Contestant Candidates List  

(Search results - 2)
  • pawan kalyan

    Andhra Pradesh assembly Elections 2019Mar 23, 2019, 7:35 AM IST

    మరో జాబితాను విడుదల చేసిన జనసేన: వైఎస్ జగన్, బాలయ్యలపై పోటీ చేసేది వీరే......

    కడప జిల్లా వైసీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నియోజకవర్గమైన పులివెందులకు అభ్యర్థిని ప్రకటించారు. పులివెందుల అసెంబ్లీ అభ్యర్థిగా తుపాకుల చంద్రశేఖర్ ను ప్రకటించారు. అలాగే నందమూరి బాలకృష్ణ ప్రాతినిథ్యం వహిస్తున్న హిందూపురంకు కూడా అభ్యర్థిని ప్రకటించారు పవన్. ఆకుల ఉమేశ్ ను హిందూపురం అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ ప్రకటించారు.  

  • ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ సమక్షంలో సినీ ఇండస్ట్రీకి చెందిన పలువురు నేతలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్పయాత్రలో ప్రారంభమైన సినీ నటుల చేరికలు ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మరింత జోరందుకున్నాయి.

    Andhra Pradesh assembly Elections 2019Mar 11, 2019, 10:18 PM IST

    తూర్పుగోదావరి జిల్లా అభ్యర్థులను ఫైనల్ చేసిన జగన్: పోటీ చేసే అభ్యర్థులు వీరే....

    వైఎస్ జగన్ ఉభయగోదావరి జిల్లాలో అత్యధిక స్థానాల్లో గెలుపొందాలని వ్యూహరచన చేస్తున్నారు. గెలుపు గుర్రాళ్లకే టిక్కెట్ ఇవ్వాలన్న నేపథ్యంలో ఆచి తూచి అభ్యర్థులను ఎంపిక చేస్తున్నారు. బలహీనంగా ఉన్న అభ్యర్థుల విషయంలో మరోసారి చర్చించి నిర్ణయం ప్రకటించనున్నారు.