Cooking  

(Search results - 9)
  • suma

    News16, Oct 2019, 4:37 PM IST

    యాంకర్ సుమ 'సాంబార్' వంట.. వీడియో వైరల్!

    షోకి యాంకర్ గా సుమ ఉందంటే అది హిట్టే అనే నమ్మకం దర్శకనిర్మాతల్లో కలిగింది. అంతగా తన యాంకరింగ్ తో మెప్పిస్తోంది. 

  • NATIONAL2, Sep 2019, 1:02 PM IST

    భార్యకు వంటచేయడం రాదని విడాకులు.. కోర్టు అక్షింతలు

    ఛండీగఢ్‌కు చెందిన ఓ వ్యక్తికి చాలా ఏళ్ల క్రితమే పెళ్లైంది. అయితే తన భార్యకు వంట రాకపోవడంతో వారి మధ్య తరుచూ గొడవలు జరుగుతుండేవి. అత్తింటివారి నుంచి వేధింపులు ఎక్కువ కావడంతో, ఆమె మెట్టినిళ్లు వదిలి పుట్టింటికి వెళ్లిపోయింది. ఇదే కారణం చూపించి తనకు విడాకులు కావాలని పంజాబ్, హర్యానా ఉమ్మడి హైకోర్టును ఆశ్రయించాడు.

  • roja

    Andhra Pradesh14, Aug 2019, 12:22 PM IST

    ఎమ్మెల్యే రోజా చేతి వంటలకు కేసీఆర్ ఫిదా

    రాజకీయాల్లో ప్రత్యర్ధులపై నిప్పులు చెరగడం, అభిమానులను మెప్పించేలా నటించడమే కాదు నోరూరించే వంటలు చేయడం కూడ ఏపీఐఐసీ ఛైర్మెన్ రోజాకు తెలుసు. తన వంటలతో తెలంగాణ సీఎం కేసీఆర్‌ను రోజా మెప్పించారు. రోజా దంపతులు కేసీఆర్ కటుంబసభ్యులకు కొసరి కొసరి వడ్డించారు.
     

  • भारतीय बिजनेस मैन लक्ष्मी मित्तल के छोटे भाई प्रमोद मित्तल को धोखाधड़ी के आरोप में यूरोप में गिरफ्तार कर लिया है।

    business24, Jul 2019, 12:54 PM IST

    చీటింగ్ కేసు.. కటకటాల్లో లక్ష్మీ మిట్టల్‌ బ్రదర్ ప్రమోద్

     భారతదేశ వ్యాపారవేత్త, స్టీల్‌ మాగ్నేట్ లక్ష్మీ మిట్టల్ సోదరుడు ప్రమోద్‌ మిట్టల్‌ను బోస్నియా పోలీసులు చీటింగ్ కేసులో అరెస్ట్‌ చేశారు.  మోసం, అధికార దుర్వినియోగం ఆరోపణలతో బోస్నియాలో అరెస్టు చేసినట్లు ప్రాసిక్యూటర్ తెలిపారు. ఈశాన్య పట్టణం లుకావాక్‌లో ఒక కోకింగ్ ప్లాంట్‌ కేసులో ప్రమోద్‌ మిట్టల్‌ను అదుపులోకి తీసుకున్నట్టు అక్కడి అధికారులు తెలిపారు. వ్యవస్థీకృత నేరం, అధికారం దుర్వినియోగం ద్వారా నేరపూరిత చర్యకు పాల్పడ్డారనే  ఆరోపణలతో ఈ చర్య తీసుకున్నట్టు బోస్నియా అధికారులు చెప్పారు. 
     

  • lpg

    business1, May 2019, 12:03 PM IST

    మహిళలకు షాక్: పెరిగిన వంట గ్యాస్ ధర

    సబ్సిడీ లేని వాణిజ్యపరమైన ఎల్పీజీ ధర మరింతగా పెరిగింది. 19 కిలోలో ఎల్పీజీ సిలిండర్ ధరను రూ.22.5 పెంచారు. వాణిజ్యపరమైన ఎల్పీజీ సిలిండర్ ధర ఈ పెంపుతో రూ.730 అవుతుంది. 

  • NATIONAL25, Jan 2019, 12:25 PM IST

    షాకింగ్ న్యూస్.. గోవా బీచ్ లో మద్యం తాగితే...

    గోవా ప్రభుత్వం పర్యాటక చట్టంలో మార్పులు తీసుకురాబోతుంది. బీచ్‌లో మద్యం తాగినా, బహిరంగంగా వంట చేసినా రెండువేల రూపాయలు జరిమానా విధించాలని గోవా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.  

  • ENTERTAINMENT8, Dec 2018, 3:19 PM IST

    ఫోటోగ్రాఫర్ ప్రేమలో హీరోయిన్..అర్థరాత్రి షికార్లు

    వీరిద్దరూ అర్థరాత్రి రోడ్డుపై షికార్లు చేస్తూ.. మీడియా కంటికి చిక్కారు. ఇంకేముంది.. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.