Asianet News TeluguAsianet News Telugu
215 results for "

Cops

"
Hyderabad cops arrests comedian Chicha charlesHyderabad cops arrests comedian Chicha charles

కమెడియన్ చిచ్చా చార్లెస్ అరెస్ట్.. అదుపులోకి తీసుకున్న హైదరాబాద్ పోలీసులు

సోషల్ మీడియాలో తెలుగు సాంగ్స్, వీడియోలతో పాపులర్ అయ్యాడు చిచ్చా చార్లెస్. చిచ్చా చార్లెస్ ఆఫ్రికాలోని యుగాండా దేశస్తుడు. 2017లో చిచ్చా చార్లెస్ ఉన్నత చదువుల కోసం ఇండియా వచ్చాడు. 

Entertainment Dec 2, 2021, 6:03 PM IST

UP Man Dies In Police Station, Family Suspects Cops' Role; 5 SuspendedUP Man Dies In Police Station, Family Suspects Cops' Role; 5 Suspended

UP Lockup Death.. ఐదుగురు పోలీసుల సస్పెన్షన్..

ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి పోలీస్ స్టేషన్‌లో "toiletకి వెళ్లాలని అడిగాడు" అని చెబుతూ.. తాము అందుకు అనుమతినిచ్చామని అయితే.. టాయిలెట్ లోకి వెళ్లిన వ్యక్తి చాలాసేపైనా తిరిగి రాకపోవడంతో పోలీసులు లోపలికి వెళ్లి చూడగా శవమై కనిపించాడని చెప్పుకొచ్చారు. 

NATIONAL Nov 10, 2021, 11:17 AM IST

Dont seize vehicles of drunk drivers: Telangana HC diktat to copsDont seize vehicles of drunk drivers: Telangana HC diktat to cops

డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడిన వాహనాలు సీజ్ చేయద్దు.. : హై కోర్టు స్ట్రాంగ్ వార్నింగ్..

డ్రైవర్లు రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, ఐడెంటిటీ ప్రూఫ్, డ్రైవింగ్ లైసెన్సులను సమర్పించిన తర్వాత కూడా వాహనాలను రోజుల తరబడి detaining చేయడం, వాటిని విడుదల చేయకపోవడంపై జస్టిస్ కె. లక్ష్మణ్ పోలీసులను తప్పుబట్టారు.

Telangana Nov 6, 2021, 10:52 AM IST

UP Rickshaw puller served Tax Notice of Over rs.3crore, goes to copsUP Rickshaw puller served Tax Notice of Over rs.3crore, goes to cops

రిక్షా డ్రైవర్ కి ఐటీ నోటీసులు.. రూ.3కోట్లు చెల్లించాలంటూ..!

ఎలాంటి ఆధారాలు లేకుండా కేసు నమోదు చేయలేమని స్టేషన్ హౌజ్ ఆఫీసర్ అనూజ్ కుమార్ సింగ్ చెప్పడం గమనార్హం. అయితే.. అతని విషయాన్ని పోలీసులు పరిగణలోకి తీసుకుంటామని చెప్పడం గమనార్హం.

NATIONAL Oct 25, 2021, 10:14 AM IST

Drunk Cops At Chief Minister's Son's Wedding : Punjab Officer In LetterDrunk Cops At Chief Minister's Son's Wedding : Punjab Officer In Letter

పంజాబ్ సీఎం కొడుకు పెళ్లిలో.. తాగి వచ్చిన పోలీసులు.. చర్చగా మారిన లేఖ..

ముఖ్యమంత్రి Charanjit Singh Channi కుమారుడు నవజిత్ సింగ్ వివాహం.. ఆదివారం మొహాలీలోని గురుద్వారాలో జరిగింది. Navjit Singh ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్ సిమరంధీర్ కౌర్‌ను వివాహం చేసుకున్నారు.

NATIONAL Oct 14, 2021, 9:37 AM IST

a man climbed tree to avoid police and remain there for two daysa man climbed tree to avoid police and remain there for two days

పోలీసుల నుంచి తప్పించుకోవడానికి చెట్టు ఎక్కాడు.. రెండు రోజులు అక్కడే.. పోలీసులు ఏం చేశారంటే?

పోలీసుల నుంచి తప్పించుకోవడానికి ఓ వ్యక్తి ఇంటి పైకి వెళ్లి పక్కనే ఉన్న చెట్టు ఎక్కేశాడు. పోలీసులు వచ్చి ఆయనను కిందికి రావాల్సిందిగా అనేక ప్రయత్నాలు చేశారు. అయినా, రెండు రోజులు ఆయన పట్టువీడకుండా చెట్టుపైనే ఉన్నారు. చివరికి పాస్టర్ ద్వారా నచ్చజెప్పించడంతో శుక్రవారం చెట్టుదిగాడు. ఈ ఘటన అమెరికాలో చోటుచేసుకుంది.

INTERNATIONAL Oct 9, 2021, 12:33 PM IST

Wife two friends colluded to murder Kerala biker found dead in Jaisalmer: Cops after 3-year probeWife two friends colluded to murder Kerala biker found dead in Jaisalmer: Cops after 3-year probe

బైకర్ హత్యకేసులో షాకింగ్ నిజాలు.. భార్యే, స్నేహితులతో కలిసి భర్తను హతమార్చింది..!!

ఈ హత్య కేసు(Murder Case)లో సాక్షాత్తు బైకర్ మోన్ భార్య (wife)తో, పాటు అతని స్నేహితుల(friends) హస్తముందని రాజస్థాన్ పోలీసులు తేల్చారు. మోటార్ స్పోర్ట్స్  ఈవెంట్ కు  ముందు ఎడారిలో ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో మోన్ 2018 ఆగస్టు 16న మరణించాడని పోలీసులు తెలిపారు.

NATIONAL Sep 30, 2021, 9:30 AM IST

Angry Over Howling, Odisha Man Poisoned 20 Dogs To Death, Arrested: CopsAngry Over Howling, Odisha Man Poisoned 20 Dogs To Death, Arrested: Cops

రాత్రి పూట అరుస్తున్నాయని... 20 వీధికుక్కలకు విషం పెట్టి... !

ఒడిశాలోని కటక్ జిల్లాలో ఈ దారుణం జరిగింది. గత 20 రోజులుగా రాత్రి వేళలో విపరీతంగా అరుస్తూ.. నిద్రపోనివ్వడంలేదని.. మిఠాయి షాపు యజమాని (24)
20 వీధి కుక్కలకు విషపు ఆహారం ఇచ్చాడు. దీంతో ఆ కుక్కలు చనిపోయాయి. ఈ కేసులో పోలీసులు అతన్ని అరెస్టు చేశారు. రాత్రి వేళే కాదు.. ఉదయం వేళ్లలో తన షాపు దగ్గర కూడా ఒకటే అరుస్తూ, చిరాకు పుట్టిస్తున్నాయని ఈ పని చేశాడని పోలీసులు చెప్పారు.

NATIONAL Sep 23, 2021, 11:35 AM IST

Rajasthan Girl, 7, Raped, Killed By Neighbour, Body Found In Field: CopsRajasthan Girl, 7, Raped, Killed By Neighbour, Body Found In Field: Cops

ఏడేళ్ల బాలికపై పక్కింటి వ్యక్తి అత్యాచారం, హత్య.. పొలంలోకి తీసుకెళ్లి అమానుషం..

అలా వెళ్లిన బాలిక సాయంత్రం వరకు ఇంటికి తిరిగి రాలేదు. దీంతో కుటుంబసభ్యులు కంగారు పడ్డారు. ఆమెకోసం కుటుంబ సభ్యులు, స్థానికులు వెతకడం మొదలు పెట్టారు. 

NATIONAL Sep 22, 2021, 4:05 PM IST

5 From Hindu Sena Arrested For Vandalising Asaduddin Owaisi's Home: Cops5 From Hindu Sena Arrested For Vandalising Asaduddin Owaisi's Home: Cops

ఢిల్లీలో అసదుద్దీన్ ఇంటిపై దాడి.. ఐదుగురు అరెస్ట్..!

కిటికీ అద్దాలు కూడా పగలగొట్టారు. ప్రహరీ గోడ, గేటును కూడా ధ్వంసం చేశారు. సమాచారం అందుకున్న ఢిల్లీ పోలీసులు ఓవైసీ ఇంటి వద్దకు చేరుకొని ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు.

NATIONAL Sep 22, 2021, 7:49 AM IST

Woman kills husband, dissolves body in chemical that explodes alerting cops in biharWoman kills husband, dissolves body in chemical that explodes alerting cops in bihar

Illegal Affair : ప్రియుడితో కలిసి భర్తను చంపి, ముక్కలు కోసి.. కెమికల్ తో వేసి.. ఓ భార్య దారుణం...!!

ఆ తరువాత భర్త మృతదేహాన్ని ఎవ్వరికీ తెలియకుండా ఎలా మాయం చేయాలా అని ఆలోచించింది. దానికోసం శవాన్ని ముక్కలుగా చేసి... ఆ ముక్కలను కెమికల్ లో వేసి కరిగించేందుకు ప్రయత్నించింది. దీంతో కెమికల్ వాడకంతో పేలుడు సంభవించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. 

NATIONAL Sep 21, 2021, 9:56 AM IST

Car blaze: Challan helps cops identify charred doctorCar blaze: Challan helps cops identify charred doctor

ఔటర్ రింగ్ రోడ్డు కారు దగ్ధం.. డాక్టర్ మృతి , ప్రమాదమేనా..?

ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో  ఆర్థోపెడిక్ వైద్యుడిగా సేవలందించారు కొంతకాలం నుంచి ఆయన వైద్య వృత్తిని వదిలి మైనింగ్ వ్యాపారం మొదలుపెట్టారు

Telangana Sep 20, 2021, 9:22 AM IST

7 Arrests After Tattoo On Rotting Body In Suitcase Helps Delhi Cops7 Arrests After Tattoo On Rotting Body In Suitcase Helps Delhi Cops

ప్రియుడితో రాసలీలలు చూసిన భర్త హత్య: నిందితులను పట్టిచ్చిన పచ్చబొట్టు

ఆగష్టు 11న తన అద్దె ఇంటి నుండి ముస్కాన్ వెళ్లిపోయింది. ఆమె మొబైల్ ఫోన్ ఆధారంగా కాన్పూర్‌లోని కొత్త ఇంట్లో తల్లితో పాటు తన రెండేళ్ల కూతురితో ముస్కాన్ ఉంటున్నట్టుగా పోలీసులు గుర్తించారు.నవీన్ మృతదేహంపై పచ్చబొట్టు ఉంటుందనే విషయాన్ని భార్య ముస్కాన్ ఖండించింది. కానీ నవీన్ సోదరుడు ఈ విషయాన్ని ధృవీకరించారు. 

NATIONAL Aug 29, 2021, 9:37 AM IST

Video Shows Delhi Gangsters Enjoying Snacks, Liquor Inside Cell; Cops Say Unsubstantiated PostVideo Shows Delhi Gangsters Enjoying Snacks, Liquor Inside Cell; Cops Say Unsubstantiated Post

సినిమాటిక్ లెవల్లో.. జైల్లో గ్యాంగ్ స్టర్ ఎంజాయ్మెంట్ మామూలుగా లేదుగా .!

లాకప్లో హ్యాపీగా కుర్చొని మద్యం తాగుతూ అందులో కలుపుకోవడానికి కూల్ డ్రింగ్స్, తినడానికి స్నాక్స్‌తో పాటు చేతిలో సిగరెట్టుతో ఫుల్‌గా ఎంజాయ్ చేస్తున్నట్లు ఆ వీడియోలో ఉంది. 

NATIONAL Aug 26, 2021, 9:14 AM IST

Delhi Man Fires At Wife For Filing Complaint Against Him, Arrested : CopsDelhi Man Fires At Wife For Filing Complaint Against Him, Arrested : Cops

దారుణం : పెళ్లైన యేడాదికే.. భార్య మీద కాల్పులు జరిపిన భర్త... !

మంగోల్‌పురిలోని యు-బ్లాక్‌లో నివసిస్తున్న నిందితుడు మోహిత్ తో మోనిక వివాహం సంవత్సరం క్రితం వివాహం అయింది. అయితే పెళ్లయిన కొద్ది రోజులకే వీరిద్దరి మధ్య గొడవలు రావడంతో మోనిక తన తల్లిదండ్రులతో కలిసి మంగోల్‌పురిలోని ఎస్-బ్లాక్ లో  నివసిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

NATIONAL Aug 19, 2021, 9:30 AM IST