Coronavirus Cases Telangana

(Search results - 33)

కరోనా వైరస్ పై పోరులో తెలంగాణ రాష్ట్రం ముందుందంటూ కేసీఆర్ అనేక ప్రెస్ మీట్లు పెట్టి మరి చెప్పారు. దేశమంతా లాక్ డౌన్ విధించేకన్నా ముందే తెలంగాణాలో లాక్ డౌన్ ను విధించారు. మద్యం షాపులకు కూడా కేంద్ర ఆదేశాల తరువాత పరిస్థితిని సమీక్షించే అనుమతులను ఇచ్చారు.

Telangana5, Jul 2020, 3:49 PM

విజృంభిస్తున్న కరోనా: కేసీఆర్ ఎక్కడ...?

ఇక కరోనా మహమ్మారి కేసీఆర్ ఇంటికి కూడా చేరింది. ముఖ్యమంత్రి అధికారిక నివాసం ప్రగతి భవన్ లో దాదాపుగా 30 మంది సిబ్బందికి కరోనా వైరస్ సోకినట్టుగా వార్తలు వస్తున్నాయి. ఇలా ప్రగతి భవన్ లో కేసులు నమోదవుతుండడంతో...... కేసీఆర్ తన మకాన్ని ఫార్మ్ హౌస్ కి మార్చారు.

• mylab

Telangana4, Jul 2020, 5:48 PM

తెలంగాణ ప్రైవేట్ ల్యాబుల నిర్వాకం: 3వేల కరోనా పేషెంట్స్ మిస్సింగ్!

గత పది రోజులుగా తెలంగాణలోని వివిధ ప్రైవేట్ ల్యాబుల్లో పాజిటివ్ గా తేలిన వారి వివరాలను ప్రైవేట్ ల్యాబులు ప్రభుత్వానికి ఇవ్వలేదు. ఈ మూడువేల మందికి సంబంధించిన వివరాలు అందకపోగా వారికి సంబంధించిన 6వేల మంది ప్రైమరీ కాంటాక్ట్స్ ను ఇప్పుడు ఎలా ట్రేస్ చేయాలిరా బాబు అంటూ తలలు పట్టుకుంటున్నారు అధికారులు.

ktr

Opinion2, Jul 2020, 2:51 PM

కరోనాపై మౌనవ్రతం ఏల: కేటీఆర్ బ్రాండ్ ఇమేజ్ ఏమైంది?

తెలంగాణాలో కరోనా వైరస్ ఉధృతంగా వ్యాప్తి చెందుతున్నప్పటికీ... కేటీఆర్ మాత్రం ఎక్కడ ఒక్క మాట కూడా మాట్లాడడం లేదు. ట్విట్టర్ లో ఎవరికీ ఏ చిన్న ఆపద వచ్చిందన్నా ముందుండి సహాయం చేసే కేటీఆర్ కరోనా వైరస్ వల్ల మాకు ఊపిరాడక సచ్చిపోతున్నామంటూ రోగులు వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నప్పటికీ.... ఆయన మాత్రం స్పందించటం లేదు.

kcr jagan

Opinion1, Jul 2020, 2:38 PM

కరోనా కట్టడి: ప్రజలకు జగన్ భరోసా, ఆత్మరక్షణలో కేసీఆర్

తెలంగాణాలో రోజుకి 3000 నుంచి నాలుగు వేల మధ్య టెస్టులను నిర్వహిస్తున్నారు. 50 వేల టెస్టులని నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నప్పటినుండి ఈ టెస్టులను చేస్తున్నారు. సరాసరిన 25 శాతం నుంచి 30 శాతం టెస్టు ఫలితాలు పాజిటివ్ గా వస్తున్నాయి. అంటే టెస్ట్ చేసిన ప్రతి నలుగురిలో, లేదా ముగ్గురిలో ఒక్కరికి కరోనా వైరస్ ఉందన్న మాట.

• Entertainment News27, Jun 2020, 8:09 PM

డైరెక్టర్, యాంకర్‌ ఓంకార్‌కు కరోనా... ఖండించిన కుటుంబ సభ్యులు

నటుడు, ప్రొడ్యూసర్, డైరెక్టర్ ఓంకార్ కి కరోనా వైరస్ సోకిందన్న వార్తలు వైరల్‌ అయ్యాయి. ఓంకార్ ప్రస్తుతానికి బుల్లితెరపై కొన్ని ప్రోగ్రామ్స్ ని సొంతగా ప్రొడ్యూస్ చేస్తూ హోస్ట్ చేస్తున్నాడు.

coronavirus test

Telangana25, Jun 2020, 12:59 PM

హైదరాబాద్ లో కరోనా పరీక్షలకు బ్రేకులు!

ప్రభుత్వం అధిక టెస్టులను చేయాలనీ నిర్ణయించడంతో... సాంపిల్స్ సేకరణ అధికంగా జరుగుతోంది. సాంపిల్స్ అధికంగా పేరుకొని పోవడంతో..... ఒక రెండు రోజులపాటు కరోనా సాంపిల్స్ కలెక్షన్ కు తాత్కాలిక బ్రేకులు వేసింది.

అల్లు అర్జున్ తో ఇద్దరమ్మాయిలతో అనే చిత్రాన్ని బండ్ల గణేష్ నిర్మించారు. ఆ సినిమా సక్సెస్ కాలేదు.. అల్లు అర్జున్ విషయంలో ఆ లోటు తనకు ఉండిపోయింది అని బండ్ల చెప్పుకొచ్చాడు. దర్శకులని పరిచయం చేసే క్రెడిట్ గతంలో రామానాయుడు గారికి, ఇప్పుడు దిల్ రాజుకు ఉందని అన్నారు. కనీసం 10 మంది దర్శకులని అయినా ఇండస్ట్రీకి పరిచయం చేసి అలాంటి ఘనతని తాను కూడా సాధించాలని బండ్ల గణేష్ తెలిపాడు.

Entertainment News19, Jun 2020, 10:19 PM

బ్రేకింగ్: సినిమా ప్రొడ్యూసర్ బండ్ల గణేష్ కి కరోనా

ఫిలిం ప్రొడ్యూసర్, మాజీ కాంగ్రెస్ నేత బండ్ల గణేష్ కరోనా వైరస్ పాజిటివ్ గా తేలారు. నేడు వచ్చిన కరోనా వైరస్ ఫలితాల్లో పాజిటివ్ గా తేలిన 499 మందిలో బండ్ల గణేష్ కూడా ఒక్కరు.

• Telangana13, Jun 2020, 1:35 PM

తెలంగాణలో ఒకే కుటుంబంలోని 19 మందికి కరోనా!

కరోనా కేసులు ఇప్పుడు హైదరాబాద్ తో పాటుగా మిగిలిన జిల్లాలకు కూడా వ్యాపిస్తుంది. గత కొన్ని రోజుల కింద వరకు హైదరాబాద్ లోనే నమోదవుతున్న కేసులు లాక్ డౌన్ సడలింపులు పుణ్యమాని జిల్లాలకు కూడా మరల వ్యాపించడం మొదలయింది. జహీరాబాద్ పరిధిలోని ఒకే కుటుంబంలోని 19 మందికి కరోనా వైరస్ సోకడం జిల్లావ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుంది.

• Telangana13, Jun 2020, 8:36 AM

తెలంగాణ వైద్య సిబ్బందిపై కరోనా పంజా: 100 దాటిన కేసులు!

కరోనా వైరస్ సోకిన ప్రజలకు ట్రీట్మెంట్ ని అందిస్తూ వారిని కాపాడుతున్న డాక్టర్లు, వైద్య సిబ్బందే కరోనా వైరస్ బారిన పడుతున్నారు. తాజాగా తెలంగాణాలో కరోనా వైరస్ బారినపడ్డ డాక్టర్ల సంఖ్య 100 దాటింది.

• कहीं सड़क पर गिरते लोग नजर आ रहे हैं तो कहीं वायरस से मरते लोगों की लाशें।

Telangana12, Jun 2020, 12:19 PM

కరోనా లక్షణాలు లేవని డిశ్చార్జ్: 3రోజులకే తిరిగి గాంధీలో చేరిన ఇద్దరు

సోమవారం నాడు గాంధీ నుండి కరోనా లక్షణాలు లేవు అని 50 సంవత్సరాల లోపు వయసున్న 310 మందిని హోమ్ క్వారంటైన్ కి తరలించగా... వారిలో ఇద్దరి పరిస్థితి విషమించడంతో వారిని తిరిగి ఆసుపత్రిలో చేర్పించారని గాంధీ ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.

• ఇన్ని కేసుల నేపథ్యంలో రేవంత్ రెడ్డికి ఈ కేసులో బెయిల్ మంజూరయినప్పటికీ ఆయనను పిటి వారెంట్ పైన అదుపులోకి తీసుకొని మరల జడ్జి ముందు ప్రవేశపెట్టి రిమండ్ కు తరలించే వీలుంటుంది. ఇప్పుడు ఇదే ఫార్ములాను ఫాలో అయి 63 కేసుల్లో ఏదో ఒక కేసును ముందుకు తెచ్చి ప్రతిసారి ఇలా బెయిల్ రాగానే జైలుకు పంపించే యోచనలో ఉంది సర్కార్.

Telangana12, Jun 2020, 7:09 AM

బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ కి చెందిన 10 మంది పోలీసులకు కరోనా

బంజారాహిల్స్ ఠాణా లో ఒక ఎస్సై, 8 మంది కానిస్టేబుళ్లు, ఒక హోమ్ గార్డ్ కి కరోనా సోకింది. వీరితోపాటుగా డీసీపీ వెస్ట్ జోన్ ఆఫీసులో విధులు నిర్వహిస్తున్న మరో కానిస్టేబుల్ కి కూడా కరోనా వైరస్ సోకింది.

• kcr sad

Opinion11, Jun 2020, 4:21 PM

కేసీఆర్ హానీమూన్ ముగిసినట్లేనా?: వేలెత్తిచూపుతున్న ప్రజలు

గత కొన్ని రోజులుగా కరోనా వైరస్ మహమ్మారిని హ్యాండిల్ చేసే విషయంలో తెరాస ప్రభుత్వంపై వ్యతిరేకత రోజురోజుకి ఎక్కువవుతుంది. తాజాగా రోడ్డెక్కిన గాంధీ డాక్టర్లను చూస్తుంటే పరిస్థితి ఎంతలా చేయదాటిపోయేలా ఉందొ అర్థమవుతుంది.

• Opinion10, Jun 2020, 5:00 PM

రోడ్డెక్కిన గాంధీ వైద్యులు: కరోనాపై పోరులో బయటపడుతున్న తెలంగాణ ప్రభుత్వ డొల్లతనం

నిన్న రాత్రి గాంధీ ఆసుపత్రిలో వైద్యులపై కరోనా మృతుడి బంధువుల దాడి అనంతరం వారు రోడ్డెక్కడంతో ఇప్పుడు అనేక విషయాలు తెరమీదకు వచ్చాయి. వారంతా కేసీఆర్ ఇక్కడకు రావాలని డిమాండ్ చేస్తున్నారు. వైద్యులు రోడ్డెక్కడంతో ఇప్పుడు అనేక ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.

India Lockdown

Telangana9, Jun 2020, 3:21 PM

లాక్ డౌన్ విషయంలో మేము జోక్యం చేసుకోలేము: తెలంగాణ హైకోర్టు

సామాజిక కార్యకర్త, సునీత కృష్ణన్... తెలంగాణాలో లాక్ డౌన్ ను పొడిగించాలని కోరుతూ హైకోర్టులో దాఖలు చేసిన పిల్ ను హై కోర్టు తోసిపుచ్చింది. తాము ప్రభుత్వ విధానాల విషయంలో జోక్యం చేసుకోలేము అని తెలిపింది.

इसके बाद मुस्लिम कारोबारी के बेटे को पता चला कि उसके पिता का अंतिम संस्कार हिंदू रीति-रिवाज से हो चुका है। इससे नाराज कारोबारी के बेटे ने यहां जमकर हंगामा किया। कारोबारी के बेटे ने कहा कि पोस्टमार्टम गृह स्टाफ की लापरवाही की वजह से वो पिता के शव का अंतिम संस्कार नहीं कर सका। उसे हमेशा यह मलाल रहेगा कि वह अपने पिता को अपनी मां की कब्र के बगल में दफ्न नहीं कर सका। कुछ दिन पूर्व ही उसकी मां की भी मौत हुई थी।

Telangana1, Jun 2020, 5:43 PM

క్వారంటైన్ లో కుటుంబ సభ్యులు, అనాథ శవంగా అంత్యక్రియలు చేసిన జిహెచ్ఎంసి సిబ్బంది

అంత్యక్రియలు చేయాల్సిన భార్య పెద్ద కూతురు చికిత్స పొందుతున్నారు. పెద్ద కూతురు హోమ్ క్వారంటైన్ లో ఉండడంతో అంత్యక్రియలు నిర్వహించడానికి ఎవ్వరు కూడా అందుబాటులో లేకుండా పోయారు. బంధువులెవరు కూడా అంత్యక్రియలు నిర్వహించడానికి ముందుకు రాలేదు. దానితో ఎవ్వరూ లేకపోవడంతో ఎర్రగడ్డ స్మశానవాటికలో జిహెచ్ఎంసి సిబ్బంది ఆయనకు అంత్యక్రియలు నిర్వహించారు.