Contestant Candidates
(Search results - 7)Andhra Pradesh assembly Elections 2019Mar 23, 2019, 7:35 AM IST
మరో జాబితాను విడుదల చేసిన జనసేన: వైఎస్ జగన్, బాలయ్యలపై పోటీ చేసేది వీరే......
కడప జిల్లా వైసీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నియోజకవర్గమైన పులివెందులకు అభ్యర్థిని ప్రకటించారు. పులివెందుల అసెంబ్లీ అభ్యర్థిగా తుపాకుల చంద్రశేఖర్ ను ప్రకటించారు. అలాగే నందమూరి బాలకృష్ణ ప్రాతినిథ్యం వహిస్తున్న హిందూపురంకు కూడా అభ్యర్థిని ప్రకటించారు పవన్. ఆకుల ఉమేశ్ ను హిందూపురం అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ ప్రకటించారు.
Andhra PradeshMar 16, 2019, 2:43 PM IST
టీడీపి లోకసభ అభ్యర్థులు వీరే: నేడే చంద్రబాబు ప్రకటన
పరోక్షంగా పార్లమెంట్ అభ్యర్థుల ఎంపికపై చంద్రబాబు నాయుడు గ్రీన్ సిగ్నల్స్ ఇచ్చినప్పటికీ అధికారికంగా ప్రకటించలేదు. శనివారం నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభించిన చంద్రబాబు నాయుడు పార్లమెంట్ అభ్యర్థులను కూడా ప్రకటించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.Andhra Pradesh assembly Elections 2019Mar 11, 2019, 10:18 PM IST
తూర్పుగోదావరి జిల్లా అభ్యర్థులను ఫైనల్ చేసిన జగన్: పోటీ చేసే అభ్యర్థులు వీరే....
వైఎస్ జగన్ ఉభయగోదావరి జిల్లాలో అత్యధిక స్థానాల్లో గెలుపొందాలని వ్యూహరచన చేస్తున్నారు. గెలుపు గుర్రాళ్లకే టిక్కెట్ ఇవ్వాలన్న నేపథ్యంలో ఆచి తూచి అభ్యర్థులను ఎంపిక చేస్తున్నారు. బలహీనంగా ఉన్న అభ్యర్థుల విషయంలో మరోసారి చర్చించి నిర్ణయం ప్రకటించనున్నారు.
Andhra Pradesh assembly Elections 2019Mar 11, 2019, 9:14 PM IST
కృష్ణా జిల్లా వైసీపీ అభ్యర్థుల ఖరారు : బరిలో నిలిచేది వీరే....
ఎన్నికల షెడ్యూల్ విడుదలైన రెండు రోజుల్లోనే అభ్యర్థులను ప్రకటిస్తామని వైసీపీ అధినేత వైఎస్ జగన్ ప్రకటించిన విషయం తెలిసిందే. షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో అభ్యర్థులను ఖారు చేసి ఎన్నికల ప్రచారానికి రెడీ అవ్వాలని జగన్ భావిస్తున్నారు. అందులో భాగంగానే లండన్ పర్యటన అనంతరం అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ పూర్తి చేసినట్లు తెలుస్తోంది. ఇకపోతే కృష్ణా జిల్లా అసెంబ్లీ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ కూడా దాదాపుగా పూర్తైనట్లు సమాచారం.
Andhra Pradesh assembly Elections 2019Mar 11, 2019, 8:37 PM IST
నెల్లూరు అభ్యర్థులను ఫైనల్ చేసిన జగన్: పోటీ చేసే వారి జాబితా రెడీ
ఎన్నికల షెడ్యూల్ విడుదలైన రెండు రోజుల్లోనే అభ్యర్థులను ప్రకటిస్తామని వైసీపీ అధినేత వైఎస్ జగన్ ప్రకటించిన విషయం తెలిసిందే. షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో అభ్యర్థులను ఖారు చేసి ఎన్నికల ప్రచారానికి రెడీ అవ్వాలని జగన్ భావిస్తున్నారు. అందులో భాగంగానే లండన్ పర్యటన అనంతరం అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ పూర్తి చేసినట్లు తెలుస్తోంది. ఇకపోతే నెల్లూరు జిల్లా అసెంబ్లీ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ కూడా దాదాపుగా పూర్తైనట్లు సమాచారం.
TelanganaNov 22, 2018, 9:35 PM IST
TelanganaOct 27, 2018, 6:28 PM IST