Coronavirus Symptoms  

(Search results - 7)
  • <p>Arvind Kejriwal </p>

    NATIONAL9, Jun 2020, 11:38 AM

    మూడు రోజులుగా అస్వస్థత: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు కరోనా పరీక్షలు

    ఢిల్లీ రాష్ట్రంలో కరోనా కేసులు రోజు రోజుకు ఎక్కువగా నమోదౌతున్నాయి. ఈ తరుణంలో మూడు రోజులుగా ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అస్వస్థతతో ఉన్నారు. జలుబు, గొంతు నొప్పి, జ్వరంతో బాధపడుతున్నారు.
     

  • Telangana12, May 2020, 2:11 PM

    కరోనా టైమ్స్: తుమ్ముతూ, చీదుతూ పబ్లిక్ గా కేటీఆర్ వీడియో వైరల్ , అసలు ఏమైంది....?

    తెలంగాణ ఐటీ శాఖామంత్రి కేటీఆర్ పబ్లిక్ గా తుమ్ముతూ, చీదుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనిపై నెటిజన్లు ఆరా తీస్తున్నారు. దీనిపై ఒక నెటిజెన్ ఏకంగా కేటీఆర్ నే ఈ విషయమై మీకేమైందని అడిగారు. 

  • <p style="text-align: justify;"><b>corona</b></p>

    INTERNATIONAL28, Apr 2020, 10:33 AM

    ఈ ఆరు లక్షణాలు కూడ కరోనాకు సూచికలే: సీడీసీ అధ్యయనం


    సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) కరోనా లక్షణాలపై అధ్యయనం చేసింది. ఈ అధ్యయనం మేరకు ఈ విషయాన్ని గుర్తించింది. రుచి, వాసన గ్రహించే శక్తిని కోల్పోవడం, కండరాల నొప్పి, చలి, వణకడం, గొంతు నొప్పి వంటివి కరోనా లక్షణాల జాబితాలో చేరాయి

  • uk prime minister

    Coronavirus World6, Apr 2020, 10:25 AM

    తగ్గని కరోనా: ఆసుపత్రిలో చేరిన బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్

    బ్రిటన్ ప్రధాని క్వారంటైన్ లో చికిత్స తీసుకొంటున్నప్పటికీ ఇంకా వైరస్ లక్షణాలు తగ్గలేదు. దీంతో ఆయనను ఆసుపత్రికి తరలించారు అధికారులు.  బ్రిటన్ ప్రధాని హోం క్వారంటైన్ నుండి  శుక్రవారం నుండే బయటకు రావాల్సి ఉంది కానీ, ఆయనకు జ్వరం తగ్గలేదు. కరోనా లక్షణాలు ఇంకా అలాగే ఉన్నాయి.

    కరోనా లక్షణాలు తగ్గని కారణంగా ముందు జాగ్రత్తగా ఆసుపత్రికి తరలించినట్టుగా  అధికారులు ప్రకటించారు. కొన్ని కరోనా లక్షణాలు ఉండడంతో ఆసుపత్రిలో చేరానని తాను మాత్రం ఆరోగ్యంగానే ఉన్నానని యూకే ప్రధాని బోరిస్ జాన్సన్ ప్రకటించారు. ఈ మేరకు ఆయన ఓ వీడియోను విడుదల చేశారు. 

    కరోనా లక్షణాలు తగ్గేవరకు క్వారంటైన్ లో ఉంటూ తాను పనిచేస్తానని ఆయన ప్రకటించారు. బ్రిటన్  లో 47,806 మందికి కరోనా సోకింది. వీరిలో 4934 మంది మరణించారు.  బ్రిటన్ రాజు ప్రిన్స్ చార్లెస్ కూడ కరోనా లక్షణాలతో హోం క్వారంటైన్ లో ఉన్నాడు. ఆయన భార్యకు మాత్రం కరోనా లక్షణాలు లేవు. బ్రిటన్ రాణి ఎలిజబెత్  10 రోజుల క్రితమే హోం క్వారంటైన్ కు వెళ్లిన విషయం తెలిసిందే.

  • పూర్తి వివరాల్లోకి వెళితే... చైనాలోని వుహాన్ లో తొలుత ఈ వైరస్ మొదలైంది. ఆ తర్వాత నెమ్మదిగా.. ప్రపంచ దేశాలకు పాకేసింది. ఇప్పటి వరకు చైనాలో 3వేల మందికిపైగా ఈ వైరస్ కారణంగా ప్రాణాలు కోల్పోయారు.

    Andhra Pradesh12, Mar 2020, 9:55 AM

    ఏపీలో మరో రెండు కరోనా కేసులు..? అనకాపల్లిలో కలకలం

    అనుమానితులు ఇద్దరినీ వెంటనే చికిత్స నిమిత్తం విశాఖ చెస్ట్ ఆస్పత్రికి తరలించారు. కాగా స్థానికంగా ఈ ఘటన కలకలం రేపింది. స్థానికులు భయంతో వణికిపోతున్నారు.

  • CORONA

    Telangana31, Jan 2020, 8:28 AM

    కరోనా వైరస్ ఎఫెక్ట్: గాంధీలో ఒకరికి పరీక్షలు, భయం ఇదీ....

    చైనా నుండి నగరానికి వచ్చిన వ్యక్తి గాంధీ ఆసుపత్రిలో చేరారు. గాంధీ ఆసుపత్రిలో వైద్యులు పరీక్షలు నిర్వహిస్తున్నారు. దేశంలోని కేరళలో ఇప్పటికే ఈ కేసు నమోదైంది.

     

  • coronavirus

    Telangana27, Jan 2020, 11:16 AM

    హైదరాబాదులో కరోనా వైరస్ ఆందోళన: నలుగురిపై అనుమానం

    హైదరాబాదులో కరోనా వైరస్ కలకలం రేగింది. హైదరాబాదులోని ఫీవర్ ఆస్పత్రిలో చేరిన నలుగురికి కరోనా వైరస్ సోకినట్లు అనుమానించారు. అయితే, అందులో ముగ్గురికి అటువంటి సమస్య లేదని నిర్దారించారు.