Asianet News TeluguAsianet News Telugu
18 results for "

Coronavirus Medicine

"
Huge bills charges of private hospitals in the name of corona treatmentHuge bills charges of private hospitals in the name of corona treatment
Video Icon

కరోనా చికిత్స పేరుతో ప్రైవేట్ ఆసుపత్రుల దందా

కరోనా రేటు తగ్గుతుంది అని ప్రభుత్వం చెప్పినా రోజు రోజుకీ బాధితులు పెరుగుతూనే వున్నారు.

Telangana Jul 29, 2020, 5:36 PM IST

Girl molested promising coronavirus medicineGirl molested promising coronavirus medicine

కరోనా మందులు ఇప్పిస్తామని నమ్మించి బాలికపై గ్యాంగ్ రేప్

ఆస్పత్రిలో కరోనా వైరస్ కు మందులు ఇప్పిస్తామని నమ్మించి బయటకు తీసుకుని వెళ్లి ఇద్దరు బాలురు బాలికపై సామూహిక అత్యాచారం చేశారు. ఈ సంఘటన ఛత్తీస్ గడ్ రాష్ట్రంలో జరిగింది.

NATIONAL Jul 4, 2020, 9:08 AM IST

Patanjali takes u-turn on coronavirus medicine claims, says no such medicine madePatanjali takes u-turn on coronavirus medicine claims, says no such medicine made

మనుషులపై సక్సెస్... మందు మాత్రం కాదు: ‘ కరోనిల్‌ ’‌పై పతంజలి యూటర్న్

ప్రపంచవ్యాప్తంగా మానవాళికి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న కరోనా వైరస్‌కు వ్యాక్సిన్ కోసం శాస్త్రవేత్తలు తీవ్రంగా కృషి చేస్తున్నారు. కానీ ఇంత వరకు ఫలితం మాత్రం శూన్యం. ఈ నేపథ్యంలో పతంజలి సంస్థ నిర్వహకులు కరోనా ముందు పేరిట చేసిన ప్రకటన నుంచి యూటర్న్ తీసుకున్నారు

NATIONAL Jun 30, 2020, 6:36 PM IST

Coronil tablet: FIR against Ramdev, 4 others over coronavirus medicine claimCoronil tablet: FIR against Ramdev, 4 others over coronavirus medicine claim

కరోనా వ్యవహారం: యోగ గురువు బాబా రాందేవ్ పై కేసు నమోదు

కరోనా వైరస్ ని పూర్తిగా నయం చేస్తుందంటూ బాబా రాందేవ్ కొరొనిల్ టాబ్లెట్లను మార్కెట్లోకి విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇలా తప్పుడు ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని బాబా రామ్ దేవ్, ఆచార్య బాలకృష్ణ సహా మరో ముగ్గురిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసారు పోలీసులు. 

NATIONAL Jun 27, 2020, 7:16 PM IST

Increased Risk of Heart failure in people administered with hydroxychloroquine for treating CoronavirusIncreased Risk of Heart failure in people administered with hydroxychloroquine for treating Coronavirus

కరోనా చికిత్స: హైడ్రోక్సీక్లోరోక్విన్ వల్ల మరణించే వారే ఎక్కువ!

తాజగా జరిపిన పరిశోధనల్లో, కరోనా వైరస్ బారినపడ్డ రోగుల్లో ఈ  హైడ్రాక్సీ క్లోరోక్విన్ మందును తీసుకోనివారికన్నా తీసుకున్నవారు ఎక్కువగా మరణించే అవకాశం ఉందన్న చేదు నిజం బయటకు వచ్చింది. ఆరు ఖండాల్లోని దాదాపు 96,000 కరోనా వైరస్ రోగులపైన జరిపిన పరిశోధనల్లో ఈ విషయం బయటపడింది. 

INTERNATIONAL May 23, 2020, 4:46 AM IST

TRS Leader KriShank Fires on Congress Leader RevanthReddyTRS Leader KriShank Fires on Congress Leader RevanthReddy
Video Icon

ముందు మీ వియ్యంకుడి మోసాలు చూసుకో.. రేవంత్ రెడ్డిపై టీఆర్ఎస్ నేత క్రిశాంక్ ఫైర్..

ఎదుటి వారి కుటుంబ సభ్యుల పై తప్పుడు ఆరోపణలు అవాస్తవాలు మాట్లాడే ముందు రేవంత్ ముందు తన కుటుంబం చేస్తున్న మోసాల గురించి మాట్లాడాలని టీఆర్ఎస్ నేత క్రిశాంక్ మండిపడ్డారు.

Telangana May 1, 2020, 5:52 PM IST

French Scientists test the efficiency of nicotine in preventing COVID-19French Scientists test the efficiency of nicotine in preventing COVID-19

కరోనా వైరస్ కి సిగరెట్ తో చెక్? ఫ్రెంచ్ శాస్త్రవేత్తల పరిశోధన

తాజాగా ఫ్రెంచ్ శాస్త్రవేత్తలు కూడా ఈ కరోనా మహమ్మారిని ఎదుర్కోవడంలో సిగరెట్ పనిచేస్తుందా అనే కోణంలో పరిశోధనను ఆరంభించారు. సిగరెట్ లో ఉండే నికోటిన్ పై ఈ ప్రయోగాలను ప్రారంభించారు. 

INTERNATIONAL Apr 25, 2020, 1:33 PM IST

Trump Comments on Dettol,Lizol as medicine for Coronavirus,Company issues statement that they are not meant for humansTrump Comments on Dettol,Lizol as medicine for Coronavirus,Company issues statement that they are not meant for humans

పరాకాష్టకు చేరిన ట్రంప్ తిక్క: కరోనా వైరస్ కి మందులుగా లైజాల్, డెట్టాల్!

తాజాగా ట్రంప్ ఒక తిక్క కామెంట్ చేసాడు. లైజాల్, డెట్టాల్ లు క్రిమి సంహారకంగా అంతబాగా పనిచేస్తున్నప్పుడు వాటిని మనిషి శరీరంలోకి ఎక్కించి శరీరాన్ని క్లీన్ చేసే దిశగా తద్వారా ఈ మహమ్మారిని అంతమొందించేందుకు ప్రయోగాలను చేయొచ్చు కదా అని శాస్త్రవేత్తలకు ఉచిత సలహా ఇచ్చాడు. 

INTERNATIONAL Apr 25, 2020, 7:48 AM IST

Sattenapalle youth death : Protesters Attack on  CI VijayChandraSattenapalle youth death : Protesters Attack on  CI VijayChandra
Video Icon

సత్తెనపల్లి యువకుడి మృతి : సిఐ పై పిడిగుద్దులు కురిపించిన ఆందోళనకారులు

పోలీసుల దెబ్బలకు చనిపోయిన సత్తెనపల్లి యువకుడి విషయంలో ఆందోళన కొనసాగుతుంది. 

Andhra Pradesh Apr 20, 2020, 1:37 PM IST

Sattenapalle MLA Ambati Rambabu Reacts on Gouse DeathSattenapalle MLA Ambati Rambabu Reacts on Gouse Death
Video Icon

యువకుడిని కొట్టిన ఎస్ఐ పై తక్షణ చర్య : అంబటి రాంబాబు

సత్తెనపల్లిలో సోమవారం ఉదయం జరిగిన ఘటనపై ఎమ్మెల్యే అంబటి రాంబాబు మాట్లాడుతూ ఎంతో ప్రశాంతంగా వుండే సత్తెనపల్లిలో పోలీస్ దెబ్బల కారణంగా ఒకరు చనిపోవడం ఎంతో బాధ కలిగించిందని అన్నారు.  

Andhra Pradesh Apr 20, 2020, 1:27 PM IST

Sattenapalle youth dies after Police beat at Sattenapalle checkpostSattenapalle youth dies after Police beat at Sattenapalle checkpost
Video Icon

లాక్ డౌన్ విషాదం : మందులకోసం వెడితే కొట్టి చంపారు..

ఆంధ్రప్రదేశ్, గుంటూరు జిల్లా, సత్తెనపల్లిలో పోలీసుల దెబ్బలకు తట్టుకోలేక ఓ యువకుడు మరణించిన విషాదఘటన చోటుచేసుకుంది.

Andhra Pradesh Apr 20, 2020, 11:47 AM IST

Hydroxychloroquine Not To Be Used As COVID-19 Cure: ICMRHydroxychloroquine Not To Be Used As COVID-19 Cure: ICMR

హైడ్రాక్సీ క్లోరోక్విన్ కరోనాకి మందు కాదు

హైడ్రాక్సీ క్లోరోక్విన్ ని కరోనా కి ముందులాగ కాకుండా కేవలం ఈ వైరస్ సోకకుండా నివారణగా మాత్రమే వాడాలని ఐసీఎంఆర్ లో ప్రధాన పరిశోధకుడు గంగ ఖేద్కర్ అన్నారు.

NATIONAL Apr 12, 2020, 7:32 PM IST

Hydroxychloroquine: The perceived Wonder Cure for Corona, What it is and How it works?Hydroxychloroquine: The perceived Wonder Cure for Corona, What it is and How it works?

పట్టుబట్టి సాధించిన ట్రంప్: ఈ హైడ్రోక్సీక్లోరోక్విన్ కరోనాకి ఎలా పనిచేస్తుంది?

కరోనా కు సూపర్ డ్రగ్ గా పాపులర్ అవుతున్న ఈ హైడ్రాక్సీ క్లోరోక్విన్ అంటే ఏమిటి, దాన్ని దేనితో కలిపి ఇస్తున్నారు, దీనివల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయా తెలుసుకుందాము.

Opinion Apr 11, 2020, 1:37 PM IST

tiger with coronavirus gets medicines tlc from new york bronx zoo keeperstiger with coronavirus gets medicines tlc from new york bronx zoo keepers

కరోనా సోకిన పులి అన్నం తినడం లేదు.. యాంటీ బయాటిక్స్‌తో చికిత్స

న్యూయార్క్‌లోని బ్రాంక్జ్ జూలో నాలుగేళ్ల మలయన్ పులి నాదియాకి కరోనా పాజిటివ్ వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో కరోనా బారిన తొలి జంతువుగా నాదియాను జూ వైల్డ్ లైఫ్‌ కన్జర్వేషన్ సొసైటీ పశువైద్యుడు పాల్‌కాలే ఆదివారం ప్రకటించారు.

Coronavirus World Apr 7, 2020, 4:05 PM IST