Consumers  

(Search results - 32)
 • Tech News8, Aug 2020, 1:21 PM

  బి‌ఎస్‌ఎన్‌ఎల్ కొత్త పోర్టల్.. భారత్ ఫైబర్ కనెక్షన్ల కోసం ప్రత్యేకంగా..

  ఈ పోర్టల్ ఒక సులభమైన ఇంటర్‌ఫేస్‌ ఉంది, మీరు కొన్ని ప్రాథమిక వివరాలతో ఫీడ్ చేసిన తర్వాత మీ ఉండే ప్రదేశానికి పిన్‌పాయింట్లు ఇస్తారు. దీన్ని అనుసరించి, మీరు మీ ప్లాన్‌ను ఎంచుకొని భారత్ ఫైబర్ కనెక్షన్ అప్లికేషన్‌ను కన్ఫర్మ్ చేయవచ్చు. 

 • business5, Aug 2020, 12:54 PM

  పెట్రోల్‌, డీజిల్‌ను అమ్మేందుకు రూ.250 కోట్లు ఉంటేనే ఇంధన లైసెన్సు..

  రిటైల్, బల్క్ రెండింటికీ లైసెన్సింగ్ కోరుకునేవారికి దరఖాస్తు సమయంలో కనీస నికర విలువ రూ.500 కోట్లు ఉండాలి అని ఒక ప్రకటనలో తెలిపింది. గత సంవత్సరం, ఆటో ఇంధనాల రిటైలింగ్ కోసం ప్రభుత్వం నిబంధనలను సడలించింది, చమురు సంస్థలను వ్యాపారంలోకి ప్రవేశించడానికి అనుమతించింది. ఈ చర్య వల్ల ప్రైవేటు, విదేశీ సంస్థలకు ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న మార్కెట్లోకి ప్రవేశించడానికి సహాయపడుతుంది.

 • Tech News25, Jul 2020, 1:57 PM

  కొనేముందు స్కాన్ చేస్తే అదిరిపోయే ఆఫర్లు, క్యాష్‌బ్యాక్‌తో డిస్కౌంట్లు కూడా?

  క్యూఆర్ కోడ్ అనేది రెండు-డైమెన్షనల్ మెషీన్-రీడబుల్ బార్‌కోడ్‌లు, వీటిని ఎక్కువగా ఏదైనా వస్తువు కొనే వద్ద మొబైల్ ద్వారా పేమెంట్ లను సులభతరం చేయడానికి ఉపయోగిస్తారు. క్యూఆర్ కోడులు పెద్ద మొత్తంలో సమాచారాన్ని స్టోర్ చేయగలవు.
   

 • bikes sales down in 2019

  Bikes4, Jul 2020, 11:22 AM

  పర్సనల్ వాహనల్లో బైక్‌లదే జోరు! తేల్చేసిన ఫిచ్ రేటింగ్స్

  కరోనా ప్రభావంతో దెబ్బతిన్న ఆటోమొబైల్ రంగ పరిశ్రమ ఇక్కట్ల పాలవుతోంది. వ్యక్తిగత ఆరోగ్య భద్రత కోసం వినియోగదారులు సొంత వాహనాల కొనుగోలు కోసం ప్రయత్నించారు. ప్రత్యేకించి మోటారు సైకిళ్ల మార్కెట్ పుంజుకుంటుందని ఫిచ్ రేటింగ్స్ అంచనా వేసింది. 
   

 • <p>RBI, Reserve Bank of India, EMI, Shaktikanta Das, Corona epidemic, Corona infection, Corona<br />
 </p>

  Tech News12, Jun 2020, 12:33 PM

  కరోనా లాక్‌‌‌‌‌‌‌‌డౌన్‌‌‌‌‌‌‌‌తో నగదు కొరత..ఈఎంఐ పేమెంట్లకే ప్రజల ప్రాధాన్యం

  కరోనా ప్రభావంతో ప్రజానీకం వస్తువుల కొనుగోళ్లైనా, యుటిలిటీ సేవల చెల్లింపులైనా ఈఎంఐ పేమెంట్లకే ప్రాధాన్యం ఇస్తున్నారు. ప్రత్యేకించి క్రెడిట్ కార్డుపై ఈఎంఐ కొనుగోళ్లు పెరిగాయి.  

 • business12, Jun 2020, 11:21 AM

  పెట్రోల్, డీజిల్ ధరలకు రెక్కలు..నేడు మళ్ళీ పెంపు..

  ముడి చమురు రేట్లు బ్యారెల్ మార్కుకు 40 డాలర్లకు పడిపోయినప్పటికీ, ఇంధన రేట్లు భారతదేశంలో నాలుగున్నర నెలల గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. 

 • The latest electricity bills shock Telangana residents delayed readings push consumers into a higher tariff bracket
  Video Icon

  Telangana10, Jun 2020, 4:51 PM

  లాక్ డౌన్.. షాక్ డౌన్.. మోత మోగిస్తున్న కరెంటు బిల్లులు..

  తెలంగాణలో కరెంటు బిల్లులు.. హార్ట్ స్ట్రోక్ కంటే ఎక్కువైన పవర్ స్ట్రోక్స్ ఇస్తున్నాయి. కరోనా కారణంగా, ఏప్రిల్, మే నెలల్లో కరెంటు బిల్లులలు తీయలేదు. 

 • business10, Jun 2020, 10:59 AM

  లాక్‌డౌన్‌ తర్వాత ఖర్చులకు రాంరాం.. షాపింగ్‌లకు దూరందూరం..

  లాక్‌డౌన్‌ తర్వాత ప్రతీ ఐదుగురిలో నలుగురిది ఇదే మాట. భారతీయ రిటైలర్ల సంఘం (ఆర్‌ఏఐ) తాజాగా నిర్వహించిన కన్జ్యూమర్‌ సర్వేలో మెజారిటీ వినియోగదారులు షాపింగ్‌లకు తిరుగబోమని స్పష్టం చేశారు. కేవలం 33 శాతం మందే లాక్‌డౌన్‌ తర్వాత షాపింగ్‌కు ఆసక్తిని చూపిస్తున్నట్లు తేలింది.

 • business4, Jun 2020, 4:05 PM

  చేనేత వస్త్రాల కోసం ఇ-స్టోర్.. డిజైనర్ దుస్తులు, ఫ్యాషన్ వస్త్రాలు కూడా..

  ఈస్టోర్ వెనుక ఉన్న ఆలోచన పై గౌరాంగ్ మాట్లాడుతూ “ఈ ప్రారంభం బ్రాండ్-కన్స్యూమర్లను మరింతగా విస్తరించేలా చేస్తుంది. తాజా చేతితో నేసిన వస్త్రాలకు  రియల్ టైమ్ యాక్సెస్‌ అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇ-కామర్స్ ఉపయోగించి చేనేత కార్మికుల పర్యావరణ వ్యవస్థ, ఇంకా వారి జీవనోపాధికి సహకారం ఇవ్వడానికి మా గొప్ప ప్రయత్నం ఉపయోగపడుతుంది. ”
   

 • Coronavirus India1, Jun 2020, 11:04 AM

  మాల్స్‌కంటే కిరాణా షాపులే ముద్దు.. సొంత వాహనమే బెస్ట్

  కరోనా విశ్వమారి యావత్‌ ప్రపంచానికి ఎన్నో కొత్త పాఠాలు నేర్పింది. ప్రజల జీవన విధానంలో పలు మార్పులు తెచ్చింది. దీంతో ఇప్పుడు భారత్‌లో అత్యధిక వినియోగదారులు తమకు అవసరమైన నిత్యావసర వస్తువుల కొనుగోలుకు కిరాణా దుకాణాలనే ఆశ్రయిస్తున్నారు. స్థానికంగా లభించే వస్తువుల కొనుగోళ్లకే వారు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నట్టు ‘డెలాయిట్‌ గ్లోబల్‌ స్టేట్‌ ఆఫ్‌ కన్జ్యూమర్‌ ట్రాకర్‌' సర్వేలో వెల్లడైంది. 
   

 • e commerce

  Tech News28, May 2020, 12:50 PM

  కరోనా ఎఫెక్ట్: ఆరోగ్యమే ఫస్ట్ ప్రియారిటీ.. ఈ-కామర్స్‌కే ఇండియన్ల ఓటు

  భారతీయుల్లో అత్యధికులు ప్రస్తుతం ఆరోగ్య పరిరక్షణకే పెద్ద పీట వేస్తున్నారు. కరోనా కష్ట కాలంలో ఖర్చు తగ్గించుకోవడానికి.. భౌతిక దూరం పాటించడం కోసం ఈ-కామర్స్ లావాదేవీలు పెంచుతామని ఫేస్ బుక్, బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్ సర్వేలో తేల్చి చెప్పారు. 
   

 • ಐ ಲೈನರ್‌.

  NATIONAL26, May 2020, 7:45 PM

  కరోనా ఎఫెక్ట్: లిప్‌స్టిక్ కొనడానికి భయపడే పరిస్ధితి

  కరోనా వైరస్ మనిషిని పూర్తిగా మార్చేసింది. ఆ రంగం ఈ రంగం అని కాకుండా అన్ని రంగాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఇప్పటికే పలువురు ఉద్యోగాలు కోల్పోవడంతో ఇకపై ఆడంబరాలకు దూరంగా ఉండాలని సగటు మనుషి నిర్ణయించుకున్నాడు

 • business26, May 2020, 12:11 PM

  కరోనా టైం: పట్నాల్లో, పల్లెల్లో మారుతున్న వస్తువుల కొనుగోలు ట్రెండ్..

  కరోనా విశ్వమారి విశ్వరూపం తర్వాత భారతదేశంలోని అర్బన్–రూరల్‌‌ ప్రాంతాల్లో నిత్యావసర వస్తువుల కొనుగోలు విషయంలో భిన్నమైన ట్రెండ్ కనిపిస్తోంది. అర్బన్ ప్రాంత వాసులు పెద్ద పెద్ద ప్యాక్‌‌లు కొనుగోలు చేస్తున్నారు. ఇక గ్రామీణులు  విలువైన ప్యాక్ లకే ప్రాధాన్యం ఇస్తారని తెలుస్తున్నది.  
   

 • business25, May 2020, 11:36 AM

  అక్టోబర్ నాటికి ఎకానమీ కుప్పకూలడం ఖాయం.. డీ అండ్ బీ హెచ్చరిక

  దేశ ఆర్థిక వ్యవస్థకు మాంద్యం ముప్పు పొంచి ఉంది. కరోనాతో విధించిన లాక్ డౌన్ వల్ల ఆదాయం తగ్గుతుండగా, ఉద్యోగాలు పోతున్నాయన డన్‌ అండ్‌ బ్రాడ్‌స్ట్రీట్‌ అనే అధ్యయన సంస్థ హెచ్చరించింది.

 • Coronavirus India20, Apr 2020, 12:30 PM

  సినిమాలు, షికార్లకంటే..ఆరోగ్యం, నిత్యావసరాలకే వారి ఎక్కువ ప్రాధాన్యతా...తాజా సర్వే వెల్లడి..

  కరోనా వైరస్ విసిరిన సవాల్ సామాన్యుడిని అతలాకుతలం చేస్తోంది. దేశమంతా ఆర్థిక అస్థిరత నెలకొంది. ఈ నేపథ్యంలో లాక్ డౌన్ తర్వాత ప్రజలంతా తక్కువ ఖర్చు చేసి, భారీగా పొదుపు చేయడానికి ప్రాధాన్యం ఇస్తారని.. దేశవ్యాప్తంగా కొనుగోలుదారుల నూతన మంత్రమిదేనని నీల్సన్ తాజా సర్వేలో తేలింది. లాక్​డౌన్​ తర్వాత ప్రజల కొనుగోలు తీరు మారనున్నదని, లగ్జరీ కంటే, నిత్యావసర వస్తువులకే ప్రాముఖ్యం ఇస్తారని, సినిమాలు.. షికార్లకు సెలవు పెట్టి, ఆరోగ్యానికి ప్రాధాన్యం ఇస్తారని ఈ సర్వే నిగ్గు తేల్చింది.