Coronavirus Cases Hyderabad  

(Search results - 4)
  • <p>దేశానికి కంటైన్మెంట్ అన్న పదం నేర్పింది తామే అని చెప్పుకునే తెలంగాణ ప్రభుత్వం పై కరోనా వైరస్ కట్టడి విషయంలో తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రోజు రోజుకి తెలంగాణలో కేసులు అధికంగా నమోదవుతుండడంతో.... మరోమారు గ్రేటర్ పరిధిలో లాక్ డౌన్ కూడా విధించాలని యోచనలో ఉంది సర్కార్. </p>

    Telangana13, Jul 2020, 1:24 PM

    హైదరాబాద్ లో కరోనా హాట్ స్పాట్స్ ఇవే...

    ప్రభుత్వం టెస్టుల సంఖ్యను పెంచిననాటినుంచి కరోనా కేసుల సంఖ్యా పెరుగుతున్న విషయం తెలిసిందే. గ్రేటర్ పరిధిలో కూడా నమోదవుతునం కేసుల్లో అత్యధికం ఎక్కడ నమోదవుతున్నాయని డేటా తీసి అధికారులు ఆయా ప్రాంతాలపై ప్రత్యేకమైన ఫోకస్ పెట్టారు. 

  • Telangana24, May 2020, 8:57 AM

    హైదరాబాద్ లో విజృంభిస్తున్న కరోనా: అంతుచిక్కని మూలాలు

    లాక్ డౌన్ నియమాలను సడలించడంతో ప్రజలంతా ఏదో కరోనా వైరస్ పూర్తిగా మాయమైపోయినట్టుగా బయట సంచరిస్తున్నారు. గుంపులు గుంపులుగా బయటకు వస్తూ పార్టీలు చేసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు. 

  • ఈ 144 క్లస్టర్లలో 96 క్లస్టర్లలో ఒక కేసు నమోదయిందని, 38 ప్రాంతాల్లో రెండు లేదా అంతకన్నా ఎక్కువ కేసులు నమోదయినట్టు అధికారులు తెలిపారు. ఇక్కడ పూర్తిగా ప్రజల కదలికలపై ఆంక్షలు విధించడంతోపాటుగా మరొక్క కేసు కూడా ఇక్కడ నమోదవకుండా చూడడమే తమ ముందున్న కర్తవ్యమని అధికారులు తెలిపారు.

    Telangana19, Apr 2020, 8:42 PM

    హైదరాబాద్‌ లో ఒకే మహిళ నుంచి 80 మందికి కరోనా..!

    తెలంగాణ లో కరోనా పాజిటివ్ కేసులు వరుసగా పెరుగూతూనే ఉన్నాయి.. ఇక, హైదరాబాద్‌ పాత బస్తీలో ఒక మహిళ నుంచి 80 మందికి కరోనా సోకడం కలకలం సృష్టిస్తోంది.. వైద్యుల నిర్లక్ష్యం, కుటుంబ సభ్యులు పూర్తి వివరాలను చెప్పకపోవడం అన్ని వెరసి ఈ వ్యాప్తికి కారణమయింది. 

  • GHMC Hotspots

    Telangana16, Apr 2020, 6:27 PM

    జిహెచ్ఎంసీ పరిధిలోని 144 కంటైన్మెంట్ జోన్లు ఇవే...

    కరోనా వైరస్ విపరీతంగా విస్తరిస్తున్న వేళ జిహెచ్ఎంసీ అధికారులు జనతానగరాల పరిధిలోని కరోనా కంటైన్మెంట్ జోన్లను ప్రకటించారు. జంటనగరాల పరిధిలో 144 కంటైన్మెంట్ క్లస్టర్లను ఈ కరోనా మహమ్మారి వ్యాప్తి ఆధారంగా ఏర్పాటు చేసినట్టు అధికారులు తెలిపారు.