Coronavirus Death Toll  

(Search results - 7)
  • <p>India's COVID-19 case tally crossed the 49-lakh mark with a spike of 83,809 cases and 1,054 deaths in last 24 hours, according to Union Ministry of Health and Family Welfare.</p>

    NATIONAL16, Sep 2020, 11:18 AM

    భారత్ లో కరోనా ఉద్ధృతి...50లక్షలు దాటిన కేసులు

    నిన్న ఒక్కరోజే అత్యధికంగా 82వేల మంది కోలుకున్నారు. ఇక దేశంలో కరోనా మరణాల సంఖ్య ఆందోళన కలిగిస్తోంది. ఒక్క రోజులో 1290 మంది కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు. 24 గంటల వ్యవధిలో ఇన్ని మరణాలు సంభవించడం ఇదే తొలిసారి.

  • <p>जॉन हॉपकिंस यूनिवर्सिटी के शोधकर्ताओं ने दुनियाभर से 20 हजार से अधिक कोरोना सैंपलों का अध्ययन किया है। इस अध्ययन में पाया गया कि कोरोना वायरस के सबसे बड़े हथियार समझे जाने वाले स्पाइक प्रोटीन में अब बदलाव नहीं हो रहा है। मालूम हो कि अबतक कोरोना के 24 स्ट्रेन सामने आ चुके हैं।&nbsp;</p>

<p><br />
&nbsp;</p>

    INTERNATIONAL19, Jun 2020, 10:57 AM

    కరోనా విజృంభణ.. ప్రపంచవ్యాప్తంగా 85లక్షలు దాటిన కేసులు

    4 లక్షల 56 వేల మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. ఇక ప్రపంచవ్యాప్తంగా గత 24 గంటల్లో మొత్తం 85,78,283 పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా మొత్తం 4,56,286 మంది మృతి చెందగా.. కరోనా బారినపడి 45,30,266 మంది కోలుకున్నారు.

  • kcr

    Telangana31, Mar 2020, 9:10 AM

    ప్రభుత్వ ఉద్యోగుల జీతాల్లో భారీ కోత: ఎవరెవరికి ఎంతెంతనంటే...

    తెలంగాణ సర్కార్ తన ఆర్ధిక భారాన్ని కొంతలో కొంతైనా తగ్గించుకునేందుకు ప్రభుత్వ ఉద్యోగుల జీతాల్లో కోతలను విధించింది.  ఇందుకు సంబంధించి నిన్న రాత్రి నిర్ణయం తీసుకున్నారు. 

  • Coronavirus deaths

    Coronavirus Telangana31, Mar 2020, 6:26 AM

    బిగ్ బ్రేకింగ్: కరోనాతో తెలంగాణలో ఆరుగురు మృతి!

     తెలంగాణలో ఆరుగురు వ్యక్తులు కరోనా వైరస్ బారిన పడి మరణించినట్టు తెలిపింది. . మార్చ్ 13-15 మధ్య ఢిల్లీ నిజాముద్దీన్ పరిధిలోని మర్కజ్ లో మత పరమైన ప్రార్థనల్లో పాల్గొన్న వారిలో కొందరికి కరోనా సోకింది. వారిలో తెలంగాణకు చెందిన ఆరుగురు మరణించారని నిన్న రాత్రి తెలంగాణ సర్కార్ అధికారికంగా ధృవీకరించింది

  • corona

    Coronavirus India30, Mar 2020, 1:31 PM

    కరోనాతో గుజరాత్‌లో 45 ఏళ్ల మహిళ మృతి: ఆరుకు చేరిన మృతుల సంఖ్య

     

    గుజరాత్ రాష్ట్రంలోని భావ్‌నగర్ కు చెందిన 45 ఏళ్ల మహిళకు కరోనా పాజిటివ్ లక్షణాలు ఉన్నాయి. దీంతో ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. సోమవారం తెల్లవారుజామున ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆ మహిళ మృతి చెందినట్టుగా ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయంతి రవి ప్రకటించారు.

     

  • स्वास्थ्य विभाग ये पता लगाने में जुटा है कि कहीं ये शख्स ट्रंप के संपर्क में तो नहीं आया था?

    INTERNATIONAL23, Mar 2020, 10:50 AM

    భయానకంగా అమెరికాలో పరిస్థితులు.. 24గంటల్లో 100మంది మృతి

    మరోవైపు వైరస్ కట్టడికి అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తగిన చర్యలు తీసుకకుంటున్నాడు. వైద్య పరికరాల కొరత తీవ్రంగా ఉందని ఆయా రాష్ట్రాల్లో నిరసన వ్యక్తమౌతున్న తరుణంలో భారతీయ వైద్యులు మాత్రం ట్రంప్ కి మద్దతుగా నిలిచారు.

  • COVID-19 : Canadian PM Justin Trudeau’s wife tests positive
    Video Icon

    INTERNATIONAL13, Mar 2020, 10:03 AM

    కెనడా ప్రధాని భార్యకు కరోనా పాజిటివ్..భార్యకోసం ప్రధాని వర్క్ ఫ్రం హోం...

    కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రుడో భార్య సోఫీ గ్రెగోర్‌కు కోవిడ్ పాజిటివ్‌గా ఉన్నట్టు నిర్ధారణ అయ్యింది.