Copy  

(Search results - 56)
 • శివాజీ సినిమా తరువాత ఇండియాలో మొదటిసారి అత్యధిక రెమ్యునరేష్ తీసుకున్న దర్శకుడు శంకర్ ఒక్కరే. ఇప్పుడు ఆయన రేటు 25కోట్లకు పైగా ఉన్నట్లు తెలుస్తోంది. బిగ్గెస్ట్ హిట్ రోబో - శివాజీ

  Entertainment13, Oct 2020, 1:31 PM

  'రోబో' డైరక్టర్ శంకర్ కు సుప్రీంకోర్టు షాక్

  శంకర్ దర్శకత్వం వహించగా కళానిథి మారన్ నిర్మించిన రోబో చిత్రం తన రచనల కాపీ అని, భారతీయ శిక్షాస్మృతి (ఐపిసి) లోని సెక్షన్ 420 (చీటింగ్) మరియు కాపీరైట్ చట్టంలోని ఇతర విభాగాల ప్రకారం దర్శకుడు శిక్షార్హమైన నేరానికి పాల్పడ్డాడని ఆయన అన్నారు.  

 • undefined

  Entertainment11, Sep 2020, 11:39 AM

  కాపీ వ్యవహారంపై క్లారిటీ ఇచ్చిన `వి` దర్శకుడు

  అల వైకుంఠపురములో సినిమా సూపర్‌ హిట్‌ కావటంలో తమన్‌ మ్యూజిక్‌ కూడూ కీరోల్‌ ప్లే చేసింది. సినిమా రిలీజ్‌కు ముందే ఆడియో సూపర్ హిట్ కావటంతో తమన్‌ ఇమేజ్‌ తారా స్థాయికి చేరింది. అయితే ఆ సినిమాతో వచ్చిన పేరు వి సినిమాతో పోయిందన్న టాక్ వినిపిస్తోంది. వి సినిమాకు కేవలం నేపథ్య సంగీతాన్ని మాత్రమే అందించాడు తమన్‌.

 • undefined

  Cricket10, Sep 2020, 1:39 PM

  ఐపీఎల్ గీతాన్ని కాపీ కొట్టారా? తనదే అంటున్న ర్యాపర్ కృష్ణ

  ఐపీఎల్ గీతం ఇప్పుడు వివాదాస్పదమైంది. తాను మూడు సంవత్సరాల కింద విడుదల చేసిన "దేఖ్ కౌన్ ఆయా వాపస్" ను కాపీ కొట్టి "హమ్ ఆయేంగే వాపస్" అంటూ గీతాన్ని విడుదల చేసారని ర్యాపర్ కృష్ణ కౌల్ ఆరోపించాడు. 

   

 • బోయపాటి శ్రీను - పోసాని కృష్ణ మురళి బంధువైన బోయపాటి ముత్యాల సుబ్బయ్య దగ్గరా సహాయ దర్శకుడిగా పని చేశారు.

  Entertainment29, Aug 2020, 7:43 AM

  బోయపాటి అంత చీప్ గా బిహేవ్ చేస్తాడా? నమ్మం

  కొన్ని విషయాలు విన్నా, చదివినా ఆశ్చర్యం వేస్తాయి. అందులోనూ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుని ఎదిగిన బోయపాటి శ్రీను వంటి దర్శకులపై వచ్చే రూమర్స్ ని ఖండిఛాల్సిన అవసరం ఉంది. 

 • undefined

  Entertainment27, Aug 2020, 5:40 PM

  ముదురుతున్న ఆచార్య వివాదం.. కోర్టుకు వెళ్తానంటున్న కొరటాల శివ

  ఆచార్య సినిమా కథ కాపీ వివాదంపై కొరటాల శివ ఓ టీవీ చానల్ డిస్కషన్‌ లో పాల్గొన్నారు. ఈ చర్చలో భాగంగా రాజేష్ చెబుతున్నట్టుగా ఈ కథ తనది కాదని క్లారిటీ ఇచ్చారు కొరటాల శివ. అంతేకాదు ఇక ముందు కూడా ఇలాంటి ఆరోపణలు కొనసాగిస్తే కోర్టులో కేసు వేస్తానంటూ చెప్పారు శివ.

 • undefined

  Entertainment24, Aug 2020, 5:24 PM

  ట్రెండింగ్‌లో మోషన్‌ పోస్టర్‌.. వివాదంలో ఆచార్య.. చిరుకి తలనొప్పి

  `సైరా నరసింహారెడ్డి` సినిమా విషయంలోనూ అదే జరిగింది. ఆ కథ విషయంలో, మరోవైపు సైరాని దొంగగా చూపించబోతున్నారంటూ కొంతమంది వివాదం చేశారు. అది కూడా పెద్ద వివాదంగానే మారింది. తాజాగా మరో వివాదం చిరంజీవిని వెంటాడబోతుంది. 

 • <p style="text-align: justify;">మెగాస్టార్ పుట్టిన రోజు సందర్భంగా అభిమానులకు అదిరిపోయే గిప్ట్‌ ఇచ్చారు ఆచార్య టీం. రీ ఎంట్రీ ఆచితూచి సినిమాలు చేస్తున్న చిరు వరుసగా రెండు బ్లాక్‌ బస్టర్‌ హిట్స్ అందుకున్నాడు. ఖైదీ నంబర్‌ 150, సైరా నరసింహారెడ్డి సినిమాలతో రికార్డులు సృష్టించిన మెగాస్టార్ ఆచార్యగా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. బ్లాక్ బస్టర్‌ చిత్రాల దర్శకుడు కొరటాల శివ ఈ సినిమాకు దర్శకుడు.</p>

  Entertainment23, Aug 2020, 8:27 AM

  'ఆచార్య' ఫస్ట్ లుక్..ఆ సీన్ కు కాపీనా?

  మెగాస్టార్ బర్త్‌ డే సందర్భంగా మూవీ యూనిట్‌ టైటిల్‌తోపాటు చిరు లుక్‌ను విడుదల చేసారు..ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు. అయితే ఈ చిత్రం ఫస్ట్ లుక్ కాపీ అంటూ ఓ ప్రచారం మొదలైంది.

 • undefined

  Tech News10, Jul 2020, 12:54 PM

  జూమ్‌ యాప్‌ను కాపీ చేసిందంటు జియోమీట్‌పై ఫైర్‌.. చట్టపరమైన చర్యలకు సిద్ధం..

   జూమ్ కమ్యూనికేషన్స్ ఇండియా హెడ్ సమీర్ రాజే మాట్లాడుతూ, ఈ రెండు యాప్‌ల మధ్య ఒకే విధమైన ఫీచర్లను చూసి తాను షాక్‌కు గురయ్యానని, దీనిపై అంతర్గతంగా చాలా చర్చలు జరుగుతున్నాయని ఒక  నివేదిక పేర్కొంది. 

 • <p>ELON MUSK&nbsp;</p>

  Automobile28, Jun 2020, 12:37 PM

  జెఫ్ బెజోస్ ఓ కాపీ క్యాట్​: టెస్లా అధినేత ఎలాన్​ మస్క్​ వెటకారం

  తాజాగా వీరిద్దరి మధ్య విభేధాలు బహిర్గతమయ్యాయి. అమెజాన్ అధినేత జెఫ్​ బెజోస్​పై ఎలాన్​ మస్క్ ట్విట్టర్​ వేదికగా విమర్శలు చేయడం చర్చనీయాంశంగా మారింది. ఓ స్వీయ నియంత్రణ కార్ల కంపెనీని బెజోస్ కొనుగోలు చేయాలనుకోవడం ఈ వివాదానికి హేతువుగా మారింది. 

 • undefined

  business15, Jun 2020, 11:50 AM

  కరోనా బాధితుల కోసం.. నేడే ప్రత్యేక ఆరోగ్య బీమా పాలసీ...

  ప్రాణాంతక కరోనా మహమ్మారి నుంచి రక్షణ కల్పించేందుకు బీమా కవరేజీ కవచం అందుబాటులోకి రానున్నది. సోమవారం ప్రామాణిక కొవిడ్‌-19 ఆరోగ్య పాలసీ ఆవిష్కరణ అయ్యే అవకాశం ఉంది. ఆ పాలసీ ప్రీమియం రూ.2000-రూ.3000 మధ్య ఉండొచ్చునని అంచనా వేస్తున్నారు.
   

 • undefined

  Entertainment26, May 2020, 3:16 PM

  వివాదంలో మెగాస్టార్ సినిమా.. కథ నాదే అంటున్న హైదరాబాదీ

  ప్రముఖ స్లమ్ సాకర్‌ ఛాంపియన్ అఖిలేష్‌ పాల్ కథ ఆధారంగా తెరకెక్కిన జుంబ్‌ సినిమా కాపీ రైట్‌ వివాదంలో చిక్కుకుంది. ఈ సినిమా కథ నాదే అంటూ హైదరాబాద్‌కు చెందిన నంది చిన్ని కుమార్‌  మియాపూర్‌ 15వ అదనపు జిల్లా కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు.

 • <p>Trivikram Srinivas</p>

  Entertainment News24, Apr 2020, 2:24 PM

  త్రివిక్రమ్ సినిమాల్లో కాపీ సీన్లు.. జులాయి, అతడు, అత్తారింటికి దారేది ఒరిజినల్ సీన్స్ ఇవే

  టాలీవుడ్ అగ్ర దర్శకులలో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఒకరు. మాటలతో కట్టిపడేయడమే కాక తన స్టైలిష్ యాక్షన్ ఎపిసోడ్స్, ఎమోషనల్ సన్నివేశాలతో త్రివిక్రమ్ అలరిస్తారు. కాపీ మరకలకు త్రివిక్రమ్, రాజమౌళి లాంటి అగ్ర దర్శకులు అతీతులు కారు. 

 • ఆంధ్రకు కూడా విరాళమిచ్చిన తెలంగాణ సూపర్‌ స్టార్.... కరోనా విషయంలో అందరికంటే ముందు స్పందించిన హీరో నితిన్. ముందుగా తెలంగాణకు 10 లక్షల రూపాయల సాయం అధించాడు. తరువాత అందరూ హీరోలతో పాటు ఆంధ్ర ప్రదేశ్‌కు కూడా మరో 10 లక్షలు విరాళం ఇచ్చాడు.

  Entertainment23, Apr 2020, 5:05 PM

  నితిన్ ఈ విషయం బయిటపడితే పరువు పోదూ

  ఈ సినిమా ఓ మళయాళ చిత్రం ఫ్రీ మేక్ అని చెప్తున్నారు. మళయాళ ఒరిజనల్ చిత్రం కాన్సెప్టుకు కొద్దిగా చేర్పులు, మార్పుల చేసి, తెలుగు నేటివిటికి తగినట్లుగా మార్చినట్లు తెలుస్తోంది. ఇంతకీ ఆ సినిమా ఏమిటంటే..

 • Hero Siva Karthikeyan

  Entertainment21, Mar 2020, 4:13 PM

  నిన్న 'కరోనా' దెబ్బ, ఈ రోజు కాపీ అంటూ కేసు

  కరోనా దెబ్బతో దాన్ని రిలీజ్ చేయలేకపోయారు. అయితే ఈ లోగా ఈ సినిమాకు కాపీ సమస్య మొదలైంది.  చిత్రం కథ తనదంటూ యువ దర్శకుడు బోస్కో ప్రభు కోర్టులో కేసు వేస్తే దాని తీర్పు వచ్చింది. 

 • undefined

  Telangana19, Mar 2020, 8:01 AM

  డబ్బులివ్వండి.. పరీక్ష పాసవ్వండి... విద్యార్థులకు ప్రిన్సిపల్ ఎర

  ఓఎంఆర్‌ షీట్‌తో కూడిన ఆన్సర్‌ షీట్స్‌ మాత్రం పరీక్ష కేంద్రానికే చేరతాయి. అక్కడ పరీక్ష రాసే విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఇంటర్మీడియట్‌ బోర్డ్‌ వీటిని అందిస్తుంది. వీటిని బోర్డుకు చెందిన ఎగ్జామినర్‌ పర్యవేక్షణలో ఆయా సెంటర్లకు చెందిన వారు సిద్ధం చేస్తారు.