Asianet News TeluguAsianet News Telugu
16 results for "

Coroanvirus

"
Curfew in Andhra Pradesh to be extended tll the end of the monthCurfew in Andhra Pradesh to be extended tll the end of the month

ఏపీలో నెలాఖరు వరకు కర్ఫ్యూ పొడగింపు: సీఎం జగన్ ఆదేశాలు

కరోనా కట్టడికి రాష్ట్రంలో కర్బ్ఫూను నెలాఖరు వరకు పొడగించాలని ఏపీ సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు. మరో నాలుగు వారాల పాటు కర్ఫ్యూ విధిస్తేనే ఫలితాలు వచ్చే అవకాశం ఉందని ఆయన అన్నారు.

Andhra Pradesh May 17, 2021, 1:33 PM IST

telangana health director srinivasa rao pressmeet on corona situation ksptelangana health director srinivasa rao pressmeet on corona situation ksp

ఖాళీగా 23 వేల బెడ్లు.. ఆక్సిజన్, వ్యాక్సిన్‌పై కేంద్రంతో టచ్‌లోనే: డీహెచ్ శ్రీనివాస్

వ్యాక్సిన్లు, ఆక్సిజన్ కొరతపై కేంద్రాన్ని సంప్రదించామన్నారు తెలంగాణ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాస్. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... ఆసుపత్రుల్లో ఎన్ని బెడ్లు ఖాళీగా వున్నాయో బులిటెన్‌లో వెల్లడిస్తున్నామని శ్రీనివాస్ చెప్పారు

Telangana May 7, 2021, 6:43 PM IST

case filed on tdp leader paritala sriram in dharmavaram kspcase filed on tdp leader paritala sriram in dharmavaram ksp

ఏపీ మున్సిపల్ ఎన్నికలు: టీడీపీ నేత పరిటాల శ్రీరామ్‌ కేసు

అనంతపురం జిల్లా ధర్మవరం నియోజకవర్గ టీడీపీ ఇన్‌ఛార్జ్‌, మాజీ మంత్రి పరిటాల సునీత కుమారుడు శ్రీరామ్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. పురపాలక ఎన్నికల ప్రచారంలో భాగంగా ధర్మవరంలోని 10వ వార్డు పరిధిలో శ్రీరామ్‌ ఎన్నికల కోడ్‌ ఉల్లంఘించారంటూ ఎన్నికల అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.   
 

Andhra Pradesh Mar 5, 2021, 9:38 PM IST

tdp mla ganta srinivasa rao going to join in ysrcptdp mla ganta srinivasa rao going to join in ysrcp

3న వైసీపీలోకి గంటా..? : కరణం, వాసుపల్లి అనుసరించిన వ్యూహామే

టీడీపీ సీనియర్ నేత, విశాఖ నార్త్ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు వైసీపీలో చేరే ముహూర్తం ఖరారైంది. ఈ నెల 3వ తేదీన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరడం దాదాపుగా ఖాయమైనట్లుగా తెలుస్తోంది

Andhra Pradesh Oct 1, 2020, 4:06 PM IST

SP Balasubrahmanyam In Hospital Photo ViralSP Balasubrahmanyam In Hospital Photo Viral

ఆసుపత్రిలో కోలుకుంటున్న బాలు.. ఆయన భార్యకు పాజిటివ్

తాజాగా ఎస్పీబీ కోలుకుంటున్నట్టుగా తెలుస్తోంది. ఆసుపత్రిలో ఆయన చికిత్స పొందుతున్న ఫోటో ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రముఖ తమిళ నటుడు ఎస్పీ హాస్పిటల్ బెడ్ మీద థమ్స్‌అప్‌ చిహ్నాన్ని చూపిస్తున్న ఫోటోలను ట్విటర్‌లో షేర్ చేశారు మనోబాల.

Entertainment Aug 14, 2020, 9:45 PM IST

ms dhoni undergoes corona test for ipl 2020ms dhoni undergoes corona test for ipl 2020

యూఏఈలో ఐపీఎల్: కరోనా టెస్టు చేయించుకున్న ధోనీ... రిజల్ట్‌ను బట్టే ప్రయాణం

యూఏఈలో జరగనున్న ఐపీఎల్ కోసం అన్ని జట్లు సిద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలో కరోనా టెస్టులు చేయించుకున్నారు టీమిండియా మాజీ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ. 

Cricket Aug 13, 2020, 4:34 PM IST

trs mla solipeta ramalinga reddy funeral completed in chittapurtrs mla solipeta ramalinga reddy funeral completed in chittapur

ముగిసిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే రామలింగారెడ్డి అంత్యక్రియలు: పాడె మోసిన హరీశ్

గుండెపోటుతో మరణించిన టీఆర్ఎస్ సీనియర్ నేత, దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి అంత్యక్రియలు ముగిశాయి

Telangana Aug 6, 2020, 9:29 PM IST

Coroanvirus Scare In BCCI President Sourav Ganguly's Family: Along With Brother's Wife Four Tested PositiveCoroanvirus Scare In BCCI President Sourav Ganguly's Family: Along With Brother's Wife Four Tested Positive

గంగూలీ ఇంట కరోనా కలకలం: వదినతోసహా నలుగురికి పాజిటివ్

బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఇంట కరోనా వైరస్ కలకలం సృష్టిస్తుంది. గంగూలీ అన్న స్నేహశీష్ భార్య, ఆమె తల్లిదడ్రులతోపాటుగా వారి ఇంట్లో పనిచేసే పనిమనిషికి కూడా కరోనా వైరస్ సోకింది. 

Cricket Jun 20, 2020, 2:54 PM IST

Samajwadi Party Leader And Son Shot Dead In UP, video goes viralSamajwadi Party Leader And Son Shot Dead In UP, video goes viral

సమాజ్‌వాదీ పార్టీ నేత, అతని కుమారుడి కాల్చివేత: సోషల్ మీడియాలో హత్య దృశ్యాలు

కరోనా కారణంగా దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ అమల్లో ఉంటే.. మరోవైపు నేరస్తుల ఆగడాలు ఆగడం లేదు. ఈ నేపథ్యంలో సమాజ్‌వాదీ పార్టీ నాయకుడిని, ఆయన కుమారుడిని దుండగులు హతమార్చారు

NATIONAL May 19, 2020, 6:53 PM IST

Survival to Revival: Governments Shifting Focus visible in the 4PM Slot From Lav Agarwal to Nirmala Sitharaman...Survival to Revival: Governments Shifting Focus visible in the 4PM Slot From Lav Agarwal to Nirmala Sitharaman...

మోడీ వ్యూహం ఇది: లవ్ అగర్వాల్ ప్లేస్ లో నిర్మల సీతారామన్!

ప్రధానమంత్రి  "ఆత్మ నిర్భర్ భారత్" అని ప్రకటించి వెళ్లిన తెల్లారి కరెక్ట్ గా సాయంత్రం "నాలుగు గంటలకు": ఆర్ధికమంత్రి నిర్మల సీతారామన్ మీడియా ముందుకు వచ్చారు. ఈరోజు కూడా సరిగ్గా సాయంత్రం "నాలుగు గంటలకు" వచ్చారు.

Opinion May 14, 2020, 8:13 PM IST

Kawasaki disease symptoms in kids in UK possibly linked to coronavirusKawasaki disease symptoms in kids in UK possibly linked to coronavirus

పిల్లల్లో కరోనా కొత్త లక్షణాలు.. చాలా ప్రమాదకరంగా..

ఏ ల‌క్ష‌ణం లేక‌పోయినా చిన్న‌పిల్ల‌ల్లో క‌రోనా వైర‌స్‌ వ‌స్తుంద‌న్నారు. ఇలాంటి కేసుల సంఖ్య ఈ మ‌ధ్య బాగా పెరుగుతోందంటున్నారు బ్రిట‌న్ వైద్యులు. 
 

INTERNATIONAL Apr 30, 2020, 12:18 PM IST

corona cases decrease in telanganacorona cases decrease in telangana

తెలంగాణలో తగ్గిన కరోనా... ఇవాళ కేవలం ఏడుగురికి మాత్రమే పాజిటివ్

చాలారోజుల తర్వాత తెలంగాణలో అతితక్కువ కరోనా కేసులు నమోదయ్యాయి. 

Telangana Apr 25, 2020, 9:04 PM IST

Telangana Cop adopts a village and distributes food grains during this coronavirus OutbreakTelangana Cop adopts a village and distributes food grains during this coronavirus Outbreak

కరోనా వేళ గ్రామాన్నే దత్తత తీసుకున్న కానిస్టేబుల్: పేదల ఆకలి తీరుస్తూ...

తాజాగా తెలంగాణ పోలీస్ శాఖకు చెందిన ఒక కానిస్టేబుల్ తన సొంత డబ్బులతో ఒక గ్రామాన్నే దత్తత తీసుకొని అక్కడ రేషన్ కార్డులు లేనివారికి నిత్యావసరాలను అందించాడు. 
 

Telangana Apr 18, 2020, 2:20 AM IST

Indian-Origin Virologist In South Africa Dies Of Coronavirus ComplicationsIndian-Origin Virologist In South Africa Dies Of Coronavirus Complications

హెచ్ఐవీ నివారణకు పోరాడి.. కరోనా వైరస్ సోకి...

వారం రోజుల క్రితం ఆమె లండన్ వెళ్లి తిరిగి దక్షిణాఫ్రికా వచ్చారు. కాగా.. లండన్ లో ఉన్న సమయంలోనే ఆమెకు కరోనా వైరస్ సోకింది. అయితే... ఆ లక్షణాలు ఏమీ కనపించకపోవడంతో.. పెద్దగా పట్టించుకోలేదు. సడెన్ గా... అనారోగ్యానికి గురై మంగళవారం ఆస్పత్రిలో చేరారు. చికిత్స పొందుతూనే మృతి చెందారు.

NRI Apr 1, 2020, 11:06 AM IST

136 million jobs at risk in post-corona India136 million jobs at risk in post-corona India

కరోనా ఎఫెక్ట్... ఉద్యోగుల గుండెల్లో గుబులు..136మిలియన్ల ఉద్యోగాలు...

ప్రస్తుతం నెలకొన్న లాక్ డౌన్ పరిస్థితులు ఇలానే కొనసాగితే లక్షల మంది ఉపాధి కోల్పోతారని రిటైలర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఆందోళన వ్యక్తం చేసింది. దాదాపు 136 మిలియన్ల మంది ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఉందని ఓ అంచనా.

Coronavirus India Mar 31, 2020, 10:47 AM IST