19 PM

  బ్రేకింగ్: సినిమా ప్రొడ్యూసర్ బండ్ల గణేష్ కి కరోనా

  ఫిలిం ప్రొడ్యూసర్, మాజీ కాంగ్రెస్ నేత బండ్ల గణేష్ కరోనా వైరస్ పాజిటివ్ గా తేలారు. నేడు వచ్చిన కరోనా వైరస్ ఫలితాల్లో పాజిటివ్ గా తేలిన 499 మందిలో బండ్ల గణేష్ కూడా ఒక్కరు. 

 • INTERNATIONAL9, May 2020, 10:56 AM

  కరోనా వైరస్ పాజిటివ్ గా తేలిన ఇవాంకా ట్రంప్ పి.ఏ.....

  అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కూతురు ఇవాంకా ట్రంప్ పర్సనల్ సెక్రటరీ కరోనా పాజిటివ్ గా తేలాడు. వెంటనే ఇవాంకా ట్రంప్ కి, ఆమె భర్త కుష్ణర్ కి కూడా పరీక్షలను నిర్వహించారు. వారికి కరోనా పరీక్షల్లో నెగటివ్ అని తేలినట్టు అధికార వర్గాలు తెలిపాయి. 

 • Telangana9, May 2020, 7:45 AM

  కరోనా వైరస్ పరీక్షలు తక్కువగా చేయడంపై తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు అక్షింతలు

  పత్రికల్లో వచ్చినవార్తా  కథనాల ప్రకారంగా  ప్రాథమిక లక్షణాలున్న వారికే కరోనా పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు అర్థమవుతుందని, ఇది సరైన పద్ధతి కాదని హైకోర్టు వ్యాఖ్యానించింది. కరోనా లక్షణాలుంటేనే పరీక్షలు చేసే విధానానికి ఏమైనా శాస్త్రీయత ఉందా? ఉంటే... ఆ శాస్త్రీయత ఏమిటో వివరించాలని కోర్టు తెలిపింది. 

 • भारतीय चिकित्सा अनुसंधान परिषद (आइसीएमआर) ने महज आधे घंटे में दो बूंद खून या प्लाज्मा के जरिए संक्रमण बताने वाली 12 तरह की किट पर सहमति जता दी है। रैपिड जांच की उन किट की लिस्ट भी जारी की गई है।

  Andhra Pradesh15, Apr 2020, 7:01 PM

  మీ ఇంటివద్దే కరోనా టెస్టులు..నో క్వారంటైన్...: ఏపి వైద్యారోగ్య శాఖ

   ఆంధ్ర ప్రదేశ్ లో కరోనా నియంత్రణకు జగన్ సర్కార్ మరో కీలక ప్రకటన చేసింది. 
 • అప్పుడు వారినికనుక్కోవడం, అవసరమైతే ఆ ఒక్క ప్రాంతాన్ని పూర్తిగా లాక్ డౌన్ లోనే కొనసాగించవచ్చు కూడా. ఇలాంటి పనులు అన్ని చేయాలంటే కేసీఆర్ కి కనీసం ఒక పది రోజులైనా పడుతుంది.  నిన్న సీఎం కేసీఆర్ చెప్పిన లెక్కల ప్రకారం ఇంకో రెండు రోజుల్లో అన్ని టెస్టులకు సంబంధించిన రిపోర్టులు వస్తాయి. మిగిలిన వారు క్వారంటైన్ లలో ఉంటారు. వారందరిని మేనేజ్ చేయడానికి కూడా తగిన సమయం కావలి.

  NATIONAL9, Apr 2020, 8:28 AM

  సుప్రీమ్ సంచలన తీర్పు : కరోనా టెస్టులు ఇక ప్రైవేట్ ల్యాబుల్లో కూడా ఫ్రీ!

  ప్రభుత్వ ఆసుపత్రుల్లో, ల్యాబుల్లో ఈ కరోనా వైరస్ టెస్టులను ఉచితంగా నిర్వహిస్తుండగా ప్రైవేట్ ఆసుపత్రులు, ఇతర సదుపాయాల వద్ద మాత్రం 4000 నుంచి 5000 మధ్య వసూలు చేస్తున్నారు. 

 • Trump

  Coronavirus World6, Apr 2020, 11:35 AM

  16లక్షల మందికి పరీక్షలు.. 10వేల మరణాలకు చేరువలో అమెరికా

  సామాజిక దూరం తప్పకుండా పాటించాలని సూచిస్తున్నారు. దేశంలో దాదాపు 95శాతం ప్రజలు ఇళ్లకే పరిమితం కావాలన్న నిబంధనలు వర్తిస్తాయని ఆయన పేర్కొన్నారు.

 • uk prime minister

  Coronavirus World6, Apr 2020, 10:25 AM

  తగ్గని కరోనా: ఆసుపత్రిలో చేరిన బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్

  బ్రిటన్ ప్రధాని క్వారంటైన్ లో చికిత్స తీసుకొంటున్నప్పటికీ ఇంకా వైరస్ లక్షణాలు తగ్గలేదు. దీంతో ఆయనను ఆసుపత్రికి తరలించారు అధికారులు.  బ్రిటన్ ప్రధాని హోం క్వారంటైన్ నుండి  శుక్రవారం నుండే బయటకు రావాల్సి ఉంది కానీ, ఆయనకు జ్వరం తగ్గలేదు. కరోనా లక్షణాలు ఇంకా అలాగే ఉన్నాయి.

  కరోనా లక్షణాలు తగ్గని కారణంగా ముందు జాగ్రత్తగా ఆసుపత్రికి తరలించినట్టుగా  అధికారులు ప్రకటించారు. కొన్ని కరోనా లక్షణాలు ఉండడంతో ఆసుపత్రిలో చేరానని తాను మాత్రం ఆరోగ్యంగానే ఉన్నానని యూకే ప్రధాని బోరిస్ జాన్సన్ ప్రకటించారు. ఈ మేరకు ఆయన ఓ వీడియోను విడుదల చేశారు. 

  కరోనా లక్షణాలు తగ్గేవరకు క్వారంటైన్ లో ఉంటూ తాను పనిచేస్తానని ఆయన ప్రకటించారు. బ్రిటన్  లో 47,806 మందికి కరోనా సోకింది. వీరిలో 4934 మంది మరణించారు.  బ్రిటన్ రాజు ప్రిన్స్ చార్లెస్ కూడ కరోనా లక్షణాలతో హోం క్వారంటైన్ లో ఉన్నాడు. ఆయన భార్యకు మాత్రం కరోనా లక్షణాలు లేవు. బ్రిటన్ రాణి ఎలిజబెత్  10 రోజుల క్రితమే హోం క్వారంటైన్ కు వెళ్లిన విషయం తెలిసిందే.