Consultative Process
(Search results - 1)NewsFeb 3, 2019, 10:52 AM IST
బడ్జెట్లో ‘ఏంజిల్’ టాక్స్ ఊసెత్తని కేంద్రం: నాస్కామ్
స్టార్టప్‌లతోపాటు ఐటీ సంస్థలపై విధిస్తున్న ‘ఏంజిల్’ టాక్స్ రద్దు చేయాలన్న తమ కీలక డిమాండ్‌పైనా కేంద్ర ప్రభుత్వం తన మధ్యంతర బడ్జెట్ లో ఊసెత్తలేదని ఐటీ ఇండస్ట్రీ బాడీ నాస్కామ్ పేర్కొంది. దీంతోపాటు కీలక అంశాలు చర్చల ద్వారా పరిష్కారం అవుతాయని నాస్కామ్ ఆశాభావం వ్యక్తం చేసింది.